నరేంద్ర మోదీ చేసిన అద్భుతాలు🕉

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • నరేంద్ర మోదీ గారి పై నా అభిప్రాయం🕉

КОМЕНТАРІ • 145

  • @kidsvideos1176
    @kidsvideos1176 4 місяці тому +33

    మోడీ గారు వచ్చాక మనకు విదేశాలలో గౌరవం ఇస్తున్నారు జై మోడీ జీ❤❤❤❤❤

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 4 місяці тому +92

    మోదీగారు గెలవాలని మేము రాజశ్యామలహోమం చేశాము

    • @babu6878
      @babu6878 4 місяці тому +9

      ఓం నమఃశివాయ

    • @praneethkrishna6090
      @praneethkrishna6090 4 місяці тому +21

      చాల సంతోషం అండీ!
      నేను కూడా ప్రతీ సోమవారం ఇంట్లో రుద్రాభషేకం చేస్తున్న ప్రతీసారి సంకల్పం లో పునః పునః వారే ప్రధాని అయ్యేలా దీవించు పరమేశ్వర అని అడుగుతునే ఉన్న...
      ఈశ్వరీచ్ఛ🙏

    • @Sabkasath605
      @Sabkasath605 4 місяці тому +12

      🙏మీకు వేయివందనాలు!

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 4 місяці тому +3

      Santosham ammaa
      Jai sree Ram

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 4 місяці тому +2

      ​@@praneethkrishna6090
      😊😊😊 Jai sree Ram 🙏💐

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 місяці тому +26

    ఇక 70ఏళ్ళూ బీజేపీ నే ఏలాలీ. జై బీజేపీ జయహో మోదీ జీ

  • @sraghukumar77
    @sraghukumar77 4 місяці тому +25

    370.. Jai Modiji Iron man of World 🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 4 місяці тому +16

    ఉన్న యధార్ధాన్ని చాలా చక్కగా వివరించారు,ధన్యవాదములు.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @asrmurty178
    @asrmurty178 4 місяці тому +10

    మోదీనే ప్రధాన మంత్రి కావాలి

  • @VenkateshDupana
    @VenkateshDupana 4 місяці тому +7

    జై శ్రీ రామ్ స్వామి
    కాంగ్రెస్ పార్టీ ఈ భారత్ దేశానికి చాల
    ప్రమాదం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
    దేశానికి ముక్కలు చేసి హిందువులను అనగతొక్కే కుట్రలు జరుగుతున్నాయి ప్రతి
    హిందూ బంధువు తెలుసుకోవాలి ఈ రోజుకి
    ప్రశాతంగా ఉన్నామంటే మోడీ గారి నాయక్త్వం బీజేపీ ప్రభుత్వం సెక్యులర్ హిందువులతో కొంచెం ప్రమాదం ప్రతి ఒక్కరూ
    గ్రహించాలి
    జై pm మోడీజీ
    వోట్ ఫర్ బీజేపీ
    సేవ్ భారత్

  • @vnagaraju3046
    @vnagaraju3046 4 місяці тому +6

    గురువు గారు నమో నమః,మీ యెుక్క knowledge versetality కి నమో నమః

  • @MMREDDY600
    @MMREDDY600 4 місяці тому +4

    Great discussion.

  • @jangamveereshkumar126
    @jangamveereshkumar126 4 місяці тому +13

    మోదీ గారు 2029 లో కూడా రావాలి

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 4 місяці тому +10

    నమస్కారం స్వామి! చాలా బాగుంది

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 місяці тому +2

    చాలా చక్కగా వివరించారు !

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 4 місяці тому +13

    జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ(దేశం కోసం ధర్మం కోసం)❤. ఇకనైనా సెక్యులర్ హిందువులు నిద్ర లేవండి

  • @laxmimani1253
    @laxmimani1253 4 місяці тому +5

    Jai sriram.. Jai Modiji

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 4 місяці тому +8

    ఓం
    వందేమాతరం

  • @gopi.m6030
    @gopi.m6030 4 місяці тому +4

    జై శ్రీరామ

    • @gopi.m6030
      @gopi.m6030 4 місяці тому

      జై శ్రీరామ

  • @vamshianchuri6069
    @vamshianchuri6069 4 місяці тому +5

    Jai modi ji

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 4 місяці тому +3

    చక్కటి వివరాలు ఇచ్చారు గురువు గారు... ధన్యవాదాలు..

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 3 місяці тому +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది❤ స్వామీజీ మీకు ధన్యవదములు

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 4 місяці тому +2

    Sanaathana Dharma pariposhakaalaina samskrithi sampradhaayaalu
    Bhaaratheeyula hridhayaalalo
    Punha prathistaapimpa
    Badaali thadhanikuula maina vidhya vyavastha
    Patistam kaavaali.

  • @ccvvsnmurthy8943
    @ccvvsnmurthy8943 4 місяці тому +1

    స్వర్ణయుగం జయహో మోడీజీ!

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 4 місяці тому +4

    Jai Shree Ram

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 4 місяці тому +4

    jai sreeram namaste Modi garu

  • @ramamohannadimpalli5769
    @ramamohannadimpalli5769 4 місяці тому +4

    Jai bharat mata 🙏

  • @madhavi341
    @madhavi341 4 місяці тому +2

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @lalithad1992
    @lalithad1992 4 місяці тому +2

    Absolutely well endorsed view points!!! 🎉🎉🎉🎉🎉 Jai Shri Ram 🙏

  • @wolff_gaming
    @wolff_gaming 4 місяці тому +4

    ధన్యవాదాలు గురువుగారు

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 3 місяці тому +1

    జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు జై బిజెపి జయహో భారత్ జై బిజెపి జయహో భారత్ జైశ్రీరామ్

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 4 місяці тому +6

    jai sriram

  • @achhavishnu6879
    @achhavishnu6879 4 місяці тому +4

    Jai bharath

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 4 місяці тому +3

    Last statement 2027 goosebumps......
    Paadaabhivandanaalu. 🙏

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 4 місяці тому +4

    Jai Hind

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 4 місяці тому +3

    Sree mathre namaha

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l 4 місяці тому +4

    Long live Lion Modiji 💪💪💪

  • @MMREDDY600
    @MMREDDY600 4 місяці тому +1

    Bramhana vakku jarigi thiruthundi...

  • @kuchibhotlasrinivasasarma1046
    @kuchibhotlasrinivasasarma1046 4 місяці тому +6

    ఆంధ్ర కు తప్ప దేశానికి మోడి గారు చాల మేలు చేశారు

    • @pvbsarma6475
      @pvbsarma6475 4 місяці тому

      Mana తెలుగు ప్రజలు modiji కి bhadyatha appaginchaledu

    • @sridevireddy9851
      @sridevireddy9851 3 місяці тому

      Jagan Mother therisa acting ki Modiji also would have fallen.
      That's means Modiji will strongly give back to Jagan
      Time will come to Adharma Jagan.
      He will perform our rituals to win, but he will destroy our temples and temple properties. Jagan knows Sanathana Dharma is great but he supports Christianity as his family is brokers to Britishers from last 100years

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 3 місяці тому

      బీజేపీ ని ఆంధ్రా నుంచి గెంటాం కదా! కుళ్ళి కుళ్ళి ఏడవండి!!

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 4 місяці тому +3

    🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 4 місяці тому +5

    సంతోష్ ఘనాపాటి గారు తెలంగాణ లో పట్టభద్రులు ఎన్నికలు జరుగుతున్నాయి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గతంలో బహుజనులు ఓటు బ్యాంకు కోసం మారుతి జ్యోతిష్యాలయం సన్నిధానం లక్ష్మి కాంత శర్మ అయ్యగార్ల బతుకు దెరువు మీద పీడీ ఏడ్చి జీయర్ స్వామి మీద లక్ష్మి కాంత శర్మ మీద కేసులు పెట్టాడు దయచేసి దీని మీద స్పందించండి అయ్యగార్లు జోలికి వేస్తే ఏమవుతుందో వీడియో చేయండి ఎ ఒక్క అయ్యగారి ని హిందువును ఓటు వేయకుండా చేయండి గురువు గారు ❤❤❤❤❤❤

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 3 місяці тому +1

    జై శ్రీ సీతారామ్ జై శ్రీ హనుమాన్!

  • @babu6878
    @babu6878 4 місяці тому +3

    ఓం నమఃశివాయ

  • @gvsateesh3559
    @gvsateesh3559 4 місяці тому +1

    OM NAMA SHIVA
    OM NAMO VENKATESA

  • @MMREDDY600
    @MMREDDY600 4 місяці тому +2

    Modi garu 3rd time 100% vastharu, tharuvatha Yogi gi for 3 more times then Annamali 🎉

  • @ccvvsnmurthy8943
    @ccvvsnmurthy8943 4 місяці тому +1

    మోడీ గారి విగ్రహం కావాలి

  • @prameeladontula9839
    @prameeladontula9839 4 місяці тому +3

    ఓ హిందు మేలుకో 👍
    ప్రస్తుతం దేశం ఒక కారణజన్ముడి చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడి చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది !!
    హిందూ భాంధువులారా హుండీలో నోటు వేయడం కాదు ఓటు వేయడం కూడా నేర్పుకోండి! లేకపోతె మీరూ వుండరు, గుడిలో దేవుడు వుండడు!
    కాశ్మీర్ ఫైళ్లు, రజాకార్ సినిమాలు చూసారుగా కళ్లు తెరవండి, మన తోటి హిందువులకు పట్టిన గతి చూసారుగా, కల్లు తెరవండి!
    60సంవత్సరాల పాలన లో దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం!
    90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍
    గడపలోపలె కులం గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా ||
    పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!!
    ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి, భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి,.ఖాన్ పార్టీ మన దేశంలో వున్నంత వరకు హిందువుల మెడ మీద ఖత్తి వున్నట్లే! భారతదేశంలో ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
    జాగో హిందూ జాగో 👍
    ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దవాళ్లు, మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది!
    దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి మోడీగారిని సపోర్ట్ చేద్దాం 👍
    జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

    • @sridevireddy9851
      @sridevireddy9851 3 місяці тому

      Every word is absolute Truth 🙏
      Jai Sri RAM
      Jai Sanathana Dharma
      Jai Modiji

  • @SampathRamu
    @SampathRamu 4 місяці тому +3

    🙏🙏🙏..

  • @9291955
    @9291955 4 місяці тому +11

    ఇంక ఒక్కసారిగా రావాలి BJP కాదు ఖాన్ లాగా 70 సంవత్సరాలు పాలిo చాలి

  • @Srihari_maguluri
    @Srihari_maguluri 3 місяці тому

    చాలా చక్కగా చెప్పారు. జై హింద్ భారత్ మాతా కీ జై

  • @RameshDhubaka1972
    @RameshDhubaka1972 3 місяці тому +1

    🙏🙏🙏 Jay Mahakal Jay ho Sanatan Dharm ❤️ Jay ho modi ji Jay BJP ❤️👏👏👏

  • @rameshkumaryadav1416
    @rameshkumaryadav1416 3 місяці тому +1

    Bharat deshamunaku raksha modiji & yogiji

  • @muvvagopal
    @muvvagopal 4 місяці тому +4

    హిందువులలో తేడామూర్ఖులున్నారు

  • @nagarajc5493
    @nagarajc5493 4 місяці тому +2

    🌹❤

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 3 місяці тому +1

    Good point detailed depth analysis information dear

  • @venkataraju811
    @venkataraju811 3 місяці тому +1

    Truly spoken. Jai modiji BJP

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 4 місяці тому +1

    కొంచం AP గురించి కూడా కొంచెం సెప్పమని మనవి!

  • @subbu1003
    @subbu1003 4 місяці тому +5

    బీజేపీ కి 400+ సీట్స్ guarantee

  • @sirishasivakumarsanampoodu7898
    @sirishasivakumarsanampoodu7898 3 місяці тому

    జైశ్రీరామ్

  • @upendarbayya7994
    @upendarbayya7994 4 місяці тому +3

    Modiji Desham kosam Darma kosam panichesthunna maha yogi🎉🎉🎉

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 4 місяці тому +5

    జై మోడీ 🙏🙏🙏🙏

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 4 місяці тому +14

    permanent ga bjp vundali

    • @sivamanohar3390
      @sivamanohar3390 3 місяці тому

      అవసరం లేదు. కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని నిలబెడితే చాలు కచ్చితంగా ఎప్పటికీ BJP గెలుస్తుంటునే ఉంటుంది.

  • @nagarajumudigonda1146
    @nagarajumudigonda1146 3 місяці тому +1

    Modern haidava vadee bhartabhagyapramodee jayatam నిత్యం

  • @anithamaryala7037
    @anithamaryala7037 3 місяці тому

    జై శ్రీరాం

  • @VanuGopal-n6f
    @VanuGopal-n6f 3 місяці тому

    🌹🙏🌹

  • @SusheelaMiriyampalli
    @SusheelaMiriyampalli 3 місяці тому +1

    Enkaadbutalucheyali

  • @sailalanu
    @sailalanu 3 місяці тому

    The person who introduced Article 370 was Nehru. I I remembered well.

  • @DeepaAliveli
    @DeepaAliveli 3 місяці тому +1

    Sir malli Modi garu pradanamanthri avtaru kani inka mejarity vachinte bagundu i am big fan of Modi sir

  • @nagarajc5493
    @nagarajc5493 4 місяці тому +2

    Edi aantha tirumala shree balaji ji swamy rule ing , mana bharatiyulu hindu samajam emi karma kudina baki vundeno muslims ki year 1091 prutviraj chauhan odipovadam jerigindi , after once karma over automatically all will get back , tirumala balaji swamy and under balaji swamy working devatalu are handling all this items/games/ etc..

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 4 місяці тому +1

    Jai Modiji

  • @shobapoddaturi5547
    @shobapoddaturi5547 4 місяці тому

    😊🎉

  • @venkataseshareddybana8197
    @venkataseshareddybana8197 3 місяці тому

    అయోధ్య రామాలయం గురించి మోదీకి
    ఉన్న సంబంధం గురించి మనం స్పష్టంగా
    చర్చించవచ్చు ఆయనేమీ హజ్ యాత్రకు ఆర్థిక సహకారం నిలుపుదల చేయలేదు

  • @naveencherku6488
    @naveencherku6488 3 місяці тому +1

    We want again pm Modi ji

  • @kandukuriprabhakararao3580
    @kandukuriprabhakararao3580 3 місяці тому +1

    Modi garu karana janmudu sir

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 4 місяці тому +3

    meeru ap gurinchi kooda think cheyyali

  • @vijayalakshmibandaru6026
    @vijayalakshmibandaru6026 4 місяці тому +2

    International level lo Yogani India ni development chesindi Modi gare

  • @Vijay_Yarramsetty
    @Vijay_Yarramsetty 3 місяці тому +1

    CFBR

  • @gsandeep7369
    @gsandeep7369 4 місяці тому +1

    Desam kosam dharmam kosam prathi gudilo poojalu chesay pm manaku kaavali jai sree ram raajula kalamlo choosamu malle ippudu choosthunnam jai sree ram. Smt subhaashini thirupathi.

  • @nagarajc5493
    @nagarajc5493 4 місяці тому +4

    Prof nagesh is bad conductor of BJP

  • @MalleshGoud-ui3iu
    @MalleshGoud-ui3iu 3 місяці тому

    Jai sriram Jai BJP Jai Modi

  • @sivadarshanam5387
    @sivadarshanam5387 3 місяці тому +1

    Good jai bjp

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 місяці тому +1

    Modi kavalani chaala mandi rahul kavalani chala takkivamandii korukuntunnaru.

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz 4 місяці тому +1

    All the best BJP

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 4 місяці тому

    ఏ ఎన్నికలో ఐనా రిజెక్షన్ డామినేట్ చేస్తుంది. 2014 లోను అదే జరిగింది. మోడి గారి విజయాలు, సోషల్ మీడియా, యూపీఏ అపజయాలు అన్నీ కలిస్తే ఫలితం. 2019 లో పుల్వామా, కోలుకోని కాంగ్రెస్ అంతా కలిస్తే ఫలితం.
    370 పూర్తి అయినట్లు కాదు. అక్కడ అన్నీ స్థాయిల్లో ఎన్నికలయి ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలి. సైన్యం నామమాత్రపు పాత్ర, శాంతి భద్రతలు నెలకొంటే, మీరన్నట్లుగా మీరంతా సెంటు భూమో, ఎకరాల భూమో కొనాలి. ఇల్లు వాకిలి ఏర్పాటు జరగాలి. 1996 నుంచి 2004 వరకు వాజపేయి ని చూసి మొహమొత్తి మార్పు కొరకు యూపీఏ ను తెచ్చాం.
    వాక్సిన్ కి అయింది 30,000 కోట్లు. అది పెద్దమొత్తమేమి కాదు.
    కోవిడ్ లో అపజయాలు చర్చించాలి. వలసకూలీలు నడిచిన వేల కి మీ గురించి చెప్పాలి.‌ ఉగ్రవాదం పోయింది అనలేము. అడపా దడపా కాశ్మీర్, ఛత్తిస్ గడ్ లో ఎన్కౌంటర్ అవుతున్నాయి. సైన్యం, పోలీసులు,సామాన్యులు పోతూనేవున్నరు.
    ఇది ఓ ‌సామాన్యునిగా నా పరిశీలన.

  • @srij506
    @srij506 4 місяці тому +1

    Anti andhra development group head is Modi as far as Ap is concerned. Everything happened in andhra is because of Sonia congress and Modi bjp

  • @rameshkumaryadav1416
    @rameshkumaryadav1416 3 місяці тому

    Hinduluku Kashmir la hindulanu narketapudu manamu epatili Congress vote vesthine unaru sir

  • @ArunaAdapa-er4pi
    @ArunaAdapa-er4pi 4 місяці тому +1

    Vedamchsfivina notito ituvanti vidiyolu cheyakandi digajaravaddu

  • @madhuriseeram
    @madhuriseeram 3 місяці тому +1

    Neet 2024 scam gurunchi Modi garu nyam cheyali kada.

  • @Exmuslim235
    @Exmuslim235 4 місяці тому +2

    నాగేశ్వర రావు..ఆ ప్రొఫెసర్ కాదు... మేధావి కాదు..
    వాడొక బ్రోకర్ గాడు

  • @mvsk2k
    @mvsk2k 4 місяці тому

    Bossu, please discuss what he has done for Andhra and Telangana, speak as a Telugu person first.

  • @InduDevulapalli
    @InduDevulapalli 3 місяці тому +1

    Pedda pedda vallu matram pannulu eggotti paripotunnaru

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 4 місяці тому

    😂

  • @shankarkondra1348
    @shankarkondra1348 3 місяці тому +1

    అరేయ్ మీరు మనుషులేనా రా. మీరు మాట్లాడుతా అంటే మీ జ్ఞానం ఏంటో అందరు చూసి నవ్వుకుంటౌన్డ్రు. ముందు మీరు ఏదైనా మంచి హాస్పిటల్ లో చూపించుకోండి.

  • @drvsubbaraovempati5541
    @drvsubbaraovempati5541 3 місяці тому +1

    Vedam cheppukondi viprya varya...international affairs political affairs and English rani meeru oka rajikiya vishayalu matladatam...goravam povatam tappa...Sneha poorvaka salaha

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 4 місяці тому +2

    భజన ఆపండి

    • @sivanathkhandavalli
      @sivanathkhandavalli 4 місяці тому

      Evari bhajana???

    • @lavanyareddyenreddy8634
      @lavanyareddyenreddy8634 4 місяці тому +2

      అది భజన లాగా ఉందా దేశంలో తేడాలు తెలుస్తులేదా 🙏

  • @mrajumraju5569
    @mrajumraju5569 3 місяці тому +1

    Swami ji p nagesvar vaadu okaa desa vetireki vidu desam devolap aayite kallu mandutai vaadu metavi

  • @kkalluri1
    @kkalluri1 4 місяці тому

    అరగుండు నాగు మేధావి కానే కాదు

  • @KSR582
    @KSR582 3 місяці тому +1

    Ee jyothiskulantha, monnati daaka. Jagan. Great. Annaru kadara

  • @nagarajukandukuri6839
    @nagarajukandukuri6839 4 місяці тому +3

    Jai shree ram

  • @shobapoddaturi5547
    @shobapoddaturi5547 4 місяці тому +2

    Jai Sri Ram

  • @raghua5500
    @raghua5500 27 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @suryakumar6559
    @suryakumar6559 4 місяці тому +4

    Jai Modiji🙏🙏🙏

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 4 місяці тому +3

    Jai shree Ram