konchem tea poyyi || కొంచెం టీ పొయ్యి...||

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 213

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 роки тому +7

    పక్కా అనంతపురం భాషను దించేసారు.
    ఎంతసేపూ, తెలంగాణ భాషను ,విని,వినీ, బోరు కొట్టిన చెవులకు,అచ్చం అనంతపురం భాష ,వినసొంపుగా ఉంది.

  • @anjik.ramanjaneyulu6724
    @anjik.ramanjaneyulu6724 2 роки тому +8

    మీసాల పై టెంకాయ ఒక సారి నిలబడి తే చూడాలి Hari sir. Haa haaa... Haa......... Dasara శుభాకాంక్షలు హరి... Sir. K.Ramanjaneyulu. Advocate Ndl & Knl

  • @eswarasumanmedida7689
    @eswarasumanmedida7689 2 роки тому +1

    సహజ నటులు హరి ప్రసాద్ గారూ. నేను మీ వీరాభిమానిని. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుండి

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 2 роки тому +17

    సూపర్ సర్.. అబ్బా టీవీ బృందానికి విజయదశమి శుభాకాంక్షలు... శ్రీకాకుళం

    • @3dastrologytutorials599
      @3dastrologytutorials599 2 роки тому

      dr గారు ఏ క్యారక్టర్ అయినా బాగా
      సరి పోతారు, నేను మనస్సులో అనుకున్నాను, ఫినాయిల్ పోయ్యాలని
      మీరు అదే పోశారు.

    • @3dastrologytutorials599
      @3dastrologytutorials599 2 роки тому

      సుకుమార్ గెటప్ అదుర్స్.

  • @mannevallabhushan1845
    @mannevallabhushan1845 2 роки тому +1

    సంకలో నిప్పట్టు.... కుడితి పాలు.... నీకు మీసాలు 👌👌👌👌👌సూపర్

  • @ankenarasimhulu5926
    @ankenarasimhulu5926 2 роки тому +1

    నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నా , అనంతపురం జిల్లా యాస మిస్ అవుతున్నాను అనుకున్నప్పుడు వెంటనే మీ వీడియోలు చుస్తాను,tq u sir 🎉

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 роки тому

    అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్‌ హరిప్రసాద్‌ గారు బాలు గారి గెటప్‌ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +4

    Doctor sir nee videos hilarious gaa ఉంటాయి..😘😂
    అబ్బా tv దెబ్బకి you tube CEO అబ్బా.. అబ్బా.. అనల్ల ❤️❤️

  • @Sivaraghava1
    @Sivaraghava1 2 роки тому +1

    You are great sir. We really enjoying. రాయలసీమ యాస చాలా బాగుంది. ఒకప్పుడు ప్రొద్దటూరు వాసులం మేము.

  • @mannevallabhushan1845
    @mannevallabhushan1845 2 роки тому +2

    అబ్బా టీవీ బృందానికి మీకు దసరా శుభాకాంక్షలు సార్.

  • @prvideos
    @prvideos 2 роки тому +20

    Nice sir, ela possible sir, hospital, operations ela handle chesthunnaru super sir.

  • @mannevallabhushan1845
    @mannevallabhushan1845 2 роки тому +3

    రెడ్ షర్ట్ అబ్బాయి టీ పట్టుకున్న చెయ్యిని అల్లడించా కుండా యాక్టింగ్ చేయమనండి సార్.

  • @gudurubhaskar4584
    @gudurubhaskar4584 2 роки тому +1

    Pallello tea stall daggara elanti tamasa muchatlu balebaaguntayi super sir

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 роки тому

    డాక్టర్ గా మంచి సేవ... కామిడిగా మంచి నటన సేస్తున్నారు

  • @suri6688
    @suri6688 2 роки тому +1

    Bavundhi

  • @anils410
    @anils410 2 роки тому

    కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా బాగా చెప్పారు మీ స్టోరీ లు అన్నీ బాగున్నాయి మీ ఆక్షన్ బాగుంటుంది 👌👍🙏🙏🙏🕉️🌹⭐⭐⭐⭐⭐

  • @shannuguru2646
    @shannuguru2646 2 роки тому +1

    Bagavundhi

  • @adilakshmin2191
    @adilakshmin2191 2 роки тому

    Ee skit chala bagundi.

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 2 роки тому

    మీషాలు బలే ఉంది సెట్ అయ్యాయి హరి సర్. మీకు నమస్కారం,🙏👌🤭

  • @atpdaggadsai1391
    @atpdaggadsai1391 2 роки тому

    Super sir meru ela create chesthunaru meru mee ideas ki super

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 2 роки тому +1

    మాట మాట్లాడితే మీసం మీద చెయ్యి వెయ్యడం.. బావుంది.. 🤣🤣🤣

  • @ganti11sep
    @ganti11sep 2 роки тому +2

    Good very lontime enjoying my Rayalseema telugu speaking. My native pulivendala.,,,👏👏👏

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому

      ఇది పూర్తి అనంతపురం స్పెషల్!
      ఈ యాస కడప, కర్నూలు, చిత్తూరు లో ఉండదు.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому

      పచ్చ చొక్కా వేసుకున్నావే బాబూ?

  • @gvreddy65
    @gvreddy65 2 роки тому

    Dr గారు, మాకు strong టీ న లేక లైట్ టీ న. సర్పంచ్ గారి పరిస్థితి బాగా ఉంది. అబ్బా టీవీ వారికీ ధన్యవాదములు.

  • @venug90
    @venug90 2 роки тому +4

    దసరా శుభాకాంక్షలు హరి బాబాయ్

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 роки тому

    మంచి స్కిట్. పాలు పోసేవాళ్ళ మీద భలే దెబ్బ కొట్టారు. ఇలాంటివి బయటకు తెచ్చినా మనుషులు మారరు స్వార్ధంతో !

  • @jinkasreedhar1374
    @jinkasreedhar1374 2 роки тому +1

    Abba TV Hari gariki, Ayasam team ki VIJAYADASAMI shubhakankshalu💐💐💐💐💐💐💐

  • @jesussaves15483
    @jesussaves15483 2 роки тому +1

    Very nice sir

  • @ipkalyandurg7901
    @ipkalyandurg7901 2 роки тому +1

    బాలూ, మీ నటన అద్భుతం 👌👌👌👌

  • @upendraupendra4070
    @upendraupendra4070 2 роки тому

    Super comedy sir navvalekha poyam sir

  • @ramakrishnagudipati5761
    @ramakrishnagudipati5761 2 роки тому

    అబ్బా అనిపించారు బలే కామెడీగా ఉంది

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 2 роки тому +16

    మీసాలు బలే సెట్ అయ్యాయి సార్ మీకు

  • @mastanlal3323
    @mastanlal3323 2 роки тому +1

    Super

  • @bharatsri2000
    @bharatsri2000 2 роки тому

    👍

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому

    కామెడీ సూపర్

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 роки тому

    Doctor sir you are great.

  • @karumurisreeramuluy4294
    @karumurisreeramuluy4294 2 роки тому +1

    Pl. Improve Audio quality

  • @ramanyadav3291
    @ramanyadav3291 2 роки тому +2

    Excellent sir 👌👌👌👌👌👌

  • @rjsongs1987
    @rjsongs1987 2 роки тому

    Nice and simple concept

  • @kvnchowdaary3673
    @kvnchowdaary3673 2 роки тому +1

    👍👌 sir

  • @rrreddy3522
    @rrreddy3522 2 роки тому +5

    ముందుగా మన అబ్బా టీవీ కి , ఆయాసం సభ్యులకు , మీసాల టీ మాస్టర్ కు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
    ఇకపోతే డెవలప్ మెంట్ కు బదులు అన్ని విధాలా క్వాలిటీ తగ్గింది ఈ స్కిట్లో. డైలాగ్స్ ఎంబరాస్సింగ్ గా ఉన్నాయి. వెరైటీ లేకుండా అన్నింటిలోనూ ఒకేవిధంగా ఉంటే చూచి ఆనందించే ఉత్సాహం తగ్గుతుంది. ఆలోచించండి. ఈ స్కిట్ అయితే నచ్చలేదు. mee getup baagundi.

  • @weaver_narasimha
    @weaver_narasimha 2 роки тому +6

    బాగుంది సర్ 🤣🤣🤣🤣

  • @Akkulamahendrapadmasali
    @Akkulamahendrapadmasali 2 роки тому

    Nice video

  • @sravankumar-jm8qk
    @sravankumar-jm8qk 2 роки тому +3

    Super sir. After a long time

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 роки тому +1

    Surpunch comedy super

  • @khajabeekhaja1370
    @khajabeekhaja1370 2 роки тому

    సూపర్ సార్ అందరికీ విజయ దశమీ శుభాకాంక్షలు 👌👌👍

  • @Javed4913
    @Javed4913 2 роки тому +1

    Super sir

  • @nimmilal8717
    @nimmilal8717 2 роки тому

    Bagundi Sir andariki dasara shubhakankshalu

  • @sivaprasad227
    @sivaprasad227 2 роки тому

    Sir Mee episode lu chuste okarojulo enta tension unna marchipotam TQ sir

  • @kankipatisrikrishna6316
    @kankipatisrikrishna6316 2 роки тому +2

    Your moustache is extraordinary 🙏

  • @sampathkumar7947
    @sampathkumar7947 Рік тому

    Ramachandra nice act

  • @adinarayanameddi2869
    @adinarayanameddi2869 2 роки тому

    Sir mi comedy super

  • @rushidasari7444
    @rushidasari7444 2 роки тому +1

    First comment&First like...sir
    Mee comedy chalaa baaguntundi

  • @VikingViswa
    @VikingViswa 2 роки тому

    Surpunch mata sagadhisi matladedhi bagundaadheee

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 2 роки тому

    శుభోదయం హరి sir గారికి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

  • @munirathnampolavarapu4531
    @munirathnampolavarapu4531 2 роки тому

    Supler

  • @kingwine1
    @kingwine1 2 роки тому

    Mastan acting is awesome ..Jai mastan anna..Mastan fans association Japan

  • @schandrashekar7311
    @schandrashekar7311 2 роки тому

    Nice video 👌

  • @Restarts153
    @Restarts153 2 роки тому

    🤣🤣🤣 kudithi neella tee nice sr sukku acting supper

  • @ghousepeer1834
    @ghousepeer1834 Рік тому +1

    I like you sir you are acting beautiful

  • @talarenaresh1593
    @talarenaresh1593 2 роки тому +1

    Super sir 👍👍

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 2 роки тому +3

    This episode super👌

  • @veeraanji296
    @veeraanji296 2 роки тому +1

    Anna nuvu movie's lo enduku triy cheyatledu ni missalu chusi niku movie's lo chance estaru.....😄😄😄😄😄

  • @shannuguru2646
    @shannuguru2646 2 роки тому +1

    Ilanti mass characters Cheyyandi

  • @abbasshaik6150
    @abbasshaik6150 2 роки тому

    😀😀😀😀😀

  • @narasimhamurthyadusumalli3598
    @narasimhamurthyadusumalli3598 2 роки тому

    Abba TV videos- all are Simply superb.

  • @guma6154
    @guma6154 2 роки тому

    Natural comedy
    super

  • @Anu-lv1uo
    @Anu-lv1uo 2 роки тому

    Fabulous sir ..

  • @ravikravi304
    @ravikravi304 2 роки тому

    Baalu gaaru super

  • @dasreekanth6181
    @dasreekanth6181 2 роки тому

    😀😀

  • @akshay18312
    @akshay18312 2 роки тому

    Super comedy
    Happy dasara

  • @vmk1942
    @vmk1942 2 роки тому

    RAMACHANDRA WAS NATURAL ARTIST LIKE GUMMADI VENKATESWARA RAO

  • @ramnathgowd5698
    @ramnathgowd5698 2 роки тому

    Super sir. Mana ATP Language superb.

  • @civilengineer5372
    @civilengineer5372 2 роки тому

    1st time chesthunna sir comment...... Your really a great doctor like Sankar Dada MBBS chiranjivi Garu...... really grate sir ..... Thanks for your laughing theropy...

  • @janbaba898
    @janbaba898 2 роки тому

    Full comedy

  • @pjcreationsjana6041
    @pjcreationsjana6041 2 роки тому

    Super acting...I want to see u in films

  • @Be_Honest00
    @Be_Honest00 2 роки тому +1

    Love from Srikakulam ♥️

  • @manikanta.1717
    @manikanta.1717 2 роки тому

    ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాడు బాలన్న హరి సార్ అబ్బా tv ఆవేశం టీం మెంబర్స్ కి దసరా శుభాకాంక్షలు

  • @venkatsomasekhar3897
    @venkatsomasekhar3897 2 роки тому

    Very happy and laughing skid

  • @aseelbirds5610
    @aseelbirds5610 2 роки тому

    😂😂👍👍🥰🥰👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 2 роки тому

    అబ్బా సార్ కబాలి మ్యూజిక్ సూపర్ సర్, రమేష్, నంద్యాల

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 2 роки тому +1

    Very hilarious skit. Many words specific to Rayalaseema are effectively used. Thoroughly enjoyed. All the best to Abba team on this Vijayadasami.

  • @anwarsk4526
    @anwarsk4526 Рік тому

    Best comedy 👍👍👍

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому

    మీ మీసాలు సూపర్ సర్ టి కప్పులు కూడ నీలాబెట్టవచ్చు 😂😂😂

  • @thimothipathuru6744
    @thimothipathuru6744 2 роки тому +1

    Yaa aggi petti yee Po oye 🤣

  • @rajulakoju7280
    @rajulakoju7280 Рік тому

    Supar.bredar

  • @sreenivasulureddy1010
    @sreenivasulureddy1010 Рік тому

    😁👌👌🙏

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 роки тому

    Tea Postanani Phynoil Poshadu. Bhalegundi Kadu.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому

    🙏🏻👌👌😂😂 అబ్బ టీవీ చానెల్ ఛానల్ వారికి విజయదశమి శుభాకాంక్షలు అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @neeluruhanumanthu4722
    @neeluruhanumanthu4722 2 роки тому

    Shooting at hotel opposite to ZANGALAPALLI railway station

  • @aviligondamahesh1543
    @aviligondamahesh1543 2 роки тому

    Ma kandukuru Varu super sir

  • @nagtelugutraveller
    @nagtelugutraveller 2 роки тому

    Hari anna mesalu keka...👍💐👍

  • @crazyfamily12345
    @crazyfamily12345 2 роки тому

    Super dr sir

  • @saibabachanna5765
    @saibabachanna5765 2 роки тому

    Sir madam lucky you are all-rounder

  • @puligangaraju4348
    @puligangaraju4348 2 роки тому

    Super comedy sir.😀😀😆

  • @chennaranganatha4098
    @chennaranganatha4098 2 роки тому +1

    Nice hari brother

  • @ramanjineyulumaddikera2201
    @ramanjineyulumaddikera2201 2 роки тому

    Haha

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 2 роки тому

    Happy star

  • @manjunathk4047
    @manjunathk4047 Рік тому

    😜

  • @aviligondamahesh1543
    @aviligondamahesh1543 2 роки тому

    మా ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది sir

  • @doddikalluramesh8912
    @doddikalluramesh8912 2 роки тому

    సూపర్