July 31 News Papers: బాబు బ్రాండెడ్ అప్పులు | జగన్ బకాయి బిల్లులు | Peddireddy | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 239

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 2 місяці тому +3

    శ్రీ వెంకటేశ్వర స్వామి రాష్ట్రాన్ని కాపాడారు 🙏

  • @praksY
    @praksY 2 місяці тому +24

    మన govt ఇచ్చే పథకాలలో ఏదన్నా ఇవ్వదగిన పథకం ఉందంటే అందులో ముందు ఉండేది ఆరోగ్యశ్రీ... మనకి కావాల్సింది విద్య , వైద్యం, ఈ రోజు అవి ఎవ్వరికీ అందుబాటులో లేవు, అలా అని govt స్కూల్స్ and hostpital అనే ఆప్షన్ అనేది ఒక మిద్యే.. వాటిని నమ్మమని ప్రభుత్వం కూడా చెప్పే ధైర్యం చేయకపోవచ్చు... కాబట్టి ఈ మూతి తుడిచి, ముడ్డి కడిగే పథకాలను మడిచి ఎక్కడైనా పెట్టి, ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్య లకి ప్రభుత్వ పథకాలు పరిమితమైతే మంచిదేమో...!!!!!!!!

  • @adinarayananayana1394
    @adinarayananayana1394 2 місяці тому +16

    సాక్షి పేపర్ యింకా వైసిపి govt vundi అని అనుకున్నట్లు వుంది
    విలువలు లేవుకాబట్టి యిలా

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 місяці тому +21

    గిరిజన ప్రాతంలో ఒక అప్పుడు బుల్లెట్ బైకు అంబులెన్సు ఉండేది, గత 5 ఏళ్లలో ఏమైపోయాయో తెలియదు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 місяці тому

      జగన్ అమ్మేసుకుని ఉంటాడు లోఫర్ గాడు

  • @manikyamg9234
    @manikyamg9234 2 місяці тому +9

    రెండు లేక మూడు సంవ్సరాలపాటు ఆరోగ్య శ్రీ ఇచ్చి ఈ లోపు గవర్నమెంటు హాస్పిటల్ అభివృద్ధి చేయ గలిగితే మంచిది.

  • @venubodem8490
    @venubodem8490 2 місяці тому +36

    వయనాడ్
    చాలా భాదా కరం
    ప్రకృతి ప్రకోపం తట్టుకోలేము

  • @kmg788
    @kmg788 2 місяці тому +31

    సాక్షి లో ఏదైనా పనికొచ్చే వార్తని చూస్తే మీక్కలిగే ఆనందం చూడముచ్చటగా ఉంటుంది Srinivas గారూ!

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 2 місяці тому

      అవును, పచ్చ కామెర్ల kallu కధా 😂😂😂

    • @kmg788
      @kmg788 2 місяці тому

      పచ్చ కామెర్లు పర్వాలేదు అనిపించే రోజులండి ఇవి, నీలి కామెర్లు ఎంత భయంకరమో తెలిసిందిగా!

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 2 місяці тому

      @@kmg788 apandra sollu Kaburlu., Manifesto and Governance pai Analysis cheskondi, Twaralone Mee saradhaalu theeripoye rojulu vastunnai...wait for that Your Yellow moment 😆😆😆

    • @kmg788
      @kmg788 2 місяці тому

      @@Saikiranofficial89 ఆపరా సొల్లు నాయాలా, PayTM parasite గా, ఆఖరికి నీలాంటి 20/- కి 30/- కి comments పెట్టే చెత్త నాయాళ్ళు కూడా governance గురించి మాట్లాడుతున్నారు అంటే నా state ని నీ అన్న గత అయిదు సంవత్సరాలలో ఎంత భ్రష్టు పట్టించాడో అర్ధం అవుతుంది. సిగ్గు లేదా రా నీకు? తూ! ఎందుకొచ్చిన PayTM parasite ల బ్రతుకులు రా మీవి? కష్టపడి సంపాదించుకోరా బాబూ! తిన్నది అరగాలిగా!

  • @psnraju7998
    @psnraju7998 2 місяці тому +30

    Ycp ఓటమి తో ఏన్నో భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.కాని వాటిపై తీసుకునే చర్యలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

    • @SmreddySingi
      @SmreddySingi 2 місяці тому

      Charyalu thisukunte kaksha puritham antaru ani malli gorrelu vadini gelipiste esari andharini jailo vestaru karanam andhari kante babu ekkuva gali pilchadu ani case peduthadu ajagan vadu pothe ne mi ap ki bathuku

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 2 місяці тому

      జగన్ చాలా nayam, ఇన్ని ibbandhulu ఉన్న కూడా, Aarogyasri apeyyaali అని thought raanivvaledhu, meerentra ఇష్టం vachinatlu Governance chestunnaaru,
      మీ Guntanakka Naayakudini నమ్మి AP prajalu ninda mosapoyaaru.

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 місяці тому +19

    Bangalore లో జగన్ కి కూడా hi చెప్పి ap ki రావద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి రండి

  • @npdinfo452
    @npdinfo452 2 місяці тому +24

    మాజీ సీఎం జగన్ రెడ్డి కి సమస్య లేదు హాయిగా ప్రశాంతంగా జీవించుచున్నారు

    • @SAIRAM-lu9rg
      @SAIRAM-lu9rg 2 місяці тому +4

      Manasika samsya undhi jagan ki mental undhi

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 місяці тому

      నేరస్తుడు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు దొంగతనం లూటీ చేశాక.

  • @harikrishnaarts.tpt1969
    @harikrishnaarts.tpt1969 2 місяці тому +11

    ఆరోగ్యశ్రీ ప్రవేటు ఆసుపత్రి వద్దే వద్దు,వైద్యాని కి న్యాయం చేసి వారికి మత్రమ్ అవకాశం ఇవండీ

  • @ravindrandurairaj7604
    @ravindrandurairaj7604 2 місяці тому +1

    Hello Srinivas brother, I am an ex army officer from kovilpatti tamil nadu. I am a subscriber of your channel, I salute you

  • @kanakaraju4764
    @kanakaraju4764 2 місяці тому +30

    తల్లికి వందనం ప్రైవేట్ స్కూలుకి ఇవ్వకూడదు

    • @srividyaitikala993
      @srividyaitikala993 2 місяці тому +1

      కరెక్ట్ గా చెప్పినవ్ బ్రదర్, గవర్నమెంట్ జాబ్స్ ఉన్న పేరెంట్స్ కచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించాలని రూల్ పెట్టాలి

    • @balavijayamacherla9132
      @balavijayamacherla9132 2 місяці тому

      Correct

    • @EshwarreddyReddy-c2o
      @EshwarreddyReddy-c2o 2 місяці тому

      శ్రీనివాస్ అక్కడ కేరళ రాష్ట్రంలో చాలా వరకు కొండల పైన కాకుండా కొండకింద పొర్లు ప్రాంతంలో ఎక్కువగా ఇల్లనిర్మాణాలు గమనించాను ప్రభుత్వం కూడా అలాంటి పల్లపు ప్రదేశంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం విద్యుత్ సరఫరా పర్మిట్ నిషేధం విధించడం మంచిదని నా అభిప్రాయం

  • @reddeppareddy8189
    @reddeppareddy8189 2 місяці тому

    Welcome to Bangalore
    Srinivas Gaaru 💞

  • @kmg788
    @kmg788 2 місяці тому +7

    కోట్ల రూపాయల ఆస్తి వున్నవారు కూడా ఆరోగ్యశ్రీ ని వాడేస్తున్నారు. Misuse అవుతున్న ఆరోగ్యశ్రీ కి funding ఆపి govt hospitals లో amenities like cleanliness, paid special wards and overall గా security ని beef up చేస్తే చాలా ఉపయోగకరం.

    • @srinureddy8410
      @srinureddy8410 2 місяці тому

      Adedho aa kotla rupaayala vallaki aapeste saripoddii ga

    • @kmg788
      @kmg788 2 місяці тому

      Govt Hospitals ని మంచిగా develop చేస్తే ఏ విధమైన ఆరోగ్యశ్రీ కూడా జనానికి అవసరం పడదు.

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 місяці тому +1

    ❤🎉🎉❤ Good Morning Anna ❤🎉🎉❤

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 2 місяці тому +6

    దారుణం నారాయణా l మృతుల ప్రాణాలు
    పోయేముందు వారి అవస్థ ఊహలోనే
    అతిభయంకరం

  • @bheemarao9189
    @bheemarao9189 2 місяці тому +1

    తిరుమల వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రాన్ని కాపాడు తున్నారు 🙏🙏🙏

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 2 місяці тому

    Good morning Srinivas garu

  • @satyaachintha2340
    @satyaachintha2340 2 місяці тому

    👍
    మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది.
    వ్యాఖ్యానాలు, విశ్లేషణ , తెలుగు వాడుక పద ప్రయోగాలు ఇంకా బాగున్నాయి.

  • @penumudiyedukondalu5507
    @penumudiyedukondalu5507 2 місяці тому

    Namaste Srinivas garu

  • @balu4076
    @balu4076 2 місяці тому +36

    తల్లి కి వందనం ప్రవేట్ స్కూల్ కి ఇవ్వకూడదు

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 2 місяці тому

    సూపర్ వీడియో అన్న సూపర్ సూపర్

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 2 місяці тому +12

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 місяці тому +1

    ఈరోజు ఉదయానికి మృతుల సంఖ్య 156కి పెరిగినది చాలా దురదృష్టకరమైన సంఘటన వారి ఆత్మలకు భగవంతుడు శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తాను.

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 2 місяці тому

    What said is quite correct.

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 місяці тому

    శుభోదయం 🎉

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 2 місяці тому +1

    తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్ర ప్రభుత్వమైనా ఆరోగ్యశ్రీని తీసివేస్తే ప్రభుత్వం బాగుపడుతుంది జనాలు బాగుపడతారు ఆరోగ్యశ్రీ తోటి పోతే చిన్నపాటి రోగానికైనా లేని లేని టెస్టులు ఆపరేషన్లు జనాలను తినేస్తున్నారు ఆ బిల్లులన్నీ ప్రభుత్వానికి పంపిస్తున్నారు మధ్యలో బ్రోకర్స్ తినేస్తున్నారు దాని ఆపివేస్తే రెండు ప్రభుత్వాలు బాగుపడతాయి

  • @dnagoor9399
    @dnagoor9399 2 місяці тому

    శుభోదయంశ్రీనుగారు❤

  • @surendravegendla2124
    @surendravegendla2124 2 місяці тому +74

    నాకు ఐతే ఆరోగ్య శ్రీ ఆపి వెయ్యడం బెటర్ , ఆ డబ్బు తో govt hospitals బోగుచేసుకోవడం కొత్తగా డాక్టర్స్ నీ అపాయింట్ చేసుకోవడమే బెటర్ . ఎలాగో pvt hospital లో జనాలని చావగొడతారు .

    • @Krupavaramthota
      @Krupavaramthota 2 місяці тому +9

      Arogya Shri valla chaala mandhi . Heart patients brathukuthunnaru bro .ma village lone 10 mandhi stunts veyyinchukunnaru

    • @softwaresoggadu2049
      @softwaresoggadu2049 2 місяці тому +6

      Dabbunodivi emaina cheptav, pedavadu hospital karchulu baringhalenivadini manusukllo petukoni idey mata chepandi malli

    • @bharathkumar3110
      @bharathkumar3110 2 місяці тому +12

      కాకపోతే ముందు govt hospitas ఫుల్ గా డెవెలప్ చేసిన తరువాత ఆరోగ్యశ్రీ ఆపాలి.. ముందే ఆపేసారో... రెంటికి చెడ్డ రేవడి లా అవుతుంది ప్రజల పరిస్థితి🤷

    • @deepak5630
      @deepak5630 2 місяці тому

      మీరు చెప్పింది కరెక్ట్ కాదని నేను అనను కానీ మన దగ్గర ఇప్పటికిప్పుడు govt hospitals అన్నీ బాగుచేసేసే డబ్బు అంత మంది డాక్టర్లు లేరు అందుకని కొంచెం మెల్లిగా అయిన బెడ్స్ count ni పెంచి మీరు చెప్పినట్లు చేయవచ్చు

    • @DSR.NELLORE
      @DSR.NELLORE 2 місяці тому +1

      మీది చాలా తప్పు నిర్ణయం,,,,

  • @sarmaammu8818
    @sarmaammu8818 2 місяці тому

    Elagandi Srinivas garu...veeritho...

  • @krishnagummudu6953
    @krishnagummudu6953 2 місяці тому

    Good morning srinivasa guru

  • @BharathiAntharasi
    @BharathiAntharasi 2 місяці тому +1

    Goodmorning srinivas garu

  • @KammaSubbarayudu-x5l
    @KammaSubbarayudu-x5l 2 місяці тому +4

    ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఉన్నది ఉన్నట్లు చెప్పండి

  • @venkatanagireddy-j9k
    @venkatanagireddy-j9k 2 місяці тому

    sakshi great

  • @kodandahh3469
    @kodandahh3469 2 місяці тому +4

    Sakshi okk drainage paper and tissue paper ki kuda penni ki radhu

  • @rajunagaraju1161
    @rajunagaraju1161 2 місяці тому

    U R the 1 jenlist anna

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 місяці тому +1

    👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏💐

  • @kPrishkilla
    @kPrishkilla 2 місяці тому

    🙏🙏🙏

  • @ysrchannel8232
    @ysrchannel8232 2 місяці тому

    కొండ దగ్గర గా చాలా మంది ఇల్లు కట్టు కోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది

  • @reddeppareddy8189
    @reddeppareddy8189 2 місяці тому

    మనం విజయవాడ హోటల్ లో ఒకసారి కలిసాము, first day of assembly.

  • @nellurivenkateswarlu601
    @nellurivenkateswarlu601 2 місяці тому

    Good morning brother yr news excellent 🎉🎉

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo 2 місяці тому +1

    Good morning srinivas 🎉

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv 2 місяці тому

    Good man

  • @hadhyaachupapa627
    @hadhyaachupapa627 2 місяці тому +1

    Good morning brother

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 2 місяці тому

    Good morning Srinivas!

  • @shyam_balu
    @shyam_balu 2 місяці тому

    Good morning sir

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు good morning sir

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 2 місяці тому

    Good morning sri

  • @attilijagan8139
    @attilijagan8139 2 місяці тому

    Good morning Srinivas garu. 💐💐💐

  • @rksinghification
    @rksinghification 2 місяці тому +4

    సినన్నా, ఒక వీడియోలో అమ్మ వడి గురించి వాళ్ళు వీళ్ళు దుష్ ప్రచారం చేస్తున్నారు, లోకేష్ అన్నా అమ్మ వడి ఇస్తాం అన్నారు అని చేపినవ్ కదా....ఇంకోసారి క్లారిటీ ఇస్తావా సి న న్నా 😮

  • @t.sureshbabu2456
    @t.sureshbabu2456 2 місяці тому

    Good morning srinivas garu

  • @purna4142
    @purna4142 2 місяці тому

    Morning srinivas garu

  • @NaniJogi-sm4id
    @NaniJogi-sm4id 2 місяці тому

    ❤❤❤❤

  • @pothabattularamesh1989
    @pothabattularamesh1989 2 місяці тому +1

    Anna..maadi narasannapeta ....vizag lo job chestunnanu..vizag lo mee eating eppudu pedataro cheppandi vastanu

  • @mohanraom252
    @mohanraom252 2 місяці тому

    శుభోదయం శ్రీనివాస్ గారు మాది ప్రకాశం జిల్లా

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 місяці тому +3

    Anywhere, Bhoomula Choor, System, Ni, Year, 2004,Nunchi, United Andhrapradesh Loo, YS RaajasekarReddy Congress Government Ruling Looniki Theesukoni Vachhindhi

  • @VijayChikile
    @VijayChikile 2 місяці тому +1

    Good morning Anna

  • @AffectionateKettlebell-qq3om
    @AffectionateKettlebell-qq3om 2 місяці тому

    👍👍👍👍

  • @nityanandam8737
    @nityanandam8737 2 місяці тому

    Goodmorningsrinugaru🌹😂❤️🌹🌹

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 2 місяці тому

    Good morning Srinu garu

  • @Madiraju1946
    @Madiraju1946 2 місяці тому

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించరు. వారి భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తారు

  • @rameshchoudary8083
    @rameshchoudary8083 2 місяці тому

    ప్రకాశం జిల్లా NIMZ స్టేటస్ గురించి వీడియో చేయండి

  • @anandkumarmallari6751
    @anandkumarmallari6751 2 місяці тому

    Hi sir , Movie updates kuda ivvandi 👍

  • @anandpulumamide3609
    @anandpulumamide3609 2 місяці тому

    Good morning Annaya

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 2 місяці тому

    Good morning 🌞🌄 my brother

  • @gchandramohan7617
    @gchandramohan7617 2 місяці тому

    I am Bangalore brother

  • @WhY-h2b
    @WhY-h2b 2 місяці тому +1

    కొన్నాళ్ళు కాదు శాశ్వతంగా

  • @posipogupullaiah1947
    @posipogupullaiah1947 2 місяці тому +2

    మీరు ఎన్ని చెప్పినా సిగ్గులేదు బ్రో

  • @sreejaravoori1210
    @sreejaravoori1210 2 місяці тому

    21:20 konnallu kadu, saswathanga Ani cheppali bro 🙏🙏🙏

  • @sekharpullela6123
    @sekharpullela6123 2 місяці тому

    Good morning

  • @gaddamlakshminarayana5624
    @gaddamlakshminarayana5624 2 місяці тому

    Good morning Srinivas garu,మున్సిపల్ టీచర్ సమస్యలు గురించి vedio చేయగలరు

  • @somalarambabu3530
    @somalarambabu3530 2 місяці тому

    RamBAbu

  • @attilijagan8139
    @attilijagan8139 2 місяці тому +1

    Srinivas garu GVL Narasimha Rao Amaravathi ki central budget lo 15000k crores meeda press meet meeda video cheyyandi

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 2 місяці тому

    Good morning Srinu gaaru my like no 7

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому +5

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @AK_789
    @AK_789 2 місяці тому

    +1 from Vijayawada

  • @LakshmikanthaiahKanthapp-up3oc
    @LakshmikanthaiahKanthapp-up3oc 2 місяці тому

    Goodmorning

  • @sudhakarb7767
    @sudhakarb7767 2 місяці тому

    యూస్ అయ్యే పథకాలు కంటిన్యూ చేయాలి.

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 2 місяці тому +2

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому +2

    Good morning
    jai TDP 🔯✊

  • @shyam_balu
    @shyam_balu 2 місяці тому

    I am Bangalore

  • @krishnaveluvarthi93veluvar10
    @krishnaveluvarthi93veluvar10 2 місяці тому

    Anna broadcasting regulation bill gurinchi matlandi

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 2 місяці тому +3

    డేములు కట్టి నీళ్ళు నిలగడితే మేము వెనకుండే కొండలూ న్నీ చవుడుదేలి మట్టీ రాళ్ళూ కొట్టుకొచ్చేస్తాయి,ఊళ్ళునాశనం,జనహరణం.చెట్లు కొట్టే వెధవలు బోనస్ డేములోళ్ళకి.అమెరికాయే డేములన్నీ కూల్చేస్తంది.గూగుల్‌లో సెర్చ్ చేసుకుచావండి.చచ్చేక ఏడవడం కాదు.

  • @harikrishnaarts.tpt1969
    @harikrishnaarts.tpt1969 2 місяці тому

    టీవీ సీరియల్స్ ఆపేయండి మహా ప్రభో బీపీ,షుగర్, తో చస్తున్నారు.టీవీ చూస్తున్న సోఫా లోనే చచ్చేడిగా వున్నారు.

  • @ramakrishnaraopattlagari3856
    @ramakrishnaraopattlagari3856 2 місяці тому +1

    Sir Jagan vizag lo family tho set avuthA Annaduga eppudu emo banglore lo vunadu, utharandhra vizag people ni vp ni chesinadu ga

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 2 місяці тому +2

    Like no 112 chinababu🎉🎉🎉

  • @ubab.s.c3856
    @ubab.s.c3856 2 місяці тому

    Babu 😊

  • @SomasekarSomu-x3e
    @SomasekarSomu-x3e 2 місяці тому

    మరి శీను గారు చిత్తూరు వాళ్లు కూడ ఉన్నాము

  • @sureshkarpurapu99
    @sureshkarpurapu99 2 місяці тому +1

    Like no. 30th 😊😊😊🎉❤

  • @ravinaidu7713
    @ravinaidu7713 2 місяці тому +3

    శుభోదయం శ్రీను గారు

  • @bheemarajugundapuneedi2204
    @bheemarajugundapuneedi2204 2 місяці тому

    Free education and free medical aid should be provided to all with quality and abolish all freebies except for senior citizens above 65 years age

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl 2 місяці тому

    Description లో మీ మెయిల్ ఐడి ఉందన్నారు ?

  • @chaitanya_editzz2014
    @chaitanya_editzz2014 2 місяці тому

    I am hyderabad

  • @gowrisankarpatina1106
    @gowrisankarpatina1106 2 місяці тому

    Good morning bro 370,7:50

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 місяці тому

    Better conduct an audit on Arogyasri and find out how far it is useful to the public.Moreover why so many crores are pending for payment to these hospitals.It is better to reexamine the whole matter afresh.

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 2 місяці тому

    ఇంకా నయం అరకు కాఫీ నీ ధ్వంసం చేయ లేదు thanks to ycp

  • @muraliarigala845
    @muraliarigala845 2 місяці тому

    Sreenivas garu already highway handling Jeevan kaluvalo pipulu pettaru ee news yesterday andhrajyothi lo vacchindi problem solve ainadi

  • @PurnaChandraRaoKodali-x6e
    @PurnaChandraRaoKodali-x6e 2 місяці тому

    సిగ్గు శరము అనేవి ఇసుమంత అన్న లేని మన పదకొoడానoద రెడ్డి వారి మీడియా.

  • @lharikrishna2011
    @lharikrishna2011 2 місяці тому

    Harikrishna from Bangalore, would like to meet today. Location and time?