Це відео не доступне.
Перепрошуємо.

CM Revanth Redd vs Kamal Hassan, Siddharth, Rakul Over Ticket Price | Bharateeyudu 2 Press Meet

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • CM Revanth Redd vs Kamal Hassan, Siddharth, Rakul Over Ticket Price | Bharateeyudu 2 Press Meet
    #cmrevanthreddy #kamalhaasan #siddharth #rakulpreetsingh
    Telugu Varthalu is all about news based UA-cam channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
    For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
    Also Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/krwiog
    ►Twitter: rb.gy/iwnx4d
    ►Instagram: rb.gy/uh1nsz

КОМЕНТАРІ • 189

  • @mohammedrafi7100
    @mohammedrafi7100 Місяць тому +36

    It's absolutely correct.

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks Місяць тому +62

    సిఎం రేవంత్ రెడ్డి గారు చేసింది 1000000 కరెక్ట్ 👏👏👏👏🤝🤝🤝🤝

    • @kumraramesh7914
      @kumraramesh7914 Місяць тому

      Bonda correct paniki Malina matter ki react avuthara first nirudyogula gurinchi replay ivvandi

  • @rajarapuswamy
    @rajarapuswamy Місяць тому +43

    రేవంత్ చెప్పింది కరెక్ట్. రెట్లు పెంచి కోట్లు కాజేస్తున్నారు ప్రజల వద్ద. ఆమాత్రం చేయలేరా. అసలు రెట్లు ఎందుకు పెంచాలి, మనం చూడడం మానేస్తే వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వస్తారు.

    • @beinghuman303
      @beinghuman303 Місяць тому

      Mukesh Ad chusi smoking manesara evaraina 😂😂.. siddarth didn't said we don't do .. he said we are Always Social responsible but no CM said you do this then only we do that and it is not the correct way of asking

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe Місяць тому +14

    అస్సలు మత్తును మార్కెట్లో కి తెచ్చేదే సినిమా వాలు

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC Місяць тому +23

    Hyderabad లోని pubs లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి అప్పుడే సగం డ్రగ్స్ సరఫరా ఆగుతుంది
    సినిమా హీరోస్ నీ drug క్యాంపెయిన్ చెయ్యాలి 100% రేవంత్ రెడ్డి గారు చెప్పింది చెయ్యాలి కొన్నిటిని అరికట్టాలి అంటే రేవంత్ రెడ్డి గారి లాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి I support రేవంత్ రెడ్డి 👍

  • @nwesgk
    @nwesgk Місяць тому +51

    సమాజం కోసమే కదా అని అడిగింది తప్పేముంది..
    ఆయన ఇంటికి వచ్చాను ఈవెంట్ చేయమన్నాడు ఫ్రీగా..
    ప్రజలందరూ దీనికి సపోర్ట్ చేయాల్సిందే తర్వాత మా బేధం లేకుండా..

    • @chivareshbabu898
      @chivareshbabu898 Місяць тому

      Abba cha....bro idi lanchala kosam.....ayithe
      Buisness man lu andaru, cricketers andaru Ilane cheyaali mari...
      MLA lu andaru enduku video cheyaru.....mp lu andaru enduku cheyaru?

    • @naveennamulwar1003
      @naveennamulwar1003 Місяць тому +1

      Vallaku antha popularity undadhu ga bro...artist aithay andariki easiga awareness vasthadi and ekkuva explore avthadi. Manam Deepika Padukone ni chustham kaani sithakka ni kaadu ga bro to be frank

    • @Naseem-gl4hi
      @Naseem-gl4hi Місяць тому

      Donge donga donga ani arichinatlu vundhi....

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 Місяць тому +37

    మా రేవంత్ గారు దేశభక్తి ప్రకటించారు అందరూ సహకరిస్తే తప్ప ఏంటి

  • @jayasrimaganti1475
    @jayasrimaganti1475 Місяць тому +16

    Yes cm chesindi correct

  • @ramanareddy783
    @ramanareddy783 Місяць тому +12

    Correct ga chepparu sir

  • @afzalali8264
    @afzalali8264 Місяць тому +5

    C M's order is 100% correct every one must obey this order. I support C M sir

  • @anwarbasha6602
    @anwarbasha6602 Місяць тому +13

    Super sir 🎉🎉🎉

  • @sksaidulu8202
    @sksaidulu8202 Місяць тому +4

    సీఎం రేవంతరెడ్డి గారు కరెక్ట్గా చేపినారు

  • @BalaramaRajuN
    @BalaramaRajuN Місяць тому +4

    Good Attempt by Govt. Let us Support Govt Idea. It is good for Common People.

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 Місяць тому +1

    సీనిమాలు ప్రేక్షకుల,యువత జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుంది.సమాజం బాగు కోసం మంచి సినిమాలు చేయాలని కోరుతున్నాను. జై తెలుగు సినిమా ఇండస్ట్రీ

  • @SrinuBeera-m6m
    @SrinuBeera-m6m Місяць тому +3

    Very very wonderful message sar tg cm sar

  • @alurivaraprasad8451
    @alurivaraprasad8451 Місяць тому +2

    సూపర్ రేవంత్ అన్న 🎉🎉

  • @gvez6065
    @gvez6065 Місяць тому +35

    వీడు తప్పుడు మనిషి అని ఆ తప్పు ఏస్థాయిలో ఉంది అన్నది ఆ వ్యక్తి యొక్క మాటలను బట్టి తెలిసిపోతుంది, రేవంత్ రెడ్డి గారు చాలా సాదురికంగా ఆదేశించారు

  • @user-dr2kz1wy2n
    @user-dr2kz1wy2n Місяць тому

    రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెట్ యువత చాలా చెడిపోతున్నారు ధని గురించి దృష్టిలో ఉంచుకుని చెప్పారు సూపర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @ananddkishore3419
    @ananddkishore3419 Місяць тому +5

    జై రేవంత్ ..,

  • @NareshBojja-bt6qr
    @NareshBojja-bt6qr 27 днів тому

    Super chepparu sir thank you. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jcreddy1152
    @jcreddy1152 Місяць тому +2

    Revanth is correct.film making not only to earn money at the same time they should help the society by creating social awareness.

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 Місяць тому +9

    యిడు కూడా నీతులు చెబుతున్నాడు, అరే ఓటుకు నోటు కేసు తొందర పూర్తి చేయాలి అని ఒక్కసారి మాట్లాడు, అది చేసి మాట్లాడు,

    • @gugulothravi7056
      @gugulothravi7056 Місяць тому

      Neetulu em vubdira kojjja chepindi correcte gaa dantlo tappuvundii kojjaaa

    • @saisai6169
      @saisai6169 Місяць тому +1

      Voting system kuda fair ga undali.. Note to vote konakadadu ani oka manchi video cheyandi sir...
      To shanker

    • @akulalakshmiranganath1197
      @akulalakshmiranganath1197 Місяць тому

      @@gugulothravi7056 మీ పంపు ఓకే

    • @kumraramesh7914
      @kumraramesh7914 Місяць тому

      Edikelli vachinav kojja nuvvera pedda kojja retlu penchithe emavuddi miru vellakandi fans veltharuga bye

  • @AJR779.
    @AJR779. Місяць тому

    Super sir 🎉🎉

  • @ShamaSulthana-fx2tk
    @ShamaSulthana-fx2tk Місяць тому

    Verey good 💯

  • @shivakrishna3185
    @shivakrishna3185 Місяць тому +2

    Correct sir

  • @user-ky5yo3gt4j
    @user-ky5yo3gt4j Місяць тому +1

    Carect

  • @rnncreations1006
    @rnncreations1006 Місяць тому +1

    పల్లెటూరి లో కూడా పాకినది. Take action
    Good idea 🎉

  • @suryak4224
    @suryak4224 Місяць тому +1

    ఓటు కి నోట్... వీడియో కూడా పెట్టు అన్నా... సమాజానికి పైసల్ తీసుకొని ఓటు వేసే వల్ల.. చాలా నష్టం 🙏

  • @Icon112
    @Icon112 Місяць тому

    సీఎం గారిది చాలా గొప్ప ఆలోచన ప్రశంసనీయం

  • @brr5892
    @brr5892 Місяць тому

    Revanth is correct

  • @kattulasripalreddy3559
    @kattulasripalreddy3559 28 днів тому

    Yes true jai revanth anna

  • @muraliprasanna
    @muraliprasanna Місяць тому

    Super decision..

  • @sravanidavid
    @sravanidavid Місяць тому

    Right cm sir

  • @ketavathramu6480
    @ketavathramu6480 Місяць тому +1

    Super 👍👍👍👍

  • @user-fy8co6ef9d
    @user-fy8co6ef9d Місяць тому +3

    jai c. m. revanth reddy zinda bad

  • @davuluritelugutech7965
    @davuluritelugutech7965 Місяць тому

    Corect sirr good Thout sir ,,,సమాజం నుంచి తీసుకుంటున్నారు,,సమాజానికి ఏడకోటై చేయండి సిర్,,ఈ సినిమా వాళ్ళ వల్ల నే డ్రింక్ దృక్స్, సెక్స రాకెట్,ఇల్లీగల్ వ్యాపారాలు ,పబ్లూ ఇవన్నీ సినిమా వాళ్ళ్ళు వల్లే

  • @ashokpatil4601
    @ashokpatil4601 Місяць тому

    Support to revanth sir

  • @mycricket7065
    @mycricket7065 Місяць тому +1

    CM gaaru 1000% correct gaane chepparu❤❤❤❤❤❤❤

  • @prashanthbudde604
    @prashanthbudde604 Місяць тому

    super hatsaf to u revanth sir

  • @ramanareddy783
    @ramanareddy783 Місяць тому +5

    Drugs lenide industry ledu sir

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Місяць тому +1

    డ్రగ్స్ తీసుకుని..చావద్దు అని చెబుతున్నాడు..మనమంచికే..😜😇🤣

  • @nareshnari9158
    @nareshnari9158 Місяць тому

    100000000 correct 💯🙏 Revanth Anna

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 Місяць тому +1

    Hatsoff to CM Garu.

  • @khanasad7948
    @khanasad7948 Місяць тому

    Good cm

  • @shivagopala6457
    @shivagopala6457 Місяць тому

    Cm Revanth Reddy sir good sir..Baga cheparu sir.. Telangana state government chpindi cheste tapu enti..plz do heros..

  • @user-fx4in4hl6g
    @user-fx4in4hl6g Місяць тому

    ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్.🎉 మాములుగా ఐతే నాకు రేవంత్ నచ్చడు. I hate him but ఇది మాత్రం కరెక్ట్.

  • @PremaRavela
    @PremaRavela Місяць тому

    కమలసన్ గాడు సినిమాలో చెప్పే నీతులు నిజజీవితంలో0.0001% కూడా చేయడు

  • @helloguru941
    @helloguru941 Місяць тому

    నేను సీఎం అయితే సినిమాలు బ్యాన్ చెపిస్తా త్వరలో రాబోతాది

  • @chandrasekhar704
    @chandrasekhar704 Місяць тому +1

    Good initiative from CM..

  • @bigfun4554
    @bigfun4554 Місяць тому

    అసలు డ్రగ్స్ మీద వచ్చే సినిమాలు తెలంగాణ కి రానివ్వనే కూడదు..
    విజయ్ గాడు తీసిన బీస్ట్..ఎవడి కోసం తీసిండు వాడు..

  • @kumariaddepalli3950
    @kumariaddepalli3950 Місяць тому

    Super C m

  • @raghukrish4123
    @raghukrish4123 Місяць тому

    Yes I agree with CM

  • @babykamala5350
    @babykamala5350 Місяць тому

    KamalHasan garu is good person

  • @govindukotteda1110
    @govindukotteda1110 Місяць тому

    Excellent decision రేవంత్ రెడ్డి గారు

  • @grskumar2023
    @grskumar2023 Місяць тому

    Good Decision 👌

  • @harikrishna6995
    @harikrishna6995 Місяць тому

    200% right decision..CM sir 🙏🙏

  • @kobra6179
    @kobra6179 Місяць тому +6

    Super revanth reddy gaaru......

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Місяць тому

    ❤❤❤
    SUPER 👌

  • @lovaraju7468
    @lovaraju7468 Місяць тому

    Jai revanth reddy

  • @user-ne6rz9jq5u
    @user-ne6rz9jq5u Місяць тому

    జై తెలంగాణా కు వ్యతిరేఖంగా మాట్లాడితే గుడ్డ 🔥🔥🔥

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 Місяць тому

    Good CM good decision thanks

  • @gopinathpachipalli4039
    @gopinathpachipalli4039 Місяць тому +3

    First cm garini cheymanandi

  • @phanimadhavibandaru4558
    @phanimadhavibandaru4558 Місяць тому

    తప్పు లేదు. కాని వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్లకు డబ్బు వస్తుడంటేనే ఏ పనైనా చేస్తారు. అది స్క్రీన్ మీద ఎంత చెండలంగా కనిపించిన సరే. వాళ్ళకు కావలసింది డబ్బు.

  • @manojv2701
    @manojv2701 Місяць тому

    కాదు ఐతే మీకు షోసెల్ రెస్పాన్స్ లేదు అంటారు మరి మీ కుటుంబం మీద ఐన బాద్యత ఉందా అంటే లేదు అని అర్ధం మీ సినిమాలు చేస్తున్న ప్రజలు న పాన్ అని మీకు అక్కసానికి ఎత్తి తే మరి అప్రజాల ప్రాణాలు పోతున్నాయి మరి మీకు బాధ్యత లేదా

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 Місяць тому

    Yes,correcet CM garu,good

  • @jaanishaik3872
    @jaanishaik3872 Місяць тому

    రిపోర్టర్ ప్రశ్న సరిగ్గా అడగలేదు

  • @cpdas7902
    @cpdas7902 Місяць тому

    CM Sir చెప్పింది కరెక్ట్

  • @jagdishwarbanda1255
    @jagdishwarbanda1255 Місяць тому

    Very very good CM revanth Reddy garu

  • @revathypv7059
    @revathypv7059 Місяць тому

    Since a actors have a great influence on people ,it is right to put some conditions so that they can bring awareness easily. Good decision by the CM

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 Місяць тому +2

    Revanth Reddy has to stop the release of this film unless they make an ad with current casting of the film. This fellow Siddharth is showing lot of attitude and not displaying respect.

  • @khanasad7948
    @khanasad7948 Місяць тому

    Good desicion by revant sir

  • @helloguru941
    @helloguru941 Місяць тому

    సూపర్ బ్రో ❤️❤️❤️🙏

  • @abceabcd7264
    @abceabcd7264 Місяць тому

    C.M Revanth Reddy Sir, he is public leader his thought is good cine stars must follow to C.M words it's an social responsibility not only films cinemas theatres it's must be show in UA-cam social channels also. I advice to paste a posters with words telangana hate drugs with a pictures of drug addict cartoons it must paste infront of all govt offices, public places, parks, gardens, hotels, schools, colleges, busstands, railway stations and airport this work to do a muncipality muncipal corporation and to give a responsibility to collectors and munciapal commissioners..

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 Місяць тому

    Cm revanti Reddy sir you are super sir

  • @kandavalliravikumar5840
    @kandavalliravikumar5840 Місяць тому

    Yes correct cm sir

  • @jay777channel6
    @jay777channel6 Місяць тому

    💯

  • @DMsk-xk6zw
    @DMsk-xk6zw Місяць тому

    CM Revanth Reddy garu. Please focus in villages and formers. No need this all things. Time bokaaaaaa.......

  • @mohanrao3587
    @mohanrao3587 Місяць тому

    సినీ మాధ్యమమే ప్రజలను మార్చ గలరు. ప్రతీ మీరు ఇచ్చిన advertaisement ప్రజలు నమ్మి అమ్మకాలు చేసుకుంటున్నారు .
    ప్రజలు ప్రభావితం అయ్యేదే మిమ్మల్ని చూసే.

  • @satishmaheswarapu9919
    @satishmaheswarapu9919 Місяць тому

    Ravant garu super sir 💯 correct 😊😊😊😊

  • @vrr8176
    @vrr8176 Місяць тому

    ☝💯👌👌👌👌

  • @helloguru941
    @helloguru941 Місяць тому

    మన రాష్ట్రం మన సమాజం

  • @kalyan-kb6ju
    @kalyan-kb6ju Місяць тому

    great cm

  • @brosis-aata
    @brosis-aata Місяць тому

    2:54 😂😂😂😂😂😂😂😂😂😂

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 Місяць тому

    My personal opinion it's a agreeable suggestion. As some celebrities habituated drugs. That can be shutdown at the earliest. Andhra Pradesh has also to think .

  • @giribabu3123
    @giribabu3123 Місяць тому

    CM చెప్పింది correct...

  • @muntazalikhan442
    @muntazalikhan442 Місяць тому +2

    Revanth cheppindi correct.

  • @shyamsunderrathod8049
    @shyamsunderrathod8049 Місяць тому

    Heroes ki badyata undi .but heroes kastapadi hard work chesi earn chestaru

  • @skjanimiya7104
    @skjanimiya7104 Місяць тому

    100%

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 Місяць тому

    💯💯💯

  • @umrumr11
    @umrumr11 Місяць тому

    revanthareddy garu... correct

  • @sumanthcheliya8672
    @sumanthcheliya8672 Місяць тому

    Kamal sir all time correct 💯

  • @vvr4295
    @vvr4295 Місяць тому +1

    Adi vaalla ishtam😊

  • @pavankumarkonda6653
    @pavankumarkonda6653 Місяць тому

    It's better mr revanth Reddy being sishya to his guru AP cm to do the same

  • @maheshwarikowtharapu7539
    @maheshwarikowtharapu7539 Місяць тому

    What CM said a method to control drugs. Why Siddharth is ordering the other persons not to answer the question. Let them share their feelings and their services done to the society

  • @godblessallofus4014
    @godblessallofus4014 Місяць тому

    Revanth Reddy Haru cheppindi Correct

  • @akupatnisatyanarayana1921
    @akupatnisatyanarayana1921 Місяць тому

    HUNDRED PERCENT CORRECT...REVANTANNAA..
    WELCOME.. YOUNG AND DINAMIC THOUGHTS❤❤❤
    BUT POLTECTINOS...

  • @GunduKamalakar-fr4nc
    @GunduKamalakar-fr4nc Місяць тому

    Currect cm garu

  • @ranjithreddy3974
    @ranjithreddy3974 Місяць тому +3

    నయం సినిమా ముందు వచ్చే ముకేష్ యడ్ లో హీరోలని హీరోహిన్లని నటించమనలేదు 😂

  • @kalyankt4801
    @kalyankt4801 Місяць тому

    Rakul is drug addiction anduke Siddharth cover chesindu but the way he answered is very rude Telangana CM request ki atla respond avadam not at all acceptable.

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Місяць тому

    One question to Revanth Reddy ,what you asked from The movie Industry is nice but about your dirty politicks as a C.M .You said initial that initially that you are not going to join other party MLA's to join in congress untill unless they resign their posts and resign the party membership but now it looks you don't have principles and character .It is thousand times better and better BJP is a principled party. So You don't have anymorals and ask to do Cinema field or others to do some thing for this Society.Batti Vikramarka is principled man in Congress .We are seeing him since two decades his way is always neat and clean..Think before to do some thing from any body that are you having that reality in your.