కీరా దోసకు, క్యారట్ పైన తొక్క తీసిన తర్వాత చాకుతో కోయడము ఈజీ. అదే మీరు చెప్పిన food proceser లో చేయాలంటే బేజారు ఎందుకంటే mixer grinder పై food processor పెట్టాలి స్విచ్ వేసి అన్ని దానిలో వేయాలి మళ్ళీ అన్ని బయటకు తీయాలి దీన్ని మళ్ళీ కడగాలి ఆరబెట్టాలి. మీరే చెప్పండి తొక్క తీసిన వీటిని చాకుతో కోయడము సులభమా లేక ఇంత పనిచేసి కరెంట్ ఖర్చు చేసి కట్ చేయడము సులభమా. ఇవన్నీ చెప్పడానికే క్రొత్తలో ఒకసారి లేక రెండు సార్లు వాడతారు తర్వాత ఇలాంటి పనులను చేతులతో చేస్తారు ఇది పక్కా అనుభవముతో చెప్పుతున్నా.
@@akulaseenu3897 మీరు అనుకున్నట్టు అసలు కాదు. చేతులతో అంత సన్నగా రావు. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో చ్చేస్తున్నపుడు slicer ఉండాల్సిందే.main ఏంటంటే మేము ddaily diet lo salads ఎక్కువ తీసుకుంటాం.so మాకు చాలా అవసరం. మాలాంటి vallu చాలా మంది ఉంటారు. అది కాకుండా అది only కీరా కారట్ కే కాదు కదా.Multipurpose 👍
Very nice good video.thankyou
Super 👍
Tq u😍
How mach cast amdi
Super
Super ga explain chesavu
TQ u😊
Preethi zodiac mixy .....Ela use cheyalo vedieo chara
చాలా బాగుంది అండి....
🍀👌🍀
@@lokamidhigo tq u 👍
Dry coconut slice chesi chepparu.. sarigga psni chesthunda ani
Ha👍
Price
French fries blade vunda andi?
@@aparnannsl8845 ha undi
Link evvandi mam to purchase??
Only offline.In khammam Store
Price entha
12500
Cost yantandi
12500
Cost
12,500
Good explanation everyone need this in kitchen
@@chityalaarchanaarchana8044 TQ u 🙏❤️
Cost please andi
I have mentioned in the vedio.12500
Vegetables general cutting rada
Chopper untundi.we can use that
Explain bagundhi but latest kadhu2years back konnanu
Deenikanna latest aithe inka raledhu Market lo ,😅
Link
I brought it in Chroma
రెటుఎంతయఖడఅముతారు
12500 రూపాయలు. ఆన్లైన్ లో. దొరుకుతుంది , బయట కూడా అమ్ముతారు
Cost??
12,500 rs.I have mentioned at the Last 😊
I bought it on and off it gets repair. We don't get spare parts.
Oh ok but we have to maintain to the best 😊
కీరా దోసకు, క్యారట్ పైన తొక్క తీసిన తర్వాత చాకుతో కోయడము ఈజీ. అదే మీరు చెప్పిన food proceser లో చేయాలంటే బేజారు ఎందుకంటే mixer grinder పై food processor పెట్టాలి స్విచ్ వేసి అన్ని దానిలో వేయాలి మళ్ళీ అన్ని బయటకు తీయాలి దీన్ని మళ్ళీ కడగాలి ఆరబెట్టాలి.
మీరే చెప్పండి తొక్క తీసిన వీటిని చాకుతో కోయడము సులభమా లేక ఇంత పనిచేసి కరెంట్ ఖర్చు చేసి కట్ చేయడము సులభమా.
ఇవన్నీ చెప్పడానికే క్రొత్తలో ఒకసారి లేక రెండు సార్లు వాడతారు తర్వాత ఇలాంటి పనులను చేతులతో చేస్తారు ఇది పక్కా అనుభవముతో చెప్పుతున్నా.
@@akulaseenu3897 మీరు అనుకున్నట్టు అసలు కాదు. చేతులతో అంత సన్నగా రావు. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో చ్చేస్తున్నపుడు slicer ఉండాల్సిందే.main ఏంటంటే మేము ddaily diet lo salads ఎక్కువ తీసుకుంటాం.so మాకు చాలా అవసరం. మాలాంటి vallu చాలా మంది ఉంటారు. అది కాకుండా అది only కీరా కారట్ కే కాదు కదా.Multipurpose 👍
I agree with her cutting the slice with knife is very easy we can save the more time
Don't get spare parts
Yeah have to be careful anthe