Very much obliged. AVS is a sensible drama actor. Very much fond of his voice.Following him from 70s.Really he is GANAKOKILA. Stood at par with Shanmukhi the GANAGAMDHARVA.
I have had the chance of witnessesing his role as srikrishna in the Pandavodyogam Madugu scene in 1962 at Kanigiri at my18 years of age. G Govindaiah Turimella cumbum Prakasam dist
నా వరకు నా అభిప్రాయం.....షన్ముఖి ఆంజనేయరాజు గారి పద్యానికి అనవసరమైన ఆలాపన, అనవసరమైన హెచ్చుస్థాయి ఉంటుంది. ....ఏ.వీ.సుబ్బారావు గారి పద్యం సమతూకంతో, వినసొంపుగా ఉంటుంది.
Shanmukhi పౌరాణిక నాటక చక్రవర్తి.classical music teisina ganagandharvudu.High pitch lo ayana padinatlu ఎవరు పాడలేరు.ఇది వాస్తవం.కొన్ని వందల నాటకాలు చూసాము.
Banevundi gani ,Ive పద్యాలు Shanmukhi అంజనేయరాజు గారి గాత్రం లో ఇంకా అద్భుతం.High pitch lo kuda సంగతులు స్పష్టం గా ప లకగల మధుర గాయకుడు.పౌరాణిక నాటక చక్రవర్తి.ఎక్కువ పాత్రలు పోషించిన Ganagandhrvudu.
సహజాతమైన,మాధురీప్రధానమైన,
'గాత్రం' కలిగి,ప్రధానపాత్రలు
ధరించి,రంగస్థలాన్ని,పునీతం
చేసి,కీర్తిశేషులైన త్రిమూర్తులలో,
సుబ్బారావు గారొకరు.
ఎన్నిసార్లు,విన్నా,మరల వినాలనిపించే,దైవదత్తమైన గాత్రం.
ఆయన ఆలాపించిన,ఇదివరలో,
వినని పద్యాలు వినిపిస్తున్న మీకు
కృతజ్ఞతలు.💐
Ajaramarulu av subbarao garu e padyalu pettinanduku meku aneka dhanyavadamulu. Namastey
Sir av సుబ్బారావు గారి పద్యాలు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
Super ..jay Aradyula....
Very much obliged. AVS is a
sensible drama actor. Very much fond of his voice.Following him from 70s.Really he is GANAKOKILA. Stood at par with Shanmukhi the GANAGAMDHARVA.
I have had the chance of witnessesing his role as srikrishna in the Pandavodyogam Madugu scene in 1962 at Kanigiri at my18 years of age. G Govindaiah Turimella cumbum Prakasam dist
Thank you very much to the entire team
Ajaramarulu .vintunte anandaniki avadhulu levandi.Thank u Namaste
నా వరకు నా అభిప్రాయం.....షన్ముఖి ఆంజనేయరాజు గారి పద్యానికి అనవసరమైన ఆలాపన, అనవసరమైన హెచ్చుస్థాయి ఉంటుంది. ....ఏ.వీ.సుబ్బారావు గారి పద్యం సమతూకంతో, వినసొంపుగా ఉంటుంది.
Shanmukhi పౌరాణిక నాటక చక్రవర్తి.classical music teisina ganagandharvudu.High pitch lo ayana padinatlu ఎవరు పాడలేరు.ఇది వాస్తవం.కొన్ని వందల నాటకాలు చూసాము.
Great lucky to hear now great padyam s
Sri a v subbaraogaru ur singing padyaalu is quiet ok it gives us happiness without any bore keep it up.
Venkateswarrao
¹q
Qqa
Aa
A
Super ga padaru exllent voice
Sir dayachesi av subbarao gari krishna tulabaram padyalu vinipinchandi.
ఏ వి సుబ్బారావు గారి వీడియో లను పెట్టగలరు . మీకు ధన్యవాదములు
Super
🙏🙏🙏🙏🙏 Miss you A V Subba Rao garu 🙏 God bless you 🙏 🙏🙏 🙏🙏 🌹 🌹
ఈ సీన్ ఏ.వేంకటేశ్వరరావు గారు ఇంత కమ్మగా అందించలేకపోయారు.
నిజమే
అర్ధం కాలేదు సార్
వేంకటేశ్వర రావు గాత్రం లో మంచి మెలోడీ వుంటుంది.Shanmukhi తో సమానమైన gana గంధర్వుడు
Superb
Sir av subbarao gari tulabaram padyalu veranda.
MEEKU DHANYA VAADAMULU MAA BALYAM GURTHUKU VASTHUNNIDI
Super kirthi seshulu
Super Singer . Sweet voice.
Bagundi
Pandava vijayalu post cheyyandi sir plz
Thanks
సుబ్బారావుగారు పేరెన్నికగన్న రంగస్థల ముఖ్య గాయకులు,వారికి వారే సాటి,శేషులేగాని కీర్తిశేషులు గారు,, ఎప్పటికీ మర్చిపోలేని గాయకులేగదా!!!!
👌👌👌
🙏🙏🙏🙏🙏🙏
నిజంచెప్పాలంటే కీ॥శే A.V సుబ్బారావుగారి గాత్రసౌలభ్యము,దమ్ము వారికుమారులు కీర్తిగడించినప్పటికీ పుణికి పుచ్చుకోవడంలో సఫలం కాలేక పోయారనే అనిపిస్తుంది.అపురూపమైన
ఈసంగీతాన్ని వినే అవకాశం కల్పించిన మీకు అభినందనలు.
Super
ధన్యవాదములు
వాస్తవం కాదు.
కంచు కంఠపు ఖంగు ఖంగు లొకచోట. శ్రావ్యగాత్ర గానమాథురులొకతావు.అమరగాయకునకు కళాంజలులివే
Padmabhusanki thagina senior actor