హైడ్రాలో సరికొత్త మార్పులు తరువాత జరిగేది ఇదే? BJP MP Raghunandhan Rao About HYDRA | Revanth Reddy

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • హైడ్రాలో సరికొత్త మార్పులు తరువాత జరిగేది ఇదే? BJP MP Raghunandhan Rao About HYDRA | Revanth Reddy
    #idreamprime #idreaminterviews #idream
    Hello Viewers!
    Welcome To iDream Prime Official UA-cam Channel. Our channel is Dedicated to empowering Ladies and Providing informative and Entertaining videos. We cover a wide range of topics that are relevant to women's lives, including health and wellness, career and entrepreneurship, relationships, beauty and fashion, parenting, and social issues. We also feature inspiring stories of women who have overcome challenges and achieved success in their respective fields.
    Our videos are designed to be informative, engaging, and thought-provoking, with a focus on providing practical advice and tips that our viewers can apply to their daily lives. We believe in creating a safe and supportive space where women can share their stories, exchange ideas, and build a community of like-minded individuals. So if you're a woman looking for inspiration, knowledge, and support, then you've come to the right place. 'Subscribe to our Channel' and join our community of strong and empowered women. Stay Tuned.

КОМЕНТАРІ • 41

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 17 годин тому +3

    Kavitha garu meeru chala junior raghu garini arguments cheyadam chala kastam 🎉🎉🎉

  • @Damu446
    @Damu446 11 годин тому +3

    వా రఘు సార్ కరెక్ట్ 🙏👌👍

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 7 годин тому +1

    రఘునందన్ గారు మీరు స్వయంగా లాయర్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ మీద మీరు కోర్ట్ లో ఎందుకు వాదించరు.

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 11 годин тому +1

    వరదలు వచ్చి కొట్టుకు పోయి ప్రాణ ఆస్తి నష్టం జరిగితే అపుడు కూడా ప్రభుత్వం ఏం పీకింది అనే అంటారు అపుడు నష్టపరిహారం ఇచ్చేది ఇప్పుడే ఇచ్చి సరైన విధంగా ప్రత్యామ్నాయం చూపించి చర్యలు తీసుకోవాలి

  • @ravibandi1783
    @ravibandi1783 23 години тому +1

    Lawyer Peru chepu kuni chala Ekkuva matladuthadu…. Central govt emi chesthundhi mari. Poor people suffer avuthunte

  • @prabhakarthota9054
    @prabhakarthota9054 13 годин тому

    నాడు బతుకు నేర్పిన నగరమే..
    నేడు భయంగా మారింది..
    హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న రేవంత్🤔..

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 14 годин тому

    ఇంకోసారి హలో అనే పదం వాడకుండా మర్యాదగా నమస్కారం చెప్పండి ఎదుటివారిని గౌరవించండి

  • @kishoreKumar-di3zd
    @kishoreKumar-di3zd 14 годин тому

    సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ 1000 చూయిస్తా ఒక్కటి అమలు చెయ్యని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ప్రజల ఆస్తులను కులాగొట్టానికే సుప్రీం కోర్ట్ ను అడ్డం పెట్టుకుంటున్నారు.

  • @skliyakhatali3186
    @skliyakhatali3186 18 годин тому +1

    అందరూ పెద వారు పెద వారు అనేవారే కానీ కోట్ల ఆస్తులు ఏకారాల కొద్ది బూములు ఉన్నవాళ్ళు ఒక్కడు ముందుకు రాడు

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 7 годин тому

    అన్న మిరుచేపేది నిజమే కానీ మీరు గుట్టలు కొండలు ధ్వంసం చేస్తున్నారు. వాటిని తిరిగి నిర్మించాలెం కనుక ముందు వాటిని కాపాడే ప్రయత్నం చేద్దాం.

  • @kannaposhala7624
    @kannaposhala7624 3 години тому

    60 సంవత్సరాలు నుండి వైద్య వృత్తిలో ఉండి ఈ మధ్యకాలంలో 10 5 సంవత్సరాల నుంచి వెళ్లి వచ్చినటువంటి చట్టానికి లోబడి ఉండాలి ధర్మం ప్రకారం ఇన్ని సంవత్సరాలు ప్రజలతో ఉన్న మేము క్రిమినల్స్ మా దయుంచి మీరు ఆలోచించండి సార్

  • @bala.raju4249
    @bala.raju4249 6 годин тому

    1969 -2024 ఈ రాష్టంలో గతంలో బీజేపీ అధికారం లేదు ఒకవేళ ఉన్నుంటే మీరు మీ పార్టీ అదే అవినీతి మీరు చేతురు. కాకపోతే తెలంగాణాలో న్యాయం అని హైడ్రా అని ఏదైనా మాట్లాడటనికి స్కప్ ఇక్కడ ఉంది,దేశంలో బీజేపీ పాలిత రాష్టాల్లో,upలో అరాచకం,మణిపూర్ అల్లర్లు,అగ్నిపత్,నోట్ల రద్దు,మాట్లాడురా సంసారి వెస్ట్ పెల్లో ఆకునూరి మురళి తొలివెలుగు రఘు తీన్మార్ సుల్లిగాడు వీళ్లంతా గాళ్ళు తాను ఎదగడానికి ఈ టైమ్లోనే బీసీ నినాదం...?ఇండైరక్ట్ వాడే చేయించి జానసమీకరణ చేసి మిస్టర్ కావడం అది కాకపోతే పాపులరిటి వాని తెలివి చూడు తీన్మార్ సుల్లీగాని ప్రాడ్ మైండ్ గేమ్ వాడు ఎదగడానికి సోషల్ మీడియా హైప్ 🤦 దొంగలు రాజకీయ నాయకులను చేచేసేది వాణ్ణి చూసి ఉంకోడు... మీడియా కారణం ఎటుపోతుంది మీడియా 🤦

  • @mahendrayadav4524
    @mahendrayadav4524 14 годин тому

    సార్ మీరు చేప్పే విధానం చాలా బాగా ఉంది కానీ పర్మిషన్ ఇచ్చి ప్రజల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కొంచం ఆలోచించాలి

  • @skliyakhatali3186
    @skliyakhatali3186 18 годин тому +2

    వరదలు వచ్చి కోటుకుపోతే ప్రభుత్వాన్ని వరదలు రావద్దు అని ఏ దో

    • @TaxTaxExternal
      @TaxTaxExternal 14 годин тому

      Correct a intiki mudu roads and link roads a drainage channels height istam vachi antulu contract pechita emi bada ledu evarini adgaru cellars digg chesthe aparu Nala lo chetta vesdhi maname eppudu cheppandi Mari lakes and Nala ,rives encoarch chesaru adhuke maku intlo water vasthunai Ani cheppandhi ante kani mi intulu roads and development work valla down unnamu okkadi ki thought radhu improper town planning andaru machi ithe Rain water pit and septic tank permission lo compulsary Ani undhi evadho 50houses okkati soak pit vadharulu control everyone should be responsible not like don't like govt. and river side and Nala ,lake side people were only culprits for this disaster.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 14 годин тому

    జర్నలిస్ట్ గారు మీరు భారతీయులు నమస్కారం చెబితే సరిపోదా హలో ఏంది

  • @Damu446
    @Damu446 11 годин тому

    డబుల్ బెదురూమ్ లు కొనడం అమ్మడం చట్టరీత్యా నేరం అని నిబంధన పెట్టాలి. లేదా అక్రమ కట్టడాలు అలవాటు, హక్కు గా మారుతుంది

  • @kirank9747
    @kirank9747 11 годин тому

    ఎన్ని సార్లు ఒకే వీడియో పేరు మార్చి యూట్యూబ్ లో పెడతారు

  • @BantiYadav-w7w
    @BantiYadav-w7w 11 годин тому

    Ragunandan garu what about poor people they are domliseh only poor people take about poor people sir

  • @kishoreKumar-di3zd
    @kishoreKumar-di3zd 23 години тому +9

    వీడికి కేసీర్, ktr మీద ఉన్న కోపంతో HYDRA ను సమర్థిస్తూ పేదల ప్రాణాలతో, ఆస్తులతో ఆడుకుంటున్నారు.

    • @srinathThaduri-h7u
      @srinathThaduri-h7u 22 години тому +1

      Neku kcr ktr midhavuna prematho matladuthunav

    • @umeshjilla2004
      @umeshjilla2004 9 годин тому

      Raghunnadhan after he left TRS he is against KCR and KTR very simpley saying five fingers are different

  • @BantiYadav-w7w
    @BantiYadav-w7w 11 годин тому

    Sir all are forin fans what about India Today ask for poor people

  • @NANCHARISANTHOSH
    @NANCHARISANTHOSH 14 годин тому +1

    Real Hero

    • @EM-uh7tk
      @EM-uh7tk 13 годин тому

      Veedendi hero peddaa avakashaavadi veedo selfish fellow

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 17 годин тому +2

    Senior jonarlists andari kurcho petti class peekandi raghu Nandan garu 🎉🎉🎉🎉🎉

  • @yadagirikemmidi5145
    @yadagirikemmidi5145 Годину тому

    హ్యాట్సాఫ్ u sir .

  • @VenkateshDevakolati
    @VenkateshDevakolati 13 годин тому

    niku vote vesi thapu chesam

  • @hanumandlasrinivas1631
    @hanumandlasrinivas1631 7 годин тому

    ఫేక్ మాటలు

  • @KissMoviesList
    @KissMoviesList 11 годин тому

    16*16=326😂😂😂😂😂

  • @Damu446
    @Damu446 13 годин тому

    👍🙏👌

  • @abcabc-tk4rj
    @abcabc-tk4rj 22 години тому +1

    Raghunandan speaks straight forward

  • @EM-uh7tk
    @EM-uh7tk 13 годин тому

    Veedo pedda pathivrathaa anukuntaadu .. dont call him for interviews he thinks he is too smarty pants .. but the fact is he knows nothing.. this fellow should lose the next election!!!

  • @balakrishnasmart8799
    @balakrishnasmart8799 14 годин тому

    రఘనందన్ నీకు ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు కష్టం చేషి ఇల్లు కట్టుకుంటే తెలుస్తది దాని విలువ గప్పలు కొట్టకు

    • @Damu446
      @Damu446 11 годин тому

      సోదరా బంగారు ఇళ్ళు, లేదా పెంకు టిల్లు స్తోమత ను బట్టి కట్టుకో కానీ స్వంత ""భూమి ""లో

    • @Damu446
      @Damu446 11 годин тому

      బస్సు లో టికెట్ ఉన్నంత మాత్రాన బస్సు నీది కాదు గా.?? అలా.

    • @balakrishnasmart8799
      @balakrishnasmart8799 10 годин тому

      డబ్బులు పెట్టి కొనుకొని కట్టుకుంది కాళీ భూమి లో కట్టు కొలె

    • @Damu446
      @Damu446 10 годин тому

      @@balakrishnasmart8799 ఇలాంటి శబ్ద పొరపాటు వద్దు. కాలీ స్థలం కాదు, అంటే ఇంతకు ముందే అక్కడ ఓ కట్టడం ఉండే అని నీకు తెలీకుండా అంటున్నావు...