జగన్ తో ఏపీకి ఎప్పటికీ ప్రమాదమేనా? పారిశ్రామికవేత్తల అభిప్రాయం అదేనా? | Suresh K |Jagan | Rajaneethi

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • జగన్ తో ఏపీకి ఎప్పటికీ ప్రమాదమేనా? పారిశ్రామికవేత్తల అభిప్రాయం అదేనా?ఆంధ్రా ప్రజలది విపరీత మనస్తత్వమా? | - Rajaneethi
    #rajaneethi #sureshkalluri #ysjagan #endofycp #ysvijayamma #yssharmila #ysavinashreddy #ysvivekacase #ysvivekanandareddycase #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #fekujagan #ysrcongress #appoliticalnews #apnews #appolitics #apdevelopment #andhrapradeshnews #andhranews #idhimanchiprabhutvam
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

КОМЕНТАРІ • 409

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 3 години тому +135

    వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ 2 години тому +7

      how ? ఎలా ? డేంజరస్ కాక్టైల్ వాడు . సైకో+ధనం+క్రైస్తవ +రెడ్డి+మాఫియా

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 2 години тому

      🙏👍👌

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 години тому +2

      anything is possible. people should have will and confidence

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ 2 години тому +1

      @@ramamohanaraodeevi1611 a Little hope bro

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Годину тому

      ఆహా, జన్మభూమి కమిటీ లు పెట్టి ఊర్ల మీద పడి దోచుకుందామనే ప్రతి పక్షం లేకపోతే 😂

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 3 години тому +60

    సాక్షీ పత్రికను సాక్షీ టీవీ నీ బ్యాన్ చేయాలి.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Годину тому

      ఆహా, జన్మభూమి కమిటీ లు పెట్టి ఊర్ల మీద పడి దోచుకుందామనే ప్రతి పక్షం లేకపోతే 😂

    • @gopiedapalapati225
      @gopiedapalapati225 Годину тому

      ​@@RajasekharVJA1adi chaddi vari cultire dani phalithame 17cbi ,ed,casulu bail lu

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 18 хвилин тому

      @@RajasekharVJA1 విజయవాడ వరదలకి కోటి రూపాయల విరాళం ప్రకటించడం దగ్గరే ఆగిపోయింది బ్రో. ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు.
      అయినా మనం కూడా ఒకటి ఒప్పుకోవాలి బ్రో. బాబాయి కి బాత్రూం కథలు ఎలా చెప్పారో తను పక్కనుండి చూసినట్లు కళ్ళకు కట్టినట్లు వివరించినది మన జగన్ అన్నే.అయినా పోయిన అయిదు సంవత్సరాలలో రివర్స్ పాలనతో పాలన కూడా పరమ చెత్త గా చేసాడు బ్రో. యే మాత్రం మానం మర్యాద చిత్తశుద్ది ఉన్నా డెబ్బయి శాతం పూర్తి అయిన పోలవరం పూర్తి చేసి ఉండే వాడు. అన్నీ పింక్ డైమండ్ కథలే.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 4 години тому +86

    సురేష్ గారు మీరు చెప్పింది చాలా నిజం. ఆయన బయట ఉంటే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రమాదం

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 3 години тому +52

    ఉద్యోగస్తులకు అత్యాశ అన్నది మాత్రం అక్షర సత్యం

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 3 години тому +8

      ప్రజలు కూడా అత్యాశ ఏవో డబ్బులు ఇస్తాడు ఫ్రీగా జేబులో వేసుకుందాం అని గెలిపించారు

    • @raastraabhimaani2191
      @raastraabhimaani2191 2 години тому

      కరెప్టెడ్ ప్రజలు వున్నంతకాలం ఆశపడే ఉద్యోగులు తప్పకుండా వుంటారు. వాడు ఇస్తున్నది వాడి తాత సొమ్ము కాదు ప్రజలది అని అర్థం అయ్యేట్లు చైతన్యం కలిగించాలి. లంచం అడిగితే చెప్పు తీసి కొట్టాలి. లంచం ఇచ్చాడంటే వాడికి లాభం వుంటేనేగడా

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 3 години тому +51

    Sir వాడు ఒక నరరూప రాక్షసుడు. మానవత్వం లేని మృగం.భర్తకు తగ్గ భార్య. ఇలాంటి వాళ్ళను కాపాడుతున్న మన న్యాయ్యవస్థదే పూర్తి బాధ్యత.ప్రజలు పూర్తిగా చెడిపోయారు

  • @narendranathtatini230
    @narendranathtatini230 3 години тому +75

    పుట్టుకే అలాఉంటే, పెంపకం, పెరిగిన వాతావరణం, విధానం మరింత దరిద్రం

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 3 години тому +72

    ఇన్నాళ్ళు బెయిల్ ఇస్తున్న కోర్టులది చాలా పెద్ద తప్పు. జడ్జిలు గూడా మేము సమాజంలో భాగం కానట్టు, నిత్యం జగన్ చేస్తున్న అకృత్యాలని తెలిసి గూడా ఏమీ తెలీనట్టు నటిస్తారు. వీడు చేసిన ప్రతీ పనిలో ను అవినీతి రాజ్యాంగం పట్ల నిర్లక్ష్య ధోరణి, తనకి నచ్చని వాళ్ళని హింసించడం - ఇన్ని బాహాటంగా చేస్తున్న వీడీకి కోర్టులు, జడ్జీలు, లాయర్లు వీడికి రాజ్యాంగం పరంగా సంక్రమించిన ప్రాధమిక హక్కులని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వుంటాయి.

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 3 години тому +3

      కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది.

    • @dmvv5749
      @dmvv5749 3 години тому +1

      జగ్గడి అందరిని కోనేస్తున్నాడు. వాడికి శిక్ష పడుతుందా, లేదా అనే అనుమానముంది అందరికి 😂

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 2 години тому

      COURT NUNCHI TAPPINCHUKUNNA KARMA IS POWERFUL YEDO OKA ROJU DARUNAMINA CHAVU CHASTADU

    • @dasarinageswararao4694
      @dasarinageswararao4694 2 години тому

      మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరక్ట్, జగన్ చేసిన అఘాయుత్యానికి ప్రతి దానికి కోర్టులు కూడా pattinchukotam లేదు.

  • @human70
    @human70 3 години тому +40

    1. రెడ్లు.
    2 కన్వర్టెడ్ క్రిస్టియన్
    3 ఎస్సీ ఎస్టీ వర్గాలు
    వీళ్ళు ఆయనకు వున్న బలం

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 3 години тому +52

    కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చెయ్యాలి

  • @pavankumarkolli9471
    @pavankumarkolli9471 3 години тому +57

    100% కాలకేయుడు

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 3 години тому +30

    జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి బయటకు వచ్చాడు. అందులో మన తెలుగు ప్రజలు పడ్డారు. రాష్ట్రాన్ని సంక నాకు ఇచ్చారు

  • @Super99Stores
    @Super99Stores 3 години тому +28

    దుర్మార్గుడు ఎవడైనా ఎక్కడ ఉన్న ప్రమాదంమే

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 3 години тому +43

    మీరు చెప్పేది అక్షర సత్యాలు 😢

  • @raviboyina5931
    @raviboyina5931 3 години тому +46

    మీరు చాలా బాగా analyse చేసారు. 100%

  • @RS-ql1iv
    @RS-ql1iv 3 години тому +20

    సురేష్ గారు సూపర్ కంటెంట్ వాస్తవం సార్ 100 కు 1000శాతం నిజం...ధన్యవాదములు

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 3 години тому +28

    మీరు చెప్పింది 100% వాస్తవం

  • @raviboyina5931
    @raviboyina5931 4 години тому +42

    ఆయన్ని ఎవరు మార్చలేరు

  • @badribandaru7082
    @badribandaru7082 2 години тому +39

    11 నిమిషాల్లో 11 వచ్చినోడు ఎంత ప్రమాదమో అద్భుతంగా వివరించారు ... చాలా ధన్యవాదాలు సార్... 🙏🏻🙏🏻🙏🏻

  • @svprasad8607
    @svprasad8607 3 години тому +22

    సురేష్ గారు తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి హయాంలో నైతికంగా చాలా దిగజారిపోయారు డబ్బు సంపాదనే పరమావధిగా సమాజం దారి తొక్కింది ఎందుకంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయిన వాళ్లని చూసి చాలామంది అసూయపడి వాళ్లు కూడా అదే దారిలో వెళ్లడానికి ప్రయత్నించి చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి చాలా కుటుంబాలు ఆదర్శంగా తీసుకుని డబ్బులు సంపాదించాయి అతని హయాంలోని ఈ బీజం పడింది ఈ ప్రబుద్ధుడు దాన్ని ఇంకా పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు ప్రతి దాన్ని డబ్బుతో తూచి సమాజాన్ని నైతికంగా చాలా దిగజార్చారు దానికి తోడు సమాజంలో నేరగాళ్లకు హీరో వర్షిప్ ఎప్పుడైతే తోడయ్యింది అప్పుడు ఇంకా బ్రష్టు పట్టి పోయింది ఈ పరిస్థితులు మారటానికి చాలా కాలం పడుతుంది అప్పటివరకు ఓపికగా వేచి ఉండవలసింది

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 3 години тому +18

    జగన్మోహన్ రెడ్డి లాంటి విపరీత మనస్తత్వం గల వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ప్రజల దురదృష్టం ఇటువంటి వ్యక్తులను చదువుకున్న వారు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు పూర్తిగా వ్యతిరేకిస్తే అప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఇతని దుర్మార్గం తెలుస్తున్నది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు తమకోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం కచ్చితంగా ఈయనను వ్యతిరేకించాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది

  • @veerababujogi6527
    @veerababujogi6527 3 години тому +22

    Excellent 🎉🎉🎉 సురేష్ గారు . చాలా బాగా చెప్పారు .

  • @raviboyina5931
    @raviboyina5931 4 години тому +29

    I too agree

  • @subbaraogummadi2401
    @subbaraogummadi2401 Годину тому +3

    అద్భుతమైన విశ్లేషణ 🙏🙏🙏

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 3 години тому +17

    Sir మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.

  • @rayudukonda8509
    @rayudukonda8509 3 години тому +24

    8:22 Correct గా చెప్పేరు. వీడి మీద యాక్షన్ ఉండదా. 40% అది కాంగ్రెస్ ఓటింగ్. వీడిది కాదు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 3 години тому +23

    నిజం లు చెప్పారు సార్

  • @tandashaida3626
    @tandashaida3626 2 години тому +18

    పులివెందుల జనం లో నే లోపం ఉంది

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 2 години тому

      కడప జిల్లాలో జనం చాలా మంది ఇలానే ఉంటారు 🎉

  • @mprasad770
    @mprasad770 3 години тому +22

    I too agree suresh garu

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 3 години тому +11

    ఇతన్ని కట్టడి చేస్తే, వర్గం, ఓటర్స్ అందరూ సరి అవుతారు. ఇతను ఇంతలా బరితేగించటానికి సీబీన్ గారి మనస్తత్వం కొంత కారణం. ఇప్పటికయినా మోడీ ని ఒప్పించి లెక్క సరిచేయ్యాలి.

  • @NicePeople1984
    @NicePeople1984 3 години тому +8

    ఉద్యోగులు విషయం లో అప్పుడే వాళ్ళు వాళ్ళకి రావలిసిన arrears ఇవ్వడం లేదు కొత్త ప్రభుత్వం అని రాగాలు తీస్తున్నారు వీళ్ళు. ఇంత ధైర్యం గా మీరు ఎనాలిసిస్ చెయ్యడం గ్రేట్. లాస్ట్ చెప్పిన మాట 100% కరెక్ట్.

  • @srikrishnapaints1398
    @srikrishnapaints1398 3 години тому +21

    Yes you currect 100%

  • @maddalasrinivasarao7157
    @maddalasrinivasarao7157 3 години тому +41

    సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను కాదు, సహజంగా బయట ఉన్న ఎప్పటికైనా ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద ముప్పు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇతనికి జీరో వచ్చిన గాని ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ కి చాలా చాలా డేంజర్

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 3 години тому

      నిజం అనే అభిప్రాయం,!"A MAN IN POWER SHOULD BE MAGNANIMAS" ఇది ఫండమెంటల్ థియరీ,కానీ అలా జరగలేదు! మరి power లేకపోతే !? కుతంత్రాలకు, కుయుక్తులకు అదుపు ఉండదు!?

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 3 години тому

      Vadi thatha Raja reddy jagan ki adarsam vadu vidi kanna krurudu

  • @narsingpaka5814
    @narsingpaka5814 3 години тому +23

    100/ correct

  • @siddaiahp3049
    @siddaiahp3049 3 години тому +12

    Super Speech Sir

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 3 години тому +11

    Excellent analysis🎉❤. In a very short time you have covered many points. Did good job to enlighten people

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 години тому +5

    నిజం అండి వాడు భూమి మీద వున్నంత వరకు ప్రమాదమే no dout

  • @yarraguntlaseshireddy5276
    @yarraguntlaseshireddy5276 3 години тому +8

    Very Very Very good kolluri Suresh sir.

  • @srinadhanne8106
    @srinadhanne8106 3 години тому +9

    Very good analysis

  • @PurnachandraGadupudi
    @PurnachandraGadupudi 3 години тому +11

    Well said

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 3 години тому +8

    తండ్రి హత్యను బాబాయి హత్యను తల్లిని చెల్లిని రాజకీయంగా అన్ని రకాలుగా వాడుకునే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు తోచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి కేసులు నమోదయ్యాయి తను చేసే ప్రతి అరాచకం రాక్షసత్వంతో కూడిన పనులన్నీ కూడా మంచివిగా చిత్రీకరించటం ఎదుటి వ్యక్తులు ఎంత మంచి పని చేసినా వాళ్లను దుర్మార్గంగా దునుమాడే ప్రయత్నాలు చేయటం ఈయనకు ఉన్నటువంటి విపరీత మనస్తత్వానికి నిదర్శనం ఇటువంటి వ్యక్తులను రాజకీయాలనుంచి తొలగించవలసిన అవసరం ఉన్నది

  • @a.jagadeshbabu853
    @a.jagadeshbabu853 3 години тому +12

    సార్ cbn గారు 2029 లో విన్ ఐతే ap డెవలప్ అవుతుంది.
    లేక ycp 2029 లో విన్ ఐతే 2019 మరల రిపీట్ అవుతుంది.
    ఒక్క సారి ఇన్వెస్టర్స్ థింక్ చేయండి.
    ఎంప్లాయిస్ ఎవరు అధికారం లో ఉంటే వారి మాట వింటారు.కానీ ఇప్పుడు cbn గారిని తప్పు దారి పాటిస్తన్నారు.
    అందుకే ఇన్వెస్టర్స్ ఆలోచించండి సార్. ఈ ప్రజాస్వామ్యం దేశం లో ఏదయినా సాధ్యం.

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 години тому +12

    Super analysis bro..

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 3 години тому +9

    ఈ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు ఒక్క చంద్రబాబు నాయుడు కి తప్ప

  • @sambashivaraobattula5706
    @sambashivaraobattula5706 3 години тому +14

    ✅✅✅👌👍👌Excellent Analysis Sir👌👍👌✅✅✅

  • @Society-71
    @Society-71 3 години тому +20

    Suresh గారు..అరాచక శక్తులు పై మీ ఒంటరి పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది🙏🙏🙏
    వీడి లాంటి Saiko Escobar గాడు ఇంకొకడు పుట్టడు...
    ఇలాంటి సైతాన్ గాడిని ఇప్పటికీ కూడా ఏమీ చేయ లేక పోవటం చంద్ర బాబు చేత కాని తనం అనేది చాలా మంది అభిప్రాయం😢

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 години тому +2

      Exactly👏

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 2 години тому

      Emi cheya mantaaru vidu cbn gari taask kadu prajala task prajalu vidiki votlu veya kudadu antha kanna inkoka margam ledu

  • @suryaprakasaraodonthamsett943
    @suryaprakasaraodonthamsett943 3 години тому +10

    Nice analysation

  • @ravilalichetty8263
    @ravilalichetty8263 3 години тому +8

    I salute you Sir

  • @raoms4296
    @raoms4296 3 години тому +12

    Yes your right sir 100000%

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 3 години тому +16

    అక్షర సత్యం

  • @Sarathkumar-q5i
    @Sarathkumar-q5i 3 години тому +12

    Superb analysis i won't forget ur analysis

  • @visible4267
    @visible4267 2 години тому +6

    కూటమి ఈ ఎన్నికలలో పడ్డ కష్టం అంటే వైసీపీ ని రద్దు చేస్తేనే పూర్తి అవుతుంది😮😮

  • @KVRRao_02
    @KVRRao_02 3 години тому +12

    Hon'ble SC must change first.

  • @vengampallidhananjaya8978
    @vengampallidhananjaya8978 3 години тому +12

    GOOD.ANNALASIS.SIR

  • @satyakumari9890
    @satyakumari9890 3 години тому +6

    Thanku👍👍🙏🏻🌺

  • @leelasridhar1688
    @leelasridhar1688 2 години тому +3

    40% జనం పక్క తేడా, వీళ్ళే రాష్ట్రానికి ప్రమాదం.

  • @gollarajubotu
    @gollarajubotu 3 години тому +11

    ఇన్నాళ్లకు మీకు అర్ధం అయ్యింది.. Very డేంజర్ to

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 години тому +14

    సార్ మీరు chipindi నిజం 🙏

  • @srinivasrao4706
    @srinivasrao4706 3 години тому +8

    Anna correct gaa chepparu👌

  • @lakshminarayanav1003
    @lakshminarayanav1003 3 години тому +12

    బాగా చెప్పారు

  • @venkatakrishnarao9509
    @venkatakrishnarao9509 2 години тому +3

    ఎంత బాగా చెప్పారండి. చంద్రబాబు గారు ఎప్పుడు కళ్లు తెరుస్తారో అర్ధం కావడంలేదు. దేవుడే ఈ రాష్ట్రానికి దిక్కు.

  • @maruthidabbiru404
    @maruthidabbiru404 2 години тому +4

    It's right

  • @sureshvamsy2569
    @sureshvamsy2569 2 години тому +3

    Xlent

  • @lakshmimalineni4638
    @lakshmimalineni4638 2 години тому +3

    Super Analysis🎉🎉🎉🎉🎉

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 2 години тому +4

    హత్యలు,అక్రమాలు చేసినా ప్రజలు పట్టించుకోరు.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu 3 години тому +6

    Nice analyse anna

  • @RAMBABU-um1un
    @RAMBABU-um1un 3 години тому +5

    Your correct sir

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 3 години тому +8

    You are 100% correct sir
    No doubt in it

  • @bhaskary834
    @bhaskary834 3 години тому +2

    100000000 % correct sir

  • @brindach5884
    @brindach5884 3 години тому +5

    every sentence is correct

  • @GovindaRao-wi9rj
    @GovindaRao-wi9rj 3 години тому +4

    God analysis

  • @girivadlamudi7101
    @girivadlamudi7101 2 години тому +3

    ఒక మంచి గొప్ప ప్రధాని గారు
    వారిని...... నా దత్త పుత్రుడు అని
    చెప్పితే, మన దేశంలో ఒక్క పనికిమాలిన వెధవ కూడా ఇది తప్పు అని చెప్పడానికి సాహసం చేయలేదు.
    తప్పు ఎవరిది?

  • @venkatp5639
    @venkatp5639 3 години тому +5

    మనం శిక్ష వెయ్యాల్సింది సమాజానికి . జగన్ లాంటి వాణ్ణి ఎన్నుకున్నందుకు ఆంధ్ర ప్రజల మీద జగనే పగ తీర్చుకున్నాడు .తీర్పు అనే సినిమాలో జడ్జి సమాజానికి శిక్ష వేశాడు . ఆంధ్ర వాళ్లకు కఠినమైన శిక్ష పడాలి మళ్ళీ వాణ్ని ఎన్నుకుంటే . తీర్పు లో ఎన్టీఆర్ జడ్జి .

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 2 години тому +2

    జగనే కాదు జగన్ బ్యాచ్ ఉన్నంత వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు ప్రశాంతముగా ఉండలేరు...

  • @venkatachalapathiraoyerram8556
    @venkatachalapathiraoyerram8556 3 години тому +5

    Yes correct

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 3 години тому +6

    you are correct sir

  • @balubalu2789
    @balubalu2789 3 години тому +4

    Excellent analysis brother, 💯 X 💯 correct...!👍👌🙏

  • @sridhar7467
    @sridhar7467 2 години тому +2

    ముందు వాడు ఈ లోకంలో ఉండకూడదు.. పూర్వం రాక్షస సంహారం తరువాత ప్రజలు ఎంత సుఖంగా జీవించేవారో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం.

  • @papineniramarao4036
    @papineniramarao4036 2 години тому +3

    హెలికాప్టర్ ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడాలి.

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 2 години тому +4

    నిజం,,సర్ 👈👈మా,రాష్ట్ర,ప్ర జలు,వాడిని,నమ్మినందకు,తగిన,మాల్యం,,చెల్లించు,కన్నా రు,,సార్,,ఇప్పటికీ,,కొంతమంది,,మూరకులకు,,ఇంకా,,తెలియరాలేదని,,అనిపిసతుంది,,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Thumpaala
    @Thumpaala 3 години тому +4

    100% you are correct suresh garu 🫡

  • @sarmakgk
    @sarmakgk Годину тому +2

    మీరు చెప్పింది 100% కరక్టు. ఆంధ్రులు కరుడు గట్టిన స్వార్ధపరులు. జగన్ కి ఓటేసిన ప్రతి ఓటరూ జగన్ కన్నా దుర్మార్గుడు. అలాంటి వారు 40% ఉండటం దురదృష్టం. జగన్ కి కేంద్ర ప్రభుత్వ అండదండలు ఈనాటికీ పుష్కలంగానే ఉన్నాయి. బిజెపి పొత్తు ఎప్పటికీ ప్రమాదకరమే!

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 2 години тому +3

    వివరణాత్మకంగా చాలా బాగా చెప్పేరు

  • @naveen7736
    @naveen7736 40 хвилин тому +1

    సురేష్ గారు మీరు చెప్పింది 100% నిజం. జగన్మోహన్ రెడ్డి వళ్ళఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రమాదం

  • @raghavendradhumalarao8792
    @raghavendradhumalarao8792 3 години тому +6

    Very good analysis,vadi gurinchi enta takkuva matladithe anta happy ga vundachu

  • @krishnachand5750
    @krishnachand5750 3 години тому +4

    Beautiful and perfect analysis, Brother. Keep doing this for everybody's eye opening and for all benefit.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 3 години тому +6

    Nice narration about Jagan character

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 2 години тому +3

    అర్ధరాత్రి జీవోలు అర్ధరాత్రి కూల్చివేతలు

  • @cravindrak
    @cravindrak 3 години тому +5

    This is your best, so far, Suresh garu!🎉❤

  • @surendrababu-s5h
    @surendrababu-s5h 3 години тому +5

    Yes You're Correct. Please sad if thare is any solution for this prabulam

  • @durgaprasaddhanekula5158
    @durgaprasaddhanekula5158 3 години тому +4

    Excellent analysis Mr.Suresh garu.
    People in the AP are trailing by caste & Religion, This is happened by MAHAMETHA as a CM of AP.Even today 40% people voted corrupted party.People mindset to be changed.

  • @Prasadnaga79
    @Prasadnaga79 3 години тому +6

    what you said is 100 percent true. It is sad one person was able to ruin the lives of 5 crore people of Andhra and some people still idolize him.

  • @KalyanGinnela
    @KalyanGinnela 2 години тому

    Excellent analysis .super.

  • @nallamaduguramaiah8331
    @nallamaduguramaiah8331 2 години тому

    Yes this is true sir

  • @kala77737
    @kala77737 3 години тому +4

    Chaala baaga analysis chesaaru sir...
    Super suresh sir.......
    I want all YCP fans to see this video

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 3 години тому +11

    ఏపీని ఒక రోగ్ స్టేట్ గా మార్చారు అని అన్నారు కానీ ఇక్కడ ప్రజలే. మీరు చెప్పిన లక్షణాలు కలిగిన ప్రజలు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం పరిస్థితి ఇంతే 😂

  • @raghavarao7593
    @raghavarao7593 2 години тому

    Very powerful video 🙏🙏🙏

  • @mallesukumbhagiri9592
    @mallesukumbhagiri9592 3 години тому +3

    Sir,
    My like no.800

  • @satyareddi8911
    @satyareddi8911 2 години тому +2

    ONE OF THE BEST VIDEOS IN PUBLIC INTEREST.

  • @ChittajalluVaasu
    @ChittajalluVaasu 2 години тому +1

    Correct Suresh garu

  • @ysvprasad4583
    @ysvprasad4583 2 години тому

    Yes