వాళ్ళ జాతకం నా దగ్గర ఆధారాలతో సహా ఉంది

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024

КОМЕНТАРІ • 76

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 18 днів тому +30

    నమస్తే పంచ్ ప్రభాకర్ రెడ్డి సార్ 🙏👌

  • @Stv9News
    @Stv9News 18 днів тому +25

    హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా... వైజాగ్ లో జరిగిన హుదూద్ తుఫాన్ లో... ఫండ్ కలెక్ట్ చేశారు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో... ఆ కేసు కూడా ఉంది అది అందరూ మర్చిపోయారు...

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 18 днів тому +7

    Super 😊 Punch 👊 Anna 💪

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK 14 днів тому +2

    Last Dialogue Superbbbb anna 😂

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 18 днів тому +14

    బూతు కిట్టు అనగానేమి పంచ్ అన్న????

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 18 днів тому +7

    Chala chakkaga matladavu thammudu jaijagan jaibheem

  • @memathasiddham175
    @memathasiddham175 18 днів тому +3

    After gap punch Anna is back ❤ good night anna

  • @analyst-z7o
    @analyst-z7o 18 днів тому +17

    జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గోల్మాల్ గురించి ఏమి చేయడం లేదు అని అనే ప్రతి ఒక్కరికి దీన్ని చదవండి.
    అన్న, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయితే మోడీని చూసి భయపడుతున్నాడు జగన్ అనే ఆలోచన మీకు రాదు. ఆ రోజుల్లో సోనియా గాంధీ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లిస్టులో ఉండింది. ఆమెకి భయపడలేదు జగన్ గారు.
    కాకపోతే న్యాయస్థానాలు, వ్యవస్థలు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేయలేము అని అనుకోని ఉండొచ్చు. లేదా దీన్ని ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ టైం తీసుకుంటు ఉండొచ్చు. మీకు గుర్తుందా 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒకటిన్నర సంవత్సరం జగన్ గారిని స్వేచ్ఛగా పరిపాలన సాగించనీవ్వలేదు న్యాయవ్యవస్థ? ఒక ప్రజా ఆమోదంతో వచ్చిన ప్రభుత్వాన్ని తన పని తను చేసుకొనివ్వకుండా కోర్టులే ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వాన్ని నడిపించాయి.
    అసలు రామ్ జన్మభూమి ది న్యాయస్థానాలు ఎలా అలాంటి తీర్పు ఇస్తారు చెప్పండి. ఆ తీర్పు ఇచ్చిన జడ్జ్ కదా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర గవర్నర్?
    2024 ఎన్నికలకు రెండు నెలలు ముందు జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడం ఏంది?
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఎవరేం చేయగలరు? కాకపోతే ప్రకృతి వీటి కంత ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది. బంగ్లాదేశ్లో హసీనా కూడా ఇలాగే రెండు ఎలక్షన్లు మేనేజ్ చేసే సరికి తరుము కున్నారు కదా ప్రజలు?
    దీనికంత దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగింది నేషనల్ మీడియా అసలు పట్టించుకోవట్లేదు చూడండి. జగన్ గారు అట్లు ఇండియా కూటమిలో చేరదామంటే అక్కడ చంద్రబాబు అడ్డం కొడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీలోనూ అంతా చంద్రబాబు మనుషులే షర్మిల తో సహా. 45 ఏళ్లుగా ప్రతి వ్యవస్థలోనూ ఈడీ లో అయిన ఇన్కమ్ టాక్స్ అయినా న్యాయస్థానాలు అయినా ప్రతి రాజకీయ పార్టీలో అయినా అన్నిట్లో తన మనుషులను పెట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబు. ఎందుకంటే తనకి ప్రజాభిమానం మీద నమ్మకం లేదు. ఈ దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఎవరూ చంద్రబాబు లాగా చేయలేదు. అలాంటి ఫ్రాడ్ ఆలోచనలు కూడా ఎవరికీ రాలేదు. అలాంటి ఒక వ్యక్తితో తల పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి అది గమనించండి.
    వేచి చూడాలి. మంచి కాలం ఉంటది అన్న.
    నాయకుడు పైన నమ్మకం ఉంచండి. ఇలాగా నాయకుడిని మాట్లాడకండి. ఇలాంటప్పుడే నాయకుడికి మనం బలం అవ్వాలి.
    ఇంకొకటి మన వాళ్లే ఈ ఈవీఎం గోల్మాల్ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ జగన్ గారు రెడ్లను పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు, లిక్కర్ పాలసీ సాండ్ పాలసీ ఏవేవో కారణాలు చెబుతూ ఈవీఎం గోల్మాల్ విషయాన్ని మనవాళ్లే పక్కదోవ పట్టిస్తున్నారు కదా? ఈ వేరే కారణాలు చెప్పడం మానేసి అందరూ ఈవీఎం మీద ఫోకస్ చేస్తే ఏమన్నా చేయొచ్చు.
    ఎల్లో మీడియా బాగా రోజు రోజు ఏదో ఒకటి లిక్కర్ స్కామ్ అని, ఆ స్కామ్ మనీ ఈ స్కామ్ అని పెడుతుంది ఈవీఎం గోల్మాల్ డైవర్ట్ చేసే దానికి. మన పార్టీ వాళ్లే దాన్ని పట్టుకొనీ ఆడుతున్నారు.
    ఈరోజు కూడా చూడండి ఏబీఎన్ వాడు లిక్కర్ స్కామ్ లో ఎవరో రెడ్డి పేరు పెట్టి ఒక కథనం చూపెడితే దాన్ని పట్టుకొని పంచ్ ప్రభాకరు ఈరోజు వీడియో చేసి దాని వల్ల జగన్ గారు ఓడిపోయారని మాట్లాడుతున్నాడు. ఇలాంటి కారణాల వల్ల సీట్లు తగ్గి ఉండొచ్చు, మెజారిటీలు తగ్గి ఉండొచ్చు. కానీ ఓడిపోయింది ఈవీఎం గోల్మాల్ వల్లే. ఇది నొక్కి ఎందుకు అందరూ మాట్లాడట్లేదు?

    • @analyst-z7o
      @analyst-z7o 16 днів тому +2

      @mtrly in 2014 and 2019 poll అయ్యిన votes కి లెక్కించిన votes కి తేడా 1,% మాత్రమే. కానీ 2024 లో తేడా 12.5%
      ఇదే ADR సంస్థ, ఉండవల్లి అరుణ్ కుమార్, సందీప్ దీక్షిత్, మరియు దేశం లోని అన్ని వర్గాలూ చెప్తోంది.
      అంతే కాదు 2014 లో, ,2019 లో form 20 నీ వెంటనే website లో upload చేసింది EC. కానీ 2024 లో ఇప్పుడు ఇంకా చెయ్యలేదు.

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 18 днів тому +2

    Chaala baga maatladaru sir 👌

  • @honeysunney861
    @honeysunney861 15 днів тому +2

    Em reasons levu sir, EC asalu vvpats enduku lekka pettaledhu

  • @villagethings6050
    @villagethings6050 14 днів тому +2

    Abn Radha Krishna CBN warold no 1 420 gallu prabhakar Anna nuvu super

  • @venkatlanka3617
    @venkatlanka3617 12 днів тому +1

    పంచ్ ప్రభాకర్ జీ
    బ్రోకర్ RK గురించీ
    మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 14 днів тому +1

    గురువింద గింజ సామెత లాగా ఉంది

  • @prasadrao8
    @prasadrao8 11 днів тому

    Okk good information for abn ....hello sir i too work for media nice information about. Leaders ...u share through vlogs

  • @analyst-z7o
    @analyst-z7o 18 днів тому +5

    అన్న మీరే కదా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్లను దూరం పెట్టాడు రెడ్లను దూరం పెట్టారు అని? ఇదేంది అంతా రెడ్ల కే కదా ఇచ్చిండేది? . మరి రెడ్లను దూరం పెట్టడమే మంచిది కదా? ఇకనుంచి మీరు స్ట్రాంగ్ గా రెడ్లను దూరం పెట్టమని మీరు గట్టిగా మాట్లాడండి.
    By the way, నేను కూడా రెడ్డి బిడ్డనే.
    కానీ 2014లో ysrcp లో గెలిచిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన వాళ్ళు అంతా రెడ్లే. అసలు భూమా ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు జగన్ గారు? వాళ్లు కూడా ముంచేసి పార్టీ మారారు కదా? జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చెడ్డ పేరు తెచ్చిన వాళ్లు కూడా రెడ్లే. 2024లో జగన్ గారు ఓడిపోవడానికి కారణము రెడ్లే.
    కాబట్టి నా గట్టి నమ్మకం జగన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను నమ్ముకోవడం మంచిది.
    Here after please strongly vouch for this and speak up for it.

  • @kvpr8543
    @kvpr8543 8 днів тому

    అన్నయ్యా నమస్తే.. చాలారోజులవుతుంది chudaka

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 17 днів тому +1

    Super super sir 👏 👌👍🙏🙏🙏🙏🙏

  • @mokshadollbaby7513
    @mokshadollbaby7513 18 днів тому +1

    Hai anna.🙌🙌.From Nizamabad. Ts

  • @user-qv5rm3mm6n
    @user-qv5rm3mm6n 15 днів тому

    💪🤝👌⭐⭐⭐⭐⭐ ata adiye anna 🙏

  • @nagarajuvasupalli1617
    @nagarajuvasupalli1617 7 днів тому

    anna evinni vddu evmlu vvpets sangati thelsanidi anna

  • @gopaldass9946
    @gopaldass9946 12 днів тому

    THADWARA REAL SITUATION TELIYAKA KAMMARAVATHI LO FLATS KONDAMANUKUNE NRI LAKI MEE SATELLITE PICTURES NIJANNI TELIYAJESI VARI VILUVINA DABBUNI KAPADALI

  • @gopaldass9946
    @gopaldass9946 12 днів тому

    🎉NEEKU VEELUNTE GOOGLE CAMERA THO SATELLITE PICTURES THO CURRENT SITUATION OF KAMMARAVATHI FILES NI SHARE CHEYYALI

  • @ashoku5102
    @ashoku5102 13 днів тому

    హీరో శివాజీ నీకు ఏమి అవుతాడు 😂

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 15 днів тому

    Prabakar garu
    Meeru once upon
    A time Jagan sir
    Supporters lo Top
    5 lo undey vaaru
    Ippudu nil

  • @kevins6886
    @kevins6886 18 днів тому

    Kithu is crazy

  • @gjenjetinarayanarao8848
    @gjenjetinarayanarao8848 15 днів тому

    super sir

  • @Narayanavanam2511
    @Narayanavanam2511 18 днів тому

    Super Anna❤

  • @mallikarjunanelapati4931
    @mallikarjunanelapati4931 18 днів тому

    అనుకుంటున్నారు అంటారు.... సీక్రట్లు ఉన్నాయి అంటారు... ఆ సీక్రెట్లు ఉన్నాయని నీవు కూడా ఆ కసిరెడ్డి ను బెదిరించి సంపాదించావా😂

  • @user-me9dw7qy9j
    @user-me9dw7qy9j 18 днів тому

    Namaste punch anna I am waiting your videos

  • @ramreddyaluri7021
    @ramreddyaluri7021 13 днів тому

    Annaa super 👌 👍

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 18 днів тому

    👏👏👏

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq 18 днів тому

    • @patansalma-pj4oq
      @patansalma-pj4oq 18 днів тому

      Hi sir, in your busy schedule also u are taking time to reply us. Tq.

  • @SivaPrasad-cc7sf
    @SivaPrasad-cc7sf 14 днів тому

    🎉

  • @addalanani6539
    @addalanani6539 13 днів тому

    Prabha ...EVM ante nuvvu vp lekka...

  • @vijayammamareddy2618
    @vijayammamareddy2618 18 днів тому

    Prabakar garu na age 63. Your fan andi

  • @ragavendramanikyala8311
    @ragavendramanikyala8311 18 днів тому

    Hey Anna from Alabama

  • @creativewingsadfilms3939
    @creativewingsadfilms3939 18 днів тому

    అసలు రాజకీయ నాయకులు కాదు బ్రో మనమే లఫూట్ గాల్లం అయితే ఆత్మకూర్ లేకపోతె ధనాత్మ కూర్ ...ఈ రాజకీయ నాయకులకి ఉగ్రవాదుల కూడా కాదు క్రూర మృగాల్ల పని చేసే వెధవలకి మనం ఎం చెప్పాలి ...we are tax payers ...మనం కష్టం మనది ...జనాల్లో చైతన్యం తీసుకొచ్చే vedios చెయ్ బ్రో నీకు మంచి talant వుంది ..

  • @harivilashreddy7782
    @harivilashreddy7782 14 днів тому

    అన్న అదేమి లీడన్నా ఈ వి మ్ ల వాళ్ళ గేల్చారు

  • @kuppiliramanareddy4817
    @kuppiliramanareddy4817 15 днів тому

    Anna Good morning

  • @jaganmohanraok354
    @jaganmohanraok354 14 днів тому

    Anna meeru jagan annanu vadlmaku please ede na request

  • @sreedharn8343
    @sreedharn8343 12 днів тому

    Rei pp..aadharalu choopinchamante ananthababu, gorantlamadhav lekka live lo ekkadanna chepisthava endi 😂?

  • @Asrfin
    @Asrfin 18 днів тому +1

    అన్న, ఎల్లో మీడియా బాగా ఈవీఎం గోల్మాల్ నీ పక్కదోవ పట్టించడానికి ఇలాంటి కథనాలు చేస్తున్నారు. మీరు కూడా వాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ కథను నిజమే కూడా కావచ్చు. కానీ ఇప్పుడు కాదు దీని గురించి మనం మాట్లాడాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈవీఎం గోల్మాల్ గురించి మాత్రమే మాట్లాడండి కొన్ని రోజులు. ఎల్లో మీడియాలో చూపెట్టే వాటి గురించి కళ్ళు మూసుకోండి కొద్ది రోజులు.
    జగన్ గారు ఓడిపోయిందని కారణం ఈవీఎం గోల్మాల్ మాత్రమే. ఇతర విషయాల వల్ల సీట్లు తగ్గి ఉండొచ్చు. అంతే అన్న.
    మీలాంటి వాళ్లు కూడా yellow batch trap లో పడడం ఏంటన్న?

  • @prasadmanduru-fb5hx
    @prasadmanduru-fb5hx 14 днів тому

    October 1st nunchi anadhara lo swaatantram vasthundhi madhyam vidhaanamlo Jai pavan 100% strike rate

  • @vijayammamareddy2618
    @vijayammamareddy2618 18 днів тому +1

    Nenu melage jagan abima nini

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 15 днів тому

    Hi Anna👍

  • @ocean1213
    @ocean1213 18 днів тому

    Hi Bro.....

  • @nistalaravichandrarao7862
    @nistalaravichandrarao7862 13 днів тому

    బొక్క ఏమీ కాదు ఈ ప్రభాకర్ కి అన్ని తెలుసంట. వీడు పెడిమోహం గాడు. ఏదో అన్ని తెలిసినట్లు మాట్లాడుతాడు.

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 15 днів тому

    Prabakar meeku
    Oka nilakada
    Leydu Jagan sir ni
    Oka sari Tidataru
    Oka sari vimarsalu
    Cheystaru

  • @user-ph5mp3cx2j
    @user-ph5mp3cx2j 18 днів тому

    Super punch anna garu ❤❤❤

  • @coolguy2066
    @coolguy2066 14 днів тому

    all the time EVM, you never retrospect your defeat and you never retrospect your act ?
    so why they did not defeat jagan in kadapa ? they can manipulate and defeat jagan in kadapa right ?
    first you guys think about 11/175 and leave the evm stuff, be true to yourself.

  • @coolguy2066
    @coolguy2066 14 днів тому

    why three times hello hello hello ?

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 15 днів тому

    Summing it up, it is evident that YS Jagan is misfit to be for the politics of present days.

  • @ksrinivasan3239
    @ksrinivasan3239 15 днів тому

    Putgosi puncher pebbakar where is your A1 JOOSEPH REDDY

  • @123789649
    @123789649 13 днів тому

    Nuvvu inthaki Reddy va

  • @coolguy2066
    @coolguy2066 14 днів тому

    firt think about why the majority was reduced in kadapa for Jagan ? again EVM ? thats how you guys won in 2019, stop this evm nonsense, and retrospect your famous 11/175. People taught tdp a lesson in 2019 and now they taught lesson to you guys in 2024. If you continue on evm it will be 0/175, you are almost there.

  • @veerachevula6019
    @veerachevula6019 15 днів тому

    Nuvvu matladede pachhi butulu
    .ninnu butu punch anali.
    Nuvvu Radha krishnani butu kittu anatam chandalanga vundi.

  • @Marsman2025
    @Marsman2025 15 днів тому

    I was support jagun mohan Reddy but if I support I loose my job , some TDP guys will ruined, I am poor and struggled got job ,some vultures inside relatives jealous bastards own cousin,one day I will stand

  • @user-ph5mp3cx2j
    @user-ph5mp3cx2j 18 днів тому

    Hi anna Garu

  • @srinivasm3114
    @srinivasm3114 12 днів тому

    Prathidiki oka rojusthundhu. Ninnu ... vasthundhi. Nuvvu cha......

  • @guravareddy2133
    @guravareddy2133 15 днів тому

    YSR in tana athma campeste jagan ni kotarry patalaniki thokkindi

  • @user-vk6mw4gc8i
    @user-vk6mw4gc8i 13 днів тому

    Eetv. ABN. Tv5. Mahanew. Ee. 4 chanels. Prajjalu. Nee. Thappudu. Margamloo. Nadipistunnaru. Paapani. Mutta kattukonnaru

  • @BRO_B23
    @BRO_B23 15 днів тому

    Orey Babu EVM fraud chesi gelicharu Nayana... this fact.but Jagan candre nu pattichukoledu..now he has to focus on cardre.