THE REPLICA OF TIRUMALA TEMPLE IN TIRUPATHI

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pushparaj8843
    @pushparaj8843 Рік тому +1634

    Anchor అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి❤❤ superb voice అండి

    • @anandybs1684
      @anandybs1684 11 місяців тому +43

      ఇప్పుడే లక్షణంగా ఉంది , మళ్లీ ఆ జుట్టు కట్ చేసి, సూట్ వేసుకొని అదంతా ఎందుకులే

    • @eshwarbm2213
      @eshwarbm2213 11 місяців тому +12

      What a great encovaragive comment ❤

    • @nagularoja4641
      @nagularoja4641 11 місяців тому +6

      Nenu tirupati nuv cheppedhi motham wrong monthly one nenu velata nuv ni like s kosam devudu tho atalu vaddhu papa papam thaguluthundhi amma

    • @sandeepcf1
      @sandeepcf1 11 місяців тому +4

      Eedu appude bbc range lo oohinchukuntunnadu Ane dialogue gurthu vastundi..

    • @nharinathareddytgtphe521
      @nharinathareddytgtphe521 11 місяців тому +5

      True

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 7 місяців тому +153

    తెలుగు భాష నీ నోట్లో మళ్లీ పురుడు పోసుకున్నట్టు ఎంత స్పష్టంగా ఉందో..❤

    • @CameramanGangathoRambabu
      @CameramanGangathoRambabu 7 місяців тому +1

      మీ నోటి వెంట తెలుగు రావటానికి తెలుగు పుట్టింది అనుకుంట..... చాలా బాగా మాట్లాడుతున్నారు

    • @panrao3311
      @panrao3311 7 місяців тому +1

      అవును చాలా ముచ్చటగా ఉన్నది తెలుగు పలికిన తీరు.

  • @jbnfarmer7345
    @jbnfarmer7345 Рік тому +392

    నీ గాత్రానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది తల్లి. ఆల్ ద బెస్ట్ చిట్టితల్లి 👍👍👍

  • @haraharamahadev9
    @haraharamahadev9 11 місяців тому +64

    చక్కటి అభినయం, స్పష్టమైన భాష ❤❤❤.
    మన తిరుపతి ని చక్కగా ప్రమోట్ చేస్తున్నందుకు ధన్యవాదములు సోదరి🙏🙏🙏.

  • @keshavdevulapalli
    @keshavdevulapalli Рік тому +565

    చాలా బాగా ప్రెసెంట్ చేశావు తల్లి 👍👍

  • @raagamvenuganam
    @raagamvenuganam 11 місяців тому +171

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు... All the best❤

  • @veerababu9256
    @veerababu9256 Рік тому +287

    ఉచ్ఛారణ చాలా అద్భుతంగా ఉంది

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 8 місяців тому +1

    మీ గొంతులో సప్త స్వరాలు సంగీతం పాడుతున్నాయి ❤ చక్కటి భవిష్యత్తు ఉందమ్మా మీకు❤

  • @dsnp2081
    @dsnp2081 Рік тому +161

    మన హిందూ సాంప్రదాయం దేవాలయాలు గురించి మీ అభిప్రాయం ప్రయత్నం బావుంది ఆ పరమేశ్వరుని గోవిందుని ఆశీస్సులు మీకు ఉండాలని నా మనస్సుర్తిగా కోరుకొంటున్నాను మిత్రమా 🌾🕉️🚩🇮🇳🙏✊

  • @ramanamittana
    @ramanamittana 9 місяців тому +15

    మంచి రూపం దానికి తగినట్లుగా గాత్రం, భాష ఉచ్చారణ చాలా బాగుంది.

  • @Ranjan9091
    @Ranjan9091 9 місяців тому +35

    Aa గొంతు ఏంటి అమ్మ బాబోయ్.....
    చాలా మధురంగా ఉంది ❤❤

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj 7 місяців тому +1

    చక్కని నవ్వు, చక్కని స్పష్టమైన కంచు గాత్రం, చక్కని, స్పష్టమైన పదాలతో , వాక్యాలతో వివరణ👌👌👌👌👌👌🙏

  • @magicofmusic3922
    @magicofmusic3922 11 місяців тому +2

    Mee voice vintuntee alaanee vintu vundaali anipistundhi sis❤️

  • @VIJAYKUMAR-qr8st
    @VIJAYKUMAR-qr8st 11 місяців тому +2

    Good information

  • @ponnarusumadhukumar8882
    @ponnarusumadhukumar8882 Рік тому +91

    అభా మి ప్రెసెంటేషన్..... సూపర్ 👏

  • @sannjevkummaar500
    @sannjevkummaar500 10 місяців тому +1

    I love this anchor style and her smile while giving presentation

  • @gsantoshkumar8888
    @gsantoshkumar8888 11 місяців тому +2

    Nice vedio 👌👌

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 11 місяців тому +1

    Wow great information

  • @desairameshreddy1659
    @desairameshreddy1659 11 місяців тому +4

    UA-cam లో నేను చేస్తున్న మొదటి కామెంట్ ...... చాలా బాగుంది చెల్లెమ్మ , చాలా చక్కగా చెప్పావ్ ...... సుఖీభవ 🎉

  • @ramakrishna8378
    @ramakrishna8378 7 місяців тому +1

    చూడచక్కని అందం అంతకు మించిన గాత్రం ❤❤

  • @gurushankartelagari7299
    @gurushankartelagari7299 Рік тому +62

    సూపర్ అమ్మ చాలా బాగా చెప్పారు ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @podilientertainments
    @podilientertainments 11 місяців тому +1

    Wow super good information

  • @vookanagendra8944
    @vookanagendra8944 11 місяців тому +8

    మీరు చాలా మంచి information ఇచ్చారు మీకు చాలా కృతజ్ఞతలు

  • @darshu2082
    @darshu2082 11 місяців тому +1

    nee voice chala bagundammai... chakkaga unnav. god bls u ma... govinda... govinda 🙏

  • @amarreddy1263
    @amarreddy1263 11 місяців тому +3

    Nice👏👏👏 looking

  • @JaiKishorevm
    @JaiKishorevm 9 місяців тому +1

    Mee Voice chala bagundi with beautiful expressions... Good Luck n Lord Venkateshwara swamy blessings meeku epudu undali

  • @pappulakrishna9743
    @pappulakrishna9743 Рік тому +61

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్క

  • @prabhakarreddy3560
    @prabhakarreddy3560 6 місяців тому +1

    Good Information

  • @anandkumarpalakuru984
    @anandkumarpalakuru984 11 місяців тому +9

    కొత్త విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙇🙏🙇🙏🙇

  • @user-mc4nw1rf7l
    @user-mc4nw1rf7l 11 місяців тому +2

    Nice information

  • @mahi181481
    @mahi181481 11 місяців тому +12

    Good Information 👍 thank you 🙏🕉️🚩🙏

  • @venkateshdornala8636
    @venkateshdornala8636 11 місяців тому +2

    Superb voice

  • @lakalapallishiva475
    @lakalapallishiva475 Рік тому +4

    Good information mummy

  • @gabbersingh0072
    @gabbersingh0072 11 місяців тому +5

    Very thanks madam
    Good job
    Om namo venkatesaya namoaa 🙏

  • @eswarkkd3
    @eswarkkd3 11 місяців тому +3

    ఓం నమో వేంకటేశాయ
    మీ తెలుఁగు భాష ఉచ్ఛారణ చాలా బావుంది
    అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని
    ఆశీస్సులు కలిగి మీకు మంచి భవిష్యత్తును , ఆరోగ్యాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ...
    All the Best for your bright future...

  • @vinaykumar-lo8fy
    @vinaykumar-lo8fy 11 місяців тому +7

    Ni voice lo edo magic undi andi . I'm inspired by your voice 🎉🎉

  • @SmartlookPhotography-qy8ro
    @SmartlookPhotography-qy8ro 11 місяців тому +2

    Good presentation

  • @nakkaraju8105
    @nakkaraju8105 8 місяців тому +4

    సూపర్ మెసేజ్ ఇచ్చారు అండి 👌🙏🙏

  • @poluganllaarun3088
    @poluganllaarun3088 11 місяців тому +1

    good information keep it up

  • @bvskumar1771
    @bvskumar1771 Рік тому +15

    వాయిస్ చాలా బాగుంది. ఇలాగే మంచి వీడియోలు చేస్తూ ఉండు. all the best

  • @balakrishna8855
    @balakrishna8855 7 місяців тому +2

    Excellent 👌👌

  • @mahendrababulake
    @mahendrababulake 11 місяців тому +13

    వావ్ సూపర్ బ్యూటిఫుల్ మేడం...మీ వాయిస్ అండ్ మీ మాటలు మీ నడక మీరు చాలా బాగున్నారు..❤❤❤❤

  • @shivashankerk3962
    @shivashankerk3962 11 місяців тому +1

    Very nice voice with fluent in telugu

  • @vijaykumar-ee4rt
    @vijaykumar-ee4rt 7 місяців тому +3

    Super..

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 Рік тому +127

    గోవిందా గోవింద, కాపాడు దేవా🙏🙏🙏🙏🙏🙏🌹🌹

    • @SrinuSrinu-ry9wq
      @SrinuSrinu-ry9wq 11 місяців тому +3

      ముందు ఆయన్ని ఆయనే కాపాడుకోవాలి... గోవిందా గోవింద...

  • @lakshmanaraogara7757
    @lakshmanaraogara7757 11 місяців тому +1

    beautiful voice

  • @ravikasala9107
    @ravikasala9107 Рік тому +7

    మంచి సమాచారం ఇచ్చారు ..ధన్యవాదములు

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 10 місяців тому +2

    Thank you so much for the nice information

  • @arunainjamuri825
    @arunainjamuri825 Рік тому +5

    చాలా బాగా చెప్పావమ్మా లేకుంటే అందరూ అదే నిజమైన దనీ భ్రమ పడుతున్నారు,,,🙏

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 8 місяців тому +1

    The best vedio of 2023.🎉🎉🎉🎉🎉🎉

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 9 місяців тому +7

    ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @chirukhandavalli7687
    @chirukhandavalli7687 10 місяців тому +1

    వాయిస్ చాలా బాగుంది

  • @ssaihtc8922
    @ssaihtc8922 10 місяців тому +6

    You had nailed the presentation and good work 🥰👍👍👍 all the best for next upcoming blogs!!!!

  • @trinathsatya9679
    @trinathsatya9679 11 місяців тому +1

    I love your presentation and pronunciation.

  • @seetharamseetha9371
    @seetharamseetha9371 11 місяців тому +4

    మంచి విషయం శుభాశీస్సులు

  • @dadibhavya4586
    @dadibhavya4586 11 місяців тому +1

    Chala manchiga explain chesaru.
    ..mi telugu chala bagundiiii voice kuda

  • @sunpower4326
    @sunpower4326 Рік тому +51

    ఓం నమో వేంకటేశాయ నమో నమః 🙏🚩🪷🛕💐🌼🦅

  • @AyishaSubahan
    @AyishaSubahan 11 місяців тому +1

    Voice was amazing❤❤❤❤❤ for your voice

  • @dasarisrinivasulu3541
    @dasarisrinivasulu3541 Рік тому +5

    Very crystal clear voice sister,
    GOD bless you

  • @gandamallayallaiah7405
    @gandamallayallaiah7405 11 місяців тому +1

    🙏చాలా బాగా వివరించారు చెల్లెమ్మా ✍️

  • @moodapellymahendhar3623
    @moodapellymahendhar3623 11 місяців тому +3

    💐🙏ఓం నమో తిరుమల తిరుపతి వెంకటేశాయ నమః 🙏💐

  • @gaddamsridharpatel2471
    @gaddamsridharpatel2471 7 місяців тому +2

    ఇంత మంచి విషయం చెప్పినందుకు థాంక్స్ అమ్మ 😍

  • @harishkotha369
    @harishkotha369 10 місяців тому +4

    నువ్వు సూపర్ బంగారం, All the best to your journey

  • @nageshwarreddy9173
    @nageshwarreddy9173 7 місяців тому +2

    నమూనా ఆలయం ఉందన్న విషయమే తెలియదు. థాంక్స్ అమ్మాయి 🙏

  • @suryasamar8520
    @suryasamar8520 11 місяців тому +6

    మంచి తెలుగు మాట్లాడారు.. శుభాభినందనలు 💐

  • @chinnasinchulapu1863
    @chinnasinchulapu1863 11 місяців тому +3

    Nice talking keep it up

  • @p.veeraprathap7314
    @p.veeraprathap7314 11 місяців тому +1

    సూపర్ గా చేప్పిన నారు🌻🌻🌻🌻

  • @padamatimallareddyMallar-yb8cs
    @padamatimallareddyMallar-yb8cs 9 місяців тому +5

    OM Namo Venkateshaya

  • @Music_54321
    @Music_54321 11 місяців тому +2

    Voice amazing

  • @ఓంనమఃశివాయ-ఠ8ప

    అద్భుతః.... ఆమోఘః

    • @yedukondaluupputella9270
      @yedukondaluupputella9270 Рік тому +3

      చాలా బాగా చెప్పావు అమ్మాయి హాట్సాఫ్

  • @ksk24490
    @ksk24490 11 місяців тому +1

    Great ❤❤❤❤ beautiful voice face and good grip in language all over super ammai

  • @pspkdihardfan7362
    @pspkdihardfan7362 Рік тому +4

    Superb indhu .......baly chyppau🎉❤😅😢😊😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....feeda ni voice ki🎉🎉🎉❤❤❤❤

  • @gopikrishna-wf9rn
    @gopikrishna-wf9rn 11 місяців тому +2

    Thanq ma'am good information ❤❤

  • @ramarao3533
    @ramarao3533 11 місяців тому +5

    You have a great voice ❤

  • @sivapapolu3108
    @sivapapolu3108 7 місяців тому +1

    Super
    నాకు తెలియని విషయాన్ని చెప్పావ్,
    నీ voice చాలా బాగుంది.
    యాంకర్,న్యూస్ రీడర్ గా నిన్ను భవిష్యత్ లో చూడబోతున్నాం,
    ఆ గోవిందుడు ఆశీస్సులు నీ యందు ఎప్పుడు ఉంటాయ్,ఓం నమో నారాయణాయ.

  • @gsr1887
    @gsr1887 11 місяців тому +3

    Mee voice bagundi ❤

  • @vinaygirish6779
    @vinaygirish6779 11 місяців тому +1

    Me voice me presentation and me narration chala bagundi andi.
    Meru Telugu chala clear ga matladutunaru. Keep it up andi

  • @bdesuresh
    @bdesuresh 10 місяців тому +3

    చాలా మంచి ఇన్ఫర్మేషన్

  • @madhavamohan7908
    @madhavamohan7908 11 місяців тому +2

    Simply superb

  • @sailajareddy8975
    @sailajareddy8975 Рік тому +4

    Thank you

  • @dhanyathasai2033
    @dhanyathasai2033 11 місяців тому +1

    Chala manchi vishayam cheppavu Chelli thank you

  • @Affurak
    @Affurak 10 місяців тому +3

    Anchor post confirm❤

  • @kalyankalyan9165
    @kalyankalyan9165 11 місяців тому +1

    Nice information keep it up 😊😊

  • @SuryaDev-1979
    @SuryaDev-1979 Рік тому +4

    Sri Srinivasa govindaa govindaa govindaa govindaa govindaa

  • @s.krishna270
    @s.krishna270 11 місяців тому +1

    Very beautiful

  • @prasannabk5386
    @prasannabk5386 Рік тому +6

    Om namo venkateshaya hari om 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @raghavendramlkd2242
    @raghavendramlkd2242 11 місяців тому +2

    Chala natural ga chala andanga unnaru madam.❤

  • @nunekumar1813
    @nunekumar1813 Рік тому +4

    thank u, I will this time 🙏

  • @kumarirajesh9527
    @kumarirajesh9527 9 місяців тому +1

    nice voice and Atitued.. Best of luck...

  • @sivakrishna4188
    @sivakrishna4188 11 місяців тому +6

    U r voice gud and u deserve anchor job

  • @surendrak9394
    @surendrak9394 11 місяців тому +1

    Nice presentation..

  • @prashanthi1487
    @prashanthi1487 Рік тому +6

    Mi voice naku baga nachindhi❤

  • @shwethagr2412
    @shwethagr2412 11 місяців тому +1

    Mee voice and activeness is superb.

  • @mahipalreddy2019
    @mahipalreddy2019 Рік тому +15

    "Om namo venkateshaya"🙏

  • @dr.ajitkumarsavani6642
    @dr.ajitkumarsavani6642 11 місяців тому +1

    Good voice and clear prounciation ❤

  • @rnaveen1
    @rnaveen1 11 місяців тому +1

    Super voice and presentation..thanks for the info..

  • @soul-py9cd
    @soul-py9cd Рік тому +4

    వాయిస్ బాగుంది తల్లి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ట్రై చెయ్

  • @sambojunagaraju3399
    @sambojunagaraju3399 10 місяців тому +1

    Nice voice & telugu Words supers

  • @sreelatha8662
    @sreelatha8662 Рік тому +4

    Mi voice super

  • @g.v.k.enterprises5318
    @g.v.k.enterprises5318 11 місяців тому +1

    Anchor avtarandi me voice superb 👌👌