Parvathi Kalyanam | పార్వతి కళ్యాణం ఎవరు వింటారో వారికి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి |

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2022
  • పార్వతి కళ్యాణం ఎవరు వింటారో వారికి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి Parvathi Kalyanam
    #parvathikalyanam
    #shiva​
    #hanumanjayanthi
    #hanumanjayantistatus
    #parvathi devi
    #kalyanam
    UA-cam Videos :
    Sri Mahalakshmi Chaturvimsati Namavali | 24 names of Mahalakshmi | 24 names of Vyuha Lakshmi • Sri Mahalakshmi Chatur...
    Sampada shukravaram nomukatha in telugu | సంపదశుక్రవారంనోము www.youtube.com/watch?v=_X664...
    Guru Graha Stotram | Guru Graha Mantram www.youtube.com/watch?v=jYRZ3...
    Lucky Signals www.youtube.com/watch?v=vx705...
    సుందరకాండ లోని 64 వ సర్గ | Sundarakanda 64th sarga www.youtube.com/watch?v=01Z7V...
    శ్రీ హనుమత్ బడబానల స్తోత్రం | Sri Hanuman Badabanala Stotramwww.youtube.com/watch?v=4gE-L...
    Tulasi Mahatyam | తులసి కథ మహత్యం www.youtube.com/watch?v=bjU-5...
    32 names of Durga | 1000 లలితా సహస్ర నామాల ఫలాన్నిచ్చే 32 రహస్య నామాలు| www.youtube.com/watch?v=TfoPy...
    Sri Trinadha Swamy Vratham |thrinadha swami mela www.youtube.com/watch?v=XLvP2...
    Sri Hanuman Karyasiddhi Mantram www.youtube.com/watch?v=AOid1...
    Sri Satyanarayana Swamy Vratha Katha in Telugu | శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలుwww.youtube.com/watch?v=zcX-d...
    SundaraKanda | For Job related issues resolution www.youtube.com/watch?v=T2dQy...
    Sri Rama Devuni Katha www.youtube.com/watch?v=Y6UIo...
    Nava Durga Stotram www.youtube.com/watch?v=rG-Oz...
    2021vijayawada durga devi 9 alankarams|9 naivedyalu|Dasara 2021| |విజయదశమి విశిష్టత|శరన్నవరాత్రి| www.youtube.com/watch?v=8JfSI...
    Sri Durga Ashtottaram www.youtube.com/watch?v=_5qEW...
    Sri Venkateswara Swami Vratham (telugu)||Venkateswara Pooja Vidhanam||Shanivara Vratham In Telugu|| www.youtube.com/watch?v=Sm_M2...
    రుక్మిణీకల్యాణం,రుక్మిణీ కళ్యాణం పారాయణం కధ | rukmini kalyanam story | www.youtube.com/watch?v=Q0uWN...
    Vara Lakshmi Vratham| Sri Varalakshmi Vratha vidhanam| వరలక్ష్మీ వ్రతం| www.youtube.com/watch?v=hJ9Yl...
    Sri Vinayaka Chavithi Vratha Kalpam | వినాయక వ్రతకల్పం | వినాయక చవితి • Sri Vinayaka Chavithi ...
    శ్రీ సాయి దివ్య పూజ| Telugu Devotional| Sai Baba 9 Weeks Vratham | సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం www.youtube.com/watch?v=EQ1eW...
    Poppet Fidget| Pop it fidget | Kids toys| Kids Fun www.youtube.com/watch?v=wO3xU...
    Gazillion Bubbles Review by Messi Hair You-tuber Sahilya| Bubble |Tornado| Bubble Machine
    www.youtube.com/watch?v=CieDN...
    NOTE :
    We never intentionally violate any copyrights If you Find any COPYRIGHT material in our videos, please contact us through
    email: "hbnppmusic@gmail.com" or the UA-cam private messaging system. We will respectfully remove it.

КОМЕНТАРІ • 608

  • @lovelysons2869

    నాకు నా భార్య కు మధ్య వున్నా మనస్పరదలు తొలగిపోయి సంతోషం గా ఉండాలని ఆశీర్వదించండి

  • @40_pudharisathvika27

    ఓం నమః పార్వతి పతయే నమః హారహర మహాదేవ శంభో శంకర స్వామి నేను ఇల్లు కట్టు కోవాలి నాకు ఇల్లు కట్టు కోవటానికి మీడివెనలు ఇవ్వు స్వామి హారహర మహాదేవ

  • @hemalatham6496

    పెళ్లీడు వచ్చిన pillalnnathalli తంద్రులందరు తగినవదువరులను కుర్చీ పెళ్ళిళ్ళు జరిపే భగ్యన్ని పొందాలి.🙏🙏🙏👍✌️

  • @panasareddy6886

    లోక కళ్యాణ దాయకం అయిన గౌరీ శంకరుల కల్యాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు అమ్మా....ధన్యోస్మి

  • @kumarivantabatthina6454
    @kumarivantabatthina6454 Рік тому +27

    🙏ఓం నమో పార్వతి పతయే హార హార మహాదేవ శంభో శంకర 🙏🙏 మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అమ్మ. మా జన్మ ధన్యం అయింది మీకు చాలా ధన్యవాదాలు 🙏శివయ్య నా జీవితానికి దారి చూపించు తండ్రి 🙏🙏🙏🙏

  • @k.mallaiah1434

    మా కుటుంబం అంత ఆరోగ్యంగా ఉండాలని చూడు స్వామీ

  • @pavankumar-DARSI1212

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం షణ్ముఖయ నమః 🙏🏻🙏🏻 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻

  • @SunithaMathi-oy7ws

    నా భర్త తాగుడు నుంచి విముక్తి పొందాలి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు తొలగాలి కాపాడు పరమేశ్వర ఇంట్లో గొడవలు మనశాంతి లేదు నీ చల్లని చూపు మా మీద చూపించు కాపాడు

  • @karthikgoud8351

    ఓం నమశ్శివాయతండ్రి మాకు ఇవ్వాల్సిన డబ్బులుఎవ్వరు ఇవ్వట్లేదుమాకు ఆ డబ్బులు ఇప్పించి ఆ అప్పు తీరే అవకాశం కలిగించు స్వామి

  • @user-nl6du8so5s

    ఓo నమశ్శివాయ నీ సంకల్పం నీ అశీసులు మాకు ఎప్పుడు ఉండాలి శివయ్య మాకు తోడుగా ఉండు సంతానం కలుగ చేసి సంతోషంగా ఉండేలా చూడు స్వామి

  • @pothinasasikala7196

    ఓం న మ శివాయ 🙏🌹 తండ్రి నీ దీవెనలు తో పూర్తి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏

  • @rambaikannekanti6394

    నా కుటుంబం ఆరోగ్యం బాగుగ ఉండాలి స్వామి, మా భార్య భర్తలు కలసి బ్రతకాలి శివ

  • @rcstudycenter4516

    నాకు మంచి వ్యక్తితో వివాహం జరగాలి

  • @user-xo1eu9lp1g

    స్వామి నా పిల్లల కు మంచి ఉద్యోగం రావాలి తండ్రి శివయ్య 🙏🙏ఓం ఓం నమశ్శివాయ 🙏🙏

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Рік тому +35

    ఓం నమః శివాయ 🙏🏾🙏🏾🙏🏾 హరహర మహాదేవ శంభో శంకర పాహి మాం పాహి మాం పాహి మాం

  • @veerabommasrividya7324

    ఓం నమః పార్వతి పతయే నమః హర హర మహా దేవ శ్శంభో శంకర పాహిమాం పాహిమాం ప్రభు రక్ష రక్ష తండ్రి...

  • @indirapati5538
    @indirapati5538 Рік тому +18

    Om parvathi parameswaraya namah 🙏🏻

  • @harathibai9941
    @harathibai9941 Рік тому +4

    J.హరతీబాయి.చాలా అద్భుతంగా చెబుతున్నారు. ధన్యవాదములు.

  • @luckysynatham407

    ఓం నమః శివాయ అందరూ కి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని కోరుకుంటూ న్నాను. ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏👍👍🌹🌹🌹🌹🌹🌹

  • @srilakshmisharanitharani-mv4gs

    Thandri shivayya thalli parvathi matha mi aashirvadham tho naku vivaham jaripinchandi thandri daya chupandi na mida 🙏⚘️