శ్రీ కృష్ణ తులాభారం నాటక సన్నివేశం ను ప్రపంచానికి పరిచయం చేసిన పల్లె వెలుగు యూట్యూబ్ చానెల్ అధినేత శ్రీ లింగన్న యాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తూ.... అలాగే ఈ నాటకంలోని నటులు శ్రీ ఎర్రిస్వామి గారు, విజయశారద గారు చాలా చక్కగా నటించారు. అందరికీ కళాభివందనములతో..... రాజగోపాల్ యాదగిరి అనంతపురం
శ్రీ కృష్ణ తులాభారం నాటక సన్నివేశం ను ప్రపంచానికి పరిచయం చేసిన పల్లె వెలుగు యూట్యూబ్ చానెల్ అధినేత శ్రీ లింగన్న యాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తూ....
అలాగే ఈ నాటకంలోని నటులు శ్రీ ఎర్రిస్వామి గారు, విజయశారద గారు చాలా చక్కగా నటించారు.
అందరికీ కళాభివందనములతో.....
రాజగోపాల్ యాదగిరి
అనంతపురం