జెలెన్ స్కీకి కాళ్ళ బేరం తప్ప మరో మార్గం లేదు | Russia Ukraine Conflict | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • జెలెన్ స్కీకి కాళ్ళ బేరం తప్ప మరో మార్గం లేదు | Russia Ukraine Conflict | hmtv
    #RussiaUkraine #hmtv
    రెండేళ్ళ తర్వాత ఉక్రెయిన్ కు అసలైన షాక్
    పుతిన్ ముందు చేతులెత్తేసిన పశ్చిమ దేశాలు
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 24

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 6 місяців тому +13

    జెలెన్స్కి తన అందమైన దేశాన్ని , EU,USA ల కుట్రపూరిత సపోర్ట్ తో నాశనం చేసుకుని,రెండు కోట్ల ప్రజలు ఇళ్లు లేనివారు అయ్యాక,ఆస్తులు పోగొట్టుకుని పరాయి దేశం వెళ్ళిపోయాక,ఆ మరుభుమిని ఇంకేమి కాపాడతాడు. రెండేళ్ల తరువాత జ్ఞానోదయం లాభం లేదు.జైహింద్.

  • @chandrareddy9502
    @chandrareddy9502 6 місяців тому +2

    జెలన్స్కీ ఒక మహాబుద్దిహీనుడు.....వాడిదేశాన్ని సర్వనాశనము చేశాడు. యుద్దముతో వాడు సాధించినదేమి....వినాశనము తప్పా..!

  • @yogitharanachandrasekhar4263
    @yogitharanachandrasekhar4263 6 місяців тому

    Good night

  • @kcnaidu2504
    @kcnaidu2504 6 місяців тому

    గొంతెమ్మ కోరికలను ఏలా? తీర్చు కోవుడం అంతేగా!

  • @PardhuWins
    @PardhuWins 6 місяців тому

    మీ పక్కింట్లో వాడు పామును తెచ్చి పెంచుకుంటాడు. మీకు అంగీకారమేనా? మీరు అభ్యంతరం చెప్పకపోతే,లేదా పట్టించుకోకుండా ఉన్నంత కాలం వాడు మీ మంచితనాన్ని లేదా సహనం అనుకోవచ్చు దాన్ని అలుసుగా తీసుకొంటాడు. ఒక్కసారి మీరు ప్రశ్నిస్తే ఇదేంటి అని అప్పుడు మీ నుండితనను తాను కాపాడుకోడానికి పామును పెంచుకుంటుంటే తన మీదకి పోట్లాట కు వస్తున్నాడని మిమ్మల్నే దోషి నిచేస్తాడు. ఇప్పుడు పుతిన్ పరిస్థితి కచ్చితంగా ఇలాగే ఉంది. ఒకనాటి రష్యన్ బూబాగమైన ఉక్రెయిన్ ఒక కొత్త దేశంగా అవతరించింది మంచిదే. కానీ నువ్వెళ్లి నాటో లో చేరితే నాటో సైన్యం, ఆయుధాలు నీకు కాపలాగా ఉన్నట్టే.కానీ నీ పక్కన ఉన్న రష్యా పైకి ఆయుధాలు ఎక్కుపెటైనట్టే. మాములుగా అయితే అమెరికా డైరెక్ట్ గా రష్యా పైకి యుద్దానికి వెళ్ళదు. తన నాటో కూటమి లో చేరిన సభ్య దేశాలందరికి సైన్య,ఆయుధ సహాయం చేస్తుంది. ఆ ఖర్చు అంతా ఉక్రెయిన్ భరించాలి. దీనికన్నా పక్క దేశం రష్యా తో స్నేహ సంబంధాలు కలుపుకుంటే బావుండేది. లేదా యుద్దం మొదట్లోనే నేను నాటో లో చేరను అని విస్పష్టంగా చెప్పినా బావుండేది. అమెరికా ఇలా ఆయుధాలు ఇస్తా పోతుంటుంది..దీనివల్ల అమెరికాకు రెండు ప్రయోజనాలు.ఒకటి తన ఆయుధాల పనితీరు…రెండోది ఆయుధాల అమ్మకం.పైగా తమకు, తమ నాటో కు ప్రధాన శత్రువు రష్యాని ఏకాకి చేయడం..

  • @PraveenKumar-kv6eb
    @PraveenKumar-kv6eb 6 місяців тому

    👌👌👌🇮🇳

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 6 місяців тому +1

    జెలన్ స్కి..... అతి తెలివి తేటలు తో అమెరికా మయ లో పడి.... యుక్రెయిన్ ప్రజలు.... సర్వం పోగొట్టు కొన్న రూ. శవాల గుట్టలు గా నగరం అయ్యింది స్మశానం చేసేశాడు.. జెలన్స్ స్కి.... పిచ్చోడు చేతి కి రాయ్ ఇచ్చినట్టు.. యుక్రెయిన్ ప్రజలు వీడికి అధికారం ఇస్తే సర్వనాశనం చెసి... ఎంతో మంది చావు కీ కారణం అయ్యి.... ఆస్తులు ఇల్లు అన్నీ వదులుకొని సరిహద్దు లు దాటే ల చేశాడు
    విడి పొగరు వల్ల.... పచ్చగా వుండే యుక్రెయిన్ సర్వ నాశనము అయ్యిందీ
    మంట పెట్టీ అమెరికా చాలి కాచుకొని వుంది.... నాటో దేశాలే కీ తెలుసు... పుతిన్ వైరం.... ఎలా ఉంటుందో అని అందుకే దూరంగా ఉన్న రూ... పుతిన్ రాజీ పడడు అస్సలు.... యుద్ద కైది గానో... లేక జలన్స్కి స్కి మరణం జరిగితే తప్ప అపడు.... యుక్రెయిన్... నిజంగా అతడు ఆక్రమించి కోవాలి అని అనుకోలేదు పుతిన్.... అమెరికా నల్ల సముద్రం మీద పెత్తనం.... యుక్రెయిన్ సరిహద్దులు.. వున్నా రష్యా.. దేశ భద్రత కీ ప్రమాదం.. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్... అమెరికా జాలన్స్కి స్కి అద్దం పెట్టుకొని సదిద్దం అనుకొంది... అక్కడ ఉన్నది పుతిన్.... తిక్క పుడితే రాత్రికి రాత్రి అమెరికా ద్వంశం చేసేస్తాడు... అణు యుద్ధం చేసి న చేస్టడు తెలుసు అందుకే నాటో దేశాలు.. మూసుకొని వున్నాయి.. జేలన్స్ స్కి... రిక్వెస్ట్ చేసాడు
    మోది గారు... మధ్య వర్తత్వం చెయ్య కా పోవటానికి కారణం ఇదే... పుతిన్ తరుపున న్యాయం వింది గంట నక్కలాంటి...అమెరికా నీ నమ్ముకొని కన్నా... ఇండియా చిరకాల మిత్రుడు రష్యా నీ సపోర్ట్ చెయ్యటం బెటర్ అని సైలెంట్ అయరూ

  • @gandrakotaannapurna9639
    @gandrakotaannapurna9639 6 місяців тому +2

    Putin vappukodu..

  • @gosangisudhakar3437
    @gosangisudhakar3437 4 місяці тому

    🇷🇺🇷🇺🇷🇺🚩🚩

  • @lakshminandula5303
    @lakshminandula5303 6 місяців тому

    🤝👌🙌

  • @jaibharath2933
    @jaibharath2933 6 місяців тому +3

    ఇటువంటి ఎదవలకు పదవులు
    దక్కకూడదు,

  • @prasadreddy5034
    @prasadreddy5034 6 місяців тому +1

    Joker Jokulu vastunnadu Big brother thoo

  • @avlnrao4460
    @avlnrao4460 6 місяців тому

    Ippudu budhi vachhinda chetulu kaalchukoni aakulu pattukunnattu vundi. Swantaga aalochincha kunda cheppudu maatalu vinte paristithi ilage vuntuntundi.

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 6 місяців тому

    Vedhaki Firstlo E buddi unte Yenthabagunnu Chandaludu😊

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 6 місяців тому

    US,pashchima deshala valle zelensky Russia meediki yuddam ku sai annadu.vati ayudhalu sagiga supply cheyakapovadam valle troops, Ukraine bhoobhagalu pogottukunttindi ,ika odipodam gelavadama thannu yudhaniki usikoplina us,nato pashchima deshala weapons supply meeda undanadam, zelensky Ukraine people nu vari jeevithalanu Galileo vadilesi us,nato mojulo padi Russia pai war game aduthunnadi😎😎😎

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 6 місяців тому

    Eppudu dhoola therindhaa, anavsaranga NATO ni chesukoni over action chesindu Yee comedian,
    Total ga, property & humans loss jariginaka, eppudu ceasefire antunnaru foolishly.

  • @aakarshana8063
    @aakarshana8063 6 місяців тому

    మానసిక ప్రశాంతత కోసం కృత్రిమ మేధస్సు కిరణాలను ( దైవ శక్తీ ) ప్రపంచములో అందరికి పంపించాలి ! ✌ - విజయ్ ,ఒంగోలు

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA 6 місяців тому

    Putin ku end game ide war bro.

  • @gangaswamygangaswamy7461
    @gangaswamygangaswamy7461 6 місяців тому +1

    Adi.svapnam.kalalu.ukrein..jokar.jealeankeye