తప్పు చేస్తున్న Vijayashanti, ఆమె ఉంది కాంగ్రెస్‌లోనా లేక BRS లోనా? పాపం Revanth Reddy ||Chetana Tv

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • For more updates and Interesting Video Please Subscribe us
    / @chetanamedia
    #trending #apbreakingnewstoday #breakingnews

КОМЕНТАРІ • 77

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 16 днів тому +18

    ఆమె. కి రాజకీయ విలువ తెలీదు. అవకాశవాద

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 16 днів тому +38

    కష్టపడే తత్త్వం లేదు ..పదవులుకావాలి... లేకుంటే పార్టీ మారటమే 🤭😏🥱

    • @dasaradhd4910
      @dasaradhd4910 15 днів тому +2

      ఆవిడగారు ఎంత పిరికి వారు అంటే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం పోటీ చెయ్యలేదు. అసలు ఆవిడను, రేవంత్ మాట దేవుడెరుగు, కాంగ్రెస్ పార్టీ నే పట్టించుకోదు . ఆవిడను వదిలేయండి, అనవసరంగా ఆవిడకు హైప్ ఇస్తున్నారు.

  • @satyakumari9890
    @satyakumari9890 16 днів тому +14

    రాజకీయం అంటే సినిమాలో డ్యూయెట్ అనుకుంటుంది ఆవిడ

  • @kumarimata1142
    @kumarimata1142 16 днів тому +21

    విజయశాంతి గారు అంటే నాకు పిచ్చి అభిమానం కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది ఎందుకంటే నారా చంద్రబాబునాయుడు గారిని రావడానికి ఇల్లు లేదంటే ఆవిడ ఎవరు అభివృద్ధి చేసిందే చంద్రబాబునాయుడు గారు హైదరాబాదుని ముందది తెలుసుకోమని చెబుతున్నాను ఆవిడ ఫస్ట్ బిజెపిలో లేదా ఆవిడ ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలు గాని ఆంధ్ర ముఖ్యమంత్రిని గాని ఆంధ్ర రాష్ట్రాన్ని గాని విమర్శిస్తే తాట తీస్తాం అభివృద్ధి చేసిందంతా దోచుకున్నారు అలా చూస్తూ ఉండండి మాకు ఒక రోజు అనేది వస్తుంది తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఇది పక్కా రాసి పెట్టుకోండి జై నారా చంద్రబాబునాయుడు గారు

    • @kprashathi3277
      @kprashathi3277 16 днів тому +4

      CBN ku Ralley teesinde A.P lo kante Telangana lone ekkuva vacharu, Arrest chesinapudu kuda Telangana valle ekkuva support chesaru. Cbn develop chesindhi Telangana nu kaadhu Ummadi Andra pradesh nu ,aina maaku niyath undhi kabatte Cbn nu mee Andra valla laaga avamaninchaledhu, respect ga chusukunnam

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 16 днів тому +23

    అమ్మా తాగి పడుకో తల్లి మనకెలా ఇవన్నీ నిన్నుచూసి చాలా ఏళ్లైంది😂

  • @maheeinvest
    @maheeinvest 16 днів тому +19

    లేడీ అమితాబ్ అంట ఉన్న సినిమా కెరీర్ లో సొంత గొంతు కి దిక్కులేదు, రెండు మూడు సినిమాలు ఆడేసరికి నేనే తోపు అనుకుని కనీసం ఒక్క వార్డ్ మెంబెర్ గ గెలిచే దమ్ము ధైర్యం లేదు మాట్లాడేది గోదావరి తెలుగు యాస కానీ తెలంగాణ లో కాపురం.., నెత్తిమీద రూపాయి పెడితే పావలా కి కూడా పనికిరాని బతుకు.., పొద్దున్న లేస్తే నేనే చిరంజీవి బాలయ్య కంటే గొప్ప అని సొంత డబ్బా కొట్టుకోడం తప్ప.. తెలంగాణ ఉద్యమం లో ఆంధ్రావాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టి వాళ్ళ వల్లే డబ్బులు సంపాదించి బతికి వాళ్ళకే ఎసరు పెట్టిన పనికిమాలిన నటి..,ఆమెకి అంత సీన్ లేదు వదిలేయండి పట్టించుకోవాల్సిన అవసరంలేదు.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 16 днів тому +29

    ఆవిడ ఓ అవకాశవాది 😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 15 днів тому +4

      ఆవిడగారు ఎంత పిరికి వారు అంటే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం పోటీ చెయ్యలేదు. అసలు ఆవిడను, రేవంత్ మాట దేవుడెరుగు, కాంగ్రెస్ పార్టీ నే పట్టించుకోదు . ఆవిడను వదిలేయండి, అనవసరంగా ఆవిడకు హైప్ ఇస్తున్నారు.

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 15 днів тому +3

      Yes 😅😅😅

  • @raja6815
    @raja6815 16 днів тому +12

    విజయశాంతి : నేను ఉన్నాను, నన్ను గుర్తించండీ.

  • @srinivasulukasturi8265
    @srinivasulukasturi8265 16 днів тому +21

    తెలుగుదేశం లో చేరితే బాలకృష్ణ మెట్టు తో కొడతాడు

  • @manideepcreations6362
    @manideepcreations6362 14 днів тому +2

    2000సంవత్సర కాలంలో మొదట బీజేపీ లో చేరింది, చాలా కాలం తర్వాత తల్లి తెలంగాణ పార్టీ, తరువాత టీ ఆర్ లో

  • @dasaradhd4910
    @dasaradhd4910 15 днів тому +5

    ఆవిడగారు ఎంత పిరికి వారు అంటే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం పోటీ చెయ్యలేదు. అసలు ఆవిడను, రేవంత్ మాట దేవుడెరుగు, కాంగ్రెస్ పార్టీ నే పట్టించుకోదు . ఆవిడను వదిలేయండి, అనవసరంగా ఆవిడకు హైప్ ఇస్తున్నారు.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 14 днів тому +3

    ఆవిడ ఒక్క సారి అయినా ఎం ఎల్ గా గెలిచిందా😂😂😂😂😂

  • @mallellakittu5734
    @mallellakittu5734 15 днів тому +4

    Shanthi akka nvu maradaniki a party lu levu inka rest tesuko shanthi akka

  • @archana5020
    @archana5020 16 днів тому +8

    Telangana lo kudaa Tdp undaali Vijayasaanthi ki adige hakku ledu aame prajala kosam emi chesindi

  • @sriharimgb9532
    @sriharimgb9532 16 днів тому +5

    Ameki noti doola brother andhuke ame future ala ayindi.

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 16 днів тому +5

    Better to retire from politics

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 14 днів тому +1

    ఏమి లేదుండి
    విజయశాంతి గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వటం లేదు అలాగే ఎంపీ సీటు ఇవ్వలేదు అదే ఈమె బాధ
    ఆసలు అవిడ మాటలకు అంతా ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేదు

  • @archana5020
    @archana5020 16 днів тому +4

    Inthaki ippudu ye party lo undi aame

  • @lingamnarasimha2570
    @lingamnarasimha2570 16 днів тому +3

    e democracy lo evaru ekkadaina poticheyachu , peoples ki nachite votevestatru lekunte ledu, asalu potine cheyadam neram antaru villu

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 16 днів тому +4

    Vijay Shanti not fit for politics.

  • @habeebullabuganpalli816
    @habeebullabuganpalli816 16 днів тому +3

    First
    BJP-Talli Telangana -Merged in TRS-Congress-BJP-Congress

  • @archana5020
    @archana5020 16 днів тому +4

    BJP congress undachhu kaani TDP unda kudadaa vijayasaanthi waste fellow what did she do ti telangana

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 15 днів тому +3

    Avida oka Failure piece ...assalu pattinchukonavasaram ledu..Telangana ki ame chesina seva emi ledu

  • @durgaranibhaskarla7163
    @durgaranibhaskarla7163 14 днів тому +1

    That's why she is not getting cine offers

  • @prasadvemulapalli1247
    @prasadvemulapalli1247 14 днів тому +1

    ఈమె పొంగు తగ్గించుకుంటే మంచిది

  • @madhavi5211
    @madhavi5211 16 днів тому +4

    Tdp telangana lo poti cheyyakudadu ani GO amina unnada?

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l 16 днів тому +3

    Aameku political ga mind maturity ledu, yeppudu yemi matladutundo aameke teliyadu, pedda avakasavadi, TRS , YCP party lu yeppudu ayithe close avutayo, appudu AP, telangana bagupadatayi

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 16 днів тому +2

    Bjp
    Thalli telangana
    Trs
    Bjp
    Congress

    • @StayGenuine
      @StayGenuine 10 днів тому

      Ycheepi tappa ame anni party lu maarindi....ka paul ready ga unnadu join chesukodaniki. 😂😂😂😂

  • @umaancha8706
    @umaancha8706 15 днів тому

    😮😮

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 14 днів тому +1

    She is unfit for politics

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l 16 днів тому +1

    Appati TDP leaders avivekamga alochinchi CBN garitho letter ippinchi vaari future nasanam chesukonnaru

  • @tagorebabu1085
    @tagorebabu1085 14 днів тому

    Dhaniki pisukodu yekkuva, karchatam thakkuva😂😂😂

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 14 днів тому

    😭😭😭😭😭😭😭😭

  • @StayGenuine
    @StayGenuine 10 днів тому

    రాజకీయ అజ్ఞాని....విజయశాంతి...అతి పెద్ద అశాంతి....😂😂😂😂😂

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 14 днів тому

    Daani valla emi kaadu Nil😊

  • @sarakamramakrishna7426
    @sarakamramakrishna7426 13 днів тому

    Sir first Bjp,talli Telangana,Brs,bjp,last congres,next MIM,next BSP,next ? .

  • @lingamnarasimha2570
    @lingamnarasimha2570 16 днів тому +2

    real ga telangana lo 10 yrs lo kcr loote chesadu ,
    ipatiki telangana peoples standard living em change kala telangana techukkuna , edi nagna satyam, kani ap people are better standards of living in rural or urban , kavalante check chesukovachu, telangan youth globalization tho compete kalekapotunaru , ap valla la , ap vallu all sectors lo enters avuthunarru ,kani telangana lo govt youth ki support ravatam vallu entha sepu govt jobs mida depend kavadam youth production loss avuthandi, ade ap lo more or less ekkada empoyement dorukute akkadi veltaru banglore or hyd kior chennaior even some times go abroad for labour works adi mana tg ki ap ki difference , kakapote tg vachaka inka baguntundi anukunnaru kani kcr chance dorikindi ani loot chesadu ,

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti 14 днів тому +1

    నీవు జాతీయ పార్టీ లో ఉన్నావు. ప్రాంతీయ భావాలు ఉండకూడదు. లేదా TRS (BRS )లో చేరు. రాజకీయ సమాధి కడతారు తెలంగాణ ప్రజలు.

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 14 днів тому

    ఈమె సినిమాలు ఆడటం అనేది ఆంధ్ర ప్రాంత ప్రజల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వుంది. ఈమె జాతీయ పార్టీలైన కాంగ్రేస్, బిజెపి లతో అంటకాగొచ్చు గాని తెలుగుదేశం పార్టీ మాత్రమ్ తెలంగాణాలో వస్తే ఊరుకోదట. ఈమె ఒక గోడ మీద పిల్లి లాంటిది. ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి దూకే ఒక వ్యక్తిత్వం లేని మనిషి.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 14 днів тому

    Vijaya Shanti is a foolish politician in the Telangana😡

  • @rajr6702
    @rajr6702 14 днів тому

    Avida anta tappemi cheyaledule dude. Jagan reddy ni inka bayata tiraganistunna Chandaram babori kante pedda Tappa?
    Kcr & ktr lanu phone tappinglo arrest cheyyakunda vadilesina Revanth kante Pedda Tappa😮

  • @Jagnamaste
    @Jagnamaste 14 днів тому

    Vijayashanti only glamor no burra

  • @kprashathi3277
    @kprashathi3277 16 днів тому +1

    Balayya unnandhuku TDP lo cheraledhu.

    • @maheeinvest
      @maheeinvest 16 днів тому +1

      Aame cherithe entha cherakapothe entha? Kaneesam ward member ga kooda gelavadu.., sontha dabba tappa peekindemi ledu.

    • @kprashathi3277
      @kprashathi3277 16 днів тому +1

      @@maheeinvest Aame Telangana ani cheppukuntadhi KCR laga,Ummadi Tamilanadu unnappudu cine field Madras lo unde ,eeme akkade unde

    • @maheeinvest
      @maheeinvest 16 днів тому +1

      @@kprashathi3277 So what? Aameni star chesindi Andhra people valla uppu tini vallane tiduthunda? Nenu Telangana vaadine.., tina inti vasaalu lekkapettakoodadu.

    • @kprashathi3277
      @kprashathi3277 16 днів тому

      @@maheeinvest inka Andra valle antunnau. Ummadi andrapradesh vaallu, andulo rendu states vaallu unnaru. 2014 lo aame ekkada heroine, movies nundi appatike retired aindhi.andari uppu thinnadhi.

    • @maheeinvest
      @maheeinvest 16 днів тому +1

      @@kprashathi3277 Boss meeru annadi correct but mana Telangana kante valla population valle ekkuva chosedi cinema. Eeme accent Godavari accent.

  • @SpringAutumnTelugu
    @SpringAutumnTelugu 16 днів тому

    Enduku bro Chandrababu bajana ..nenu big fan TDP KI meru elaga bajana chestuntya ..nanu jagan ki vote vayali anipistundi ..naa laga chala Mandi think chestuntaru appudu 2029 lo jagan vastadu appudu nasanam AP

  • @Gpm1234
    @Gpm1234 14 днів тому

    5 minutes time bokka video idi .

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 14 днів тому

      అయితే ఎందుకు చూసావు.

    • @Gpm1234
      @Gpm1234 14 днів тому

      @@Sudharani-ge3sh vijaysanthi ki no need to give any important
      Zero effect on TDP

  • @ram3372
    @ram3372 15 днів тому +1

    Adho pichidhi... Leave her

  • @manjulabolla7334
    @manjulabolla7334 14 днів тому

    Siva prasaad suuper news. Telangana lo unemployed youth Chasthuntey nuvvu gaadidhulu kaasthunnava bhayya