బాప్థీస్మం ఎలా తీసుకోవాలి ? || ఏది నిజమైన బాప్థీస్మం? || truth seeker videos || what is baptism?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #baptism #latestchristianmessages #truthseeker
    బాప్థీస్మం ఎలా తీసుకోవాలి ? || ఏది నిజమైన బాప్థీస్మం? || truth seeker videos || what is baptism?
    ఒక వ్యక్తి బాప్తీస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, కచ్చితంగా అతనిని అతను పరీక్షించుకోవాలి,
    ఒకవేళ తనను తాను పరీక్షించుకోకుండా బాప్తేస్మం తీసుకుని, నేను రక్షించబడ్డాను అని భావించినట్లైతే, తనని తాను మోసం చేసుకుంటున్నాడు అని అర్ధం.
    కాబట్టి బాప్తీస్మం తీసుకోబోయే వ్యక్తి కచ్చితంగా కొన్ని ప్రశ్నలను అంతర్గతంగా వేసుకోవాలి..
    అవి ఏమిటంటే..
    నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానా ?
    అంటే.. క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, నేను భరించాల్సిన శిక్ష క్రీస్తు భరించాడు, నా స్థానంలో క్రీస్తు చనిపోయాడు, తిరిగి మూడవ దినన్న లేచాడు, మల్లి రెండవ రాకడలో రాబోతున్నాడు, కాబట్టి నేను క్రీస్తుపై విశ్వాసం ఉంచితే నేను రక్షించబడతాను.. అన్న విషయాలపై విశ్వాసం ఉంచుతున్నానా లేదా అని ప్రశ్నించుకోవాలి..
    క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఒక వ్యక్తి బాప్తీస్మం తీసుకున్నా దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు, తాను మోసపోవడం తప్ప..
    ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో బలవంతం చేస్తున్నారనో, పాస్టర్ గారు బలవంతం చేస్తున్నారనో, నా తోటి వారు బాప్తీస్మం తీసుకున్నారు నేనే తీసుకోలేదు అనో, పెళ్లి చేసుకోవాలని, ఇలా రక రకాల కారణాలను బట్టి బాప్తీస్మం తీసుకుంటున్నారు..
    కానీ, ఆలా తీసుకున్న బాప్తీస్మం నిజమైన బాప్తీస్మం అవ్వదు, అది నిజమైన పశ్చాతాపం అవ్వదు..
    baptism in telugu
    Disclaimer:-
    Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing
    for more videos : please pray, share & subscribe now
    Like us on : / truthseekerchannel
    Mail id: truthseekerchannel@gmail.com
    Instagram: truth seekerchannel
    which is true baptism in telugu,which is true baptism?,edi nijamaina baptism?,chilakarimpu baptism sarainadena?,baptism enduku theesukovali?,ఏది నిజమైన బాప్తిస్మము?,నిజమైన బాప్టిస్మం ఏది ?,baptism ante emiti?,baptism questions and answers,baptism questions and answers in telugu,what bible says about baptism in telugu,what is baptism in telugu,baptism ante emiti,baptismam ante emiti,what is the meaning of baptism,baptism telugu,baptism in telugu,baptismam
    Photos & Audio credits:
    www.pexels.com
    www.bensound.com
    www. freebibleimages.org
    keywords:
    which is true baptism in telugu,which is true baptism?,edi nijamaina baptism?,baptism ela theesukovali?,chilakarimpu baptism sarainadena?,baptism enduku theesukovali?,ఏది నిజమైన బాప్తిస్మము?,నిజమైన బాప్టిస్మం ఏది ?,baptism ante emiti?,baptism questions and answers,baptism questions and answers in telugu,what bible says about baptism in telugu,what is baptism in telugu,baptism ante emiti,baptismam ante emiti,what is the meaning of baptism,baptism,baptism telugu
    baptism in telugu

КОМЕНТАРІ •