Congress MP Candidate Challa Vamshi Chand Reddy Speech @ Narayanpet Congress Public Meeting - TV9

Поділитися
Вставка
  • Опубліковано 14 кві 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMRevanthReddy #TelanganaCongress #tv9telugu #telanganapolitics #telangana

КОМЕНТАРІ • 3

  • @onepluslatest
    @onepluslatest 2 місяці тому +2

    కాంగ్రెస్ ఆర్థిక నమూనా... విధ్వంసం...సర్వ నాశనం
    అన్ని ఫ్రీ గా ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవ్వాలి?
    కొత్త ఇన్వెస్ట్మెంట్ లు లేవు
    కొత్త ఉద్యోగాలు లేవు.....
    ఆర్థిక పరిపూష్టి చేయక
    మరి ఉచితంగా
    ఇవ్వడం ఎలా సాధ్యం?
    కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అములు చేయాలంటే సాలీనా 1.25 లక్షల కోట్లు నిధులు అవసరం అవుతాయి
    వీటికీ
    తోడు......
    పాత అప్పుల వడ్డీలు
    ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు...
    అంటే కొత్త అప్పులు చేయాలి....
    ఇప్పుడు
    7 లక్షల కోట్ల అప్పుకు... అనుమతిస్తె ఇంకో పది లక్షల కోట్ల కొత్త అప్పు చేరుతుంది
    రాష్ట్ర ఆదాయం 65 వేల కోట్లు
    కేంద్రం GST షేర్ ఇంకో 60-70 వేల కోట్లు
    ఉచితంగా ఇవ్వకున్నా.... వడ్డీలు.... జీతలకు సరిపోతాయి
    అభివృద్ధి చేయాలన్నా
    ఉచితంగా పంచాలన్నా.....కొత్త అప్పులు చేయాలి
    అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే అది ఆస్తులు సృష్టిస్తుంది
    కానీ
    ఉచితంగా ఇచ్చేవి గా గంగపాలు.....
    కాంగ్రెస్ వ్యవహారం.... బాధ్యత రాహిత్యం
    అందుకే
    వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ని గెలిపిస్తే
    ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అవుతుంది.....
    బీజేపీ 15 ఎంపీ లు గెలువాలి....
    BRS గురించి ప్రస్తావన అనవసరం
    అది
    పాడి ఎక్కింది......

  • @user-hw6mn7zd6t
    @user-hw6mn7zd6t 2 місяці тому +1

    అసెంబ్లీ ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు బ్రదర్

  • @SathishReddy4186
    @SathishReddy4186 2 місяці тому +1

    Last time votu veste kanipiyakunda Paripoyi malli vote kosam vachindu congress candidate