హాయ్ అమ్మ గారు నేనే అమ్మ మిమాలిని కలిసింది బాబా వారి ఆలయం లో నేను BVRaju(విష్ణు ) college amma నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా అమ్మ ఆ రోజు బాబా గారు మిమ్మలిని చూసాక నా మనసులో బాధ ని తొలగించారు అమ్మ అలాగె మిమ్మలిని చూడాలి అని ఉదయం బాబా పూజ చేసుకుంటూ అనుకున్న బాబా గారు మిమ్మలిని పంపించారు 🥰
నమస్తే అమ్మ బాబా గురించి మీరు చెపుతూ ఉంటే అలాగే వినాలని పిస్తూంది నేనుప్రయణంలోబాబానే తలుచుకొంటాను మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను అమ్మ
అమ్మ మీరు చెప్పిన విదంగా నేను ముడుపు కట్టాను నా సమస్య కీ పరిష్కారం స్వామి వారు మార్గం చూపిస్తారు అని అనుకుంటున్నాను అమ్మ మీరూ కూడా బ్లెస్స్ చెయ్యండి అమ్మ
Amma 🙏🏻 video chala bagundhi 👌🏻🙏🏻❤ nenu baba ni baga nammuthanu amma 🙏🏻🙏🏻 meru yeppudu Happy ga undali ani aa baba garini korukunttna amma 🙏🏻🙏🏻🙏🏻❤❤❤ temple ki vellinapudu kattukuna saree chala bagundhi amma miku 👌🏻👌🏻👌🏻👌🏻❤❤
Subhashithaalu naa bangaru Amma ♥️♥️♥️♥️ . Maa amma naake ichchedi godarini. Meelaage chakkera vesi . Appatlo chinnadaanini kada istamuga thinedaanini. Nenu only daughter iddaru Annayyalu , iddaru thammullu naaku . Maa amma ki entho muddu nenante . Eppudu edo okati naaku nachchinavi vandi pettedi . Andulu godari okati . Nice video Amma ....tysm for bringing back my childhood memories ♥️♥️♥️♥️♥️♥️♥️
హలో అమ్మ వెన్న కాచిన తర్వాత వచ్చే దాన్ని మేము గసి అంటా మేం కూడా పంచదార వేసుకుని తింటాను నాకు కూడా చాలా ఇష్టం మీరన్నా మీ వీడియోలన్నీ మాకు చాలా ఇష్టం😊😊😊😊
Hii Jaya aunty ma mummy kuda same mi laga tistaru aunty migada..na tammuduki matram chala istam aunty godari sugar vaskuni tintadu aunty ..😋😋😋😋😋😋nice aunty ..mothaniki Mali vizag vacharu aunty I m sooo happy aunty miru vizag ravadam miru anukuna pani avali ani korukuntuna aunty ..vizag lo nanu mimalni kalagali ani korukuntuna aunty davudni..🤩🤩🤩🤩🤩waiting aunty happy journey aunty 🤩🤩😍❤️🤩🤩😍 welcome to vishakapatnam aunty.🤩🤩😍😍😍😍😍😍😍😍miru baba ki temples lo anadanam ki dabbulu katadam nanu chala happy feel Aya aunty nanu mi laga istamu aunty..temples ki valinapudu anukuna panulu avali ani 🤩😍😍😍😍😍😍na korika kuda tirali ani blessings ivandi aunty 😍😍😍😍😍😍😍😍😍
అమ్మ మీ వీడియోస్ చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందిఆర్థిక సమస్యల వలన రుణ విమోచక అంగారక స్తోత్రం మరియుమరియు కనకధారా నేర్చుకుంటున్నానుఅంగారక స్తోత్రాన్ని 41 రోజులు చదువుకున్నానుప్రతిరోజు చదువుకోవాలి అనుకుంటున్నాను కానీ మేము నాన్ వెజ్ తింటామునాన్ వెజ్ తినక ముందు పూజ చేసి చదువుకోవచ్చాస్తోత్రం చదువుకోవచ్చా స్తోత్రం చదువుకున్న తర్వాత నాన్ వెజ్ ఆ రోజుకి తినకూడదాస్తోత్రం చదువుకోవచ్చా స్తోత్రం చదువుకున్న తర్వాత నాన్ వెజ్ ఆ రోజుకి తినకూడదా నేను ప్రతినిత్యం చదువుకోవాలి అని అనుకుంటున్నానుఅని అనుకుంటున్నానుదీని గురించి ఒక వీడియోలో తెలపగలరుచాలా పెద్ద సమస్యలో ఉన్నానమ్మనాకు ఒక దారి చూపండి
Nenu kuda neyya lo godari lo sugar vesukuni thintanu amma❤❤nenu ,maa Babu mee intiki vachamu amma oka sari ...Naku meeru demudi prasadam plate echaru meeru, nenu vaduthunnani andi
Amma naku godhada antey istum .nenu bellam vesukoni tintanu. Naku sugar vundi kabbati. Amma happy journey. Amma baba temple lo annadanamu.🙏🌹🙏🌹🙏🌹 Nenu baba twmple lo annadananiki kadutuntanu.🙏
❤ అమ్మా మేము నెయ్యి చేసిన తర్వాత అడుగు ఉన్న దాన్ని గసి అంటాము మరి అందరూ ఏమంటారో తెలీయదు ఆ,, గసిని మా అక్క కొడుకు ఇందిర పిన్నీ నీవు తిను లావు అవుతావు అంటాడు నేను ఇంత వరకు టేస్ట్ చేయలేదు కాని ఈ,,సారి తప్పకుండా మీరు చెప్పినట్లు పంచదార వేసుకొని తింటాను 🥰 మీ,,,మాట నాకు వేదం🙏🙏🙏 అమ్మా ఇంతకు మీరు పేరగు మీగడనా పాల మీగడనా నేను మరిచితిని అమ్మా 😊😊😊 పెరుగు ది కదూ,,,👍
హాయ్ అమ్మ గారు నేనే అమ్మ మిమాలిని కలిసింది బాబా వారి ఆలయం లో నేను BVRaju(విష్ణు ) college amma నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా అమ్మ ఆ రోజు బాబా గారు మిమ్మలిని చూసాక నా మనసులో బాధ ని తొలగించారు అమ్మ అలాగె మిమ్మలిని చూడాలి అని ఉదయం బాబా పూజ చేసుకుంటూ అనుకున్న బాబా గారు మిమ్మలిని పంపించారు 🥰
నమస్తే అమ్మ బాబా గురించి మీరు చెపుతూ ఉంటే అలాగే వినాలని పిస్తూంది నేనుప్రయణంలోబాబానే తలుచుకొంటాను మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను అమ్మ
అమ్మ మీరు చెప్పినట్టు ఈరోజు ముడుపు కట్టాను నా కష్టం తీరుతుందని అనుకుంటున్నాను
మేము గసి అంటాం,గుడి లో అన్నదానం మీ ఆలోచన బాగుంటుంది 👏
Hi అమ్మ na కామెంట్ కి reply ఇచ్చినందుకు chela happy గా ఉంది అమ్మ thanks
జయమ్మ గారు వీడియో చాలా బాగుంది మీరు కట్టే చీరలు మీరు చూపించే చీరలు చాలా బాగుంటాయి
మేము కూడా గోదారి అంటాముమండీ jayagaru
మేము కూడా గోదావరి అంటాం.కాచేటప్పుడు పసుపు ఉప్పు వేస్తాము.వేడి అన్నం లో ఆ గోదావరి కలుపు కొని తింటే బాగుంటుంది
Mee matali ventunty manasuki happy ga vuntundi amma❤
అమ్మ మీరు చెప్పిన విదంగా నేను ముడుపు కట్టాను
నా సమస్య కీ పరిష్కారం స్వామి వారు మార్గం చూపిస్తారు అని అనుకుంటున్నాను అమ్మ మీరూ కూడా బ్లెస్స్ చెయ్యండి అమ్మ
అమ్మగారు మేము రాగిపిండి కలుపుకొని తింటాం అందులో మాది రాయలసీమ కాబట్టి నాకు ఇష్టమేkadapa
అమ్మమాట లోకి మామ్ అండ్ మీ టాక్స్ intro వచ్చింది అమ్మ😂😂😂 అయినా మాకు రెండు ఒకటే అమ్మా
Amma two years kastapadi chadeva Hwo Io state 241 rank vachindamma meeru ante chala istam amma❤ from telangana🎉
అమ్మ నమస్తే హ్యాపీ జర్నీ💐 అమ్మ క్షేమంగా వెళ్లి రండి మాకు కూడా నీతిలో గోదావరి అంటే చాలా ఇష్టం అమ్మ👌👌🙏🙏🙏🙏
Add one almond to milk when you make yogurt. Helps with not getting sour
హలో మేడం మీరు చేసిన నెయ్యి తో వచ్చిన గోదారి పంచదార వేసి చిన్నప్పుడు తిన్నాను happy journey 😊
నేను కూడ గోదారి & పంచదార తింటాను చాలా బాగుంటుంది.
Nice video amma ❤
అమ్మా సాయి శక్తి ఇస్తే సాయం ఏమైనా ఏదైనా ఎలాగైనా చేయచ్చు అమ్మ అది నిజం❤❤❤❤
అమ్మ మీ చీరలు చాలా బాగుంటాయి😊
Amma 🙏🏻 video chala bagundhi 👌🏻🙏🏻❤ nenu baba ni baga nammuthanu amma 🙏🏻🙏🏻 meru yeppudu Happy ga undali ani aa baba garini korukunttna amma 🙏🏻🙏🏻🙏🏻❤❤❤ temple ki vellinapudu kattukuna saree chala bagundhi amma miku 👌🏻👌🏻👌🏻👌🏻❤❤
Happy journey Jaya
Good luck Jaya garu
బాగుంది అమ్మ విడియె 🎉🎉🎉
Amma challah machi vlog super happy journey Amma❤❤❤
మీరు చెప్పినట్టుగానే మేము కూడా వినాయకుడికి ముడుపు కట్టాము
Subhashithaalu naa bangaru Amma ♥️♥️♥️♥️ . Maa amma naake ichchedi godarini. Meelaage chakkera vesi . Appatlo chinnadaanini kada istamuga thinedaanini. Nenu only daughter iddaru Annayyalu , iddaru thammullu naaku . Maa amma ki entho muddu nenante . Eppudu edo okati naaku nachchinavi vandi pettedi . Andulu godari okati . Nice video Amma ....tysm for bringing back my childhood memories ♥️♥️♥️♥️♥️♥️♥️
Memu kuda godari antam amma... Jangareddigudem lo nenu chinnapudu thammudu thinevallam sugar vesukuni... 😊😊😊
Amma My lifestyle chala bagutudi pratiyogita chala Babaga Hello Chitru ❤
హ్యాపీ జర్నీ అమ్మ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అమ్మ 🙏👍👌
Avunu amma.. Godavari.. Sugar combination all time hit
హాయ్ ఆంటీ మీరు చూసి వచ్చిన ప్లేస్ ని డీల్ చేసుకోవడానికి వెళ్తున్నారా 👍 ఆల్ ద బెస్ట్ ఆంటీ
Happy journey Amma ❤❤❤❤❤❤
Godavari sugar combination naku chala ishtam.
Super 👌👌👌🎉🎉❤
Happy journey amma😊
B happy Journey Amma 🕉
well said
Amma happy journey Baba chala bagundhi venta thisukelladamu super amma ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 love you maa
మీ మాటలు అమృత లాగా వుంటా యి మేము కూడా గోదారి అంటాము అండి 🎉🎉🎉🎉
Andhu lo Kodi ga godhuma Pindi kuda kaluputharu andi
మేము నేయికోకుడు చాలా ఇష్ట ం
Happy journey godbless you
Amma ma ammagaru neya kanchina godhari ki ragi sangati ki kalipi pettevaru super ga huntundhi
అమ్మ గుడ్ ఆ అమ్మ గుడ్ ఈవెనింగ్ అమ్మ
Baba gari gudilo every month annadhananiki 500rs kadathanu andi every Thursday annadhanam chestaru, 😊manaku Baba blessings esthe manamu Baba gariki thanks cheppali, naa bag loo Baba photo pettukuntanu. Meelane neenu kuda andhariki battalu pedathanu, patha sarees kuda panchuthanu. Naaku chala chala sarees vastunnayi meeru chesindhi correct andi, manamu chesindhe manaku return vastundhi. Vizag nundi vachara. 😊
Hi ammahappy jarney.❤❤❤❤
Nice vedio madam
Hi Amma memu kooda godhavari antamu amma happy journey Amma nice video ma bai ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
గోదారి లో బెల్లం ,రాగి పిండి వేసుకుని తింటే బాగుంటుంది.
Amma intro vachesi mom and me talks dhi vachindhi
హలో అమ్మ వెన్న కాచిన తర్వాత వచ్చే దాన్ని మేము గసి అంటా మేం కూడా పంచదార వేసుకుని తింటాను నాకు కూడా చాలా ఇష్టం మీరన్నా మీ వీడియోలన్నీ మాకు చాలా ఇష్టం😊😊😊😊
Amma tirupati laddu controversy gurinchi Mee aalochana cheppandi
🙏Super amma Happy journy
Namaste jayagaru
Chala bagundi Amma video ❤❤❤
Namaste amma😊😊😊 evala nenu upavasam unna... Sankata chaturdhi ki.... Ma varu function halla kattali anukuntunnaru success avvali ani amma... Meeru kuda bless cheyandii😊😊
Maa Amma kuda ilane cheptadi....udayanne venna teesthe baga vastundi ani....ippudu meeru kuda alage cheptunnaru❤but memu gomaru antamu....meeru godavari antunnaru😊
Nice video amma happy journey ❤🎉
అమ్మ ఈ మధ్య నేను కూడా నా శాలరీ రాగానే ప్రతి నెల 500 rs బాబా గుడి అన్నదనని కి ఇస్తాను అమ్మ
Amma meeru mom and me talks intro pettaru
Amma safe and happy travels . U look a bit sad . Iam sooo worried. Plz feel good. All problems will get solved . God Loves u 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Hii Jaya aunty ma mummy kuda same mi laga tistaru aunty migada..na tammuduki matram chala istam aunty godari sugar vaskuni tintadu aunty ..😋😋😋😋😋😋nice aunty ..mothaniki Mali vizag vacharu aunty I m sooo happy aunty miru vizag ravadam miru anukuna pani avali ani korukuntuna aunty ..vizag lo nanu mimalni kalagali ani korukuntuna aunty davudni..🤩🤩🤩🤩🤩waiting aunty happy journey aunty 🤩🤩😍❤️🤩🤩😍 welcome to vishakapatnam aunty.🤩🤩😍😍😍😍😍😍😍😍miru baba ki temples lo anadanam ki dabbulu katadam nanu chala happy feel Aya aunty nanu mi laga istamu aunty..temples ki valinapudu anukuna panulu avali ani 🤩😍😍😍😍😍😍na korika kuda tirali ani blessings ivandi aunty 😍😍😍😍😍😍😍😍😍
E roju me hair style bagundandi ❤
హయ్ అమ్మ happy journey నేను కూడా వారం రోజులు ఉండటం లేదు అమ్మ తిరుపతి స్వామి వారి సేవ కి వెళ్ళుతునాము అమ్మ ❤❤❤
మీకు సేవలు ఎక్కడెక్కడ వేసారో చెప్పండి 🙏వచ్చాక
Ok అమ్మ
Ghee steel bowlslo cheyandi..not in aluminum bowls
అమ్మ మీ వీడియోస్ చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందిఆర్థిక సమస్యల వలన రుణ విమోచక అంగారక స్తోత్రం మరియుమరియు కనకధారా నేర్చుకుంటున్నానుఅంగారక స్తోత్రాన్ని 41 రోజులు చదువుకున్నానుప్రతిరోజు చదువుకోవాలి అనుకుంటున్నాను కానీ మేము నాన్ వెజ్ తింటామునాన్ వెజ్ తినక ముందు పూజ చేసి చదువుకోవచ్చాస్తోత్రం చదువుకోవచ్చా స్తోత్రం చదువుకున్న తర్వాత నాన్ వెజ్ ఆ రోజుకి తినకూడదాస్తోత్రం చదువుకోవచ్చా స్తోత్రం చదువుకున్న తర్వాత నాన్ వెజ్ ఆ రోజుకి తినకూడదా నేను ప్రతినిత్యం చదువుకోవాలి అని అనుకుంటున్నానుఅని అనుకుంటున్నానుదీని గురించి ఒక వీడియోలో తెలపగలరుచాలా పెద్ద సమస్యలో ఉన్నానమ్మనాకు ఒక దారి చూపండి
Good afternoon amma ❤🎉😊
Naku estam amma❤
Super
Memu kuda godavari antamu amma bellam kalupukuni tintamu chala istam
నెయ్యి కాచిన గిన్నె లో చారు పెట్టండి
చాలా బాగుంటుంది
Amma super
Hi Amma😊❤
Nenu first🎉🎉
అమ్మ మాది నెల్లూరు ఎన్న కాచిన తర్వాత అడుగున వచ్చేదాన్ని గెస్సి అంటారు
Yes
Memu karakam ani kuda antam
Amma ivala ammamata channel lo mom and me talks music vachindhi
Amma❤
Nenu kuda neyya lo godari lo sugar vesukuni thintanu amma❤❤nenu ,maa Babu mee intiki vachamu amma oka sari ...Naku meeru demudi prasadam plate echaru meeru, nenu vaduthunnani andi
Ok thank you amma
Amma mudupu okate kattala leka 2,3 aina kattavacha leka okati teeraka inkokati kattala pls answer cheppandi amma
Train ekki enni rojulu indo .. mee train chustay naku ekkalanipinchindi😅
Krishnaiah vigraham challa baggaunadu andi
Memu neyyi godaaritho bellam vesi paakam laa petti chocolate chestaaam neyyi chocolate superuntundi
Hii amma ❤
Chala istamamma
Super amma 🙏🙏🤗
నెయ్యి కాచినప్పుడు అడుగున వచ్చిన దానిని గోకు అని అంటాము అది తింటాము చాలా రుచిగా ఉంటుంది
Nice 👍
Nice video
ప్లాట్ చూడడానికి వెళ్ళారు కదా, అదే పని మీద కదా జయా, అంతే నా?
Amma naku godhada antey istum .nenu bellam vesukoni tintanu. Naku sugar vundi kabbati. Amma happy journey.
Amma baba temple lo annadanamu.🙏🌹🙏🌹🙏🌹
Nenu baba twmple lo annadananiki kadutuntanu.🙏
మేము కూడా మా శాలరీ రాగానే 500 రూపాయలు కడతాము అమ్మ ఏడుగురికి భోజనం పెడతారు. విడిగా అన్నదానం చేయలేని వాళ్లకి ఒక మంచి పద్ధతి బాబా వారు చూపిన దారి
👌👌
Me cheeralu baguntayi akka super akka ukd
Hi amma namaste 🙏
Hay ma 😊
❤ అమ్మా మేము నెయ్యి చేసిన తర్వాత అడుగు ఉన్న దాన్ని గసి అంటాము మరి అందరూ ఏమంటారో తెలీయదు ఆ,, గసిని మా అక్క కొడుకు ఇందిర పిన్నీ నీవు తిను లావు అవుతావు అంటాడు నేను ఇంత వరకు టేస్ట్ చేయలేదు కాని ఈ,,సారి తప్పకుండా మీరు చెప్పినట్లు పంచదార వేసుకొని తింటాను 🥰 మీ,,,మాట నాకు వేదం🙏🙏🙏 అమ్మా ఇంతకు మీరు పేరగు మీగడనా పాల మీగడనా నేను మరిచితిని అమ్మా 😊😊😊 పెరుగు ది కదూ,,,👍
Amma mimu niyyi gugidha adhamu super amma
Ammamaata channel lo mom and me talks intro vachimdi enti amma.
Mi videos baguai amma