Producer Edida Raja Exclusive Interview || Tollywood Diaries With Muralidhar #5

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Producer Edida Raja only on Tollywood Diaries With Muralidhar.
    In this exclusive Interview, Producer Edida Raja talks about his film career, experiences in the film industry, personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest Telugu movies and updates, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

КОМЕНТАРІ • 60

  • @tejachiru6067
    @tejachiru6067 4 роки тому +11

    మాలాంటి సినీ ప్రేమికులకు ఇలాంటి మహానుభావుల మాటలు ఒక గొప్ప నిఘంటువు లాంటివి.
    ఇంత గొప్ప వ్యక్తి నాకు పరిచయం ఉన్నందుకు ఎంతగానో ఆనందపడుతుంది, ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.
    మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ఏడిద. రాజా గారు. 🙏🙏🙏

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini1483 4 роки тому +15

    తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి మంచి ఆనం ముత్యాల్లాంటి మంచి మనుషులను అందించినందుకు తెలుగు సినీ కళామతల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    మీరు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి సార్.
    మీరు సూపర్ సార్......
    👌👌👌👌👌

  • @csgoud9310
    @csgoud9310 4 роки тому +6

    Contrast interview from muralidhar garu... Surprised sir... Great fan of you.... Thanks bringing wonderful interview...

  • @venkattech1134
    @venkattech1134 4 роки тому +4

    ఇటువంటి నిర్మాతలు , సినిమాలు , కధలు , ప్రేక్షకులు లేకనే ప్రస్తుత తెలుగు ప్రజలకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు

  • @mohandaschoudam6263
    @mohandaschoudam6263 3 роки тому +1

    I really thanks to idream media given such a good valuable interview of punodaya movies given to this generation

  • @Phalaksh
    @Phalaksh 3 роки тому +2

    GREAT production Values of Purnodaya,Hatsoff

  • @ravipunati517
    @ravipunati517 4 роки тому +4

    Valuable banner with values.

  • @alagaddanagaiah5173
    @alagaddanagaiah5173 3 роки тому

    The best interview in my life.. hats off to you..namaskaram sir.

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao8788 4 роки тому +4

    మంచి సినిమాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు లేకపోవడం చాలా బాధాకరం, ఇపుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయడం పాతతరం నిర్మాతలకు కష్టం,ఇపుడు కూడా మంచి సినిమాలు తీసే దర్శకులున్నారు ,చూసే ప్రేక్షకులూ ఉన్నారు ,కానీ నిర్మాతలే లేరు ,శ్రీరామ్ గారు మీరు ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం చేసి చూడండి.

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 4 роки тому +10

    Padhi cinemalu chesina padhi kallalu patu nilabadi poya cinemalu chesaru chalu sir that is poornodaya production

  • @GSamyukth
    @GSamyukth 4 роки тому +3

    Chaala baagundhi

  • @reddyda
    @reddyda 3 роки тому

    At 20:45 regarding JV Somayajulu Shankarabharanam is not the first movie. In 1976 he acted in Jyothi in K Raghavendra Rao direction.

  • @naveenchary3592
    @naveenchary3592 4 роки тому +1

    Raja sir. Waiting for your movie....

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 4 роки тому +1

    అద్భుతమైన ఇంటర్వ్యూ

  • @srinivaspallapydi3646
    @srinivaspallapydi3646 4 роки тому +1

    Very very good interview s. Fan of you sir. Srinivaspallapydi visakha

  • @csr5496
    @csr5496 4 роки тому +1

    Yes great banner made good films

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 3 роки тому

    Great banner and Great Producer

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao8788 4 роки тому +6

    మురళీ గారు మీ ప్రతియొక్క ఇంటర్వ్యూ చూశాను,పోలీస్ ఆఫీసర్స్ తో చేసినవి ,ఖైదీలతో చేసినవి,ఇపుడెమో సినిమాలు తీయడం ఆపేసిన నిర్మాతలతో ఇంటర్వ్యూలు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా గీతాంజలి తీసిన నరసారెడ్డి, ఖైదీ ,వేట తీసినసంయుక్త మూవీస్ తిరుపతి రెడ్డి గారు,ఎం ఎల్ రవికుమార్ చౌదరి,అంకుశం,ఆహుతి, ఆవేశం ,అరుంధతి లాంటి సినిమాలు తీసి ,ఇపుడు టీవీలకే పరిమితమై జబర్దస్త్ తీస్తున్న ఎంఎస్ ఆర్ట్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, Ntr ,చిరన్జీవి లతో గొప్ప సినిమాలు తీసిన ,NTR తమ్ముడు విజయలక్ష్మీ అర్ట్ మూవీస్ త్రివిక్రమ రావు లను కూడా పలకరించండి

    • @bkrreddy
      @bkrreddy 4 роки тому +2

      Mee list lo vaallani techi interview cheyatam ante saahasamane cheppali !!

    • @gurrapuashok3380
      @gurrapuashok3380 4 роки тому

      విజయలక్ష్మి.మూవీస్. నిర్మాత. టి.త్రివిక్రమరావు.చనిపోయాడు. చాలా. రోజులయింది..

  • @kalyanipusapaty1592
    @kalyanipusapaty1592 4 роки тому +1

    Nice voice by Edida raja garu

  • @pixel9music
    @pixel9music 4 роки тому +4

    A Musical story is with us. We need producers like Poornodaya. How to contact .

  • @srikrishna1748
    @srikrishna1748 4 роки тому +4

    Sir VEJENDLA SATYAMARAYANA garini interview cheyyandi..... great, honest director....ee chaduvulu maakoddu, ee charitra ye sira tho....inka enno, ennenno.

    • @gurrapuashok3380
      @gurrapuashok3380 4 роки тому

      వెజెండ్ల .సత్యనారాయణ. ఎప్పుడో. చనిపోయాడు. అయిన తీసిన. మరో మలుపు సినిమా. బాగుంటుంది..

  • @reddyda
    @reddyda 3 роки тому +1

    Interview start at 11:50

  • @venuetikala7435
    @venuetikala7435 4 роки тому +10

    శంకరాభరణము ఒక అద్భుతం....
    అప్పటికి. ఇప్పటికీ... ఎప్పటికీ....

  • @rakyeshadithiyav.g5379
    @rakyeshadithiyav.g5379 4 роки тому +3

    58:03 about apadh bandavudu

  • @kirankumarmatcha
    @kirankumarmatcha 4 роки тому +1

    Videos nd pics vesina bagundedi reference ki

  • @ramadasmotupalli6942
    @ramadasmotupalli6942 4 роки тому +4

    శుభసంకల్పము పలకరించారు అది పూర్ణోదయా వారిది కాదు spb గారిది

  • @satishchandra3047
    @satishchandra3047 4 роки тому +5

    Do an interview with jd chakravathy, ram Gopal varma

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 3 роки тому +1

    ప్రోమో అవసరం లేదు, కొందరికి, చూడాలని వీడియో ఓపన్ చేసినాక 🙏

  • @m16chintu
    @m16chintu 4 роки тому

    Muralidhar garu what about crime diaries...

  • @prasadprop9402
    @prasadprop9402 4 роки тому

    Sir me interview good. Take one interview with old proudcer & present proudcer or old director & presant director about film marking . If possible.

  • @m16chintu
    @m16chintu 4 роки тому +3

    51:42 that's hahahaha...

  • @radiodx2937
    @radiodx2937 4 роки тому

    Pls dont mix intro/promo video strip with the complete interview.

  • @sriramprathap5260
    @sriramprathap5260 4 роки тому +1

    Babu D.O. P garu konchem coffee ni normal ga tagandi, barre kudithi taginattu entadi, sounds trim cheyachu kada editor garu

  • @srinivaspallapydi3646
    @srinivaspallapydi3646 4 роки тому +1

    Please repliy me . Srinivaspallapydi visakha

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 4 роки тому +1

    మురళీ ధర్ గారు,
    మీరు ఏడిద రాజాను ఇంటర్వ్యూ లో గతంలో దర్శకులు గ్రామీణ నేపథ్యం చూపించేవారు.కానీ నేటి దర్శకులు కాఫీ డే, పిజ్జా హట్ లే ఎందుకు చూపిస్తున్నారు అని పదే, ప అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేక పోయాడు. అయితే దర్శకుల గురించి ఆయనెలా చెబుతాడు? ఏ దర్శకుడైన తనకి పరిచయమున్న విషయాలనే బాగా చెబుతాడు. దీనికి ఉదాహరణగా జయభేరి సినిమానే చెప్పు కోవచ్చు. దర్శకుడు పుల్లయ్య గారు,"నాకు బ్రాహ్మణులు పాటించే అచారాల గురించి అంతగా తెలియదు " అని ముందుగా ఇబ్బంది పడ్డారట.అలాగే విశ్వనాథ్ సినిమాలలో ఇలాంటి నేపథ్యాన్ని బాగా చూపించడానికి కారణం ఆయన బ్రాహ్మణుడు అవటమే.
    కాబట్టి ఎవరైనా తనకి పరిచయమున్న దానిని మాత్రమే బాగా present చేయగలరు.ఇక,ఆనాటి దర్శకులకు గ్రామీణ వాతావరణం,పద్ధతులు బాగా తెలుసు కాబట్టి వాటిని అంత బాగా చూపించేవారు.కానీ నేటి దర్శకులకు వాటి గురించి అంతగా తెలియదు.ఎందు కంటే ఇప్పటి మన పల్లెటూళ్ళు కూడా ఆనాటిలా అంత నిష్కల్మషంగా ఏమీలేవు.పట్నాలలో ఉన్న అన్ని రుగ్మతలతో అవి తమ రూపాన్నే మార్చుకున్నాయి.ఇది నేనంటున్నదేమీ కాదు. చాలా రోజుల క్రితం, సాక్షి పత్రిక లో వచ్చిన ఓ వ్యంగ్య రచనలో,నేటి పల్లెలలో మారిన పరిస్థితుల గురించి వివరిస్తూ,"మా పల్లె ఇంకా ఈరుగ్మత లన్నింటికీ దూరంగా ఉందని ఎవరైనా చెబితే నేను వాళ్ళ కాళ్ళకి మొక్కుతా నని"ఆ రచయిత రాశాడు. అంతే కాదు, నేటి దర్శకులు ఎక్కువగా "టెక్కీ"లు.మాటల్లో "టింగ్లిస్" ఉపయోగిస్తూ, బండ బూతులు మాట్లాడటం గొప్పగా చెప్పుకునే తరం వాళ్ళు.కాబట్టి నెట్టింట్లో నడుస్తూ,పబ్బుల్లో పలకరించుకు నే ఈ తరానికి ఆతరం ఆలోచన లెలా వస్తాయి?అలానే నేటి తరంలా ఆలోచించ లేకనే కదా రాఘేంద్రరావు లాంటి వియవంతమైన దర్శకులు కూడా ఓడి పోవడం కంటే, దాటి పోవడమే నయమని పక్కకెళ్ళి పోయారు. కాబట్టి ఏ తరం ఆ తరమే.
    ఇక పోతే,శంకరాభరణం తరువాత పూర్ణోదయవాళ్ల ఏ సినిమాలకు మహదేవన్ గారు,సంగీతం చెయ్యలేదు.
    కానీ శంకరాభణం తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇతర సంస్థల చిత్రాలు, "సప్తపది", "సిరివెన్నెల", "శృతి లయలు"కు మాత్రం మహదేవన్ గారే సంగీత దర్శకుడు.
    అలానే సాగరసంగమం తరువాత విశ్వనాథ్ దర్శత్వంలో వచ్చిన ఏ సినిమాకు వేటూరి పాటలు రాయలేదు. స్వాతి ముత్యానికి నారాయణరెడ్డి,ఆత్రేయ రాస్తే,సిరి వెన్నెల ద్వారా సీతారామ శాస్త్రినే పరిచయం చేశారు. దీనికి మాత్రం ప్రత్యేకమైన కారణాలున్నాయి.వాటిని ఏడిద రాజా నుండి అడిగి తెలుసుకోవలసింది.

    • @crisvamc83
      @crisvamc83 3 роки тому

      Ekkuva Dabbu ivvadam ishtam lekapoyi undavachu

  • @Phalaksh
    @Phalaksh 3 роки тому +1

    Vamsi's Swarakalpana is bad choice and Music director changed from Ilayaraja sir to his brother Gangai amaran causes big Failure and also wrong choice of hero Edida raja s/o Edida Nageswara rao

  • @bhaskar8952
    @bhaskar8952 3 роки тому

    S tho modalaithe poornodyaa teesinatyu kaadu. Shubhasankalpm producer bala subramanyam gaaru.

  • @takkillapativarahakrishna1358
    @takkillapativarahakrishna1358 3 роки тому

    Subasankalpam vallu thiyyaledhu ra erripooka

  • @pramod4job
    @pramod4job 4 роки тому

    Radhika kadhu, “ thalli battu tetanani padavesu keldu maa maa”

    • @pramod4job
      @pramod4job 4 роки тому

      ua-cam.com/video/L27d_atXmqg/v-deo.html

  • @rishiadshyd4568
    @rishiadshyd4568 4 роки тому +1

    Raja gaaru DON'T WASTE TIME
    MEERU TREND CREAT CHEYAALANTE ....
    Mee father success ...ni ... Inka
    aaswadinchuntu....undakandi...
    Meeru kuda new technicians laku
    Avakasalu ichi Maro trend creat chesi
    Aa nijamayina success ni aaswadinchandi
    Meeruu....medhavule...ani nirupinchandi.....
    BEST OF LUCK....ANDARNI ANUMANINCHAKANDI...

  • @vishwanathm6345
    @vishwanathm6345 4 роки тому +4

    Starts at 9:25

  • @satishchandra3047
    @satishchandra3047 4 роки тому +1

    Do an interview with Rajinikanth, Kamal Hassan

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 роки тому +5

    ఆపద్భాందవుడు utter ప్లాప్ అయ్యేసరికి - ఇక ఆ దెబ్బ తట్టుకోలేక - సినిమాలు తీయడం మానేశారు - ఇది నిజం - చిరు - మీనాక్షి శేషాద్రి లు వీళ్ళని సాంతం నాకేసారు -
    అసలు ఏడిద నాగేశ్వర రావు గారు - చిరంజీవి తో కాకుండా - వెంకటేష్ తో ఆ సినిమా తీయాలనుకున్నారు - చిరంజీవి పట్టుపట్టడం తో ఇక వీరికి తప్పలేదు -
    ఆపద్భాందవుడు వెంకటేష్ తో తీసి ఉంటే - సినిమా హిట్ అయ్యేది - బ్యానర్ నిలబడేది ।।

    • @shivavedio
      @shivavedio 4 роки тому +2

      Meeru vallaki PRO na leka production manager ah inni vishayalu chepthunnaru...

    • @nandamuriramesh
      @nandamuriramesh 4 роки тому +1

      @@shivavedio aa katha venkatesh ki apt- chiru chakkagaa natinchina kooda -ayana stardom valla cinema poyindi -

    • @s..c2148
      @s..c2148 4 роки тому

      @@nandamuriramesh sir, mari swayam krushi super hit ayyandhi, thappudu matalu matladaku, ee banner lo chirangeevi garu chala hit movie unnay,

    • @s..c2148
      @s..c2148 4 роки тому +1

      @@nandamuriramesh edadhi Nageswararao garu ki chirangeevi garu ante chala ishtam.many more Movies he wanted to do with chirangeevi garu...

    • @mohandaschoudam6263
      @mohandaschoudam6263 3 роки тому +1

      Yes sir you are correct

  • @pramod4job
    @pramod4job 4 роки тому

    Team work ledu antunaru

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 3 роки тому

    Pannendunnaraki nimushaallo mundu dabbaa!

  • @Pulihara
    @Pulihara 4 роки тому

    Your questions are too long..