హనీజాన్సన్ అన్నయ్య మీకు వేలాది వందనాలు. మీకు దేవుడు ఎపుడు తోడై ఉండును గాక . మీరు చేస్తున్న పరిచర్య చాలవిలువైనది. పౌలు వంటి ప్రవక్తలలో మీరు ఒకరు. ఒక్కమాటలో చెప్పాలంటే నేటిపౌలు మీరే అన్నయ్య. ఈ రోజులో ఎంతో మంది సేవకులు ఉన్న మీ వంటి వారు ఎవరు లేరు .మీ లాగా ఎవరికి దైర్య సాహసాలు లేవు మీకు దేవుడు అడుగు అడుగున తోడును పెట్టి నడిపిస్తాడు. దేవుడు మీ తోనే ఉంటాడు చలో క్రీస్తుయేసు మార్గం లో ఆమెన్
హనీ జాన్సన్ గారికి తోటీ సేవకులు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏 గిరిజన మైన మేము గత కాలములో తాగుడికి వ్యభిచారం కి అలాగే ఇతర ఏనో వాటికి బానిస అయిపోయినపుడు ఈ పిటాధి పతులు కేరటే కల్యాణి వారి అనుచరులు ఏకడవెలిపోయారు? మేమూ యేసు క్రీస్తు ప్రభువు దేవుడని తెలుకోని ఆ ప్రభువు చెప్పిన మాటలు విని మా యొక్క బ్రతుకు మార్చ్ కంటే ఏకడ నుండి వచ్చి మేమూ ఆరదించుకొనే మందిరాలని మోయిస్తునారు . అమ్మ కరాటే కళ్యాణి ఒకసారి మా ఊరికి రా వచ్చు కదా ఆ గుడికి చర్చ్ కి దూరం తెలిసేది. అది మాత్రం చేయరు ఆ పక్కన వున్న తారు రోడ్డు లో తిరుగుతారు ఒక సారి కొండలు ఎక్కి చుడు. మా పస్టర్స్ మా ఊరికి వచ్చినటు అపుడే ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేది
నిజముగా చాలా సంతోషం కలిగింది ఈ విడియో చూసి ఇంత దూరం కొండల్లో కాలి నడకన ప్రతీ సారి ప్రార్థన కు రావడం పోవడం నిజంగా దేవుని పట్ల ఆత్మల భారం కలిగి దేవుని పని చేయడం చాలా గ్రేట్ కారుల లో ఫ్లైట్ ల లో కాలు కింద పెట్టకుండా సువార్త చేసే వారికంటే మీ సేవ చాలా గొప్పది పాస్టరు గారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@anjani4097 నీ భరతీయ దేవుళ్ళకి బాషా రాదు, నీవు ఏమి చెప్పిన వాళ్ళకి అర్తం కాదు ట్రాన్సలేటర్ *(పూజారి)* అవసరం, కానీ యేసయ్య ఆలా కాదు,ఏ బాషా లో, ఏ ప్రాంతం లో,ఏ సమయం లో,ఏ స్థితిలో,ఏ విషయం గురించి మాట్లాడిన ఆయనికి అర్తం అవుతాయి...
దేవుడు మీ పక్షాన ఉండి ఎన్ని బలమైన కార్యాలు చేస్తున్నాడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అక్కడున్న సేవకులు అందరికీ దేవుడు తోడై యుండును గాక
దేవునికి అసాధ్యం ఐనది ఏమి లేదు ఈ గొప్ప కార్యం అందరూ తెలుసుకోవాలి ఇది ఒక గొప్ప సాక్ష్యం గా మార్చబోతున్నాడు అందుకే సీల్ వేశారు దేవుడు అతి త్వరలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెన్ దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
Brother Honey Johnson and all brothers in his team, you have done a good work of strengthening the believers in that church. యేసు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. God bless you.
క్రైస్తవ సహోదరీ సహోదరులారా మనమందరం సంఘాల మధ్య ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ప్రయత్నించాలి , ప్రభువు కృప మనకును సార్వత్రిక సంఘమంతటికిని, దేవుని పని చేస్తూన్న ప్రతి ఒక్కరికీ సదా తోడై యుండును గాక ఆమెన్.
దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక...అలాగే మీ అందరినీ దేవుడు తన రెక్కల చాటున భద్రపరచును గాక .మీకు మరింత మనోధైర్యము శారీరకబలము మెండుగా దయచేయును గాక ....ఆమేన్🙏🙏🙏🙏
Praise the lord అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దివించును గా క నేను మెసేజ్ చేసాను విడియో అంతా చూసాను నాకు ఏడుపు వస్తుంది బ్రదర్ నిజమైన దేవుడు మన యేసయ్య బ్రదర్ మన పక్షమున వున్నారు దేవుడు 🙏🙏🙏
మనల్ని ఎంత బాధ పెట్టిన మనకు ఎప్పుడూ పూలబాట చూపించే యేసయ్య ఉన్నంతవరకు ఎవరు ఏమి చేయలేరు చర్చి కుల్చాలి అనే వారికి గుణపాఠం నేర్చుకునే రోజు ముందే ఉన్నది హల్లెలూయ
కళ్యాణి అక్కగారు నీలాంటి వారు బైబిల్ లో క్రైస్తవుల నే అడ్డంగా నరికేసవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కగారు వాళ్లు యేసే దేవుడని జీవితాలనే అర్పించారు వారి ముందు నీవెంత నీవు కూడా యేసే దేవుడని త్వరలో ప్రారంభిస్తామని నా విశ్వాసం
May God continue to bless dear pastor abundantly and use him mightily for his glory and honour and destroy all the powers of darkness in the Almighty name of Jesus Christ of Nazareth Amen and Amen
జోసెఫ్ బ్రదర్ మీ సేవ గొప్పది మీ ఆలోచన గొప్పది దేవుని కృప గొప్పది ఆయన్ని నమ్ముకున్న వారి ఆలోచనను తీర్చే గొప్ప దేవుడు మనకున్నారు అదర్యపడకండి సోదర అలాగే ఎంతో ప్రయాసపడి వెళ్లిన హాని జాన్సన్ గారికి టీం కు ప్రత్యేక ధన్యవాదాలు ❤
💓💓👍🏻మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. Matthew 16: 18 And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
@@joyinlord-sf8hy యేసు కూడా దేవుడు కాడు దేవుడి కొడుకు మానవుడు. అందుకే రక్తం కారి తనను తాను కాపాడుకొలెక చచ్చాడు వాడిని అందరికీ దేవుడు antaaremira గొర్రెల్లారా
ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలండి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం తప్పకుండా మేము కూడా ప్రార్థన చేస్తాం ఈ విషయంలో మరి మా సంఘం అందరు కూడా మేము ప్రార్థన చేయాలని మంచిగా ఈ కార్యాలన్నీ మీ చేతుల మీదుగా ప్రభువు జరిగించాలని ఆశతో ప్రార్థిస్తున్నా
మారుమూల కొండలలో వున్న మందిరం వీళ్ళకి ఏమి అడ్డం వచ్చింది. హిందువులు ఆరాధించుకోవడానికి గుడులు కావాలి క్రిస్టియన్స్ ఆరాధించుకోవడానికి చర్చి వద్దా. రోడ్ పక్కన రోడ్ ఆక్రమించి కట్టిన గుడులని కూడా పగలకొట్టాలి.
As long as in cinemas "no God" - " no Faith", worst dialogues, worst dressing. But now, No cinemas, no income, so to earn money, (child trafficking ) & in the guise of Hindutva, attacking Christians and Christian community, misleading the officials. Officials discharge your duty treating all religions with equal importance without yielding to pressures. Giri puthrulu, YOURS is THE ONLY THE REAL REAL CHRISTMAS.
Anna garu meku antha thanks chepinna. Thakuveee,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Andukantee,. E rojuloo. Style ga speeches echi .... Velipothunaru... Devuni Pani kosam meru. Chesthuna prayasa chuthuntee,. A rajula Raju ke, mahima , ganatha....
దేవుడు అతి త్వరలో ఆ మందిరాన్ని తెరవడానికి కార్యము చేయబోతున్నాడు , అందరమూ కలసి ప్రార్థన చేద్దాము ,వందనాలు
హనీజాన్సన్ అన్నయ్య మీకు వేలాది వందనాలు. మీకు దేవుడు ఎపుడు తోడై ఉండును గాక . మీరు చేస్తున్న పరిచర్య చాలవిలువైనది. పౌలు వంటి ప్రవక్తలలో మీరు ఒకరు. ఒక్కమాటలో చెప్పాలంటే నేటిపౌలు మీరే అన్నయ్య. ఈ రోజులో ఎంతో మంది సేవకులు ఉన్న మీ వంటి వారు ఎవరు లేరు .మీ లాగా ఎవరికి దైర్య సాహసాలు లేవు మీకు దేవుడు అడుగు అడుగున తోడును పెట్టి నడిపిస్తాడు. దేవుడు మీ తోనే ఉంటాడు చలో క్రీస్తుయేసు మార్గం లో ఆమెన్
జోసెఫ్ గారికి బృందానికి పాస్టర్ హానీ జూన్సన్ గారికి వృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏సాహసం శక్తి బలం తో దేవుడు కాపాడాలని మా ప్రార్ధన 👏👏👏
మీ పట్టుదలకి నా ప్రత్యేకమైన వందనాలు అన్నా.. మీ అందరికీ హృదయపూర్వకమైన నిండు వందనాలు 🙏🏻🥰🥰🥰🙏🏻
కరాటే కళ్యాణి అక్క చేత దేవుడు తన పనిని జరిగించును గాక ఏసు నామములో ఆమెన్
Praise the lord Anna devudu meeku ichina gnanam batti devunni stuthistamu Anna
హనీ జాన్సన్ గారికి తోటీ సేవకులు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏 గిరిజన మైన మేము గత కాలములో తాగుడికి వ్యభిచారం కి అలాగే ఇతర ఏనో వాటికి బానిస అయిపోయినపుడు ఈ పిటాధి పతులు కేరటే కల్యాణి వారి అనుచరులు ఏకడవెలిపోయారు?
మేమూ యేసు క్రీస్తు ప్రభువు దేవుడని తెలుకోని ఆ ప్రభువు చెప్పిన మాటలు విని మా యొక్క బ్రతుకు మార్చ్ కంటే ఏకడ నుండి వచ్చి మేమూ ఆరదించుకొనే మందిరాలని మోయిస్తునారు . అమ్మ కరాటే కళ్యాణి ఒకసారి మా ఊరికి రా వచ్చు కదా ఆ గుడికి చర్చ్ కి దూరం తెలిసేది. అది మాత్రం చేయరు ఆ పక్కన వున్న తారు రోడ్డు లో తిరుగుతారు ఒక సారి కొండలు ఎక్కి చుడు.
మా పస్టర్స్ మా ఊరికి వచ్చినటు
అపుడే ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేది
యుద్ధము యెహోవాదే..ఆమెన్...ఆయన న్యాయం జరిగిస్తారు...ఆమెన్
కొండ పై దేవుని వాక్య పరిచర్య జరగడం ఎంతో మంచి పరిణామం brother. ఆమెన్.
Honeu Johnson anna ❤God bless you 🙏Amen 🙏Amen 🙏Amen 🙏Amen 🙏Amen 🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
జోసెఫ్ అన్న గారు నిజమైన దైవ సేవకులు. అన్న కి దేవుని నామమున వందనాలు. మీ సేవ నిజమైన దేవుని సేవ. చర్చి తెరవాలి. మీ పరిచర్య ఇంకా ఆశీర్వదించబడాలి. ఆమెన్.
జీవము గల దేవుని మందిరాన్ని మూయించిన వ్యక్తులకు దేవుడు తగిన గుణపాఠం చెప్పును గాక
నిజముగా చాలా సంతోషం కలిగింది ఈ విడియో చూసి ఇంత దూరం కొండల్లో కాలి నడకన ప్రతీ సారి ప్రార్థన కు రావడం పోవడం నిజంగా దేవుని పట్ల ఆత్మల భారం కలిగి దేవుని పని చేయడం చాలా గ్రేట్ కారుల లో ఫ్లైట్ ల లో కాలు కింద పెట్టకుండా సువార్త చేసే వారికంటే మీ సేవ చాలా గొప్పది పాస్టరు గారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jesus Christ is the lord of lord king king. Me andariki vandanamulu
ప్రైస్ ది లార్డ్ ఎంతవరకైనా ఎంత దూరమైన దేవుని కొరకు దేవుని బిడ్డల కొరకు నేను రావడానికి సిద్ధం పోరాడదాం ప్రభువు మనకు తోడై యుండును గాక
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
Amen
అవున మీ తండ్రి ఎపుడు జన్మింఛాడు cheppagalara
జీసస్ మీరు తోడై యుండును గాక అమెన్
God bless you all
వర్దీలాలి... వర్దీలాలి .క్రేస్తవ్యం .. వర్దీలాలి
Nasanamavali naasanamavaali విదేశీ christhavyam
@@Mahath333 Devudu meeranna Danni batti mimmunu rakshinchunu gaaka amen🙏
@@gayithrinm2297 naa bhaaratheeya devudu nannu rakshisthune vundaadu aa Israel
Vedhava evaru nannu rakahinchataaniki? Pilavani perantaani vasthaadu enduku sigguledaa
@@anjani4097
నీ భరతీయ దేవుళ్ళకి బాషా రాదు, నీవు ఏమి చెప్పిన వాళ్ళకి అర్తం కాదు ట్రాన్సలేటర్ *(పూజారి)* అవసరం, కానీ యేసయ్య ఆలా కాదు,ఏ బాషా లో, ఏ ప్రాంతం లో,ఏ సమయం లో,ఏ స్థితిలో,ఏ విషయం గురించి మాట్లాడిన ఆయనికి అర్తం అవుతాయి...
Foreign la katam aitandi, akkada em chesyaleru meeru.
దేవునికి స్తోత్రము మీరు చేపట్టిన కార్యమును ఆ పరిశుద్దాత్మ దేవుడు జయము అనుగ్రహించు గాక.
కల్యాణి గారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి
Yes
హిందూ మతం దాని అసలు దశకు తిరిగి రావాలని ప్రార్థించండి.
Pray for Hindu religion to regrow to its original stage.
Dabbu kosam adda darulu thokkutunna varu rakshana pondaleru yemo brother.. Vallaki bumi meeda danam kavali paraloka danam akkarledu
@@anim5473 yevadu hindu yevadu Christan yevadu muslim.. Oka manisi kastam yevariki telusu devuniki telusu alantappudu nijamina devuduni yeriginappudu valla kastalu poinappudu yesu ni nammukuntaru.. Kàstallo unnavarike devuni viluva telustundi jeevithantham mattibommalani prardinchina suka mundadu.. Nedu ninna repu unna devudu yesu.. Christians marduers chestunnara anya matastulani dusincha mani cheptunnara andaru bagundalani prayer chestaru goramina lokam lo unnamu anipistunnadi.. Christian desalu mana hindus ni meeru hindus ma desam ravaddu antunnaya andarani premistunnaru kada.. Anna thammulla undavalisa manam yendukila.. Matam kadu margamu adi.. Okadu Christian ga marithe neeku vachina nastam yemiti marina vadiki jnam undi telivi undi vadu ye situations lo marado vadiki telusu yevadi jevitham viluva vadike telustundi pakka vadi jeevitham meeda manaki adikaram ledu.. Neeku nachakapote nammodu kani Christ ni telusukunnavarini badapettoddu ala badapedithe mana chelli no akkano mana brother no badapettinatle kada danivala yemi prayojanakaram.. Mana desamu nasanamavvadanike tappa manamandaram indians kada.. Indians matrame kadu manusulamu adi America ayina china ayina india ayina andaru manusulami okarini okaru respect chesukovali.. Manaki Pakistan kalpulu cheste kada manam kalpulu chestunnamu but manalo manam matam pertho kalchukuntunnamu idi yentavaru nyam..
@@maheswararaoavu2087 😶🌫️🤗 enjoy
God's plan for u. Praise god
God bless you
Devudu adbutham chesthadu amen
దేవుడు మీ పక్షాన ఉండి ఎన్ని బలమైన కార్యాలు చేస్తున్నాడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అక్కడున్న సేవకులు అందరికీ దేవుడు తోడై యుండును గాక
దేవునికి అసాధ్యం ఐనది ఏమి లేదు ఈ గొప్ప కార్యం అందరూ తెలుసుకోవాలి ఇది ఒక గొప్ప సాక్ష్యం గా మార్చబోతున్నాడు అందుకే సీల్ వేశారు దేవుడు అతి త్వరలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెన్ దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
Brother Honey Johnson and all brothers in his team, you have done a good work of strengthening the believers in that church. యేసు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. God bless you.
Praise the lord annaya దేవుడు మీమళీ అచ్చాచాలుగా దీవెచ్చునుగాక 🙏🙏🙏🙏💐💐🌹🌹👏⛪️⛪️🛐🛐
క్రైస్తవ సహోదరీ సహోదరులారా మనమందరం సంఘాల మధ్య ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ప్రయత్నించాలి , ప్రభువు కృప మనకును సార్వత్రిక సంఘమంతటికిని, దేవుని పని చేస్తూన్న ప్రతి ఒక్కరికీ సదా తోడై యుండును గాక ఆమెన్.
God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక...అలాగే మీ అందరినీ దేవుడు తన రెక్కల చాటున భద్రపరచును గాక .మీకు మరింత మనోధైర్యము శారీరకబలము మెండుగా దయచేయును గాక ....ఆమేన్🙏🙏🙏🙏
హాయ్ బ్రదర్ వందనాలు
చాలా సంతోషం బ్రదర్ మీరు చేసిన ఈ సాహసం మాకు ఎంతో ఆనందం అనిపించింది దేవుడు మిమ్మును దివించునుగాకా దేవునికేమహిమకలుగునుగాకా ఆమెన్ .
Elanti karate kalyanilu enthamandi vachen churchlu aithe muenchagalarugani deuni vakyanni apaleru praise tha lord god bless you
Thanks for you brother you are getting good jab about jesus God God bless to you all members..యుద్దము యోహోవదే..
Ji-Ho Karate Kalyani.. God bless you.. all illegal activities to be persecuted..
దేవుడికి మహిమ కలుగును గాక.
మాట్లాడే కరాటే కళ్యాణి గారికి మంచి జ్ఞానాన్ని ఆ దేవుడు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
మంచి gnaanaanni ఇచ్చాడు kanake ఆ churchini mooinchindi. .దేవుడి aagna
@@Mahath333 అవునా
Praise the lord అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దివించును గా క నేను మెసేజ్ చేసాను విడియో అంతా చూసాను నాకు ఏడుపు వస్తుంది బ్రదర్ నిజమైన దేవుడు మన యేసయ్య బ్రదర్ మన పక్షమున వున్నారు దేవుడు 🙏🙏🙏
నిజమైన క్రీస్మస్ చూస్తున్నాను ఆమెన్
ఈ చర్చి మీకు దేవుడు త్వరలో ఇచ్చును గాక
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
పరలోకపు వాకిల్లను తెరిచి పట్టజాలనంత ఆశీర్వాదం మీకు దేవాధి దేవుడు కుమ్మరించును గాక...
దేవుడు కార్యం చేస్తారు అని నమ్ముచున్నాను 🙏🙏
😅😅😅
సెక్యులర్ భారత దేశంలో ఇ టువంటి పరమత ద్వేసులు వుండ వచ్చు .వాళ్ళను మొదట్లోనే ఆపాలి.సినిమా రంగం అయి పోఐనది. ఇక జనం మీద పడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు.
Anna thankyou so much .unity ga poratam cheyyali
మనల్ని ఎంత బాధ పెట్టిన మనకు ఎప్పుడూ పూలబాట చూపించే యేసయ్య ఉన్నంతవరకు ఎవరు ఏమి చేయలేరు చర్చి కుల్చాలి అనే వారికి గుణపాఠం నేర్చుకునే రోజు ముందే ఉన్నది హల్లెలూయ
వర్ధిల్లాలి వర్ధిల్లాలి హిందూ దేశం వర్ధిల్లాలి వందేమాత్రం, భారత్ మాతా కీ జై, జై హింద్
నిజంగా పక్కన chruch కి వెళ్ళడానికి బద్ధక్కం కానీ వాళ్ళు అంత ఎత్తు వెళ్లి దేవుని సితిస్తూ వున్నారు దేవుకిని వందనాలు 👌
దేవునికి మహీమ కలుగునుగాక ఆమెన్ 🙏దేవుడు కార్యము చేయను గాక ఆమెన్ 🙏
🌍🌠💫⛪🇮🇳 Prabhu divanalu Mee Adari kalugunuggaka Ameen
వర్ధిల్లాలి✊ వర్ధిల్లాలి✊ క్రైస్తవ ✊విప్లవం✊ వర్ధిల్లాలి✊ జై జీసస్ జై జై జీసస్
Shivakumar Joseph enti brother kalthi kallu laga
@@Shankarengineer కల్తీ కల్లు అంటే ఏంటో ఒరిజినల్ కల్లు అంటే ఏంటో చెప్పు బ్రదర్ కొద్దిగా
@@sivakumar...joseph ట్రాన్స్ జెండర్ 😂😂😂
@@ravikirankiran1092 😂శివుడికి 😂విష్ణువుకి పుట్టిన వాడే😂 ట్రాన్స్ జెండర్😂 అది తెలుసుకో👍👍👍
Na bongu
మళ్ళీ ప్రారంభం చేద్దాం.
కళ్యాణి అక్కగారు నీలాంటి వారు బైబిల్ లో క్రైస్తవుల నే అడ్డంగా నరికేసవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కగారు వాళ్లు యేసే దేవుడని జీవితాలనే అర్పించారు వారి ముందు నీవెంత నీవు కూడా యేసే దేవుడని త్వరలో ప్రారంభిస్తామని నా విశ్వాసం
ఈ మందిరం త్వరలో తెరవబడి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలని మన ప్రభువుని ప్రార్ధిస్తాము, praise the Lord
అందరికి వందనాలు.....దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక
అవమానాలను అవరోధాలు అధికారులను మార్చండి
వారిని వెలుగులోనికి నడిపించిన పాస్టర్ కి వందనాలు 🙏
Josheph గారికి,ప్రత్యేక వందనాలు🙏
ప్రయాస పడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగుజేతును.ఆమెన్.
వందనాలు అన్నగారు ఇలాంటి కార్యములు ఇంకా చేయాలని కోరుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మీకు మీ కుటుంబానికి బహుగ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
ఈ rss, కాషాయ సైకోలకు తోడుగా , కరాటే కళ్యాణి చేరి ఇలాంటి వెనకబడిన వారిని, అమాయకులను ఏమి చేయాలనుకుంటున్నారు.. వీరికి తోడుగా అధికారులు...
వందనాలు అన్నయ్య గాడ్ బ్లేస్ యూ దేవుడు మిమ్మల్ని మమ్మల్ని మన అందరినీ రక్షించును గాక ఆమేన్
ఆ వెధవ ఎవడ్రా మమ్మల్ని కాపాడటానికి మేము అడిగామా? సిగ్గులెని జాతి
Prise the lord 🙏
Annaya vandhanalu బాధలో nu bayamuthonu వున్న వరిని దైవ sandhesham tho dhairyaparichinandhuku 💐💐💐💐💐🙏🙏🙏🙏
దేవునికి మహిమా కలుగును గాక god bless you all
జోసెఫ్ గారి కి ప్రత్యేక వందనాలు
May God continue to bless dear pastor abundantly and use him mightily for his glory and honour and destroy all the powers of darkness in the Almighty name of Jesus Christ of Nazareth Amen and Amen
క్రిస్టియన్స్ పేద ప్రజలకు మేలు చేసేవాళ్ళే తప్ప కీడు చేయరు జగన్ అన్నా 🙏🏾🙏🏾🙏🏾
ఎవరైతే ఇక్కడ అభ్యంతరాలు చెబుతున్నారో వాళ్ళందరినీ ప్రభువైన యెహోవాదేవుడు ఆయన భక్తులుగా చేసుకుంటారు.,
ఇక్కడ ఒక గొప్ప దేవాలయం నిర్మించబడుతుంది ఆమెన్🙏🏻
దేవునికి మహిమ కలుగును గాక....
జోసెఫ్ బ్రదర్ మీ సేవ గొప్పది మీ ఆలోచన గొప్పది దేవుని కృప గొప్పది ఆయన్ని నమ్ముకున్న వారి ఆలోచనను తీర్చే గొప్ప దేవుడు మనకున్నారు అదర్యపడకండి సోదర అలాగే ఎంతో ప్రయాసపడి వెళ్లిన హాని జాన్సన్ గారికి టీం కు ప్రత్యేక ధన్యవాదాలు ❤
Praise the lord Anna 🙏Church yesu namamulo Ami honey pramadom Avudu yesu namamulo Amen 🙏🙏🙏🛐🛐🛐god bless you 🙏🙌
Our god is
Holy wonderful god v have , god bless you anna
Vandanalu Anya
Anna chala baga vielethunaruh meku devudu me ventey vutadu god blesus super anna 🙏👌⭐❤🐅👨👩👧👦🇮🇳⛪
కరాటే కి పనికి వచ్చే పని ఏమి ఉండదు కదా అన్ని మనికి మాలిన పనులే
Glory to Lord JESUS 🙏🙏🙏Glory to Lord JESUS 🙏🙏🙏
💓💓👍🏻మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
Matthew 16: 18
And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
మీరు కూడా అధికారులందరకు రిపోర్టులు చేయండి మనప్రభువు మీకు సహాయము చేస్తారు ఆమెన్
గిరిజన దేవుడు ఆంజనేయ స్వామి అందరికీ దేవుడు యేసు క్రీస్తు 👏🏽👏🏽👏🏽
Anjaneyudu devudu k@dhu ramudi bhakthudu
@@NovaFarming అవును బ్రో కానీ కొంత మంది దేవుడిగా ఆరాధిస్తున్నారు
యస్
@@joyinlord-sf8hy యేసు కూడా దేవుడు కాడు దేవుడి కొడుకు మానవుడు. అందుకే రక్తం కారి తనను తాను కాపాడుకొలెక చచ్చాడు వాడిని అందరికీ దేవుడు antaaremira గొర్రెల్లారా
@@Mahath333 reference chupinchi matladu erri vengalappa sollu veskunti meetho maku time bokks
Deavunikea mahima god bless you anna
ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలండి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం తప్పకుండా మేము కూడా ప్రార్థన చేస్తాం ఈ విషయంలో మరి మా సంఘం అందరు కూడా మేము ప్రార్థన చేయాలని మంచిగా ఈ కార్యాలన్నీ మీ చేతుల మీదుగా ప్రభువు జరిగించాలని ఆశతో ప్రార్థిస్తున్నా
PRAISE THE LORD JESUS 🙏🙏🙏
Devunki Mahima kaligunugaka amen amen amen 🙏
Padma Amp vandanalu brother God bless you and your family,
Praise the lord Anna garu 🙏🙏👍👌👌
Thank you very much 🙏 sir God bless you all
Devunike mahima kalugunu gaka amen vandanalu brother
May God be with you all of you,amen
pastor garu nijanga miru great miru 2009 chesra you are doing very hard ministry you are really great
మారుమూల కొండలలో వున్న మందిరం వీళ్ళకి ఏమి అడ్డం వచ్చింది.
హిందువులు ఆరాధించుకోవడానికి గుడులు కావాలి క్రిస్టియన్స్ ఆరాధించుకోవడానికి చర్చి వద్దా.
రోడ్ పక్కన రోడ్ ఆక్రమించి కట్టిన గుడులని కూడా పగలకొట్టాలి.
As long as in cinemas "no God" - " no Faith", worst dialogues, worst dressing. But now, No cinemas, no income, so to earn money, (child trafficking ) & in the guise of Hindutva, attacking Christians and Christian community, misleading the officials. Officials discharge your duty treating all religions with equal importance without yielding to pressures. Giri puthrulu, YOURS is THE ONLY THE REAL REAL CHRISTMAS.
Praise God tq brother may God bless you abundantly 🙏🏻 👍 👌
తమ బ్రతుకులను సరిదిద్దుకొని బలహీనంగా నీతిగా బ్రతుకుతున్న వారిని! అల్లరి చిల్లరి చేసి చర్చలను ముగించడం సబబు కాదు
...బాబి అక్కాయ్
Praise the lord Annayya..naakyte kannellu vachhay e video chusi..na devuni Prema enta duram ayna veltunnandulaku chala Santosham ga undi.
Yes Amen glory of God Amen God blesses your minister and family brother
డబ్బులు ఇస్తే ఎవరు మతం మారతారు,
ఒకవేళ మారిన కూడా వాళ్ళు ఎక్కువరోజులు మందిరానికి వెళ్ళరు
అబద్ధాలు చెప్పి జనాలని మోసం చేస్తున్నారు.
AMEN HALI LUYA THANK YOU JESU 🛐🛐🛐🙏
Amen amen amen amen amen amen amen amen Amen devuniki mahiama kalugunu gaka
Devudu miku mundhuga naduchuchunnari miru mundhuku konasaginchandi annaayya pries the lord
మనం పిలక పొంతుళ్ళ పని పడదాం
wounderful Job.... may God be with you and bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤
My dear Respected Sakunthalakayaaa.... ( Kalyani) ninu nee kutumba sabeulanu Naa sajeevam gala devudu kaapadunu gala. Amen....🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Anna garu meku antha thanks chepinna. Thakuveee,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Andukantee,. E rojuloo. Style ga speeches echi .... Velipothunaru... Devuni Pani kosam meru. Chesthuna prayasa chuthuntee,. A rajula Raju ke, mahima , ganatha....
Praise the Lord 🙏 all balavantamuga musina devuni mandhiramu tvaralo yesunamamulo teruvabadunugaka amen 🙏
Kristu Sainikudu Honey Johnson Anna... Devudu miku toduga undunu Gakha...