పత్తి లో అధిక పూత కాయ కోసం 6 వా పిచ్చుకారి గా వాడవలసిన మందులు

Поділитися
Вставка

КОМЕНТАРІ • 123

  • @paripellisathyanarayana11
    @paripellisathyanarayana11 2 роки тому +26

    నమస్తే అన్న నేను కొత్తగా 5 ఎకరాలు పత్తి చేను పెట్టాను నేను మీ వీడియోలు చూస్తూ మీరు చెప్పిన మందు కొడుతున్నాను ఈరోజు నా పత్తి చేను మా ఊరు వాళ్ళు చూశారు ఎకరాన పదికిటోళ్లు ఈజీగా అవుతుందని చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు నాలాంటి ఎంతోమంది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అన్న బతుకమ్మ శుభాకాంక్షలు మీ కొత్త రైతు సతీష్

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому +2

      ధన్యవాదములు అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому +5

      మీ తోటి రైతులకు చెప్పండి మన ఛానెల్ చూసి మందులు కొట్టమని

    • @paripellisathyanarayana11
      @paripellisathyanarayana11 2 роки тому

      @@MB-uk4gl ok అన్న

    • @andhrapradeshtv3652
      @andhrapradeshtv3652 2 роки тому +2

      @@paripellisathyanarayana11 seed name bro

    • @rockeysomagaini321
      @rockeysomagaini321 2 роки тому +1

      👌👌

  • @jayachandrakorsa-yb6fv
    @jayachandrakorsa-yb6fv 2 місяці тому +1

    Good information biovita X explain cheyyandi one acre ki antha ml and mix adaina unte cheppandi

  • @Anjichinthakuntla411
    @Anjichinthakuntla411 Рік тому

    Chamatkar+Boran+npk kalipi spray cheyocha Bro

  • @thirumalb601
    @thirumalb601 2 роки тому +1

    20 లీటర్ ల 5 టాంక్ లకు ఎంత dosage కలపాలి chamathkar please reply

  • @kurapatinagakrishnamraju7172
    @kurapatinagakrishnamraju7172 2 роки тому +1

    Cotton lo gulabi rangu purugu
    Ela control cheyali cheppandi

  • @venkataiahkothari3156
    @venkataiahkothari3156 Місяць тому

    Bloom medicine spray chesina Anna flowers fruits ravadam ledu

  • @RameshRamesh-gs2bm
    @RameshRamesh-gs2bm Місяць тому +2

    మా యొక్క పత్తి ఐదు పీట్ల పైబడి ఉంది దానికిగాను పోలీస్ నేటివ్ చమత్కార్ కొట్టొచ్చా

  • @basamgopi4794
    @basamgopi4794 2 роки тому +3

    Chamatakar + boron +Atrabon(upl)kalipi spary cheyavacha

  • @tprasad1263
    @tprasad1263 2 роки тому +1

    హలో అన్నా నమస్తే నేను తులసి 7 5 ఎకరాలు పత్తి నాటాను చెట్టు పూత రావట్లేదు పెరుగుదలలేదు చెట్టుకు 5 కాయలు ఆరు కాయలు తప్ప ఏమీ లేవు

  • @BiddikaGanesh-nb1tr
    @BiddikaGanesh-nb1tr 18 днів тому

    Anakulukalimudutaluvastundi amandu nenu epudu vadali please chpu

  • @jagadishseepelly5480
    @jagadishseepelly5480 Рік тому +1

    Anna 3rd dose 13:00:45 fantak plus kottina next 4th dose m kottali.

  • @RameshAlluri-p1g
    @RameshAlluri-p1g Місяць тому +1

    అధిక పూత రావడానికీ ఫాంట కొట్టిన బ్రో ఓకే నా

  • @AA-lx8md
    @AA-lx8md 2 роки тому

    Grothing ravadaniki alge guda ralipokunda sprays cheppandi

  • @veerannaenturi6172
    @veerannaenturi6172 2 роки тому +1

    అన్న మీరు చెప్పిన మందులు స్ప్రే చేశాను.పంట భాగా వుంది ప్రస్తుతం ఇప్పటి వరకు 6 స్ప్రెలు చేశాను.కింద కాయలు విప్పుతున్నయి.ఇంకా స్ప్రే చేయడం మాంచిదేనా

  • @sangatitayanna9436
    @sangatitayanna9436 2 роки тому +1

    Anna me. Videolu raitulaki chala upayogamaina mandula gurinchi caputaru.chala thanks.alage Maadi kooda 7 ekaraalu patti pettamu.kaakapote 80days ayindi growth takkuwa undi EMI mandulu spry cheyali please cheppandi.

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Fantac plus& insta 28-28-0

    • @sangatitayanna9436
      @sangatitayanna9436 2 роки тому

      @@MB-uk4gl Anna dintlo yedaina purugu Mandu kalupukowacha? tell me please.

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      No

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      అది సపరేట్ గా కొట్టాలి

  • @k.nagendra9582
    @k.nagendra9582 2 місяці тому

    Anna jaama enni saarlu prooning chesina iguru baga vastundi kani poota sariga ravatam ledu ippudu 50 parcent poota undi e time lo chamatkar max vadavachha

  • @luckykaram2669
    @luckykaram2669 Місяць тому

    3 kalipi spry cheyyocha anna

  • @lingeswaraeddy
    @lingeswaraeddy Рік тому

    Minumu croplo spary cheyavacha ana

  • @swasa506
    @swasa506 Рік тому +1

    My crop no growth please message which druge use

  • @vinnunanu
    @vinnunanu Рік тому

    Hi bro madhi okasari Patti tesamu ippudu malli Baga varshalu paddayi ippudu malli Baga putha katha branch lu peragalante em veyali

  • @kjmn3696
    @kjmn3696 2 роки тому +1

    నాయక్ గారు ప్రస్తుతం అంతా సాగు చేసి 100 రోజులు దాటింది ఈ సమయంలో ప్రస్తుతం పంట ఆకులు ఎర్రగా మారడంతో పాటు అక్కడక్కడ ఆకులపై ఎర్రటి మచ్చలు వస్తున్నాయి కొత్తగా పూత కూడా రావడం లేదు వీటికి ఎలాంటి మందు స్ప్రే చేస్తే బాగుంటుంది ఒక మంచి అడ్వైస్ ఇవ్వగలరు

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Avthar+fantac plus+19.19.19

  • @AnandAnand-mb6hg
    @AnandAnand-mb6hg 2 роки тому +1

    Last srpy shoda and f3 bio mandu kotochha bro

  • @p.venkateshamp.v2758
    @p.venkateshamp.v2758 2 роки тому +1

    చెట్టు చివర తుంచిన తరువాత కూడా, చమత్కార boron 13 00 45 kottavacha

  • @kommamaheshmahesh3345
    @kommamaheshmahesh3345 2 роки тому

    Anna meeru cheppe mandhulu Ani rojula pathi chenuku kottamantaru

  • @purnafarms
    @purnafarms 2 роки тому +2

    Brother మీరు చెప్పిన chamathkar+boran+13.00.45 లో ampligo +polo కలిపి కొట్టవచ్చా..?

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому +2

      అన్ని అవసరం లేదు

    • @pruthviraj1646
      @pruthviraj1646 Рік тому +2

      మూడు కలిపి కొట్టొచ్చా

  • @bsureshgoud4053
    @bsureshgoud4053 2 роки тому

    అన్నగారు నమస్తే నేను పత్తి ఏసి 101 రోజు ఐతున్నది కాయలు బాగానే కాసినవి. కానీ పూత రావట్లేదు ఇంతకు మొదలు పూత వచ్చి పోయినది మళ్ళీ పూత రావడానికి ఏ మందులు వాడాలి దయచేసి చెప్పగలరు ప్లీజ్ అన్నగారు లేదంటే మీ నెంబరు తెలుపగలరు మీతో మాట్లాడుతాను దయచేసి చెప్పండి అన్నా ప్లీజ్ సురేష్

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Fanatc plus+boran+13.0.45

  • @VijayVj-d1l
    @VijayVj-d1l Місяць тому

    ఇదే కాంబినేషన్ మాంగో లో వాడొచ్చా

  • @kadeshashivardhan1808
    @kadeshashivardhan1808 2 роки тому +1

    Chamatkar syngenta company alika 13.0.45 kalipi spry cheyavacha

  • @nnaresh8187
    @nnaresh8187 Рік тому

    Super. Anna. 4spre

  • @venkataramanakaram2755
    @venkataramanakaram2755 2 роки тому

    Mirchi lo chamatkar kottacha brother
    Hight thakkuvaga undhi

  • @MaheshMahesh-uv1le
    @MaheshMahesh-uv1le 2 роки тому

    Bro madi 104 days Patti ee mandulu vadavocha

  • @saikumaryadav5746
    @saikumaryadav5746 2 роки тому

    Hai bro nennu eroju 13.0.45+boron+ formula 4+ Slr 525 spray chesanu manchada a na? And result baguntundha

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      నాలుగు మందులు అవసరం లేదు

    • @mahindrauma4199
      @mahindrauma4199 2 роки тому

      Boron okkati kottina saripotundha anna

  • @chimpirisamsonraj3935
    @chimpirisamsonraj3935 2 роки тому

    Anna నేను kurnool జిల్లావాసిని,,అన్నా నేను ఒక 6ఎకరాలా పొలం పత్తి వేసాను, అయితే మా సైడ్ వర్షం సరైన సమయంలో రాలేదు, అయితే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి,నా పొలం దాదాపు ఒక 2/12 అడుగుల ఎత్తు పెరిగింది,,పత్తి కాయలు ఒక చెట్టుకు 10నుంచి 15 పత్తి కాయలు, ఉన్నాయి,ఈ టైం లో పత్తి చేను ను ఇంకా ఎత్తు పెంచవచ్చా? పెంచాలి అనుకుంటే ఏ మందులు కొట్టాలి ? అలాగే గులాబి రంగు పురుగు చాలా ఉంది దీనికి ఏమైనా పరిష్కారం ఇవ్వు అన్నా,, please

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому +1

      ఎత్తు పెరగాలి అంటే ఫెంటాక్ ప్లస్ +అగ్రోమిన్ మాక్స్ మరియు గులాబీ rangu పురుగు కి అంప్లిగో

    • @tprasad1263
      @tprasad1263 2 роки тому

      అన్నా మా కర్నూల్ డిస్ట్రిక్ట్ నేను తులసి 7 విత్తనం వేశాను మా చేనులో కాయలు లేవు

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      @@tprasad1263 ఎందుకలా

  • @entertainmentmovies1234
    @entertainmentmovies1234 Рік тому

    This 3 use in chilli..?

  • @NarayanaRamtenki
    @NarayanaRamtenki 28 днів тому

    మూడు కలిపి పికరి చేయవచ్చా

  • @daripellysuresh742
    @daripellysuresh742 2 роки тому +1

    Patti hight peragadanki mandhulu cheppanna

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Fantac plus+agromin max

  • @AnandAnand-mb6hg
    @AnandAnand-mb6hg 2 роки тому +1

    Plzz rpy

  • @ballaraghu9769
    @ballaraghu9769 Рік тому +1

    Ok bro

  • @AvulaRamesh-m1h
    @AvulaRamesh-m1h Рік тому

    Hi anna ninnu patthi chenuku nillu veshanu ninu puthaku dhomaku a mandhulu vadali anna

  • @PrasadnaiduKunapuli
    @PrasadnaiduKunapuli 11 місяців тому

    అన్నా మీరు పత్తి కోసం చెబుతున్నారు చిక్కుడు పాదుల్లో అన్న ఎర్రనల్లి ఏ మందు కొట్టిన పని చేస్తా లేదు ఏం మందు కొట్టాలి చెప్పండి

  • @neelamumesh5312
    @neelamumesh5312 2 роки тому +1

    అన్న నమస్తే నా పత్తి చేను 2 ఫీట్ నర ఉంటది ఎమ్ మందు కొడితే పెరుగుతుంది చెప్పవా అన్న

  • @madhusudhan5348
    @madhusudhan5348 2 роки тому

    Bro naa cotton farm 90days aindi but just 2feat undi pgr planofix ulala 5th spray ga vadinanu. But growth peragadam ledu epudu dukkilo urea potash veyamantaaraa leka spry mandulato ne penchavachha

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Planofix ki growth radhu

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Dhukki lo 28-28-0 veyandi

  • @anjaneyulu6124
    @anjaneyulu6124 2 роки тому

    Bro plant growth regulater cotton yani sharul use chyocha bro

  • @vaggelaramesh9098
    @vaggelaramesh9098 2 роки тому

    Chamathkar shops la lo dorakadam ledu sir

  • @rajujangiti3297
    @rajujangiti3297 2 роки тому

    Hi bro gd information bro

  • @yadagiriyadav3069
    @yadagiriyadav3069 2 роки тому +1

    మా చేను హైట్ అధికంగా పెరిగింది కానీ కాయలు లేవు.. ఏది కొడితే ఫ్లవరింగ్ వస్తదో చెప్పండి అన్న ఈ క్రింది మందుల కొట్టాల లేదా ఇంకా ఏదన్నా add చెయ్యాల.
    1.అన్న fantac plus ఫ్లవరింగ్ కు ఉపయోగ పడతదా.
    2.chamtkar+boran+13:0:45 ఒకే సారి కలిపి కొట్టవచ్చా
    Pls rply bro

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      2.yes

    • @yadagiriyadav3069
      @yadagiriyadav3069 2 роки тому

      Chamtkar 2వ సారి కొట్టవచ్చా...

    • @reshamahendar7342
      @reshamahendar7342 Місяць тому

      ఏ కంపెనీ PGR లు అయినా 3 సార్లు మాత్రమే ఉపయోగించాలి...@@yadagiriyadav3069

  • @zikriyabidika7661
    @zikriyabidika7661 2 роки тому

    Anna adi e steges lo unnapudu kotali

  • @anjig5043
    @anjig5043 2 роки тому

    Product s dorakatledu anna

  • @sangameswarithota4261
    @sangameswarithota4261 2 роки тому

    Chilli video cheyandi sar

  • @sandeepsunkari1202
    @sandeepsunkari1202 Рік тому

    Last video lo fantas plus anv ipud idhi antunav

  • @gopaly7954
    @gopaly7954 2 роки тому

    F Fanta plus kottana annya moggha ralutundi.2.ekra4ftundi kapa eppdu puta paina undi.3ekra5ft undi edi kottali

  • @mahendaredelli1321
    @mahendaredelli1321 2 роки тому +1

    Bro ma pathi chenu akulu pasupu coller ki maruthunnay grothing agipoindi em spray cheyyali

  • @thangellapellisuresh1574
    @thangellapellisuresh1574 2 роки тому

    95 days ulalakottan eppudu putharavadamkosam fantacplus. 13 0 45 boran kottala ledha chamatkar 13 0 45 boran kottala edikottali anna eppudu

  • @TharakChapidi1042
    @TharakChapidi1042 2 роки тому +1

    హాయ్ అన్న
    అదిగా పూత, పత్తి పచ్చగా ఉండాలంటే ఎం మందు కొట్టాలి అన్న
    పచ్చ దోమ, తెల్లా దోమ ఉంది

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      Herculus +fantac plus+19.19.19

    • @TharakChapidi1042
      @TharakChapidi1042 2 роки тому

      Boran కాలపుకోవచ్చా అన్న

  • @bikshapathiboini4596
    @bikshapathiboini4596 2 роки тому

    Pandu aaku rakunda a mandhu kottali anna

  • @veeraswamyalli6872
    @veeraswamyalli6872 2 роки тому

    Hi bro
    Good evening
    Maadhi suryapeta
    Meeru cheppe vi mandhulu suryapeta lo dhorukuthaya,dhorikuthe adress cheppandi bro

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      గ్రోమోర్ లో

    • @veeraswamyalli6872
      @veeraswamyalli6872 2 роки тому

      @@MB-uk4gl cost chala undhi ga bro toally 1260 avuthundhi for acr ki

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому

      350+120+130=600 అవుతాది

    • @veeraswamyalli6872
      @veeraswamyalli6872 2 роки тому

      @@MB-uk4gl net lo search chesthe al vasthundhi

    • @veeraswamyalli6872
      @veeraswamyalli6872 2 роки тому

      Aries agromin,12kg 400rs ,fantac plus 200ml,660rs,28,28,0 insta kg 200rs totally 1260.
      Avuthundi bro

  • @krishnah2268
    @krishnah2268 26 днів тому

    Annachenu peragaledu

  • @santoshkodapa923
    @santoshkodapa923 2 роки тому

    Anna chamatkar lo purugula mandu kalpi kotavacha

  • @podemramesh6236
    @podemramesh6236 2 роки тому

    Anna na Patti polamlo uda baga ralipothundhi.a mandhu kottali

  • @jayachandrakorsa-yb6fv
    @jayachandrakorsa-yb6fv 2 місяці тому

    Hai Anna

  • @srinumajjuri2696
    @srinumajjuri2696 2 роки тому

    Hi brother msg ki reply ఇస్తారా

  • @senderavisenseravi434
    @senderavisenseravi434 2 роки тому +1

    4 th m mandhu sprays cheyyali anna

  • @AllamThirupathi-q3f
    @AllamThirupathi-q3f Рік тому

    Ghuda raltandi m mandu kottali

  • @mohanbuddarangaya6909
    @mohanbuddarangaya6909 Рік тому +2

    Ana, Mohan, bondimadugula

  • @kinakaonaji
    @kinakaonaji Рік тому

    Thondaraga cheppu no time

  • @harishkuruvaharish7149
    @harishkuruvaharish7149 2 роки тому +1

    Chamtkar adamavari tapuz sipar 5ec 13 0 45

    • @MB-uk4gl
      @MB-uk4gl  2 роки тому +1

      ఏదైనా రెండు కలిపి కొట్టండి

  • @seenuyadav971
    @seenuyadav971 2 місяці тому

    Anna madi karnataka raichur mee videos chusanu subscribe ayya anna maa patti polamlo ladde purugu kayalaku bokka vestundi kayalu raltuny mariyu puta ekuvaga raltundi e mandu kottali chepanna pliz mee vatsap number petanna pliz

  • @tprasad1263
    @tprasad1263 2 роки тому

    హలో అన్నా నీ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టు అన్న

  • @nagarajurams9674
    @nagarajurams9674 Рік тому

    Mee number chappandi anna

  • @ViratKohli17189
    @ViratKohli17189 2 місяці тому

    𝗔𝗻𝗻𝗮 𝗚𝗮𝗿𝘂
    𝗖𝗵𝗮𝗺𝗮𝘁𝗸𝗮𝗿
    𝗕𝗼𝗿𝗼𝗻........
    13.0.45......
    𝗘𝗱𝗮𝗶𝗻𝗻𝗮 𝗣𝘂𝗿𝘂𝗴𝘂 𝗠𝗮𝗻𝗱𝘂 𝗞𝗮𝗹𝗽𝗶 𝗩𝗮𝗱𝘂𝗸𝗼𝘃𝗮𝗹𝗮𝗮 𝗔𝗻𝗻𝗮