ఈ వాక్యం ఒక్క రోజులో చాలా మంది ఆత్మలను రక్షించింది

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ •

  • @suryamathstricks5290
    @suryamathstricks5290 3 роки тому +27

    ప్రుభువుకు మహిమకల్గును గాక ,
    దేవుడు మీమ్మల్ని వాడుకొని అనేక మంది నీ ఆయన మహా కృపను పొనందుకొనుటకు సహాయం చూస్తున్నారు అందులో నేనూ ఒకడ్ని అందును బట్టి ప్రభువు ప్రేమ ను బట్టి మీకు వందనాలు తెలియ పరుచు కుంటున్నాను

  • @ishwarya5874
    @ishwarya5874 3 роки тому +80

    అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు అని అందరూ దూరం గా ఉంట్ట్టునారు మాతో ఎవరు మాట్లాడారు ఇప్పుడు కొబ్బరి ఆకు తో ఇల్లు ఉంది కానీ మా ఇంటి కి ఎవరు రారు దేని కి పిలవరు మేము ఎం లేనివరం అన్ని నను చూసి నవ్వుతున్నారు ఇల్లు లేదు అని నేను చాలా బాధ పడుతూ మా గురుంచి ప్రార్దన చేయండి 😭😭😭😭😭

    • @shambaviponnada9703
      @shambaviponnada9703 3 роки тому +9

      Thammudu illu ledhu ani bhadhapadaku nuvvu aa devudini nammukoni kastapadi sampadinchu Inka chuttalantava dabbulu unte pilicheval lu lekapothe pilavani val lu neeku avasarama

    • @sathwikrajsocialservice3225
      @sathwikrajsocialservice3225 3 роки тому +2

      Thappakunda prayer chesthamu nve kuda devuni medha viswasam unchi prayer chesuko,god bless you.

    • @samithamada
      @samithamada 3 роки тому +17

      ఇళ్ళు కంటే శ్రేష్ఠమైన యేసయ్య మీకు వున్నారు, మన జీవితంలో అది చాలు, మనుష్యుల వైపు చూడకు, priyuda ఆత్మ లో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయములలో వర్థిల్లిదువు, మీరు ప్రభువుకు సమీపంగా ఉండండి, అన్ని మీ వెనక అవే వస్తాయి

    • @sai-xe3dn
      @sai-xe3dn 3 роки тому

      P0

    • @nani5289
      @nani5289 3 роки тому +2

      @@shambaviponnada9703 chala baga cheparu manushuluni namadam kana devudini namithy manaki antha manchi jaruguthundi praise lord

  • @danag1270
    @danag1270 3 роки тому +16

    త్రండి సన్నిధి లో ఉన్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులకు నా నిండు వందనాలు 🙏🙏ఈ ఆత్మీయ సందేశాన్ని చుస్తూన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా నిండు వందనాలు కృతజ్ఞతలు 🙏🙏💝

  • @shanthikanthi8466
    @shanthikanthi8466 3 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
    మానవుని యొక్క ఆయుష్యు దినములు చాలా చక్కగా వివరించారు, ఇకనుండి అయినా "నాయొక్క మిగిలిన శేష జీవితాన్ని " నిత్య నరకంలో పడకుండా, ప్రతి దినం దేవునితో గడపడానికి తీర్మానం చేస్కుంటున్నాను అన్న 🙏
    "పరమాత్ముడు మనకోసం రక్తం "చిందించినాడు , తీర్పు దీనమందు నిలబడకుండున్నట్లు, దేవుని యందు భయభక్తులతో జీవించాలని ఆశపడుతున్నాను 🙏🙏🙏

  • @b.lakshamanb.lakshaman190
    @b.lakshamanb.lakshaman190 3 роки тому +22

    ఇన్నెల్లో తప్పిపోయిన నన్ను ఇ వాక్యంతో మళ్ళి నన్ను నేనుసరిసేసుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక

  • @యెహోవాయేసయ్యా

    నా పారిశుధ దేవునికే మహిమా గణత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక నా ఆత్మీయ తండ్రికి షాలేము అన్నయ్యా కు నా నిండు వందనాలు 💒💒💒🙏🙏🤲🤲🤲

  • @karunas4671
    @karunas4671 3 роки тому +2

    Praise the lord 🙏 పాస్టర్ గారు... దేవుని కే మహిమ...🙌🙌🙌

  • @danag1270
    @danag1270 3 роки тому +39

    వందనాలు అన్నయ్య 🙏🙏💝దేవుని మాహా కృప ఈ విలువైన వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మాలి దేవుని తట్టు తిరిగి వుంటారు సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙏🙏💝

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 роки тому +26

    వందనాలు అన్నయ్యా గారు🙏🏻దేవిని కే మహిమా👏👏👏👏👏

  • @franklin4166
    @franklin4166 3 роки тому +9

    Praise the lord shalem Anna. Thank you all team of Thandri sannidhi.

  • @balakrishnajonnada6301
    @balakrishnajonnada6301 3 роки тому +3

    ఈ వాక్యం నాలో చాలా మార్పును కలిగిస్తుంది సర్ . ఆమెన్.

  • @Svar1309
    @Svar1309 3 роки тому +4

    Praise the lord ayya 👏👏.. laxmi-venkateswarlu Triveni-karunkar valla family maralani, varun kumar marchbaladani,ma patla karyam jaralagalani na avasaratha gurinchii pradinchandayyas🙏

  • @yerraashwini1849
    @yerraashwini1849 3 роки тому +3

    Praise the Lord annaya gaaru 🙏🙏🙏🙏🙏

  • @NTR1339
    @NTR1339 3 роки тому +3

    Devudu antha gnanam echadu meeku
    Praise the Lord🙏🙏🙏👏👏👏

  • @pravallikag5467
    @pravallikag5467 3 роки тому +79

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏🙌🙌🙌 దేవుడు మిమ్మల్ని తన ఆత్మ చేత నింపి అనేక ఆత్మలను రక్షించునుగాక ఆమెన్🙏🙏🙏

  • @metharilakkshmon8476
    @metharilakkshmon8476 3 роки тому +7

    దైవజనులకు వందనాలు స్వచ్చమైన సువార్తను అందించారు

  • @saralavangalpudi866
    @saralavangalpudi866 3 роки тому +2

    Entha goppa Prema yesayya nee Prema. Praise the lord brother wonderful message

  • @satyam7276
    @satyam7276 3 роки тому +11

    వందనాలు బ్రదర్ దేవుడు మీమ్ములను బహుగా దీవించిను గాక 🙏🙏🙏

  • @sayedbabji3667
    @sayedbabji3667 3 роки тому +3

    ఆత్మీయ అన్నగారికి నా హృదయపూర్వక మైన వందనాలు ⛪️🙏

  • @shanthikanthi8466
    @shanthikanthi8466 3 роки тому +18

    😭😭😭😭😭పరమ తండ్రి నాకోసం భలి అయ్యాడు, ఇకనుండి నాయొక్క అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు మార్చుకుంటాను అన్నయ్య 🙏🙏🙏

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 роки тому +18

    దేవాది దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ ఆమెన్ నా ఆత్మీయ తండ్రీ గారికి ప్రభువు పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు 🙏🙏🙏🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajakumari2746
    @rajakumari2746 3 роки тому +15

    Praise the Lord నడిపించిన పరిశుద్ధాత్మ త౦డ్రి పాదములకు సోతము 🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @sirilkumar5503
    @sirilkumar5503 3 роки тому +1

    Thank you brother and sister naaku paapa puttindi thalli bidda ksemamga vunnaru devuni naamani sthutram meeku naa vandhanaalu Thank you.

  • @gollavasanthakumari8265
    @gollavasanthakumari8265 3 роки тому

    Na yessaiah nike , mahima, ghanatha mike kalgunu gaaka .J
    PRAISE GOD .HALLELUJAH 🙌 🙌 🙌
    TQ BRO. Inka devuni kosam aneka athma lu rakshinchali me kosam viduvaka prayer chesthunnanu. Nenu bhatike varaku chestune vuntaanu naana .Inka devuni abhishekam tho bhalam ga nippa badudhuvu gaaka .amen 🙌 🙌 🙌

  • @bm1bapatla889
    @bm1bapatla889 3 роки тому +3

    Enta viluvina vakyam vinnamo brother
    V precious message
    Glory to god🙏🙏🙏🙏

  • @brokvijayrajswarna2474
    @brokvijayrajswarna2474 3 роки тому +2

    వందనాలు అన్నయ్య సమస్త మహిమ గణత ప్రభావము యేసయ్యకే కలుగును గాక ఆమెన్

  • @govindanaidu2539
    @govindanaidu2539 3 роки тому

    Yeshu nadha kapadu nayana Amen praise the lord 🙏🙏🙏

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 3 роки тому +2

    Praise the lord ayyagaru 🙏🏻nijalu chepparu

  • @kadiyalamerie8801
    @kadiyalamerie8801 3 роки тому +2

    దేవునికి మహిమ కలుగును గాక....amen

  • @deepikakilamsetti699
    @deepikakilamsetti699 3 роки тому +1

    Praise the lord uncle. Miru devuni patla vari prajala patla mikunna bharanni batti devunni sthuthistunnanu.🙏. Pls pray for my mother's health and for carona patients.

  • @Manjup349
    @Manjup349 3 роки тому +1

    Devuni prema gurchi intha clarity ga chepparu annaya... pranam unna prathi okkaru alochimpachese manchi msg chepparu all glory to God 🙏🙏🙏

  • @NagaraJu-iy6vd
    @NagaraJu-iy6vd 3 роки тому +1

    చాలా మంచి మెస్సేజ్ ఇచ్చారు మేమును దేవుడు దివచ్చాను గాక

  • @normallife999
    @normallife999 3 роки тому +3

    Praise the lord 🙏 pastor gaaru..

  • @krishnasurekhasai1740
    @krishnasurekhasai1740 3 роки тому +1

    Aniya nenu Kuwait lo vunaana aniya naa kosam naa pillalu kosam naa bartha kosam preyar cheyandi aniya vandhanamulu amen

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 3 роки тому +1

    Vandanalu anna meku me family vaarandariki
    Meru chivari varaku elaage anekamaina Aatmalanu rashinchalani mana thantri ni korukuttunnanu amen 🙏🙏🙏

  • @ashajyothi2597
    @ashajyothi2597 3 роки тому +17

    Exlent,superb msg brother.all glory to God😇🙏👼

  • @viharikaraj7842
    @viharikaraj7842 3 роки тому

    Praise the lord annayya🙏 nijamaina margam teliyaka entho mandhi ee roju nashinchipothunaru ee okka msg tho endharo rakshinchabadutaru Anduni batti devunike Nithya mahima ganatha prabhavamulu kalugunu gaka Amen Amen Amen

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 3 роки тому +18

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య... 🙏❤️
    Thanks for uploaded this video

  • @yehoshuamandapalli1014
    @yehoshuamandapalli1014 3 роки тому +1

    Very good pastor garu. I appreciate. God bless you

  • @veerarao5033
    @veerarao5033 3 роки тому +2

    Hallelujah, True message , Vandanalu Anna

  • @kumarnagu4423
    @kumarnagu4423 3 роки тому +3

    Praise lord అన్నయ్య vandanamulu శైలజ from siddipet

  • @pavanipavani4656
    @pavanipavani4656 3 роки тому +1

    Praise the lord anna. Dhevunilo meeru inka vadabadali amen

  • @chotasweety4545
    @chotasweety4545 3 роки тому +6

    Praise the Lord 🙏 Uncle🙇‍♀️

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 3 роки тому +3

    Praise The Lord Uncle 🙏🙏
    Praise me to God 🙏🙏🙏

  • @addankiveerakumar277
    @addankiveerakumar277 3 роки тому +2

    😭😭😭❤️ AMEN hallelujah praise the Lord Anna ❤️🙏🙏🙏

  • @peraiahkuraganti9587
    @peraiahkuraganti9587 3 роки тому +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @srikalyani8199
    @srikalyani8199 3 роки тому

    వందనాలు అయ్యగారు 🙏
    నాకు చిన్న dhovte ఉంది అయ్యగారు దయచేసి జవాబు చెప్పండి అయ్యగారు
    ఆత్మ ఏరూపంలో ఉంటుంది మనిషి రూపంలోనే ఉంటుద అయ్యగారు

  • @malleshammothe2311
    @malleshammothe2311 3 роки тому

    దేవునికి స్తోత్రము మహిమా గణతలు ఆయనకే చెల్లునుగాక దైవ సేవకుని వృదయపుర్వక వందనాలు

  • @mganga8383
    @mganga8383 3 роки тому +1

    దేవుని కీ మహిమ కలుగును గక ఆమేన్ అన్న న కుమారులు గురించి prayer చేయండి పేరు బాలాజీ ప్రవీణ్ కుమార్ మరుమనసు పోందులగున ప్రార్ధన చెయ్యండి పెద్దవాడు పాపం లొ ఉన్నాడువిపరీతంగా తగి ఏప్పుడు గొడవ చేస్తున్నాడు

  • @lavanyabathula2535
    @lavanyabathula2535 3 роки тому +4

    Praise the lord brother హల్లెలూయ

  • @truegod6660
    @truegod6660 3 роки тому +15

    అన్నయ్య మానవుడు ఈ లోకంలో ఎంత కాలం బ్రతుకుతాడో చాలా బాగా వివరించారు. ఓ మనిషి నీవు ఎంజాయ్ చేసే జీవితం ఎంత కాలమో తెలుసుకో

  • @rajeswaridubbala6187
    @rajeswaridubbala6187 3 роки тому +15

    Please pray for my father
    He is suffering from helth proble
    So please shalem brother pray for my father lakshmana rao.

  • @rajkuwait4244
    @rajkuwait4244 3 роки тому +2

    Praise God 🙏 Wonderful message 🙏

    • @gajulakollivalasa7
      @gajulakollivalasa7 3 роки тому

      Anna e paristitilo Aniyulu rakshana pondetatuvanti sadesam cheppandi ento mandi devudu rakshana teliyaka chanipotunnaru e message Andariki pampinchali okkarina rakshimpabadataru
      Anna pz vandanall

  • @sravanik371
    @sravanik371 3 роки тому +2

    Praise the Lord anna🙏, mi vakya parichrya super, devuniki mahima, God bless you anna.

  • @shanthakumari5757
    @shanthakumari5757 3 роки тому +14

    meeru cheppina msg chala bagundi first time i heard ur msg sir Tq soo much. .vinalanipinche la explain chesaru.

  • @turn2jesusbeforeuturn2dust33
    @turn2jesusbeforeuturn2dust33 3 роки тому +7

    కీర్తనలు 90: 10
    మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
    Psalm 90: 10
    The days of our years are threescore years and ten; and if by reason of strength they be fourscore years, yet is their strength labour and sorrow; for it is soon cut off, and we fly away.

  • @mounikamanne4845
    @mounikamanne4845 3 роки тому +4

    Praise the lord annayya🙏🙏🙏

  • @polisettisujatha1097
    @polisettisujatha1097 3 роки тому +1

    నా దేవా నా తండ్రి నీకే లెక్కలేనన్ని వందనాలు వందనాలు

  • @karunakumari2760
    @karunakumari2760 3 роки тому

    Praise the lord annagaaru 🙏🙏 devuniki mahimakalugunu gaka halleluyya 🙏

  • @punemramulugaaruu246
    @punemramulugaaruu246 3 роки тому +3

    Praise the Lord anna super msg..............................👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @swarnalatha54839
    @swarnalatha54839 3 роки тому +2

    Excellent msg brother .Praise the lord 🙏

  • @kalyanapudhanusridhanusri5966
    @kalyanapudhanusridhanusri5966 3 роки тому +1

    Praise the lord ayyagaru dhanusri from mittapally

  • @samuelkumar4485
    @samuelkumar4485 3 роки тому +1

    Praise the lord , devudu oppu kodu

  • @darlingadp7328
    @darlingadp7328 3 роки тому +2

    amen

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 роки тому +41

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 💐💐💐💐💐

  • @suseelavajrapu6414
    @suseelavajrapu6414 3 роки тому +3

    praise the lord anna meru annadi hundred percent god cheppinde me dwara

  • @lloveyoujesus3633
    @lloveyoujesus3633 3 роки тому +1

    Annayya vandanalu 🙏🙏🙏🙏 mee vakyam chala chala bagundy 👌👌👌👌👌⛪⛪⛪❤❤❤💐💐💐🌹🌹

  • @kwtkwt9483
    @kwtkwt9483 3 роки тому +1

    Praise,the,iord,Amma, 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @devagnya2613
    @devagnya2613 3 роки тому +2

    Devunike mahima e vedio andarki share cheddan devudu mimmalni divinchu gaka annayya amen

  • @vijayapadala3811
    @vijayapadala3811 3 роки тому +5

    Praise the Lord Annaiah 🙏.exallent message.praise God.Thank you Jesus.Thank you Annaiah.

  • @venkatboyina1159
    @venkatboyina1159 3 роки тому

    Praise the lord ayya garu 👍👍🙏👍👍🙏👍👍👍👍 🙏🙏👍🙏👍

  • @raniomprakash5692
    @raniomprakash5692 3 роки тому +15

    వందనాలు అన్నయ్యా 🙏🙏🙏

  • @rachapudisomanna5813
    @rachapudisomanna5813 3 роки тому

    Praise the lord annagaru chala bagacheppinaruannayya

  • @santhakumarimoka9629
    @santhakumarimoka9629 3 роки тому +1

    Praise the lord 🙏annaya 🙏🙏🙏🙏🙏🙏

  • @udaynadendla2238
    @udaynadendla2238 3 роки тому +2

    హృదయ పూర్వక వందానాలు దైవ సేవకునికి ప్రభువు నామములో

  • @paulchinna3181
    @paulchinna3181 3 роки тому +6

    Glory to God Amen.

  • @vijaykanna2667
    @vijaykanna2667 3 роки тому +2

    Praise the Lord. God Bless you brother

  • @RameshRamesh-hk7ch
    @RameshRamesh-hk7ch 3 роки тому +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏BENNY MOSES form siddipet telangana

  • @savithrineredumelli6036
    @savithrineredumelli6036 3 роки тому

    Praise the lord brother tq for your holy message 🙏🙏🙏🙏🙏

  • @shanthirepalli.8783
    @shanthirepalli.8783 3 роки тому +2

    Tnq soo much brother ...praise the lord brother....

  • @srinivasrao7989
    @srinivasrao7989 3 роки тому +6

    Super spiritual message anna everybody should watch and have know why they were created by the God, halloluya

  • @rajeshmamidi3105
    @rajeshmamidi3105 3 роки тому +2

    Thank you 😊 praise the lord 🙏

  • @iamrani6827
    @iamrani6827 3 роки тому +1

    Praise the lord anna..... 🙏 Mammalni adharinche vakyam

  • @Angel-gq9gz
    @Angel-gq9gz 3 роки тому +2

    Praise the Lord Brother.🙏🙏🙏

  • @MaryMary-eg6gz
    @MaryMary-eg6gz 3 роки тому

    Praise.the.lord daddy god.bless.you 🙏🙏🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 3 роки тому +1

    Amen🙏 Amen🙏 Amen

  • @palayamlokeswari9702
    @palayamlokeswari9702 3 роки тому +1

    Praise the Lord 🙏 brother Glory to God

  • @choppalakumari4955
    @choppalakumari4955 3 роки тому +1

    Halleluyya amen praise the lord

  • @edulamudimadhu5700
    @edulamudimadhu5700 3 роки тому +3

    Amen, Hallelujah, praise the Lord of My God.

  • @jyothi.baswarajjyothi.basw2748
    @jyothi.baswarajjyothi.basw2748 3 роки тому +2

    Wonderful msg brother... Chaala ckarityga chepparu.. Vandhanalu brother

  • @sumathipanthagani4668
    @sumathipanthagani4668 3 роки тому

    Vandhanalu ayyagaru 👏👏👏Sumathi Kuwait prayer my family ayyagaru

  • @preethirampa5947
    @preethirampa5947 3 роки тому +22

    అన్నయ్య మీరు కూడా జాగ్రత్త అన్నయ్య కరోన నుoడి నీకు వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @happymind8546
    @happymind8546 3 роки тому +4

    Hallelujah.....🙏.... Amen. May GOD bless you all.

  • @sureshbabumatla2640
    @sureshbabumatla2640 3 роки тому +5

    దేవుడు మంచి స్వరం ఇచ్చాడు

  • @manishaofficial9598
    @manishaofficial9598 3 роки тому +4

    Praise God 🙏🙏 such a wonderful meaningful message... May God Enlightened everybody eyes and know the truth..

  • @lovarajuthottaramudi2606
    @lovarajuthottaramudi2606 3 роки тому

    Amen amen amen amen 💒👏🤲🙏🤲🙏👏💒👏🙏🤲🙏👏💒

  • @turn2jesusbeforeuturn2dust33
    @turn2jesusbeforeuturn2dust33 3 роки тому +3

    దేవుడు ఆక్సీజన్ లాంటివాడు..మీరు అతని చూడలేరు కానీ మీరు ఆయన లేకుండా జీవించలేరు

  • @pvenkateswararao4483
    @pvenkateswararao4483 3 роки тому +1

    Anna meku vadanallu jesus blass you

  • @chittigutta568
    @chittigutta568 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @laxmilaxmi1496
    @laxmilaxmi1496 3 роки тому +1

    Vamdanalu brother my family frey 👃👃👃