BSP తోటలో ఓ పంది..అందుకే BRS లోకి RS ప్రవీణ్| Visharadhan Maharaj Exclusive Interview |ToliveluguTV

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 192

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 7 місяців тому +15

    ఇకనైనా విశారదన్ గారికి బహుజనుల ఓటు బ్యాంక్ పెరగాలని ఆశీద్దాం 😢

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 7 місяців тому +26

    జయహో విశారదన్ మహారాజ్ ✊

  • @Jv168
    @Jv168 7 місяців тому +14

    బహుజన సమాజమా గుర్తెరగండి. మన సమాజం కోసం పనిచేస్తున్న నిజమైన నాయకుడు డా.విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ(DSP)

    • @koppurajaiahrajaiah8214
      @koppurajaiahrajaiah8214 6 місяців тому

      ఆడలేక మద్దెల బాఘలేదనడం విషరదన్ ani cheppuchunnaadu జైభీమ్య jaibharath

  • @sureshnayak203
    @sureshnayak203 7 місяців тому +8

    We should support leader like Dr.Visharadan maharaj garu.

  • @suryammaharaj1307
    @suryammaharaj1307 7 місяців тому +4

    ప్రతీ ఒక్కరూ చూసి అర్థం చేసుకోవాల్సిన మంచి సందేశం.. జై భీమ్ జై జై కాన్షీరాం ❤❤

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 7 місяців тому +8

    గ్రేట్ లీడర్ విశారదన్ మహరాజ్.

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 7 місяців тому +12

    మంచి ప్రశ్నల రూపంలో సరైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి బహుజనుల కళ్ళు తెరిపించిన తొలి వెలుగు ఛానెల్ వారికి ధన్య వాదములు 👏

  • @KamlakarPoshala
    @KamlakarPoshala 6 місяців тому +1

    Visharadan gariki thanks 🎉🎉🎉 exallent information , kamalakar wgl revollutionist

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 7 місяців тому +2

    really I appreciate your depth in subject and commitment

  • @narsimuludornal
    @narsimuludornal 7 місяців тому +6

    10000%

  • @DevaiahKodumunja-xw7gs
    @DevaiahKodumunja-xw7gs 7 місяців тому +14

    పోయినోడి గురించి వదిలిపెట్టండి ఇప్పుడు మనం ఏం చేద్దాము అది చెప్పండి

    • @skydreams6349
      @skydreams6349 7 місяців тому

      Asal reporter adigedhi athani kosam gundu gaani kosam.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 7 місяців тому +2

    స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు బహుజనవాదం పేరు చెప్పి వచ్చే ప్రతి వేదవ ఏదో ఒక పార్టీలో చేరి వారి స్వార్ధపరమైన కోరికలు తీర్చుకొంటున్నారు. అందులో ఇప్పుడు RS praveen kumar తీన్మార్ mallanna గాడు అయ్యారు.

  • @j.srikanthsrikanth1168
    @j.srikanthsrikanth1168 7 місяців тому +3

    Great interview Jai dsp

  • @LGNews-k7y
    @LGNews-k7y 7 місяців тому +3

    Visharadhan Evaro Telangana lo evariki thelvadhi. RSP Sir valla lakhs of people Bagupaddaru He is True Leader...
    .

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld 7 місяців тому +1

      Yes bro visharadhan only maatalu cheppadam thappa emledhu RSP Sir Gaaru very Good leader

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому +1

    బహుజన సమాజ్ పార్టీ నుంచి మీరు బయటకు పోతే తప్పు కాదా..?

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому +1

    విశారదన్ మహరాజ్ గారు మరి మీరు ఎందుకు బహుజన సమాజ్ పార్టీ ని వదిలి పెట్టింరు..?

  • @mantrigari
    @mantrigari 7 місяців тому +1

    కరెక్ట్ చెప్పిండు విశరద్ గారు rsp కి హంకారం ఎక్కువ అన్ని స్వేరో తోనే నిర్మిస్త అనే ఊహ లోకంలో కలలు కన్నాడు స్వేరో కార్యకర్తలు ఎన్ని దెబ్బలు తిన్న వెనకాల తిరిగి నష్ట. పోయిన ఆయనకు అవసరం లేదు ఇది తెలుసుకున్న చాల యువకులు వివిధ పార్టీలో కెళ్ళి పోయారు చివరికి దేవుళ్ళు దేవాలయాలు జాతరలు నమ్ముకొని వీటి చుట్టు తిరుగు తున్నాడు ఐన rsp ని నమ్మి ఓట్లు వేసే స్థితిలో ప్రజలు లేరు

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому

    మీ పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు కనిపిస్త లేదు.

  • @rajayyaraja23
    @rajayyaraja23 6 місяців тому

    మీరు ఏడుస్తూనే ఉండండి మీతో
    ఉదులు కాలయి పీరీల్ లెవ్వయి
    మేముందు ప్రవీణ్ సర్ శభాష్ అని పైకిదిగి ఎందరికో ఆదర్శన్గా నిలుస్తాడు

  • @yadaiahkatkuri5591
    @yadaiahkatkuri5591 6 місяців тому

    Goodmmornig maharajanna

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 7 місяців тому +1

    ఇప్పటికైనా విశారదన్ గారి నాయకత్వం అర్థం చేసుకుందాం.... ఓ సారి విషారదన్ గారిని కూడా గమనించి మద్దతు తెలుపుదాం

  • @LGNews-k7y
    @LGNews-k7y 7 місяців тому +4

    RSP Legend Leader 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @madannaik7770
    @madannaik7770 7 місяців тому

    Super sir

  • @psudhakar4682
    @psudhakar4682 7 місяців тому +6

    ప్రవీణ్ నామ స్మరణ చేస్తున్నావ్......నీ ఓటు బ్యాంకు పెరుగుతుందా..?అలాగైనా నీకు మంచి క్రేజ్ వస్తుందా విశారదన్ ?

    • @BATTUANJAIAH-ih8ut
      @BATTUANJAIAH-ih8ut 7 місяців тому

      ❤ 10:45 6

    • @ajithmekala9190
      @ajithmekala9190 7 місяців тому +1

      Areyyyyyy inka positive ga ela comm😢Pedthunnav ra Ayya nd Chilchindhi vadu kcr ni back pettukuni chilchindhi vadu inka nv 🖤da lo thelivi leni comment chesthunnav

  • @balumaharaj6796
    @balumaharaj6796 4 місяці тому

    జై భారత రాజ్యాంగం

  • @srinath-zg4ci
    @srinath-zg4ci 7 місяців тому +4

    Bsp కి ఓటు వేసినొడికి ప్రశ్నించే హక్కు
    వేయ్యోనొడికి ఆ హక్కు లేదు

    • @bskm5322
      @bskm5322 7 місяців тому

      Anthenaa😂😂
      Aithe same dialogue to BJP 😅

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому

    ఇష్యూ ఎందుకు జరుగుతుందంటే కెసిఆర్ బలపడ కూడదని..
    కెసిఆర్ వీక్ అయితే తెలంగాణ వాదం మరుగున పడిపోతుందని.

  • @GangadharBoddu
    @GangadharBoddu 6 місяців тому

    ఇదే విషయం ముందే చెప్పొచ్చు కదా సార్

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 6 місяців тому

    బహుజన్ సమాజ్ పార్టీ ఏ ఒక్క లీడర్ ఆర్ ఎస్ వి గారితో వెళ్ళలేదు స్వేరో నెట్వర్క్లో చేసిన చంచాలు

  • @bodanarsimha3666
    @bodanarsimha3666 7 місяців тому +5

    విషరదన్ మహా రాజ్.గొప్పవక్త🎉🎉🎉

    • @nagarkurnoolnews9458
      @nagarkurnoolnews9458 7 місяців тому

      ముందు అనుమతి ఇచ్చి తర్వాత బిజెపికి భయపడి పొత్తు వద్దని చెప్పడం మాయావతి తప్పు కాదా

  • @PrasadAitha
    @PrasadAitha 7 місяців тому +4

    Visharadan good leader

  • @srikanthranjarla5758
    @srikanthranjarla5758 7 місяців тому +8

    ,మిమ్మల్లే.నమ్ముకున్నం.సార్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Silentplayz_666
    @Silentplayz_666 7 місяців тому +7

    ఇంటికి చుట్టంవస్తే పొట్టగంజోనికి దుఃఖం అంట .టి ఆర్ ఎస్ కు అనుభవంగావున్న విశారద న్ గారి లింకు తెగిపోయిందన్న బాధ ఆయన మనసులోని నుండి వ్యక్తపరుస్తున్నాడు.

    • @3pradeepgyara22
      @3pradeepgyara22 7 місяців тому +2

      సిగ్గుందారా బై నీకు ఈ మాట అనడానికి ....నిజం నిర్భయంగా బయట పెట్టు నీ దమ్ము ఏంటో

    • @suryammaharaj1307
      @suryammaharaj1307 7 місяців тому

      అలాంటప్పుడు RSP నీ ఇంత ఘోరంగా వ్యతిరేకిస్తున్నామూ.. ఆ అనుబంధ మేధో KCR వాళ్ల బానిస కు చెప్తాడు కదా.. ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్పు.. బానిసలు పెద్ద బానిస..😅😂

  • @kummarik6745
    @kummarik6745 6 місяців тому

    మీరు పార్టీ మారితే సంసారం,. వేరే వారు మారితే వ్యభిచారమా. .?

  • @dasariraju3557
    @dasariraju3557 7 місяців тому +3

    Visharadhan as a gud leader

  • @VijayKumar-qr9hf
    @VijayKumar-qr9hf 6 місяців тому

    I support DSP but..... ఆర్ఎస్ ప్రవీణ్ కరెక్ట్ గా చేసాడు
    ఒక దళిత మనిషి సీఎం పదవిలో పోటీచేయడం మాములు విషయం కాదు.... పార్టీ మారడం కరక్టు కాదు అన్నవారు.... ఆర్.ఎస్.
    లేదా BSP కి ఓటు వేయకపోవటం కూడా కరక్టు కాదు.
    (50% BC, 18% SC 10% ST = 90%) unte variki vachina Vote % 1.4%.
    అందరికే తెలిసెందే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

  • @rajashekar3389
    @rajashekar3389 7 місяців тому +1

    Maha raj చెప‌్పింది వాస‌్తవం, నిజం

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому

    ఏందో అనుకున్నా గానీ మీ దగ్గర కూడా సమాచారం లేదని తెలిసిపోతున్నది.. ఈ ఇంటర్వ్యూ ద్వారా.

  • @brakcreations1933
    @brakcreations1933 7 місяців тому +5

    చరిత్రలో మరో మందకృష్ణ కాకుండా ఉండాలంటే తక్షణమే bsp పార్టీతో బహుజన వాదాన్ని ఎత్తుకో

    • @narsimuludornal
      @narsimuludornal 7 місяців тому +1

      Bsp avasaramledu DSP kavali bahujanavadam

    • @sukkabalarajumaharaj3144
      @sukkabalarajumaharaj3144 7 місяців тому

      BSP యడ ఉంది బ్రో BRS లో కలిశారు కదా

  • @YB-jg5pj
    @YB-jg5pj 7 місяців тому

    👍

  • @dasarapuanilkumar1617
    @dasarapuanilkumar1617 7 місяців тому +6

    Vin sir మీరు కచ్చితంగా గెలుస్తారు sir

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 6 місяців тому

    Bcbc అనే పదే పదే మీరు పిలుస్తున్నారు బీసీలు మీ వెంట ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బీసీల మీద ఎందుకు పెడుతున్నారు బీసీలు మీవాళ్లు అయినట్టయితే కేసులు ఎందుకు😂😂😂😂🎉🎉

  • @prashanthprashanth135
    @prashanthprashanth135 7 місяців тому

    విశారాధసన్ గారు మేము సైతం నీ వెంటే ఉంటాం

  • @GangadharBoddu
    @GangadharBoddu 6 місяців тому

    కలిసే చేద్దామని అనుకున్నారు కానీ అలాంటి పని ఏమి చేయలేదు కదా

  • @PrasadAitha
    @PrasadAitha 7 місяців тому +2

    Good analysis

  • @skydreams6349
    @skydreams6349 7 місяців тому

    Jai bheem jai kanshiraam .vardhillali Dr.visharadhan Maharaj nayakatvam.

  • @yendagopalrao4036
    @yendagopalrao4036 7 місяців тому

    RSP ఇలా చేస్తారని అనుకోలేదు. RSP ఎంతో మంచివాడు అనుకున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో విశ్వ మహారాజ్ చెప్పిన విషయాలు నిజమే. మంచి వాళ్లకి మంచి వాళ్ళకి ప్రజలు గుర్తించడం లేదు . విశ్వ మహారాజ్ ఇప్పటికైనా ఆలోచించి DSP నీ BSP నీ వీలీనం చెయ్యండి. జీవితంలోని RSP ఎవరు నమ్మరు. నిజంగా వాస్తవాలను విశ్వమహరాజ్ తెలియజేశారు. బహుజనఉద్యమాన్ని ఆర్ ఎస్ పి చాలా బాధపెట్టి వెళ్లి పోయారు . RSP చాలా తప్పు చేశాడు.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 місяці тому

    అంతా రెడ్ల క్రింద వుండాల్సిందే.
    RS ప్రవీణ్ కుమార్ IPS వాడిని, ఆటను చేసిన ఉద్యోగం లో అంతకాలం వుందనివ్వటమే KCR కి ఆయనకి వున్న సంబంధం. యిపుడు బహిరంగం అయ్యింది.

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 7 місяців тому +3

    జయహో ధర్మ సమాజ్ పార్టీ

  • @prasadbuddula464
    @prasadbuddula464 7 місяців тому

    బహుజన పేరుతో విశారథ మహారాజ్ ఎన్నినీతులు వల్లిచ్చినా ఈయన కూడా
    ఆయనే

  • @ganesht3321
    @ganesht3321 7 місяців тому

    Rs ప్రవీణ్ కుమార్ బహుజనుల చాలా మోసం చేశాడు.
    ఇకనైనా ఈ మోసగాళ్లను నమ్మొద్దు

    • @rajayyaraja23
      @rajayyaraja23 6 місяців тому

      మొన్నటి ఏలేక్షేండ్ల ఎం పీకిండ్రు సపోర్ట్ ఎందుకివ్వలేరు
      ఇపుడుంటున్నారు మోసం చేసాడని

  • @Marygold1240
    @Marygold1240 6 місяців тому

    సార్ మీకు పబ్లిసిటీ కావాలంటే వేరే దారి వెతకండి ఎడdaటి వారి image నీ డ్యామేజ్ చేసి కాదు

  • @YB-jg5pj
    @YB-jg5pj 7 місяців тому

    RIP RSP

  • @Ontarijeevithamsolo
    @Ontarijeevithamsolo 7 місяців тому

    Prathi bahujana bidda mitho nadavadaniki siddanga unnam sir Jai Bheem...

  • @inuparajanarsaiahinuparaja639
    @inuparajanarsaiahinuparaja639 7 місяців тому

    ఆశవహులు RS . కు తొత్తులుగా అతనిరోంపిలో ఉన్నoత్త కలమ్ వల్లకిoద బానీషాలుగా ఉండాలి సిoదే.

  • @sreevishnujanagama7998
    @sreevishnujanagama7998 7 місяців тому +4

    విశారదన్ గారు తప్పు పదాలు వాడుతున్నారు

  • @Anjan003
    @Anjan003 7 місяців тому

    ఒరే వారి ఇట్లా అయిన పబ్లిక్ సిటీ చేసుకొని పైకి రారా విషం....

  • @LGNews-k7y
    @LGNews-k7y 7 місяців тому +2

    Visharadhan garu monnativaraku DhalithaShakthiProgram(DSP) unde RSP Sir Political entry evvagane DSP ni Political party ga marchadu RSP ki enduku Support cheyyalev RSP always Legend🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 7 місяців тому

    he becoming a IPS is a flook. Visharadhan gaaru great analysis. RS is principlesless

  • @LGNews-k7y
    @LGNews-k7y 7 місяців тому +2

    RSP always🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 7 місяців тому +2

    స్వేరో తీవ్రవాద గుండాల గురించి కూడా చెప్పండి సార్

    • @rajashekar3389
      @rajashekar3389 7 місяців тому

      అవును

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +1

      నీ ఆస్తి ఎంత నష్టపోయవన్న.వాళ్ల వల్ల

  • @t.srinivas1950
    @t.srinivas1950 7 місяців тому

    Sir DSP 🌞

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 7 місяців тому

    మీ మాయావతి నే మోడీ పార్టీకి చెంచా అని దేశంలో అందరికి తెలిసింది...మీకు ఇంకా తెలయలే..

  • @bsprsp618
    @bsprsp618 7 місяців тому +4

    పాము కు మాత్రమే విషం ఉంటది కదా కూరల్లో అని చెప్పేసి అనుకున్నాను కానీ విషారదన్ అనే వ్యక్తికి మొత్తం రోమ రోమా నా పెయిలో ప్రతి ఒక్క అణువణువు ఆయనకు విషంతో నిండి ఉన్నాడు

    • @sivainfotelugu1833
      @sivainfotelugu1833 7 місяців тому +1

      Rsp మించి కాదు

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld 7 місяців тому +1

      Yes athi pramaadhamaina paamu visharadhan Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @rajuchinchalam2885
    @rajuchinchalam2885 7 місяців тому

    అన్నా మీరు కొంచెం ఆలూచించి మాట్లాడాలి దయచేసి. నీకు దమ్ముంటే ప్రజలోకి వచ్చి బహుజన రాజ్యాధికారం సాధించు అంతే కానీ RSP పై భూరద మాటలు వద్దు. ఉంటే సాక్యాలు చూపించు.

  • @Arrachinthala
    @Arrachinthala 7 місяців тому +11

    జై RSP.. ✊ కొన్నాలు అగు తెలుతుంది ఎవరు ఎవరు ఏంటి అనేది

    • @kvnadham
      @kvnadham 7 місяців тому

      విశారదన్ గారు, మీ విమర్శలు కొన్ని విడ్డూరంగా ఉన్నయ్!
      ఆరెస్పీ 'టీయారెస్' లోకి బొయ్యి తప్పుజేయడాన్ని ఎవరూ సమర్థించరు.

    • @ajithmekala9190
      @ajithmekala9190 7 місяців тому +1

      Inkem Agali ra Ayya Ippudu ayana Avsrm ayana thirchukuntunnadu nv Inka ilage JAi kodthu undu

    • @3pradeepgyara22
      @3pradeepgyara22 7 місяців тому +2

      వెళ్లి నాకుండి కేసిఆర్ ది ఆరెస్పి ది

    • @Arrachinthala
      @Arrachinthala 7 місяців тому +2

      @@3pradeepgyara22 నీకు తెలుస్సు నాకు నీకులా చెండాలమైన కామెంట్ చేయొచ్చు but నీకె వొదిలేస్తున్నా i support rsp...👍 ఎక్కడికివెళ్లినా ఒక్క బీజేపీ తప్పా!

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld 7 місяців тому +2

      Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 7 місяців тому

    స్వారియోస్ కాదు.. స్వేరోస్.

  • @ramdheedancer9565
    @ramdheedancer9565 7 місяців тому

    Dr.vishradan Maharaj gari maata vini aayana baata lo nadiste 5 years lo BC St SC la Raajyaani thisukostaru Idhi 100% nijam jai bheem jai vishardan Maharaj ✊ Jai Dharma samaaj party ✊ Jai kaanshiram ✊

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 7 місяців тому +2

    Jai Dharma Samaj Party ✊

  • @ramuramulu8426
    @ramuramulu8426 7 місяців тому +2

    🙏🙏🙏🙏విశారదన్ జై

  • @Anp-z6e
    @Anp-z6e 7 місяців тому +2

    1000/. Corect sir

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 6 місяців тому

    Jai DSP jai visharadhan Maharaj your great person,your honest person mee daggara yemi Leni daggara sampada srustinche creative mind galavaru meeru RSP waste oka dalithlanu mosam chese avakashavadi

  • @sabhanitturi139
    @sabhanitturi139 7 місяців тому +2

    ఒక రకంగా శారద కి ఇండైరెక్ట్ గా హైప్ తిస్కువచింది కూడా RSP ne ప్రత్యక్షం.గా గానీ.పరోక్షంగా గానీ సహాయం చేసే గునమున్నొడే రా RSP ante✊✊✊✊

  • @nettempadjayamma7636
    @nettempadjayamma7636 7 місяців тому

    Jai dharma samaj party.

  • @ravibabuj1190
    @ravibabuj1190 6 місяців тому

    మహారాజు గారు దోరలు రెడ్లు ఒక్కటే అన్నారు. బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. నిజమే మీరు అన్నది ముమ్మాటికి వాస్తవమే..
    బహుజన రాజ్యం కోసం ఇంత చెప్పిన మీరు,మీ జాతుల్లో ఉన్న నాయకులు స్వతహాగా పార్టీలు పెట్టుకుని కొనసాగుతున్నారు! ఇలా పార్టీలు పెట్టుకోవడం వలన మీరు బహుజన రాజ్యాధికారం సాధించగలరా? మీరంతా ఏకతాటి పైకి వచ్చి బహుజన రాజ్యం వైపు అడుగులు వేయలేరా?

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 7 місяців тому +1

    Anni abaddhaale visharadhan nee vote bank kosam

  • @ashokbushipaka3468
    @ashokbushipaka3468 7 місяців тому

    😂😂😂😂😂

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 7 місяців тому +3

    మొన్నమో అన్నా ర. పార్టీ లీడ్ చేయు.. నేనున్నా అందర్ని అలుపుతా అన్నారు. మళ్ళీ ఇలా మాట్లాతున్నారు. అసలు ఈ దలిత్ నాయకుల్ని ఎలా నమ్మలో అర్ధం కావాటం లేదు సార్. త్వరపడి అభియోగం చేయకండి.

  • @harithagurrala4394
    @harithagurrala4394 7 місяців тому +1

    Kaalame samaadhanam chethundhu meeru yento rsp yento...

  • @rajashekar3389
    @rajashekar3389 7 місяців тому

    21:29 నిజం ఎప‌్పుడైనా bc st sc లను నమ‌్మరు

  • @sirrabharath8839
    @sirrabharath8839 7 місяців тому +1

    ఎందుకు అలాంటి భాష ?

  • @yersanagandlasravan8345
    @yersanagandlasravan8345 7 місяців тому +1

    జై భీమ్
    జై విశారధన్ మహరాజ్

  • @ramuramu8054
    @ramuramu8054 7 місяців тому

    Jai bhim visharadhan

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 7 місяців тому

    RS is fool and fooled all

  • @vanamvenkateshwarlu6187
    @vanamvenkateshwarlu6187 7 місяців тому +1

    వచ్చే 5 ఏండ్ల లో brs కి vote bank పెరిగేందుకు ఒక ఎత్తుగడ ఎలా అంటే గురుకుల పిల్లలకు వచ్చే ఏండ్ల లో ఓట్ హక్కు వస్తది , స్వారోస్ సంఘం ఉండనే ఉంది.

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 7 місяців тому +3

    కెసిఆర్ అనే దూర దగ్గర బంట్రోతు గా నిలబడ బోతున్నాడు ప్రవీణ్ కుమార్ ఆయనకున్న మంచి పేరును చెడగొట్టు కుంటున్నాడు చాలా దరిద్రమైన నిర్ణయం తీసుకున్నాడు

  • @srinivasalampally3738
    @srinivasalampally3738 7 місяців тому +3

    నీలాంటి సైకో మాటలు ఎవరు నమ్మరు విష అరధన్ .నవు ఏంటో నీ పని తీరు ఏంటో నీతో నీ పక్కనే తిరిగిన ఒక సామాన్య కార్యకర్త చెప్పాడు .నువ్ ఎవరికి తొత్తుగా ఉన్నవో అందరికీ తెలుసు.కొంచం టైం పడుతుంది .నువు గ్యారేజ్ కి వెళ్ళడానికి అప్పటి వరకు ఓపిక పట్టుకో రాజ ......

  • @avnreddy9463
    @avnreddy9463 7 місяців тому

    Mee siddantham bavundi kaani vidwesham panikiradu

  • @avnreddy9463
    @avnreddy9463 7 місяців тому

    Ashok samrat cheppinadu nenu bahujanudani goppadayina bharatha samajaanni vichinnam cheyyadaniki modalayinaaru

  • @avinashkopuri
    @avinashkopuri 6 місяців тому

    Darma samaj party inko 50 year's ina adikaram radu

  • @subbareddycv8208
    @subbareddycv8208 7 місяців тому

    Justice can be given by a good and committed person. Ok. But he has a casrt and religion. He or she never allow to divide him on the name of caste. Thank you.

  • @SwapnaArikilla
    @SwapnaArikilla 7 місяців тому

    Plz sir e Praveen sir ni mana dsp Loki matam ranivvoddu
    Malli konni rojulu undi verea vallatho kalustadu

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 7 місяців тому +1

    Mari mee dhaggariki employees ela vocharu nuv mosagaadivi assalu nuv maatalu thappa em cheyavu

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 7 місяців тому +1

    Neekanna RSP Sir Gaaru 10000000 great leader

  • @Anp-z6e
    @Anp-z6e 7 місяців тому

    RSP. KCR. Gurukulanu niddamuchinaru. Sir

  • @avinashkopuri
    @avinashkopuri 6 місяців тому

    Visharadan garu miru entha goppaga cheppe miru Sunil Reddy bhahujana vadi na 50000 votes Ela vachai ha votes Praveen Kumar penchaleda edi okkati chalada nuv cheppivi Anni abbadalu cheppadaniki inkem kavali Praveen Kumar property unnai ante niku echestadu mari miku unnavi vadulu kuntara

  • @ramulumothe-jt2vt
    @ramulumothe-jt2vt 7 місяців тому

    Padhavi kosam amaina chestharu bahujana vadham koraku

  • @sampathupasi4146
    @sampathupasi4146 7 місяців тому

    Miru,miru kotladite rao,reddy ki labha.u

  • @greenstar918
    @greenstar918 7 місяців тому +1

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనులు బహుజనులు అని మనలను నమ్మించి గోల్ రీచ్ అవ్వడానికి నెంబర్ వన్ స్కెచ్ వేసుకున్నాడు "ఇది రిటైర్డ్ అవ్వకముందే వేసుకున్న మాస్టర్ ప్లాన్, ప్రతి మనిషికి రెండు క్యారెక్టర్లు ఉంటాయి మనకు కనపడేది ఒకటి ఇంకొకటి దేవునికి తప్ప మరెవరికి తెలియదు, ప్రజలారా ఎవర్ని బడితే వాళ్ళని నమ్మొద్దు ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతో వస్తున్నారు మనల్ని నమ్మించి పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఇతని వల్ల ఏమీ కాదు ఎలా మోసం చేసాడో అదే విధంగా మోసగించబడతాడు రాసి పెట్టుకోండి మనం చూస్తాం,
    🙏 ఇది నా ఆవేదన కూడిన విన్నపం🙏

  • @govardangovardan866
    @govardangovardan866 7 місяців тому

    Hi