ఏ ట్రాక్టర్ అయినా ఎన్ని దేశాలలో ఉన్నది ఎప్పటినుండి ఉన్నది అన్నది ముఖ్యం కాదు. కంపెనీ కస్టమర్లయొక్క నమ్మకానికి తగినవిదంగా వ్యవహరిస్తున్నదా?ఎంత మంది కస్టమర్ ల వద్ద ట్రాక్టర్ ఉంది.అందులో ఎంత మంది సంతృప్తి గా ఉన్నారు అనేది చాలా ముఖ్యం. ప్రొడక్ట్ లో ఎంత దమ్ము ఉంది? సర్వీస్ లో ఎంతమంది మెకానిక్ లు ఉన్నారు? టైం కి సర్వీసు ఇస్తున్నారా? అన్ని విడి భాగాలు టైం కి దొరుకుతున్నాయా? ఒకవేళ కస్టమర్ అవసరనిత్య ట్రాక్టర్ అమ్మితే సరైన ధర వొస్తుందా? వీటి అన్నిటిపై ఆధారపడి ఉంటుంది. ఒక ట్రాక్టర్ అమ్మటం చాలా సులభం కానీ పైన ఉన్న అన్నింటిని సక్రమంగా చూసుకోవటం చాలా కష్టం.పైన ఉన్న అన్ని ఛాలెంజ్ లు అన్ని కేవలం ఒక్క జాన్ ఢీర్ తోనే సాధ్యం..... ✅LATEST TECHNOLOGY ✅ BIGGEST SERVICE TEAM ✅HONEST MANAGEMENT ✅BEST COMMITMENT ✅MOST CONFIDENT OF FARMERS ✅QUALITY PRODUCT
జాన్ డియర్ ట్రాక్టర్ గొప్పతనం గురించి చెప్పు కానీ ఇతర టాక్టర్లు చెడ్డవాన్ని చెప్పకు జాన్ డియర్ ట్రాక్టర్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో వాడుకలో ఉంది న్యూ హాలండ్ ట్రాక్టర్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా 181 దేశాల్లో వాడుకలో ఉంది మన దేశం నుండి ఎనిమిది దేశాలకు పాత్రలను ఎగుమతి చేస్తుంది దీన్నిబట్టి న్యూ హాలండ్ హూ ఇస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ మైలేజ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గల ట్రాక్టర్ ఎందుకంటే న్యూ హాలండ్ 50 హెచ్పి లోపు డాక్టర్లకి simpson ఇంజన్స్ అమర్చబడి ఉన్నాయి అందువల్ల అధిక మైలేజ్ ఇస్తుంది 50 హెచ్పి పైన వివేక్ ఇంజన్స్ రోటరీ ఫ్యూయల్ పంప్స్ అమర్చబడి ఉన్నాయి అందువల్ల ఇతర ట్రాక్టర్లతో పోల్చినప్పుడు అధిక మైలేజ్ ఇస్తుంది
జాన్డీర్ ఆర్ స్టీరింగ్ వీల్ పోదా పోతాది ఎందుకంటే గే రాయలు పవర్ స్టీరింగ్ కాయలు ఒకటే కాబట్టి న్యూ హాలండ్ లో పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ గా వస్తుంది అందువల్ల పోస్టింగ్ సిల్ పోదు మెయింటినెన్స్ లేదు జాన్డీర్ కి వాటర్ వాటర్ యూస్ చేసినప్పుడు ఆయిలు పాడవుతుంది దానివల్ల పవర్ స్టీరింగ్ సీల్ పోతుంది
Anna new holland lo differntial lock unda? Burudalo digabadindi anuko oka tyre thiruguthunte inkoti alage untundi ade John Deere lo differntial lock untundi appudu bandi easy ga bayatiki vasthundi gurthupettuko
Kubota is hero
Vest kubota
@@nallalokeshreddy6489 endhuku bro
😂
Kubota,,speed,,ledu,,bro,,
11p1p po@@nallalokeshreddy6489
జాన్ డియర్ 5045 సూపర్ గా ఉంటది బ్రదర్
Milege entha isthadhi bro
Johndeere5310 always king bro
ఏ ట్రాక్టర్ అయినా ఎన్ని దేశాలలో ఉన్నది ఎప్పటినుండి ఉన్నది అన్నది ముఖ్యం కాదు. కంపెనీ కస్టమర్లయొక్క నమ్మకానికి తగినవిదంగా వ్యవహరిస్తున్నదా?ఎంత మంది కస్టమర్ ల వద్ద ట్రాక్టర్ ఉంది.అందులో ఎంత మంది సంతృప్తి గా ఉన్నారు అనేది చాలా ముఖ్యం. ప్రొడక్ట్ లో ఎంత దమ్ము ఉంది? సర్వీస్ లో ఎంతమంది మెకానిక్ లు ఉన్నారు? టైం కి సర్వీసు ఇస్తున్నారా? అన్ని విడి భాగాలు టైం కి దొరుకుతున్నాయా? ఒకవేళ కస్టమర్ అవసరనిత్య ట్రాక్టర్ అమ్మితే సరైన ధర వొస్తుందా? వీటి అన్నిటిపై ఆధారపడి ఉంటుంది. ఒక ట్రాక్టర్ అమ్మటం చాలా సులభం కానీ పైన ఉన్న అన్నింటిని సక్రమంగా చూసుకోవటం చాలా కష్టం.పైన ఉన్న అన్ని ఛాలెంజ్ లు అన్ని కేవలం ఒక్క జాన్ ఢీర్ తోనే సాధ్యం.....
✅LATEST TECHNOLOGY
✅ BIGGEST SERVICE TEAM
✅HONEST MANAGEMENT
✅BEST COMMITMENT
✅MOST CONFIDENT OF FARMERS
✅QUALITY PRODUCT
Good John Deere information
Not correct
first view and comment also ♥️♥️♥️♥️
John deere always heroo and dammmm💪💪💪
Massey ferguson 241di is best tractor in agriculture works
Good information in jd
అన్ని ట్రాక్టర్ కంటే johndeer డీజిల్ ఎక్కువ తాగుతుంది స్టీరింగ్ కూడ మెయింటెనెన్స్ ఎక్కువ మరియు స్పేర్ పార్ట్స్ దర ఎక్కువ
Avunu boss
గాలి కొరకు చిన్న కంప్రెసర్ ఉంటే బాగుంటుంది.hmt ట్రాక్టర్ లో ఉండే విధంగా
Ippudu Solis tractor best 💪👌❤️
Super information about the tractor
Jhon deere 5075e always best 75hp ❤❤❤🔥
Slow beating lo steering heard ga untadhi
Yes
Good information 👍 bro
సోనాలిక rx47 sikander బెస్ట్
Good explanation
Dammunna tractor Eicher Field king
Deutz Fahr is the best and very powerful
Bro johndeere5310 dozer dhi driving cheyyandi bro
Jd 5038D always 👑👑
Solis tractor best 💪 best bro
1st comment
King of John deere
Oil breath air filter is best
New Holland is king of dojars....
Torque kadu bro perigindi HP(Horse power) perigindi power pro segement lo
Jumping rod review chey
Sonalika 740Di is giving best diesel saving
Mahindhra is always king
Anna Solis tractor video chayandi anna
Mileage nill
Dojing ki chesetappudu air feelter problem...
జాన్ డియర్ ట్రాక్టర్ గొప్పతనం గురించి చెప్పు కానీ ఇతర టాక్టర్లు చెడ్డవాన్ని చెప్పకు జాన్ డియర్ ట్రాక్టర్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో వాడుకలో ఉంది న్యూ హాలండ్ ట్రాక్టర్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా 181 దేశాల్లో వాడుకలో ఉంది మన దేశం నుండి ఎనిమిది దేశాలకు పాత్రలను ఎగుమతి చేస్తుంది దీన్నిబట్టి న్యూ హాలండ్ హూ ఇస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ మైలేజ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గల ట్రాక్టర్ ఎందుకంటే న్యూ హాలండ్ 50 హెచ్పి లోపు డాక్టర్లకి simpson ఇంజన్స్ అమర్చబడి ఉన్నాయి అందువల్ల అధిక మైలేజ్ ఇస్తుంది 50 హెచ్పి పైన వివేక్ ఇంజన్స్ రోటరీ ఫ్యూయల్ పంప్స్ అమర్చబడి ఉన్నాయి అందువల్ల ఇతర ట్రాక్టర్లతో పోల్చినప్పుడు అధిక మైలేజ్ ఇస్తుంది
Okay
సేఫ్టీ విషయంలో కానీ బండి లోడ్ లాగడం కానీ అత్యంత శక్తివంతమైన ట్రాక్టర్ జాన్ డియర్
Mari enduku India lo sale takkuva vundi compare to John Deere
New Holland tractors ani pettukunnav name nuu vade tractors Mahindra 475
Correct chepinav anna manchi information
kese ho ap sir
Bolero campar chudu anna 2013
hello sir
New vehicle minimum acceleration is high
Solis Yanmar tractor the best
Kubota not looking bro
hi
Hit prablam
thik ho na
mje me ho na
Saab ka baap Duetzfahar best tractor
Up& Dawn in valumpl
Test other company trocter mailage
జాన్డీర్ ఆర్ స్టీరింగ్ వీల్ పోదా పోతాది ఎందుకంటే గే రాయలు పవర్ స్టీరింగ్ కాయలు ఒకటే కాబట్టి న్యూ హాలండ్ లో పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ గా వస్తుంది అందువల్ల పోస్టింగ్ సిల్ పోదు మెయింటినెన్స్ లేదు జాన్డీర్ కి వాటర్ వాటర్ యూస్ చేసినప్పుడు ఆయిలు పాడవుతుంది దానివల్ల పవర్ స్టీరింగ్ సీల్ పోతుంది
Nijam cheppav bro. New holland is always kink. Panilonu. Badrathalonu. Mileage paramga king of. New holland
Anna new holland lo differntial lock unda? Burudalo digabadindi anuko oka tyre thiruguthunte inkoti alage untundi ade John Deere lo differntial lock untundi appudu bandi easy ga bayatiki vasthundi gurthupettuko
JD power steering better
Nadi john Deere tractor bro power steering oil seal 1900 hourse ki poindi
New holland ❤
జాన్డీర్ లో డీజిల్ పో యలేము అసలు గంటకు 6.7 లీటర్ల దాకా తాగు ది
Mailage
Weast explain bro and improve your taking skill bro
Nuv cheppinav kada copy chestaru
Kubota vest vest