వేద పుస్తకమా వేద పుస్తకమా | 1970 లో మొదటిగా రేడియో లో ప్రసారమైన క్రైస్తవగీతం | Vedha Pusthakama

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #hebronshamshabad #religion #hebronlive #onlineworship #prayer #hebronprayerhouse #church #devotional
    వేద పుస్తకమా వేద పుస్తకమా | 1970 లో మొదటిగా రేడియో లో ప్రసారమైన క్రైస్తవగీతం | Vedha Pusthakama
    వేద పుస్తకమా.. వేద పుస్తకమా..
    వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||
    1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
    మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||
    2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
    స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||
    3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
    నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||
    4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
    నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||
    if you find this video helpful, subscribe our channel
    • 80 సం||ల మార్తమ్మ గారి...
    #salmonaddankimessages
    #hebronshamshabadlivetoday
    #salmonaddankisongs

КОМЕНТАРІ • 4