ఇష్టం లేని పెళ్లికి.. పెళ్లి కూతురు కరోనా డ్రామా | Anantapur District | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Katti Katar Varthalu : bit.ly/3jL3pjO
    ►Big 7 At 7 PM With Swapna: bit.ly/2GFSJF1
    ►Behind The Headlines: bit.ly/2SCyUAP
    ►Special Discussion: bit.ly/3iJ1mLO
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter: / 10tvn
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 376

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 3 роки тому +274

    పెళ్ళికొడుకు అదృష్టవంతుడు రేపు పెళ్లి అయ్యాక ఇలా సేసిన నష్ట మే కదా

    • @sunandasravanthi4563
      @sunandasravanthi4563 3 роки тому +3

      Thappu brother aa abbayi mosam chesi pelli chesukovacha
      Mana peddavallu 100 abaddalu cheppaina okka pelli chesukomannaru kani okka mosam kooda chesi pelli chesukommanaledu
      She is right

    • @pkumar734
      @pkumar734 3 роки тому +2

      Correct bro

    • @venkateshanusuri2509
      @venkateshanusuri2509 3 роки тому +1

      @@sunandasravanthi4563 పెళ్ళికొడుకు మన అబ్బాయి అని అంతే బ్రదర్

    • @suggurameshkumar6167
      @suggurameshkumar6167 3 роки тому +1

      It's right bro correct ga cheypav

    • @saireddy7538
      @saireddy7538 3 роки тому +3

      అవును ఇష్టం లేని పెళ్లి చేసుకొని తరువాత కష్టాలు పాలవడం కన్నా ఇది చాలా నయం 👌👌🙏🙏🙏

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku 3 роки тому +70

    ఇష్టం లేని పెళ్ళీ లు చేయకండి ప్లీజ్

    • @Hariii9
      @Hariii9 3 роки тому

      Mundalu pelli ki mundhe anni chusestharu ..tharuvatha ilaa andhari paruvulu thistharu..

  • @lingalaganesh9426
    @lingalaganesh9426 3 роки тому +136

    దేవుడు ఆపద మొక్కులవాడు... ఏవిధంగా నైన కాపడతాడు . పెళ్ళికొడుకు safe🙏🙏🙏

  • @VS-ov2ce
    @VS-ov2ce 3 роки тому +138

    బతికిపోయావ్ రా సంతోషించు లేకపోతే పెళ్లి అయ్యాక నిన్ను లేపేసేది 😝

    • @dubailomeegodavariammaye..8265
      @dubailomeegodavariammaye..8265 3 роки тому +10

      Just miss aiyadu 😂

    • @VS-ov2ce
      @VS-ov2ce 3 роки тому +4

      @@dubailomeegodavariammaye..8265 🤣🤣🤣నిజమే

    • @naveen4916
      @naveen4916 3 роки тому +2

      @@dubailomeegodavariammaye..8265 abbayi adhrustavanthudu

    • @maheshreddy3140
      @maheshreddy3140 3 роки тому +1

      Hmm

    • @saireddy7538
      @saireddy7538 3 роки тому +4

      అదృష్టవంతుడు బయ్యో లేకపోతే న్యూస్ ఇంకోలా వేస్తారు నీ మీదనే 😂😂

  • @kattavenkateswararao8002
    @kattavenkateswararao8002 3 роки тому +38

    పెళ్లి కోడుకుకి అవమానం జరిగింది కనుక ఆమె కు నిజంగా నే కరోనా వైరస్ సోకాలి😭😭😭😭😭😭😭😭😭😭

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 роки тому +28

    నీవు అదృష్టా వంతునివి బ్రో

  • @shivak4522
    @shivak4522 3 роки тому +23

    మా తల్లే 🙏🙏 దేశం లో చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారు.....

  • @ramram-zm2gu
    @ramram-zm2gu 3 роки тому +28

    వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటారా 🤦

  • @vizagproperties1122
    @vizagproperties1122 3 роки тому +18

    Super 👍 ammayi keka I support her she did the good thing amazing

  • @krishnamohan6011
    @krishnamohan6011 3 роки тому +22

    Good thought 👍

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 3 роки тому +3

    ఆ పనికి మాలిన దాని మొహం చూపించి ఉంటే బాగుండేది ఇలా పెళ్లి వరకు వచ్చే మోసం చేయడం పెళ్ళికొడుకుని మోసం చేయడం చాలా బాధాకరం

    • @ishitareddy7698
      @ishitareddy7698 3 роки тому

      😂😂😂😂😂🤦‍♀️

    • @Hariii9
      @Hariii9 3 роки тому

      Avunu aa donga munda ni chupiyyali first

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 роки тому +14

    పెండ్లీ కోడుకు సేప్ వద్దురా బాబు చేసుకోకు

  • @tanniruKOTI
    @tanniruKOTI 3 роки тому +15

    అమ్మెకి estam లేకుండా ఎందుకు 🙏🙏🙏

  • @vijayveda7943
    @vijayveda7943 3 роки тому

    స్వామి.....చూపిస్తే ఇద్దరి ముఖాలు చూపించండి....లేదా ఇద్దరి ముఖాలు బ్లర్ చేయండి.....అమ్మాయి ముఖం మాత్రమే బ్లర్ చేసే సంప్రదాయం ఇంకా ఎన్నాళ్ళు TV channels....

  • @madhumadhu3632
    @madhumadhu3632 3 роки тому +1

    Vammo enta darunama. Ur safe bro. Say thanks to God bro.

  • @laxmanjln6354
    @laxmanjln6354 3 роки тому +26

    ITI చేసినవల్లేకే ఈ రోజుల్లో jobs వస్తున్నాయి.
    డిగ్రీ వాళ్ళకంటే ఎక్కవ.

  • @maheswarachennuri8624
    @maheswarachennuri8624 3 роки тому +8

    Mundhe cheppindi manchi ammai...Pelli aina taruvata cheptha em cheyaleka abbai & ammai iddari life worst ga undadhi

    • @madhusudhanareddy9022
      @madhusudhanareddy9022 3 роки тому

      Nothing will happen to her. Additionally, she will get a huge amount for maintenance.

  • @nomularajeshwar7998
    @nomularajeshwar7998 3 роки тому +5

    అదే పని అబ్బాయి చేసి ఉంటే,
    ఆడపిల్ల జీవితం నాశనం చేసిన మృగాడు అని టైటిల్ ఉండేది.

    • @dabourhoney2003
      @dabourhoney2003 3 роки тому

      Naku abbayi ilane chesadu na paristhithi enti sir to day na marriage but cancell ani friday chepparu istam ledu ani

    • @nomularajeshwar7998
      @nomularajeshwar7998 3 роки тому

      @@dabourhoney2003 ఇష్టం లేదు అని చెప్పినప్పుడు పేరెంట్స్ బలవంతం చెయ్యకూడదు, అది అబ్బాయి ఐనా, అమ్మాయి ఐనా.

    • @dabourhoney2003
      @dabourhoney2003 3 роки тому

      Istam lenappudu engagement enduku athanu pattu patti cheinchukunnadu sir idhi nyayama

  • @thimmappathima4268
    @thimmappathima4268 3 роки тому

    ఈ పెళ్లికి ఈ tv9కి ఈ న్యూస్ కి సరిపోయినది

  • @manoraavi4162
    @manoraavi4162 3 роки тому

    What an idea madam ji

  • @bhagavang1720
    @bhagavang1720 3 роки тому +4

    ఇష్టం లేని పెళ్లి చేయకండయ్యా.. వదిలేయండి... పరువు, బొక్క అని సొల్లు డైలాగులు వద్దు..

  • @rajendrap61
    @rajendrap61 3 роки тому +10

    Abbai face kuda blur cheyyochu ga

  • @charankrishnapatnam1553
    @charankrishnapatnam1553 3 роки тому

    Intelligent girl

  • @yerranaresh4876
    @yerranaresh4876 3 роки тому +7

    Istam leni pelli chesi life motham badhapadela cheyakandi estam lenappudu life motham prathi kshanam ok narakam la untundi ardam cheskondi

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +13

    ఈ కరోనా వైరస్ నీకు ఇలా ఉపయోగపడ్డాదా
    తప్పు కదూ
    నువ్వు అసలు ఆడపిల్లవేనా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు
    పోనీలే అబ్బాయి బతికిపోయాడు
    🤬🤬🤬🤬

  • @shaiknoorilla521
    @shaiknoorilla521 3 роки тому

    Superb brain,

  • @Naveenkumarmaahi7
    @Naveenkumarmaahi7 3 роки тому

    Nice idea

  • @bangarrajuj762
    @bangarrajuj762 3 роки тому

    ఫ్రెండ్స్ అందరు ఒక్క విషయం గమనించగలరు..... ఇక్కడ పక్కాగా తప్పు పెళ్లికూతురుది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కూడా అమ్మాయి పేస్ మాత్రం చూపించకుండా అబ్బాయి పేస్ చూపిస్తున్నారు సమాజానికి. రోజురోజుకి మగాడికి వున్న విలువ సమాజమే తీసేస్తుంది. అదే తప్పు మగాడు చేస్తే మీడియా ఎన్ని పేర్లుపెట్టి తిట్టేవారో కదా...

  • @verpualjeevan8805
    @verpualjeevan8805 3 роки тому +3

    Brathikinchav sis

  • @madenabasha9482
    @madenabasha9482 3 роки тому +1

    Good

  • @nagurowtula8364
    @nagurowtula8364 3 роки тому +3

    Corono andarni champestunte ,ee Pelli kodukuni matram kapadindhi jai corono 😂😂

  • @shankar3904
    @shankar3904 3 роки тому

    అంటే పెళ్ళికొడుకు ముఖం చూపించిన పర్లేదు కానీ పెళ్ళికూతురు మొఖం కనిపించకూడదు అంటే పెళ్లి కూతురు మోసం చేసిన పర్లేదు కానీ పేస్ కనిపించకూడదు ఇదేనా న్యాయం ఇదెక్కడి న్యాయం పెళ్ళికొడుకుకి నష్టం జరిగింది కదా ఇష్టం లేకపోతే ఫస్ట్ చెప్పాల్సి ఉండేది అమ్మాయి అమ్మాయి తప్పు 100%

  • @kummarishekar2344
    @kummarishekar2344 3 роки тому

    Super

  • @saik9493
    @saik9493 3 роки тому

    First useful thing of covid 19

  • @vizagchanticreate4315
    @vizagchanticreate4315 3 роки тому +1

    ఈ idea బాగుంది🤣😅😂

  • @lokeshtallam9738
    @lokeshtallam9738 3 роки тому

    Be happy brother

  • @KishoreKumar-ln2wj
    @KishoreKumar-ln2wj 3 роки тому

    Lucky fellow

  • @Ashishmanohar2033
    @Ashishmanohar2033 3 роки тому +5

    Ammayini chupinchadam ledhu annanu endhuku chupisthunnaru

  • @maheshkumarorchu5651
    @maheshkumarorchu5651 3 роки тому +4

    Amma marriage istam ledu ani mundechypthe money safe avthundude kada amma.

  • @nagarjunaa7742
    @nagarjunaa7742 3 роки тому +36

    chivariki corona ni ela kuda vadisaru kadha...🤣🤣🤣

  • @pkwritings1682
    @pkwritings1682 3 роки тому +1

    Manchi dicission thisukundi

  • @sainani6580
    @sainani6580 3 роки тому +6

    Poni ley pelli kumarudu ki inka life undi ana mata👏🏻 enjoy

  • @Samuelmec123
    @Samuelmec123 3 роки тому +1

    Y ru showing Bride's photo...

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 роки тому

    పెళ్లి చేసుకునే యువతకు విజ్ఞప్తి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోండి తర్వాత ఇబ్బందులు పడవద్దు 100% ఇప్పుడు ఇష్టం లేక చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత తప్పులు చేస్తున్నారు అది సరికాదు కానీ ఒక విజ్ఞప్తి మీరు పెళ్లి చేసుకోబోయే ముందు మిమ్మల్ని మీరు పోషించుకోగలర మీకు ఉండటానికి ఇల్లు భవిష్యత్తులో నిత్యవసలకు 500000 మరియు ప్రాణపాయం కోసం 100000 నెలకు 2021 50000 జీతం ముక్యంగా ఓపిక నమ్మకం ఉంటేనే పెళ్ళి చేయానుకోండి లేకపోతే బాదేమిలేదు ఇది మీకు నాచ్చాలి

  • @haribabu.sarika3386
    @haribabu.sarika3386 3 роки тому +17

    అంటే డిగ్రీలు ఉంటే చేసుకుంటాదా
    డిగ్రీలు ఉన్నావారు బాగా పెడతార
    ఇలాంటి ముండలకు సూర్యవంసం
    సినిమా చూపించండి

    • @suprisupriya4843
      @suprisupriya4843 3 роки тому

      Abbadalu chepi pellilu cheskuntara?

    • @upendarnama713
      @upendarnama713 3 роки тому

      👌👌😠

    • @haribabu.sarika3386
      @haribabu.sarika3386 3 роки тому +3

      @@suprisupriya4843 అసలు అబద్దాలు చెబితేనే అడపిల్లలు పుట్టేది అలాంటప్పుడు
      అబద్దం చెప్పి ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే ఏం తప్పులేదు మొసంమాత్రం చెయ్యకూడదు

    • @suprisupriya4843
      @suprisupriya4843 3 роки тому +1

      @@haribabu.sarika3386 A-ha.. Alaga Aite.. Ala ani Akkada raasipetti undi.? ND Eppud magapillalu unnavallu abaddale Cheppara bro...? Just chilling.. Leing is like cheating.. If she married then.. That comes under cheating only right brother....

    • @naveen4916
      @naveen4916 3 роки тому

      @@suprisupriya4843 nijaalu cheppesthaaru mari

  • @ramur7262
    @ramur7262 3 роки тому +5

    మంచి పని చేసింది అమ్మయి కి ఇష్టం లేకపోతే రేపు పెళ్లి అయ్యాక పెళ్లి కొడుకు బాధ పడతాడు

  • @sanamvenkatasrivalli2092
    @sanamvenkatasrivalli2092 3 роки тому

    Very good

  • @Shankargodasu
    @Shankargodasu 3 роки тому

    మొదటిసారి కారోణ ఓ మంచి పని 🙏 ఒక్కడిని కాపాడింది

  • @vengaldasharipriyaharipriy2708
    @vengaldasharipriyaharipriy2708 3 роки тому +1

    Ammay Abbay safe iddariki all the best Malli Manasu marchukoni Pelli chesukondi iddaridi matter Chala chinnaga undi

  • @vijayrebal1
    @vijayrebal1 3 роки тому +5

    School ki pora ante poradu jwaram vacchindi antunde chudu ala vundi e news

  • @sg-hl8eg
    @sg-hl8eg 3 роки тому

    ఇష్టం లేని పెళ్లి ఎందుకు. గుడ్ జాబ్ పెళ్లి కూతురు.

  • @merysteep4583
    @merysteep4583 3 роки тому

    nice idea

  • @sunilpublic
    @sunilpublic 3 роки тому +1

    Abbayi ammayi account lo 3 lakhs vesada??

  • @bandiragini3795
    @bandiragini3795 3 роки тому +2

    Na life lo jaragalsindhi e situation

  • @josephkumar8532
    @josephkumar8532 3 роки тому +5

    వాట్ an ఐడియా... good girl... ఇదికదా తెలివంటే!

  • @rajashekarerugurala2431
    @rajashekarerugurala2431 3 роки тому

    Edo pedda news's va super meru

  • @sudharani9403
    @sudharani9403 3 роки тому +1

    Manchi pani chesindi. Istam leni Pelli cheskuni jeevithantham badha padekanna ila cheyadame crct.

  • @vamsikrishna1088
    @vamsikrishna1088 3 роки тому

    Nice

  • @srinivassakshi843
    @srinivassakshi843 3 роки тому

    Super women 💪

  • @simmifriends3626
    @simmifriends3626 3 роки тому

    మీకు భలే దోరుక్తమ్ ఇసోంటివి

  • @srinivas111222333
    @srinivas111222333 3 роки тому

    Theft..rape...murder....cheating....disasters..........disease outbreak.etc news ga cover cheste parledu.... Oka ammai personal life lo jarige incidents edo national news ga cover cheyatam meelanti universal news channel ke dakkina greatness🙏

  • @bharathkrishnathirumala9103
    @bharathkrishnathirumala9103 3 роки тому +1

    Ammai face blur chesi, abbai face blur cheyakapote yela.? Ante abbai jeevaitham yela aina sanka nakipote parledu. Ammai matram bagundali..!!

  • @sridharchinna972
    @sridharchinna972 3 роки тому

    Wt an idea

  • @vyshume3349
    @vyshume3349 3 роки тому

    Wt an idea 😀😀😀😀

  • @kpyadav2399
    @kpyadav2399 3 роки тому

    good idea

  • @m.ebrahimshaikh7756
    @m.ebrahimshaikh7756 3 роки тому

    Deavuuda 🙏🙏🙏🙏🙏

  • @priyathakur545
    @priyathakur545 3 роки тому +1

    abbaye money ichhada 😱😱

  • @syedismailshike4162
    @syedismailshike4162 3 роки тому +2

    కట్నం లాభం

  • @lonely_devil444
    @lonely_devil444 3 роки тому +1

    Ammai ni enduku blurr chesaru abbai ni enduku chupistunnaru ante abbailu ante maku paruvu undadha

  • @indrasuperrevathannaindra3953
    @indrasuperrevathannaindra3953 3 роки тому

    Lucky anna nuvvu saf

  • @chalapathimandli7219
    @chalapathimandli7219 3 роки тому +6

    నువ్వు అదృష్టవంతుడు వి పెళ్లి అయిపోయాక ella చేసుంటే ని లైఫ్ poyedi

  • @Ravi23Hyd
    @Ravi23Hyd 3 роки тому

    తమ్ముడు నీకు ఇంకా భూమ్మీద నూకలు వున్నాయి😁😁🤭🤭లేకపోతే అంతే సంగతులు🤭

  • @gajendrababu1001
    @gajendrababu1001 3 роки тому

    Lucky bride groom

  • @bukke.rameshnaiksushanthna8174
    @bukke.rameshnaiksushanthna8174 3 роки тому

    Good plan

  • @ssrrayudu2357
    @ssrrayudu2357 3 роки тому

    Goodluckman. Dontverry. Beehappy

  • @jampanirajakiran4100
    @jampanirajakiran4100 3 роки тому

    Super 🙏👍👍👍👍🏾

  • @nehawonderz5044
    @nehawonderz5044 3 роки тому

    Her saree😍

  • @nareshkurapati5548
    @nareshkurapati5548 3 роки тому +1

    Pelli dhaka vachina pellini apindhante dhani venuka evado vunnadu lover boy

  • @probro1954
    @probro1954 3 роки тому

    She our computer mam in school 😂

  • @dharamallasaritha2855
    @dharamallasaritha2855 3 роки тому

    Nuvvu lucky anna pelli ayyaka ame paripothe ni paruvu poyedhi ni life poyedhi

  • @matrama1702
    @matrama1702 3 роки тому +1

    Ilanti abbaaailey nacchuthaaru ammaai parentski.

  • @muralisupermurali7890
    @muralisupermurali7890 3 роки тому

    Ipudu telisindha amaelu alativaru

  • @aarvienglish
    @aarvienglish 3 роки тому

    Abbayi pic chupistunnaru kani ammayi dhi vadha

  • @sureshgaddam4607
    @sureshgaddam4607 3 роки тому

    Hi అన్న మది మీ పక్క ఉన్న చిత్తూరు santhsichu

  • @harishdarling2364
    @harishdarling2364 3 роки тому +2

    Iyna kani .....pellikuthuru face cover chesthunaru...pellikodku face cover nduku cheyaru meru..

  • @user-he8st2fu6s
    @user-he8st2fu6s 3 роки тому

    Goppa Goppa 👏
    kattu batluuuu 🙄
    Sir 🤦‍♂️

  • @bseenu5167
    @bseenu5167 3 роки тому

    I'm 😁 Dharmavaram

  • @Manasavihari09
    @Manasavihari09 3 роки тому +1

    Abbayini yendhuku blir cheyaledhu

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 3 роки тому

    ఇగోఈస్ట్ ని ముందే వదిలించుకుని మంచిపనిచేశావ్ అబ్బ,లేకపోతే పెళ్లి అయ్యాక నిన్ను ఎప్పుడు చిన్నచూపు చూసేది.

  • @anusharatnamm9556
    @anusharatnamm9556 3 роки тому

    Pilla thalli thandrulaki counsrlling cheyandi. Pellaithe vidaakulu iyyevi pillalu pudthe samaajam lo anyaayam iyye vaaru

  • @anjianji-xz8zy
    @anjianji-xz8zy 3 роки тому

    అయ్యో హరి

  • @narayanswamy8594
    @narayanswamy8594 3 роки тому

    Corona kadu criminal hero unnadu manasulo

  • @soujanyabollasouji6817
    @soujanyabollasouji6817 3 роки тому

    Anthe anthe thaggede ledu😀😀😀

  • @baludarlingprabhas
    @baludarlingprabhas 3 роки тому

    ఏం ఛానల్ రా బాబు ఇది! అమ్మాయి ఫేస్ కవర్ చేశారు కానీ అబ్బాయి ఫేస్ ఎందుకు కవర్ చేయలేదు. అంటే అబ్బాయి వెధవ అని ఫేస్ కవర్ చేసే ఇద్దరికీ చేయాలి. లేదంటే ఇద్దరు నీ చూపియ్యాలి...

  • @rayalaseemakurrodu
    @rayalaseemakurrodu 3 роки тому

    Lucky guy.... After marriage she will definitely huhahuhahuha with her lover

  • @mdtaj1077
    @mdtaj1077 3 роки тому

    Corona time wela e West news endhuku

  • @yasinshaik8014
    @yasinshaik8014 3 роки тому +1

    🤣🤣🤣carona lekuna,carona vachindhi..ani chepadam toh ..carona feeling avuthu undachu

  • @shivakumar-gf2or
    @shivakumar-gf2or 3 роки тому +1

    Istam leni Pelli chesi evari jeevetham nasanam chestaru
    Becareful ra

    • @pinkyy164
      @pinkyy164 3 роки тому

      Malli vadki Pelli kudardanki enni yrs itadi age ipodani vadi bayam

  • @ATZentertainment1
    @ATZentertainment1 3 роки тому

    Adhe abbayi chesthe....

  • @YYashvanthKumar
    @YYashvanthKumar 3 роки тому +1

    Eerojullo ammayilu abbayila la abbayilu ammayila la maripoyaru adavallu chala dhigajaaripothunnaru chi