Success సాధించాలంటే వీటిని sacrifice చేయాల్సిందే||Secret of Success||Sailakshmi talks

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Success సాధించాలంటే వీటిని sacrifice చేయాల్సిందే||Secret of Success||Sailakshmi talks
    #motivation #personalitybuilding #howtocrackgoals

КОМЕНТАРІ • 198

  • @Sailakshmi_Talks
    @Sailakshmi_Talks  Місяць тому +9

    Hi andi
    నిజం గా చాలా బాగా support చేస్తున్నారు thank u very much అందరికీ
    Pls video చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయడానికో comment చేయడానికో try చెయ్యండి pls మీరు చేసే లైక్స్ or comments video ni మరింత ముందుకు తీస్కెళ్తాయి pls support me miku sure ga మంచి content ఇవడానికి నేను 100%try చేస్తున్నాను
    మీ likes comments ఏ నాకు మరింత motivation ఇస్తాయి 🙏🙏🙏🙏🙏

  • @Tirunagarishyamsundar
    @Tirunagarishyamsundar Місяць тому +17

    Super Video 👌👍 మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది.
    You are a great Sister 👍 . పొద్దున లేచి అలవాటు ఏ విధంగా అలవాటు చేసుకోవాలంటే, నీకు ఒక ఉద్యోగము నాలుగు గంటలకు లేచి పనిచేసే ఉద్యోగం వచ్చింది. ఒక లక్ష రూపాయలు జీతం అనుకోండి. అప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. నీవు నాలుగు గంటలకు లేవకపోతే నీకు ఉద్యోగం ఉండదు లక్ష రూపాయలు రావు. నాలుగు గంటలకు లేపడానికి కొద్దిగా కొద్దిగా అలవాటు చేసుకుంటాను అంటే నీకు ఉద్యోగం ఉండదు లక్ష రూపాయలు రావు. అప్పుడు ఏమి చేయాలి నీకు ఇష్టమున్న ఇష్టం లేకున్నా నాలుగు గంటలకు లేస్తేనే ఉద్యోగం ఉంటుంది లక్ష రూపాయలు మనకు వస్తాయి. ఎలాంటి పనులైనా మనకు నచ్చిన నచ్చకపోయినా 21 రోజులు మొండిగా కసిగా ఒక తెగింపుగా ఉంటే ఉంటే పోతే పోతే జోష్ గా ఆ పని చేస్తూ ఉంటే 21 రోజులకు మనకు ఆ పని ఇష్టంగా ఏర్పడుతుంది. మనము ఆర్థికపరంగా బాగుండాలని కోరుకుంటే మనలో ఏదైనా చెడు అలవాటులు ఉంటే తరిమి కొట్టాలి. Comfortable zone నుండి బయటపడాలి. Mystics failure insult frustration and rejections are part of progress and growth of our life nobody ever achieved everything virtual without facing this five things. Very important is the 5 sentences okay. మీకు కష్టం వచ్చినప్పుడు సహకరించే వాళ్ళు ఉండకూడదు ఉంటే అక్కడే ఉంటాము లేకపోతే నే ఉన్నత స్థాయిగా ఎదుగుతాము. 1. సోమరితనానికి చుక్కలు చూపించాలి . 2. Time discipline కలిగి ఉండాలి. 3. మనలో bad habits ఉంటే తొలగించుకోవాలి. 3. Money management skills గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. 4. శరీరానికి హాని చేసే ఆహార పదార్థాలు తినకూడదు. Health గురించి doctor అంతటి knowledge కలిగి ఉండాలి. 5. ఒక మనిషి సంస్కారం గా ఉండాలంటే, మానసిక ప్రశాంతంగా ఉండాలంటే, ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉండాలి.👍. Thank you sister మీ video చాలా చాలా బాగుంది👌. నేను మీరు చెప్పినవి ఆచరిస్తాను పాటిస్తాను.👍.Ok Thank you Sister.

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +5

      First of all biggggggg salute to you entha pedda comment pettinanduku mi patience ki hatsoff entho kastapadi type chesaru
      Chala chala thanks mi support ki
      Meru em chesthuntaro telusukovachaa
      Enduku aduguthunanante me comments lo meru cheppe information chala worthy and me knowledge ni reflect chesthunay anduke adiganu

  • @shivaji7402
    @shivaji7402 Місяць тому +9

    మీ ఛానల్ లో జెన్యూన్నిటి ఉంది మేడం.... ప్రతీ రోజు దినచర్య ఇలానే ఉంటే ప్రతీ మనిషి విజయం కాళ్ళ దగ్గర ఉంటుంది... ✌️..

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +1

      Thank you so much andi
      Really it means alot🙏

    • @shivaji7402
      @shivaji7402 Місяць тому

      @@Sailakshmi_Talks ✌️📖📘📙📚🗞️ you are welcome madam 😍... Good content Go ahead Andi ✅🙏

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @shivaji7402 once again thank u so much andi
      Keep watching

  • @ImmanuelKankipati
    @ImmanuelKankipati 17 днів тому

    Excellent motivational speech nowadays it is essential for the success.Thank U

  • @coollyricalmusic
    @coollyricalmusic Місяць тому +1

    అమ్మ నీలాంటి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అమ్మ. ,❤❤❤

  • @Sameer-gc3id
    @Sameer-gc3id Місяць тому +1

    Wow Amazing words❤

  • @venkatvks5356
    @venkatvks5356 Місяць тому +5

    Naa goal group 2 Already prelims clear chesi mains prepare avuthunna kani. మేము చాలా poor avvadam వల్ల ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ప్రిపేర్ avuthunna.ఒక పక్క age kuda అయిపోతుంది.Success kosam చాలా రోజులు గా patience తో wait chesthunaa. AP constable prelims kuda clear chesa. Events dates announce cheyaledhu. చాలా సార్లు dimotivate అయిపోతున్నా .నా వల్ల కాదు అనిపిస్తుంది.but ఏదో రోజు sucess వస్తుంది అనే నమ్మకంతో vunna.....?

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +5

      Brother మీ pain nenu చాలా బాగా అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా బ్యాంక్ exam crack cheyalani chala hope pettukunna time kuda పెట్టాను 2సార్లు ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్లి ఫెయిల్ అయ్యాను
      నేను నా weakness subjects ni strengthen చేస్కోవడం లో ఫెయిల్ అయ్యాను సరిగ్గా నన్ను నేను అప్పట్లో analyse చేస్కోలేకపోయా
      మిమ్మల్ని మీరు బాగా అనలైజ్ చేసుకుని ఎక్కడ strengthen avvali Baga efforts పెట్టండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు
      త్వరలోనే మీరు గ్రూప్ 2 officer ayanu ani Naa channel lo comment పెట్టాలని ఎదురుచూస్తుంటా
      All the very best

    • @venkatvks5356
      @venkatvks5356 Місяць тому

      @@Sailakshmi_Talks thappa kunda sister naa midha Naku hope vundhi.miru త్వరలో బ్యాంక్ జాబ్ achieve చేస్తారు.

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @venkatvks5356 లేదండీ ఏజ్ aipoendhi
      Now I changed my path anyway thank u so much

    • @venkatvks5356
      @venkatvks5356 Місяць тому

      @@Sailakshmi_Talks మీ hardwork waste kadhu edho roju success avutharu

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +1

      @@venkatvks5356 thanks brother
      I am already a successful human being ani feeling endukante nenu life lo enno ups n downs chusa వాటినుండి కొండంత confidence guts సంపాదించా nadagara emi unna లేకపోయినా నాకు నేను ఉన్నా....అదే నా సక్సెస్ అని నా అభిప్రాయం

  • @user-jt6rn8uj6b
    @user-jt6rn8uj6b Місяць тому

    100% nijam akka
    Super akka❤ ilaanti videos tappakunda ilaage chestu undaali akka 🙏

  • @kasireddikannarao9638
    @kasireddikannarao9638 Місяць тому +1

    Super గా చెప్పారు క్లియర్ గా చెప్పారు సెల్యూట్ చేయాలి

  • @davalachandu2405
    @davalachandu2405 Місяць тому

    చాలా బాగా చెప్పారు 💐

  • @Ramanapasala-c5s
    @Ramanapasala-c5s 29 днів тому

    Madam Chala baga explain chesaru madam👏

  • @IMPRESLIFE
    @IMPRESLIFE Місяць тому +1

    SUPER GREAT AWESOME MADAM GARU THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANWADHALU ❤❤❤🎉🎉🎉

  • @bramhaiahbramhaiah1404
    @bramhaiahbramhaiah1404 19 днів тому

    Chala super Akka video ❤

  • @SujjiramTeluguvlogs
    @SujjiramTeluguvlogs Місяць тому +1

    Like 1.. very nice good information super sister.. nice sharing 👌👌👌

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @@SujjiramTeluguvlogs thank you so much andi 😀

  • @suryanarayanapetteli914
    @suryanarayanapetteli914 Місяць тому

    Superb

  • @sivaprasadp6374
    @sivaprasadp6374 Місяць тому

    Thanks Amma.

  • @kavithasurya8643
    @kavithasurya8643 Місяць тому

    Nice information madam tq😊😊

  • @ganeshkamera6564
    @ganeshkamera6564 Місяць тому

    చాలా చక్కగా అర్థం అయింది
    Thank you 🙏

  • @gnanapradeepkumar3269
    @gnanapradeepkumar3269 Місяць тому +1

    Very nice
    Super motivation 🎉

  • @user-dt1ti9xy6g
    @user-dt1ti9xy6g Місяць тому +1

    Life ni positive ga thisukovalli ante kocham kastam mana thone uadi manaki problem s creat chestaru akka video super

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Avnu amma kani elaga tiskovalo kuda video chesthanu alanti vallu na life lo kuda full ga unaru but manam valani valla thoughts ni Ela handle chesthamu anedanilone undhi
      Thanks for watching take care

  • @jagadeeshn9
    @jagadeeshn9 Місяць тому

    Super

  • @ramnaresh-fm1ou
    @ramnaresh-fm1ou Місяць тому

    Very useful and encouragement messaga.

  • @kodumurisateesh3047
    @kodumurisateesh3047 Місяць тому +1

    Very good video sister

  • @vantalanageswararao9584
    @vantalanageswararao9584 Місяць тому

    సూపర్ గా చెప్పారు మేడమ్ గారు ధన్యవాదములు మీకు

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 Місяць тому +1

    Baagundhi

  • @VenkataChari-cb9ir
    @VenkataChari-cb9ir Місяць тому

    సూపర్ గా చెప్పారు ట్యాంక్ సో, మంచ్ ❤

  • @VijayKumar-ik9ld
    @VijayKumar-ik9ld Місяць тому +1

    Good motivation

  • @jadesunil7134
    @jadesunil7134 Місяць тому

    Extraordinary explain about Life & Goal. ❤

  • @rajkumarsandhi6
    @rajkumarsandhi6 Місяць тому

    Super Sister 👍

  • @kk-bb2uz
    @kk-bb2uz Місяць тому

    అద్భుతంగా చెప్పారు, God bless you and god bless your Chanel 👏

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +1

      Thanks andi
      Thank u so much for your warm wishes,🙏

  • @chsrinivasarao2425
    @chsrinivasarao2425 Місяць тому

    very good video madam. please do video on psychology

  • @GALAXY315V
    @GALAXY315V Місяць тому

    Excellent motivation vedio madam garu

  • @immanuelimmanuel9292
    @immanuelimmanuel9292 Місяць тому

    Thank you ❤❤ varay level undhi talk

  • @jaganmohanraobonthala3366
    @jaganmohanraobonthala3366 Місяць тому

    Very fine good inspiring information.Thankyou sister.

  • @user-sf5ck2qd6g
    @user-sf5ck2qd6g Місяць тому

    Chala thanks sister mi matalu🙏🏻🙏🏻

  • @sastri.sastriji
    @sastri.sastriji 22 дні тому

    Chalaa manchi motivation madam🙏🏻

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  22 дні тому +1

      Thank you so much andi 🙏

    • @sastri.sastriji
      @sastri.sastriji 22 дні тому

      @@Sailakshmi_Talks mee video download cheskuna every mrng mee vudeo thone naa day start cheyalani epati nunchi decide aiyanu

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  22 дні тому +1

      Wow really very very thanks
      Mee andari positive feedback nijam ga naku chala motivation esthondhi
      Keep watching andi 🙏
      Once again thank you so much

    • @sastri.sastriji
      @sastri.sastriji 21 день тому +1

      @@Sailakshmi_Talks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻meeke thx andi just now mee motivation video nee chustunaa🙂

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  21 день тому +1

      @sastri.sastriji thank you so much sir

  • @nalakanagabhanu5382
    @nalakanagabhanu5382 Місяць тому

    Really Superb Mam, Thank you So much...😊Plz upload more videos.

  • @HARIJANASHIVA-mg2bm
    @HARIJANASHIVA-mg2bm Місяць тому

    Super 👍👍👍🎉🎉🎉🎉🎉 success message 👏👏👏

  • @user-od4yo4ih1l
    @user-od4yo4ih1l Місяць тому

    Super ga chepparu medam

  • @farhanshaik1454
    @farhanshaik1454 Місяць тому

    Super ma chala Baga cheppav
    Keep it up

  • @tekihemapraveengowtham1342
    @tekihemapraveengowtham1342 Місяць тому

    Good Motivational video madam

  • @chshravani5407
    @chshravani5407 Місяць тому

    Chala Baga chepparandi❤

  • @LakshmiPrasanna-gu4hj
    @LakshmiPrasanna-gu4hj Місяць тому

    Super papa chala bagundi ra

  • @memohan9
    @memohan9 Місяць тому

    I like❤❤❤this topics.MADAM garu.

  • @Simplelife36927
    @Simplelife36927 Місяць тому

    Excellent motivation akka..

  • @DhanaLakshmi-mq6dy
    @DhanaLakshmi-mq6dy Місяць тому

    Chala baga cheparu madam

  • @amadanu22
    @amadanu22 Місяць тому

    Good message

  • @eppasharadaeppasharada2472
    @eppasharadaeppasharada2472 Місяць тому

    Tq mam really I'm v.motivated mam

  • @JyothiShiva-sc2vp
    @JyothiShiva-sc2vp Місяць тому

    Super motivation 🙏👍👌

  • @shaikmuhammadrafi2120
    @shaikmuhammadrafi2120 Місяць тому

    Super madam garu

  • @Yeknev
    @Yeknev Місяць тому

    Good explanation

  • @padmajapaddu9955
    @padmajapaddu9955 Місяць тому

    Adbutamgaa chepparu 😊

  • @saikumarpuvvala04
    @saikumarpuvvala04 Місяць тому

    Chala baga chepparu mam

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Thank you so much for your consistent support andi

  • @prasanakumari1888
    @prasanakumari1888 Місяць тому

    సూపర్ సిస్

  • @eppasharadaeppasharada2472
    @eppasharadaeppasharada2472 Місяць тому

    Really spr mam

  • @vidyasagar8957
    @vidyasagar8957 Місяць тому

    Good sister 🎉🎉🎉... Keep it up 💪💪💪............,.....,......

  • @ponduruvijaykumar5400
    @ponduruvijaykumar5400 Місяць тому

    Good madam.

  • @rangunagaraju6244
    @rangunagaraju6244 Місяць тому

    Good content medam

  • @maarsiyanikhath
    @maarsiyanikhath Місяць тому

    Superb. Madam

  • @manumanohar2099
    @manumanohar2099 Місяць тому

    Great akka👍👍

  • @Naseeruddin-o9r
    @Naseeruddin-o9r Місяць тому

    Thank madam

  • @ashokkumarbodda9847
    @ashokkumarbodda9847 25 днів тому

    మేడం ఎలాంటి మరెన్నో వీడియోస్ చేయండి నాకు చాలా మోటివేషన్ గా ఉంది please మేడం

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  24 дні тому

      @@ashokkumarbodda9847 thank you so much andi
      Sure chesthanu

  • @MMahim-lh8nx
    @MMahim-lh8nx Місяць тому

    Good content andi

  • @srinivasdaravastu3624
    @srinivasdaravastu3624 Місяць тому

    🎉 yes okmam

  • @Guru-z3c
    @Guru-z3c Місяць тому

    Good 👍

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +1

      Thanks for watching andi

    • @Guru-z3c
      @Guru-z3c Місяць тому

      @@Sailakshmi_Talks miru Baga cheptunaru...miru manchi UA-camr avutharuu future lo...All the best Sister...

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому +2

      😃ohh thank u so so much andi for your warm wishes
      Keep watching andi once again thank you very much

  • @lakshmiekkurthivlogs
    @lakshmiekkurthivlogs Місяць тому

    Chala baga chepthunnaru Morning vikas gari shorts chusthu mee comment chusi mee channel chusanu mee video's anni chala bagunnai ventane subscribe chesanu madi kuda Ongole andi

  • @user-fd3uk3mq2f
    @user-fd3uk3mq2f Місяць тому

    Super madam 🙏🙏🕉️🕉️🦚🦚🤾🏌️🏌️🚩🚩🦚🦚

  • @kishan.yelagandula.8711
    @kishan.yelagandula.8711 Місяць тому

    👍👍👍

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 Місяць тому +1

    Nela ki 30 Roju lu try Chesthaa Again and again

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Yes try n try until you success stop not
      Definately we will win one day
      Thanks for watching andi

  • @sangaruanil6534
    @sangaruanil6534 Місяць тому

    Madam nenu consistent ga chadavalekapotunna ala madam na meda nakee kopam vasthundi....

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Brother okasari ala kurchuni chadavakandi interest pothundhi 40 to 60min chadivaka oka 10 min break tiskondi
      Mind relax ga unchuondi
      Positivity ni life lo undela chuskondi
      Meru cheyalsindhi cheyandi result gurinchi worry avakandi focus work midha pedithe result ade vasthundhi

    • @sangaruanil6534
      @sangaruanil6534 Місяць тому

      @@Sailakshmi_Talks ok madam naku oct 10-20 lo undi exam e 60-65 days hard challenge ga thesukuntaaa

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @sangaruanil6534 very good
      All the best andi

  • @user-uw8nj6fb6f
    @user-uw8nj6fb6f Місяць тому

    Mam im preparing for bank exams give me any tips and tricks

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Daily baddakinchakuda oka modal exam rasukovali(nenu e pani cheyakunda saakulu vethukunedanini nenu chesina mistake ede okkosari baddakinchedanini written test lo very high score vachesthe interview nothing reservation lekapoyena kuda Ela written test lo high score valla gattu ekkachu)
      Ala return test rasukuntu unapudu miku e subject lo takkuva Marks vasthunayo e topic lo takkuva Marks vasthunayo aa topic Baga focus cheyandi
      Plan b epudu siddam ga unchukondi Ela govt job preparation lo padi adi vasthe ne life lekapothe ledhu anukokudadhu(nenu alage almost depression Loki poyaa adirapothe life e bagundadhu anukunna ala emi kadhu adi oka option anthee denikosamu manam epudu happiness peace pogottukokudadhu)
      Try ur best rest leave to GOD
      God has best plan for every one

    • @user-uw8nj6fb6f
      @user-uw8nj6fb6f Місяць тому

      Tq sis I'm at coaching centre i write daily mock tests present what u r doing sis ??

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @user-uw8nj6fb6f nenu home maker amma
      I have 3year old kid so full time on duty with him,😀😀😀
      All the best. Which coaching centre and which location ur studing at

    • @user-uw8nj6fb6f
      @user-uw8nj6fb6f Місяць тому

      Sreedhar cce Vijayawada

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @user-uw8nj6fb6f ok Amma all the best

  • @BannuVeditha
    @BannuVeditha Місяць тому

    B pharmacy+ neet manage cheyocha?

  • @g.rajesh6251
    @g.rajesh6251 Місяць тому

    Madam na interests ento tesutaledhu like govt or private which one should I choose.

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Me qualification enti sir and age entha

    • @g.rajesh6251
      @g.rajesh6251 Місяць тому

      @@Sailakshmi_Talks madam nadhi bsc computer science degree completed masters in abroad or try govt job.

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Abroad education gurinchi naku emi idea ledandi
      Govt job crack cheyali ante కనీసం లో కనీసం 1 year ayena meru invest చేయగలగాలి అది కూడా రిజర్వేషన్ లేదు అంటే గనక చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవ్వగలగలి లేకపోతే రాదు మేము oc anduke e విషయం లో బాగా experience undhi
      Chala sarlu exam lo nakante chala తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా govt job వచ్చింది bcoz they have reservations
      Me age చూసుకోండి
      మీరు కనీసం 1ఇయర్ ayena govt preparation ki spend chesthe me family miku support evagaladha చూస్కోండి
      రిజర్వేషన్ లేనపుడు ఐతే ఒక్కోసారి అనుకున్నది జరగకపోవచ్చు మనం efforts పెట్టిన కూడా మానసికం గా ఆ situation ni face చేయగలరా think cheyandi
      Most important Plan B ఎపుడు సిద్ధం గా ఉంచుకోండి

    • @g.rajesh6251
      @g.rajesh6251 Місяць тому

      @@Sailakshmi_Talks bcd caste madam

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Ante reservation undhaa naku idea ledandi e catogary lo ki వస్తుందని
      ఇందాక నేను చెప్పినవన్ని మీకు పాజిబుల్ ఐతే govt preparation start cheyandi లేదంటే ప్లాన్ b
      Think n dicide andi

  • @Surekhajahnavifc
    @Surekhajahnavifc Місяць тому

    Nenu kuda goal reach avagalana ? Chepu

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      Nijam cheppala aunty meru already a successful women in life epudu enko kotha goal pettukunaru anthee and e goal kuda miku unna pattudala mundhu pedda matter em kadhu reach avtharu 😃
      Thanks for your valuable comment,🙏

    • @Surekhajahnavifc
      @Surekhajahnavifc Місяць тому

      @@Sailakshmi_Talks thank you very much

    • @Sailakshmi_Talks
      @Sailakshmi_Talks  Місяць тому

      @@Surekhajahnavifc 😀

  • @cravi7455
    @cravi7455 Місяць тому

    👌💐💐💐💐💐💐🏆🏆🏆⏰🎁🎁🎁🎁💝

  • @karthikyt6599
    @karthikyt6599 Місяць тому

    Daputy cm ki gai😅

  • @veeravehari
    @veeravehari Місяць тому

    Super❤

  • @Sameer-gc3id
    @Sameer-gc3id Місяць тому +1

    Wow Amazing Words❤

  • @nalvotulavenkat3717
    @nalvotulavenkat3717 Місяць тому

    Thank you madam 🙏

  • @rajaramsakinala8610
    @rajaramsakinala8610 Місяць тому

    Superb

  • @ramavathbalakrishna9744
    @ramavathbalakrishna9744 Місяць тому

    Super

  • @sairam-qq9wy
    @sairam-qq9wy Місяць тому

    Super madam.

  • @siricreationsandblogsposts
    @siricreationsandblogsposts Місяць тому

    Super