శ్రీ మాత్రే నమః అమ్మగారు.... నాకు రేపటికి 7వ రోజు..... కానీ నాకు రోజులో ఏదొక టైం లో చాలా అంటే చాలా కొద్దిగా కనిపిస్తుంది... నేను రేపు ప్రతీ కార్తీక పౌర్ణమి లా పూజలు దానాలు చేసుకోవచ్చా అమ్మ...
Poli padyami roju ki naku period time,aa roju deepalu vadili pooja cheyalenu kada,ala ani manaki munde telisinapudu pouranami tarvata vache padyami roju deepalu vadileyali,vakili mundu pettukokudadu ani pakkana vallu cheptunnaru ala cheyala amma dayachesi teliyacheyagalaru🙏🙏
Amma ma intlo chinna sivalingam itthadi undi adi karthikamasam lo danam ga ivvacha cheppandi amma ela ivvali konchem cheppandi please amma.nenu wait chestanu amma me reply kosam.Namaste andi
అమ్మ రేపు ఐదో రోజు పటాలు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చా నాకు పౌర్ణమి పూజ చేసుకోవాలని ఆశగా ఉంది అమ్మ శుక్రవారం పటాలు శుభ్రం చేయొద్దంటారు కదా ఎలా చేయాలి అమ్మ చెప్పండి ప్లీజ్
Amma namaste Naku appatinundo nenu teliyaka chesina tappuki roju badapadutunnanu mere samadanam chappali nenu marriage ki mundu periods lo guduki vellanu and ma engagement lo kuda periods tone puja cheyalsivachindi eppatiki 10 years nundi roju avi gurtostu unnayi Amma dayato Naku e papanni pogottukone marganni chupagalarani prardistunnanu
Namaskarm Amma🙏!! Amma ma akka papa autism tho undhi enno hospitals ,enno temples enno Pooja lu chesam kani not imrpve ,mana sanathana dharam lo chala vishyalu bhakthi tho sadhyam avathai ani cheptharu, gatha janma karma thagii Mali papa andarila normal avvagslige margam edaina unte telapagalaru🙏
Amma Period 4th day devudi patalu puja gadhi ni clean cheyocha spotting kanipinchina kanipinchakapoina 5th day puja cheyocha 5th day anni clean chesi puja cheyyala amma
amma cement arugulu untay kada kurchovadaniki akkada chetta tesukelle kurchuntaru kada avi tagala kudada endukante ma quaters lo alane untay vallu chetta tesukella daniki vachhinappudu kurchuntaru papam andulo pads avi kuda untay kada anduku adugutunna pillalu intlo ki bayataki turugutuntaru dari lone untay adukune tappudu pillalu akkade kurchuntaru
అమ్మ మీరు శంకర మఠం కొచ్చినప్పుడు ఈసారి మాకు వీడియోలో మెసేజ్ పెట్టండి అమ్మ మేము వచ్చి కలుస్తాము తాడేపల్లిగూడెం ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని నా కోరిక అమ్మ
అమ్మా ప్లీజ్ ఇంక విసిగించను.ఇదే ఆఖరు చెప్పండి.ఇంట్లో పూజ గదిలో ఎన్ని దీపాలు పెట్టాలి అంటే మనం ఏ దేవుడ్ని స్తోత్రాలు చదువుతున్నమో వారికి పెట్టాల లేదంటే పూజ షెల్ఫ్ లో ఇటికటి అటోఒకటి రెండు చాల ప్లీజ్ చెప్పండి
ఒక్క దీపం పెట్టినా చాలు అండి. మీరు దేవుడికి భయాడుతున్నారా? లేక ప్రేమిస్తున్నారా అండి? నేను, హేమ అక్క..ఇలా కొంతమంది ఐతే మా ఇష్టదైవాన్ని ప్రేమిస్తాము అండి. నా తండ్రి అనో, మా అమ్మ అనో ఇంట్లో మనిషిలా ప్రేమగా మాట్లాడుతాము. అలుగుతాం, అన్ని విషయాలు చెప్తాం. మాకు ఎంతో ఇష్టమైన పని అండి మా ఇష్టదైవంతో మాట్లాడడం. అంతే కాని భయపడం.
@@nandurihemamalini అయ్యో అలా కాదమ్మా.మీరు నేర్పించిన శ్లోకాలు కొన్ని నా సమస్యల కి అనుగుణంగా చదువుతున్నాను.కానీ అసలు దీపం రోజూ వారి ఎలా పెట్టాలి అని కానీ అసలు ఎవరికి పెట్టాలి ఇవేం తెలియాట్లేదు ఇంట్లో చెప్పే పెద్ద వారి లేరు తప్పుగా అనుకోవద్దు అసలు ఎలా పెట్టాలి పుణ్య తిథుల్లో అయితే ఎల్ పెట్టాలి.ఏవైనా పారాయణ లాంటివి చేస్తే ఎలా పెట్టాలి ఇదొక సందేహం తీర్చండి ప్లీజ్.ఇది గొప్ప కోసం వెలిగించాలి అని మాత్రం కాదు కేవలం తెలియక మాత్రమే.
@@nandurihemamalini భాద. పెట్టారు అని కాదండీ.పూజ గదిలో ఒకే దీపం ఉండకూడదు ఏమో అని రెండు పెడుతున్న.సరే అనుకుంటే ఈ పారాయణ లాంటివి చేసేటప్పుడు ఎవరికి ఎలా పెట్టాలి ఏం తెలీలేదు మీకు వీలుంటే ఒక విడియో చేయండి అమ్మ.
పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొంటున్నాము గుడి లో అన్న ప్రసాదం పెడతారంట అమ్మ మేము తినొచ్చ ఉపవాసం ఉండాలా చెప్పండి అమ్మ మీరు నా మెసేజ్ కూడా చూడరు ఎందుకు అమ్మ
Amma eroju nenu fasting unnanu. Kani naku eppudu period vachidi amma maa husband temple ki vellacha depam petach amma maa husband fasting unnaru eppudu emi chayamataru amma
నమస్తే అమ్మ నేను నా భర్త ఇవాళ ఉదయం 5 గంటలకు 365 వత్తులు వెలిగించాము నా భర్త కి నిద్ర వస్తుంది అని పడుకున్నారమ్మా కింద. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అమ్మ మా ఆయన పూజ ఐపోయిందిగా ఇంకా ఎందుకు అంటున్నారు నేను ఏమి చేయను ఇంకా అలా అంటే
@@nandurihemamalini thank you Amma.naku eroju ki 5 day akka. Naku chinna pillalu unnaru valla Anni kinda vesi aduthuntaru kada. Nenu periods lo Anni muttukoni sardali akka.muttukunnavi Anni clean cheyyala akka.5 th day kuda bleeding authundi. Anni clean chesukovacha Amma
అమ్మ పక్కింటి వాళ్ళ పాప మా ఇంట్లో ఉంది తనకి పీరియడ్స్ వాళ్ళ నాన్నగారు స్వామి మాల వేసుకున్నారు అందువలన మా ఇంట్లో ఉన్నది మేము పౌర్ణమి పూజ చేయాలి అంటే తను మా ఇంట్లో ఉంది కదా పక్కన కూర్చోమని చెప్పటానికి మన పాప కాదు కదా అందువలన ఎలా చెప్పాలా అని వాళ్లు ఇల్లంత కలిపేసుకుని ఉంటారు ఏమి చేయాలో తోచడం లేదు దీనికి సమాధానం చెప్పండి అమ్మ ఒకసారి
దాన్ని అడగాల్సిన అవసరం లేదమ్మా మీ శక్తి కొలది ఆ స్వామికి మీరు సహాయం చేయడానికి మీ ఇంట్లో ఆ పాపని ఉండమన్నారు మీ సహాయం వృధా కాకుండా ఉండాలంటే ఆ పాపం నీతోనే ఉండనివ్వండి మీ ఇంట్లో మీకీ గనక పీరియడ్స్ వస్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ అనిపిస్తది ఆ పాపకు కూడా అలాగే ఉంటది అంతేనా మీరు దీపము అవి ఇవి చేసుకునేదాకా కొంచెం తగలకుండా చూసుకోండి అంతే అరే దీపం పెట్టేదాకా కొంచెం మమ్మల్ని రాకపోవచ్చు అని బాగా చూసుకోండి ఓకేనా అమ్మ
అమ్మ నిన్నా మా వారు నేను తెలిసినా వాళ్ళా 15/కార్య క్రమం ని కి వేళ్ళీ వాచ్చాము. ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి పిల్లలు కార్తికమాసం స్నానం చేసి ఇంట్లోకి వేళ్ళాదామూ అన్నాను దానికి. నీకు 😢 చాదస్తం ఎక్కువ అయీంది బ్రహ్మాణుల ఇంట్లో పుట్టావా. చేస్తే నువ్వే చేయ్య నేను చేయ్యను. అని అన్నారు అమ్మ. ప్రతి సారి అంతే. ఏమి పిల్లకు. ఏమైనా దోషాలు వస్తాయా అమ్మ చేప్పండి
అమ్మ నమస్కారం మాకు కేదారేశ్వర వ్రత నములు ఉన్నాయండి అయితే మా అత్తగారు మా మామగారు పౌర్ణమి నోములు పండితులు దొరకలేదని అప్పుడు వ్రతకల్పం ముక్కు చూసి చదివిస్తూ చేయించ రూ అది వ్రతం పట్టించిన అవుతుందా లేదా కాస్త వివరంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అండి ఎందుకంటే రేపు పౌర్ణమి కదా ఎవరు నన్ను పండితులను పిలిచి చేసి చేసుకుందామని అనుకుంటున్నాము కొంచెం దీనికి రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అమ్మ
Amma water teesukovachha. Ippatiki eppudu katika upavsam vunna. Now gas pain vastundhi. Water lo honey kalupukuni teesukovachaa. Coffee tea teeaukovachha
Tq...ammma....🙏miru ecche information chala useful ga vundamma. Naku repu pooja chesukone avakasam a devudu evvalani devinchandamma.🙏 miku karthika pournima shubakankshal amma.
Chala chakkaga chepparu amma🙏
Meelo Bhakti ane glow undi amma 🙏
నమస్కారం amma periods entlo కలుపుకునే వారు shivlingam entlo pettu kovcha cheppandi please🙏🙏🙏
Amma meku namaste 🙏
Nenu markhandeya puranam usirikayalu dakshana petti danamga ichi asirwadam tisukinna Amma e roju
Okay amma thnk you ❤❤❤❤❤
Amma aetime ki vothulu veliginchali
Dhanyavadalu amma
Amma Sri shivaaparadha kshamapana stotram pettandi
Jai guru datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Thank you andi🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
Repatiki 4 th day upavasam undavacha Amma cheppandi pls
దీప దానం ఎలా ఇవ్వాలి చెప్పారా అమ్మ
Namaste amma
శ్రీ మాత్రే నమః అమ్మగారు.... నాకు రేపటికి 7వ రోజు..... కానీ నాకు రోజులో ఏదొక టైం లో చాలా అంటే చాలా కొద్దిగా కనిపిస్తుంది... నేను రేపు ప్రతీ కార్తీక పౌర్ణమి లా పూజలు దానాలు చేసుకోవచ్చా అమ్మ...
Plz reply amma🙏
Cheyachu..okasari Tala snanam chesi Mali kasepu agi normal bath cheste ...chesukovachu
@@kousalyas9941 koncham spotting la one two times kanapaduthundi sister... Em kaada
Amma repu santanam kosam ami danamga iste Santana prapthi kalugutundo cheppagalaru
Amma ma ammai mature indi...thanki 15 days tharvata tirupati lo dance performance invite chesaru pampancha....plz andiii cheppara
Pournami tidhi time chepandi ma, evng kudharani valu mrng veliginchavacha amma🙏🙏
Akka nadilo deepalu ela veliginchi vadalali
🙏🙏🙏🙏 rudra abhishekam intlo ela cheyali akka memu veri country lu untam intlu pooja room lu cheyacha
Rushi panchami vratham gurinchi cheppndi plz
Adi ఇప్పుడు కాదు కదా
Ammaa vupavasam mugisina taruvatha pradam matrame tesukovalaa ledaa bhojanam cheyyocha amma (vulli,velluli vadocha amma eroju)
Pournami ekadasi dwadasi rojulo talaki shampoo vesukovacha
🙏🙏🙏amma, sree mathre namaha
Amma timings cheppandi pournami timings
Poli padyami roju ki naku period time,aa roju deepalu vadili pooja cheyalenu kada,ala ani manaki munde telisinapudu pouranami tarvata vache padyami roju deepalu vadileyali,vakili mundu pettukokudadu ani pakkana vallu cheptunnaru ala cheyala amma dayachesi teliyacheyagalaru🙏🙏
Amma suthakam unna vallu chesukovachha ledo cheppandi enni msglu chesina cheppatled Amma cheppandi
Amma, shrivenkateswara swami temple ki velacha ma. 🙏🏻
అమ్మ నమస్తే తిరువణ్ణామలై లో దీపం నెక్ట్ మంత్ అటున్నారు.
Amma eeroju naku 5th day .eeroju devudi patalu shubram chesukovacha
ఎటువంటి అనుమానం లేకపోతే చేయండి
Me videos tho andari lo unna anumanalani tiripotunnay amma naku oka chinna dovt amma 4 day ki pournami upavasam undavacha Leda cheppandi amma
నమస్కారం పౌర్ణమి పూజ వుంది నాకు పీరియడ్ సెకండ్ డే మరల నేను ఎప్పుడైనా చెయ్యవచ్చా ప్లీజ్ దయచేసి చెప్పగలరు
అమ్మ దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ నాకు పూజల మీద ఉన్న నమ్మకంతో అడుగుతున్నాను మీరు teblet వెయ్యకూడదు అన్నారు కదా అందుకే అడుగుతున్నాను దయచేసి చెప్పగలరు
Amma namaste karthika pournami roju ma mamagari di taddinam. Mornning pooja chesokovachha. Evening pillalotho deepalu petten hocha plz reply ivvandi amma.
Mrg kani valu thambulam evvocha akka
Palaharam ante em tinali amma
అక్కా ధీపం పెట్టిన ఉసిరి తినవచ్చా. 🙏
తినరు అండి
amma periods lo unnapuddu drum lo water use cheste 4 va roju battalu avi utukkovadaniki ave nellu vadukovachha leda
Amma talasnanam antae tala ruddukovala
A vasaramledu
Amma snananiki munde battalu was ing mechtion lo veste appudu panulu chesukoni alage marketki vellina leka pilla school ki vellina madhyanam Arina battalu tesi fold chesukoni cub bord lo sardukovacha abattalani malli puja cheyyadaniki snanam chesi talasnanam chesina taruvatha vesukoni puja cheyyocha please reply
నమస్తే amma
Amma ma intlo chinna sivalingam itthadi undi adi karthikamasam lo danam ga ivvacha cheppandi amma ela ivvali konchem cheppandi please amma.nenu wait chestanu amma me reply kosam.Namaste andi
Yeti suthakam lo unna vaallu deepa danam cheyyocha,chesthe evariki danam cheyaali,8months avthundhi ma athamma kalam chesi,ma intlo vaallu evaru kooda yeti suthakam lo poojalu cheyyaru,but na valla avvadhu andi ma vaarini adigi avida kalam chesina 41days ki pooja yadhavidhiga start chesanu,and snana,doopa deepa naivaidyam kuda samarpisthunnanu,swamy vaariki,em prblm ledhu kadha amma....
అమ్మ రేపు ఐదో రోజు పటాలు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చా నాకు పౌర్ణమి పూజ చేసుకోవాలని ఆశగా ఉంది అమ్మ శుక్రవారం పటాలు శుభ్రం చేయొద్దంటారు కదా ఎలా చేయాలి అమ్మ చెప్పండి ప్లీజ్
Amma plz reply🙏
Chasukovachu already chaparu old video lo
శుభ్రంగా శుభ్రం చేసుకోవచ్చు. ఏమీ తప్పు లేదు. మీ తపనే మీకు శ్రీరామరక్ష.
శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏
Akka pournami gadiyali 5daatina tarvata undi kada... Godavari nadi snanam cheyalannte eppudu cheyali.. 365 vottulu kuda akkada velinchavacha nadilo snanamm time cheppandakka
Namasthe amma 365 vothulu andharu veliginchala ante husband wife pillalu ala ledhante okkaru veligisthe saripothundha
Karthikamasamlo starting nundi karthikapournami varaku pooja cheyocha
చక్కగా చేయచ్చు
Amma ma co sister ki e roju papa puttundi.. 21 days varaku pooja cheyodu antaaru kada. Karthika puranam book kooda chadavakoodasa
అమ్మ డైలి పూజ షోడాప చారాలతో పూజ చేశాక దేవిదేవతల ఫోటోలు కదపాల ఉద్వాసన చెప్పాలా ప్లీజ్ చెప్పండి
avasaram ledu
Thank you mam
Amma namaste Naku appatinundo nenu teliyaka chesina tappuki roju badapadutunnanu mere samadanam chappali nenu marriage ki mundu periods lo guduki vellanu and ma engagement lo kuda periods tone puja cheyalsivachindi eppatiki 10 years nundi roju avi gurtostu unnayi Amma dayato Naku e papanni pogottukone marganni chupagalarani prardistunnanu
Amma Mari Friday swayampaakam evvacha?eyy time lo evvali morning r evening?
Morning ఇవ్వండి.
Amma tomorrow Friday kada oil, turmeric,salt swayam pakam lo ivocha
Meeku Telugu Radha!?
Amma Karthika porunami kadha amaina unte link petandi anma
Thambulam gudilo ivvocha amma
ఇవ్వండి
పిండి దీపదానం ఇవ్వవచ్చా మేడం pls చెప్పండి అమ్మా pls
పిండి దీపం దానం చేయొచ్చు అలాగే ఉసిరికాయ దీపం కూడా దానమిస్తే మంచిది
చెయ్యచ్చు
Vayanam lo em emi evali madam
Namaskarm Amma🙏!!
Amma ma akka papa autism tho undhi enno hospitals ,enno temples enno Pooja lu chesam kani not imrpve ,mana sanathana dharam lo chala vishyalu bhakthi tho sadhyam avathai ani cheptharu, gatha janma karma thagii Mali papa andarila normal avvagslige margam edaina unte telapagalaru🙏
Amma meru kanada, telgu
@@korikanilokanath9161 తెలుగు
అమ్మ రేపు కార్తీక పౌర్ణమి పీరియడ్స్ఐదో రోజు పౌర్ణమి పూజ చేసుకోవచ్చా
చెయ్యచ్చు
Amma peddakarma ki valli vatchaka thalaki snanam cheyala
వాళ్ళు పెట్టిన భోజనం చేస్తే తలస్నానం చేయాలి అండి
Amma Period 4th day devudi patalu puja gadhi ni clean cheyocha spotting kanipinchina kanipinchakapoina 5th day puja cheyocha 5th day anni clean chesi puja cheyyala amma
5th day కూడా మీకు ఎటువంటి ఇబ్బందీ లేకపోతేనే చేయండి. 4th day అస్సలు వద్దు.
Thank you mam my doubt also clarified, tomorrow 5th day, bleeding is there so no chance to do pooja, next year best luck 🙏☹️
Amma shivalingaaniki kumkuma pettoddu antunnaru, nijamena amma
5 th day pournami puja cheyocha akka
👌👌🙏🙏🙏🙏🙏🙏
amma cement arugulu untay kada kurchovadaniki akkada chetta tesukelle kurchuntaru kada avi tagala kudada endukante ma quaters lo alane untay vallu chetta tesukella daniki vachhinappudu kurchuntaru papam andulo pads avi kuda untay kada anduku adugutunna pillalu intlo ki bayataki turugutuntaru dari lone untay adukune tappudu pillalu akkade kurchuntaru
Amma nanu moth 5th day vadhiniyam posukovacha please reply to me amma
Vadhibiyam 5roju posukvacha
అమ్మ మీరు శంకర మఠం కొచ్చినప్పుడు ఈసారి మాకు వీడియోలో మెసేజ్ పెట్టండి అమ్మ మేము వచ్చి కలుస్తాము తాడేపల్లిగూడెం ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని నా కోరిక అమ్మ
అమ్మా ప్లీజ్ ఇంక విసిగించను.ఇదే ఆఖరు చెప్పండి.ఇంట్లో పూజ గదిలో ఎన్ని దీపాలు పెట్టాలి అంటే మనం ఏ దేవుడ్ని స్తోత్రాలు చదువుతున్నమో వారికి పెట్టాల లేదంటే పూజ షెల్ఫ్ లో ఇటికటి అటోఒకటి రెండు చాల ప్లీజ్ చెప్పండి
ఒక్క దీపం పెట్టినా చాలు అండి.
మీరు దేవుడికి భయాడుతున్నారా? లేక ప్రేమిస్తున్నారా అండి? నేను, హేమ అక్క..ఇలా కొంతమంది ఐతే మా ఇష్టదైవాన్ని ప్రేమిస్తాము అండి. నా తండ్రి అనో, మా అమ్మ అనో ఇంట్లో మనిషిలా ప్రేమగా మాట్లాడుతాము. అలుగుతాం, అన్ని విషయాలు చెప్తాం. మాకు ఎంతో ఇష్టమైన పని అండి మా ఇష్టదైవంతో మాట్లాడడం. అంతే కాని భయపడం.
Mee ఓపిక అండి
@@nandurihemamalini అయ్యో అలా కాదమ్మా.మీరు నేర్పించిన శ్లోకాలు కొన్ని నా సమస్యల కి అనుగుణంగా చదువుతున్నాను.కానీ అసలు దీపం రోజూ వారి ఎలా పెట్టాలి అని కానీ అసలు ఎవరికి పెట్టాలి ఇవేం తెలియాట్లేదు ఇంట్లో చెప్పే పెద్ద వారి లేరు తప్పుగా అనుకోవద్దు అసలు ఎలా పెట్టాలి పుణ్య తిథుల్లో అయితే ఎల్ పెట్టాలి.ఏవైనా పారాయణ లాంటివి చేస్తే ఎలా పెట్టాలి ఇదొక సందేహం తీర్చండి ప్లీజ్.ఇది గొప్ప కోసం వెలిగించాలి అని మాత్రం కాదు కేవలం తెలియక మాత్రమే.
Mee ఓపిక అండి..అంటే అర్థం...మీరు ఒకటి పెట్టినా పరవాలేదు అని అండి..అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చెప్పలేదు
@@nandurihemamalini భాద. పెట్టారు అని కాదండీ.పూజ గదిలో ఒకే దీపం ఉండకూడదు ఏమో అని రెండు పెడుతున్న.సరే అనుకుంటే ఈ పారాయణ లాంటివి చేసేటప్పుడు ఎవరికి ఎలా పెట్టాలి ఏం తెలీలేదు మీకు వీలుంటే ఒక విడియో చేయండి అమ్మ.
Amma deepadaanam morning or evening cheyala konchem chepppandi amma please,🙏
సాయంత్రం చెయ్యండి
Enni deepalu daanamga ivvali cheppandi madam
Tambulam gudilo evacha
🙏🙏🙏
మా చుట్టాల వాళ్ళకి నిన్న పాప పుట్టింది, రేపు 365 వత్తులు వెలిగించడం కుదరడం లేదు, ఆ తర్వాత నాకు పీరియడ్స్ వస్తాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అమ్మ😊
పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొంటున్నాము గుడి లో అన్న ప్రసాదం పెడతారంట అమ్మ మేము తినొచ్చ ఉపవాసం ఉండాలా చెప్పండి అమ్మ మీరు నా మెసేజ్ కూడా చూడరు ఎందుకు అమ్మ
అక్కకి అలాంటి feelings ఏమీ లేవు అండి. తన సమయాన్ని బట్టి replies ఇస్తారు. Please మీరు అలా అనుకోకండి.
మా పేరు మీద చేపిస్తారా మేడం గారు 🙏🙏🙏🙏
Amma eroju nenu fasting unnanu. Kani naku eppudu period vachidi amma maa husband temple ki vellacha depam petach amma maa husband fasting unnaru eppudu emi chayamataru amma
ఇంట్లో కలపకపోతే చెయ్యొచ్చు అండి
Ok andi
365 vothulu intlo veliginchala andi lekapothe temple lo veliginchala andi
yekkadainaa parvaaledu
Roju talasnanm cheakarledu anruga Mari bayta andarini mutukovalsi vasthundi valu ela untaro emo thelidukada
మామూలు స్నానం చేస్తే చాలు
@@nandurihemamaliniభార్య భర్త కలిసినా తలస్నానం అక్కర్లేదా అండి
Amma powrnami roju upavaasam unte ratriki nakshtra darsanam chesake bhojam cheyyali kani maku varshalu padutunnai .stars kanipinchavu mari ela cheyyali amma
ఆ సమయానికి వచ్చేస్తాయి కనుక తినచ్చు అండి కనిపించకపోయినా
@@nandurihemamalinihi andi rapu nenu onti bhojanam. Cheysdam anukuntuna ala undacha andi. , lekunta evening varuku upvasamu undi night tinala andi ??? Andi onti bhojanam anta koncham chaptara andi please reply andi
🙏@@nandurihemamalini
@@nandurihemamaliniAmma repu santanam kosam ami danamga iste Santana prapthi kalugutundo cheppagalaru
పేరియవ శరణం... అమ్మ ఎలా ఉన్నారు
365 vathulu kadhu, 720 veliginchali antunaru enti amma, 2 vathulu chappuna 720 veliginchali antunaru plz clarify it
Amma దీప దానం morning ఇవ్వాలా లేక evening ఇవ్వాలా plz rply అమ్మ
Evening ఇవ్వాలి అన్నారు
నమస్తే అమ్మ నేను నా భర్త ఇవాళ ఉదయం 5 గంటలకు 365 వత్తులు వెలిగించాము నా భర్త కి నిద్ర వస్తుంది అని పడుకున్నారమ్మా కింద. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అమ్మ మా ఆయన పూజ ఐపోయిందిగా ఇంకా ఎందుకు అంటున్నారు నేను ఏమి చేయను ఇంకా అలా అంటే
Amma oka doubt. Periods vachinappudu soopalu, chair lu inka evanna vasthuvu lu muttukunte avi anni Clea cheyyala amma.pls reply amma🙏🙏🙏🙏🙏🙏
Inka tailoring chesevallu intlo Anni Anni muttukuntamu kada ela Amma
Periods lo tailoring chesevallu customer battalu muttukoni stitching cheyyavacha pls reply Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu video పెడుతున్నాను
@@nandurihemamalini thank you Amma.naku eroju ki 5 day akka. Naku chinna pillalu unnaru valla Anni kinda vesi aduthuntaru kada. Nenu periods lo Anni muttukoni sardali akka.muttukunnavi Anni clean cheyyala akka.5 th day kuda bleeding authundi. Anni clean chesukovacha Amma
Doors kuda muttu kuntamu kada avi kuda clean cheyyala Amma
Ela cheyyali chepite chesukuntam amma
Video పెడతా అండి
🙏🙏🙏🙏
అమ్మా,రేపు పొంగలి ,పండ్లు నైవేద్యం పెట్టి అవి మాత్రమే తిని శని వారం భోజనం చేయవచ్చా? పౌర్ణమి రోజు సాయకాలం తప్పక తినాలి అనే నియమం ఉందా?తెలియచేయగలరు.
అమ్మ పక్కింటి వాళ్ళ పాప మా ఇంట్లో ఉంది తనకి పీరియడ్స్ వాళ్ళ నాన్నగారు స్వామి మాల వేసుకున్నారు అందువలన మా ఇంట్లో ఉన్నది మేము పౌర్ణమి పూజ చేయాలి అంటే తను మా ఇంట్లో ఉంది కదా పక్కన కూర్చోమని చెప్పటానికి మన పాప కాదు కదా అందువలన ఎలా చెప్పాలా అని వాళ్లు ఇల్లంత కలిపేసుకుని ఉంటారు ఏమి చేయాలో తోచడం లేదు దీనికి సమాధానం చెప్పండి అమ్మ ఒకసారి
దాన్ని అడగాల్సిన అవసరం లేదమ్మా మీ శక్తి కొలది ఆ స్వామికి మీరు సహాయం చేయడానికి మీ ఇంట్లో ఆ పాపని ఉండమన్నారు మీ సహాయం వృధా కాకుండా ఉండాలంటే ఆ పాపం నీతోనే ఉండనివ్వండి మీ ఇంట్లో మీకీ గనక పీరియడ్స్ వస్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ అనిపిస్తది ఆ పాపకు కూడా అలాగే ఉంటది అంతేనా మీరు దీపము అవి ఇవి చేసుకునేదాకా కొంచెం తగలకుండా చూసుకోండి అంతే అరే దీపం పెట్టేదాకా కొంచెం మమ్మల్ని రాకపోవచ్చు అని బాగా చూసుకోండి ఓకేనా అమ్మ
🌹@@sarithastudios2024
@@sarithastudios2024ah papa ne touch cheyakunda temple lo velle deepam pette Rande, em chestham inka e yr ke ila ane anukovale.
Ok mam
Ma ammai mature indi thanak8 decemberlo thirupati nundi dance k7 invite chesaru pampacha plz plz plz cheppandi hema amma....
అమ్మ నిన్నా మా వారు నేను తెలిసినా వాళ్ళా 15/కార్య క్రమం ని కి వేళ్ళీ వాచ్చాము. ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి పిల్లలు కార్తికమాసం స్నానం చేసి ఇంట్లోకి వేళ్ళాదామూ అన్నాను దానికి. నీకు 😢 చాదస్తం ఎక్కువ అయీంది బ్రహ్మాణుల ఇంట్లో పుట్టావా. చేస్తే నువ్వే చేయ్య నేను చేయ్యను. అని అన్నారు అమ్మ. ప్రతి సారి అంతే. ఏమి పిల్లకు. ఏమైనా దోషాలు వస్తాయా అమ్మ చేప్పండి
15 va roju asalunyemee vundavu kada andi
@nandurihemamalini అమ్మ పెద్ద కర్మ కార్యక్రమంలో ముఖం చుపులు ఉంటాయి కాదా అమ్మ
ఓ.....అవన్నీ వదిలెయ్యండి....సరేనా....అమ్మవారికి నమస్కారం చేస్కోండి చాలు
@@nandurihemamalini సరే అమ్మ
Markhandeya puranam
అమ్మ నమస్కారం మాకు కేదారేశ్వర వ్రత నములు ఉన్నాయండి అయితే మా అత్తగారు మా మామగారు పౌర్ణమి నోములు పండితులు దొరకలేదని అప్పుడు వ్రతకల్పం ముక్కు చూసి చదివిస్తూ చేయించ రూ అది వ్రతం పట్టించిన అవుతుందా లేదా కాస్త వివరంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అండి ఎందుకంటే రేపు పౌర్ణమి కదా ఎవరు నన్ను పండితులను పిలిచి చేసి చేసుకుందామని అనుకుంటున్నాము కొంచెం దీనికి రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అమ్మ
అక్కడ మీ అర్చకులు ఏం చెప్తే అది చెయ్యండి
మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అలానే చేయండి
Amma water teesukovachha.
Ippatiki eppudu katika upavsam vunna.
Now gas pain vastundhi.
Water lo honey kalupukuni teesukovachaa.
Coffee tea teeaukovachha
ఫలహారం చెయ్యండి
అమ్మగారు నమస్కారములు అమ్మ ముముక్ష భవన నిర్మాణము అన్నారు అర్థం తెలియదు, మరియు యీ రోజు వాట్సప్ లో పంచ కాటక అభిషేకం అన్నారు , దాని అర్థం వివరించండి🙏
పంచ కారక అభిషేకం
పౌర్ణమి ఉదయం ఉపవాసం ఉండి, సాయంత్రం భోజనం చెయ్య కూడదాండి. మాకు చేసే ఆన వాయితి ఉంది. వివరంగా చెప్పండి🙏🙏
Amma thambulam gudilo ivvacha iste evevi andulo petti ivvala
Mee ఆనవాయితీ ఏది అయితే అదే చెయ్యాలి అండి
@@nandurihemamalini 🙏🙏
amma pillalu bayata adukovadaniki velli vachhaka battalu mariste saripotundi kada endukante kukkalu eklado chettalo pads techhi padestuntay park lo road meda
సరిపోతుంది
Amma nenu oka sandeham adiganu vedio pedata annaru pettaledu morning puja chesukuni taruvatha battalu wash cheyyadam intipani chesukovadam taruvatha madhyanam Arina battalu tesi fold cub bord lo sardukovacha abattalani malli puja cheyyadaniki snanam chesi talasnanam chesi vesukoni puja cheyyocha please reply
మీరు విగ్రహాలు పెట్టుకుని షోడశోపచార పూజ చేస్తే అవి పనికి రావు
@nandurihemamalini Mari ela emi cheyyali
Naku manasu bagaledu
అమ్మ అడగడం మర్చిపోయాను రేపు ఐదో రోజు శుక్రవారం రోజు పట్టాలు శుభ్రం చేయవచ్చా
ఎల్లుండి చేస్కోండి
కార్తీక పౌర్ణమి రోజు అడ్డం వస్తే మల్లి యేపుడు చేసుకోవాలి .... 🥲🥲
Next year
Next Monday chesukovachu problem yemi ledhu🙏🙏🙏🙏
Last Monday 365 vottulu veliginchukoni Pooja chesukovachu
Aravinda gaari number plz send me
7095316277
@@santoshipandranki9917 కమ్యూనిటీ లో చూడండి పెట్టారు
Thank you Amma
🙏🙏🙏🙏