my marriage video. మా సంఘ్యాలు (సంప్రదాయాలు )

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @Dileepreddy3001
    @Dileepreddy3001 8 місяців тому +102

    చెల్లి అచ్చమైన మన కడప మాటలు ఇంట్టుంటే చాలా ఆనందంగా గౌరవంగా ఉంది

  • @illurinarasimhareddy3203
    @illurinarasimhareddy3203 8 місяців тому +12

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది అక్క ఖాజీపేట దగ్గర చాలా ప్రదేశాలు తెలుసు అక్క, సుంకేసుల,తవ్వారు పల్లె,తుడుములదీన్నే,నందిపాడు,ఏటూరు, మిడుతురు ఇలాంటి ప్రదేశాలు....మా ఊరి వచ్చేసి కమలాపురం దగ్గర అక్క కొకటం

  • @mallik518
    @mallik518 8 місяців тому +64

    మీ పెళ్లి సాంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు. మీ దంపతులకు శుభాశీస్సులు

  • @kvenkatasudhakarreddy21
    @kvenkatasudhakarreddy21 8 місяців тому +22

    తల్లి మొదటి సారి మీ వీడియో చుసినపుడే మీరు పెడకంటి రెడ్డి గారు అనుకున్న నా గెస్ కరెక్ట్

    • @joshna2893
      @joshna2893 8 місяців тому +2

      Memu kuda pedakantollam

    • @kvenkatasudhakarreddy21
      @kvenkatasudhakarreddy21 8 місяців тому +1

      అవును తల్లి

    • @Ammananna-om2wr
      @Ammananna-om2wr Місяць тому

      ​@@kvenkatasudhakarreddy21మేము పోకనాటి రెడ్డి 😁

  • @cowboyhere
    @cowboyhere 8 місяців тому +173

    నీ యాసతో మమ్మల్ని కట్టి పడేస్తున్నావ్ తల్లీ 😂😍. రాయలసీమ నిన్ను చూసి పులకరిస్తోంది 🔥🔥🙏🏻🙏🏻👍🏻

  • @venumarthala7906
    @venumarthala7906 8 місяців тому +24

    Intha palleturi nunchi vachi vere desham lo settle ayina intha simple ga vundatam chala great sister

  • @KK-cc4xw
    @KK-cc4xw 8 місяців тому +4

    E year lopala e channel ki minimum 5lakh subscribers avutaru raaa maximum 1million e 2024 lo.... Evvadaina avvadu ante life time settlement raaa.. lady superstar ❤❤❤

  • @baddamshyamsunderreddy1861
    @baddamshyamsunderreddy1861 8 місяців тому +10

    Subbareddy&Sulochana god bless you🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @kaladileepkalavathi7000
    @kaladileepkalavathi7000 8 місяців тому +19

    Mee love story kuda chusa chala true love meedi ippudu chusthunna konni prema jantalni chusthunta chirakisthundi i like your love story maa❤

  • @rakamsuman8159
    @rakamsuman8159 5 місяців тому +9

    అక్క మీరు మాట్లాడే విధానము చాలా బాగుంటుంది.ఇప్పటికి మీ యాసలో మాట్లాడడం చాలా సంతోషం

  • @anuradhaKarri-m2y
    @anuradhaKarri-m2y 2 місяці тому +5

    బాగుంది.. మాది గుంటూరు జిల్లా.. మా పెళ్లి మీ పెళ్లి కి కొంచెం తేడా ఉంది.మొత్తానికి రాయలసీమ పెళ్లి కూడా బాగుంది..

  • @nirmalabandi9709
    @nirmalabandi9709 2 місяці тому +2

    చాలా బాగా చెప్పారు సిస్టర్..... మాది గోదావరి..... నిజమే... మీ వీడియో చూస్తే చాలా జ్ఞాపకాలు వచ్చాయి 👌👌👌👌👌

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 8 місяців тому +4

    2000 is very good number. 1k to 1.5k is normal.
    You ppl have lot of patience to feed for 2k ppl.❤

  • @madhudevarinti9347
    @madhudevarinti9347 8 місяців тому +3

    super sister mana rayalasema Basha chala Baguntundi pelli super from Rayachoty work in Kuwait 🌹🌹🌹🌹👌👌👌🤝🤝🤝🤝

  • @prabhakarboga7540
    @prabhakarboga7540 8 місяців тому +23

    అంతా మంచే తెలంగాణ స్టైల్ లెక్కని మగవాళ్ళు దండలు వేసుకుని మా దిక్కు లేదు అక్క సూపర్

  • @msrmsr22
    @msrmsr22 8 місяців тому +80

    మొట్టమొదట సారి చూస్తున్నాను , వింటున్నాను. తాలిబొట్టు ఉండదని. ఆశ్చర్యమేసింది. ❤❤

    • @lokeshwarichaduvula9046
      @lokeshwarichaduvula9046 8 місяців тому +14

      Pedakanti Reddy's ekkuva cudapha district lo menu kuda same reddys 😊

    • @veenareddy848
      @veenareddy848 8 місяців тому +10

      Pedakanti reddy's ki thali bottu undadu .eppudo valla patha tharam lo pelli lo thalli bottu poyendi Ani appati nunchi ade follow avutharu

    • @telugu8156
      @telugu8156 5 місяців тому +6

      Pedakanti Reddy's kurnool lo kuda same

    • @rajikoti5124
      @rajikoti5124 4 місяці тому +3

      Yes maku kuda tali undadhu

    • @appannagaarirevathi5854
      @appannagaarirevathi5854 4 місяці тому

      Ala em kadu nakkuda levu memu pakanatollam

  • @nareshmutyala
    @nareshmutyala 8 місяців тому +233

    చాలా బాగుంది పెళ్లి వీడియో మా నెల్లూరు లో నిన్న అభిమానినెచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు 😊

  • @Swethagovu-k8k
    @Swethagovu-k8k 8 місяців тому +5

    మాకు తెలియదు తాళ్లి ఉండదని మీ భాష బాగుంది అక్క

  • @Suharshfamilyincanada
    @Suharshfamilyincanada  8 місяців тому +124

    Hello ఫ్రెండ్స్... ఈ వీడియో లో వాయిస్ డబ్బింగ్ కొంచం ఎం అన్న తప్పుగా ఉంటే క్షమించండి..కొంచం headache తో ఎం చెప్పానో తెలియదు i mean మనసు పెట్టి చెప్పలేకపోయా.. Realy sorry మిస్టేక్స్ ఉంటే 🙏. I hope you enjoy the video.. Thank you for your support and love ❤️😍🙏

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven 8 місяців тому +2

      Okok no worries క్కా 🙏🏻🚩🪷🌅🌞🥁🏹🔱☀️

    • @ramasaripalli830
      @ramasaripalli830 8 місяців тому +4

      Chala baaga chepparu....chala andamga unnaru ...anduke Reddy garu mimmalni vadalaledu😊....

    • @svlchintrj
      @svlchintrj 8 місяців тому +3

      Akka memu kajipeta ettur

    • @yogananda8954
      @yogananda8954 8 місяців тому +1

      Akka medi negative place ekada,madi Kadapa district,pulivendula,madi kuda same marriage process

    • @SekharReddyJekku
      @SekharReddyJekku 8 місяців тому

      @Suharshfamilycanada ma marriage kuda same kalyana mandapam

  • @lrani4646
    @lrani4646 8 місяців тому +9

    Taali lekapovadam first time chustunna.God bless you both.

    • @SnehalathaMoola
      @SnehalathaMoola Місяць тому

      Pedantic Reddys Pallavi thalibottu undadu

    • @chinna2885
      @chinna2885 8 днів тому +1

      ​@@SnehalathaMoola pelli tarwatha kuda talli vesukora like gold tho chesindi ala

    • @SnehalathaMoola
      @SnehalathaMoola 8 днів тому

      ledu Ala kuda vesukoru

  • @apno1news857
    @apno1news857 3 місяці тому +12

    మాది ప్రకాశం జిల్లా దర్శి మా అమ్మ వాళ్లు పడకంటి రెడ్లు వాళ్లకు కూడా తాళిబొట్టు ఉండదు వాళ్లకు కూడా 101 పోగు కడతారు మీరు కూడా పడకంటి రెడ్ల
    మా ఆయన వాళ్ళు నేరాటి రెడ్లు వాళ్లకి తాళిబొట్లు ఉంటాయి
    కానీ మా అమ్మ వాళ్లకి మా అత్త వాళ్లకి
    కాళ్ళు కడగడం లేదు
    కొన్ని సాంప్రదాయాలు మీవి వేరు ఉన్నాయి
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి జెన్యూన్ గా

  • @hsunshine6343
    @hsunshine6343 8 місяців тому +2

    Ya! U r really blessed!
    Your Marriage is example for marriages are made in heaven !🎉

  • @kanurada1598
    @kanurada1598 8 місяців тому +6

    Superb video and continuosly narrating like Sumagaru...👍

  • @tam.sapcrm5016
    @tam.sapcrm5016 7 місяців тому +1

    I loved your intention,marriage concept, explanation, and traditional values.
    The content was informative,it reminds me of my family functions and marriage days.
    Your explanation is next level,your crystal clear voice is an asset.
    Thanks for making this video.

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 8 місяців тому +4

    Cute couple.chala Baga chepthunnavu papa.iam from Puttaparthi.god bless you.

  • @gopidammala5255
    @gopidammala5255 8 місяців тому +2

    👌 గా ఉంది అక్క మీ పెళ్లి వీడియో😊😊 నాకు చాలా కొత్తగా అనిపించింది పెళ్లి మాది చాలా deferent gaaa ఉంటది 😊😊😊

  • @mahiswellnesscoach3943
    @mahiswellnesscoach3943 8 місяців тому +9

    Epudu elane happy undandi both are🥰🥰

  • @jyothyg6653
    @jyothyg6653 8 місяців тому +3

    Mee love story, wedding story, journey chala bagundi
    All the best for you

  • @shaikrafiyaece445rafiya3
    @shaikrafiyaece445rafiya3 8 місяців тому +11

    Am also from kadapa chala baga explain chesaru

  • @rajhello6487
    @rajhello6487 Місяць тому

    Chala bagundi . Baga jarigindi
    Miru illane life long happy ga undalani korkuntuna.😊😊😊😊😊😊

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 8 місяців тому +7

    Chala bagundi akka meeru chala cute ga vunnaru❤❤❤❤

  • @ramireddy9788
    @ramireddy9788 2 місяці тому +15

    తాళిబొట్టు లేదని వినటం కూడా ఇప్పుడే తల్లి. మీ కాపురం కలకాలం ఆనందంగా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్ధిస్తూ...

  • @kiranmvk7689
    @kiranmvk7689 8 місяців тому +7

    Super ma, really happy to see ur marriage video, Nenu JAMMALAMADUGU lo chesukuna ma marriage, I am from Rajampet, ekadiki vellina mana sampradayallu matram challa goppavi, emayina mana kadapa anthe adhi oka chepaleni emotion ma.

    • @PravallikaKachana
      @PravallikaKachana 8 місяців тому

      మాది కూడా జమ్మలమడుగు bro

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 місяці тому

    మీ పెళ్లి వీడియో చాలా బాగుంది sister... God bless you family..... మీ ఆచారాలు బాగున్నాయి... నిజమే.. కొన్ని చోట్ల కొన్ని రకాల సంప్రదాయాలు.... బాగున్నాయి.... బాగా చెప్పావ్ sister.... blessed family.....❤

  • @jyothipaila1116
    @jyothipaila1116 8 місяців тому +6

    Meeru chaala beautiful ga vunnaru.me pelli lo chaala natural ga vunnaru.

  • @suma.j1882
    @suma.j1882 11 днів тому +1

    God bless you both.
    Lots of love to day and beyond.

  • @khasimvali2189
    @khasimvali2189 8 місяців тому +8

    ఈ వీడియో లో conform ga దిష్టి thagulthadi సిస్టర్ god blesses you

  • @rojamudivarthy8840
    @rojamudivarthy8840 8 місяців тому +2

    Me education vedio chusaka me meda respect inka perigindi....love u soooooooo much.😊

  • @pesalaprasanna6831
    @pesalaprasanna6831 7 місяців тому +4

    అవును అండి... మాది కడపనే... మాకు కూడా తాళిబొట్టు ఉండదు... ఇలాగే 101 పోగుల దారం కడతారు...పెద్దోళ్ళు ఏదో శాపం అని అంటారు... మన సైడ్ పెళ్లిళ్లు చాలా వరకు ఇలానే ఉంటాయి...

  • @gollamahesh558
    @gollamahesh558 6 місяців тому +1

    చెల్లమ్మ నీ తెలుగు చాలా సూపర్ మన రాయలసీమ అంతగ్రేట్. మాది మంత్రాలయం ఎమ్మిగనూరు.

  • @LaxmiPrasanna-e2b
    @LaxmiPrasanna-e2b 8 місяців тому +4

    Chala bagunav peli apudu kuda,ipudu enka andham ga vnav...❤

  • @ranganannapaneni
    @ranganannapaneni 8 місяців тому +1

    ఈద్దరు చాలా బాగున్నారు happy married life all the best bout of you

  • @Sulochanaparentslove
    @Sulochanaparentslove 8 місяців тому +5

    Nice video akka God bless u 💐 both of u

  • @NagalakshmiGunji
    @NagalakshmiGunji 2 місяці тому

    Chaala bagundhi...god bless your family ❤❤😍

  • @lrani4646
    @lrani4646 8 місяців тому +3

    Chala baga chepparu mee acharalu thank you❤️

  • @shaikhaseenahussain5442
    @shaikhaseenahussain5442 8 місяців тому +1

    Sis nenu yesterday petanu comment , sis me marriage video petandi Ani e roju video vachesindi thankue sis

  • @RKtalks93
    @RKtalks93 8 місяців тому +6

    You both of you made for each other❤

  • @HemaHema-999
    @HemaHema-999 8 місяців тому

    Meru em antu me life story love story cheaptm start cheasaro subscription triple iendhi almost I am so happy for you guys 😊❤

  • @madhusri7564
    @madhusri7564 8 місяців тому +7

    చాలా బాగుంది వీడియో సులోచన సిస్టర్ Nice

  • @chowshikamadisetti7522
    @chowshikamadisetti7522 Місяць тому

    🎉chala baga chhe
    pparu pelli,sampradayalu gurinchi👌pelli vediyo bagundi 🌹

  • @srinivas1561
    @srinivas1561 8 місяців тому +18

    లేదు మీ బాష చాలా బావుంది natural గా ఉన్నాయి మీ మాటలు మాది వెస్ట్ గోదావరి పాలకొల్లు మీ సైడ్ పెళ్ళికి మా సైడ్ పెళ్లి కి చాలా డిఫరెన్స్ ఉంది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది so nice ❤❤

  • @vijakode
    @vijakode 8 місяців тому

    Adugaduguna nuvvu entho vinamrata tho cheptunna kshamapanalu manushulani katti padestunnayi. Chala hrudyamga, oka manchi cinema choostunnatlu gaane undi. God Bless you.

  • @vullibhavani5042
    @vullibhavani5042 8 місяців тому +12

    Hi andi mi love story vinnanu so beautifull

  • @sruthilalitha4966
    @sruthilalitha4966 2 місяці тому

    Wow chala bagundi marriage.happy marriage life💐💐

  • @sunithaguthikonda1231
    @sunithaguthikonda1231 8 місяців тому +3

    maadi telangaana andi mee language n mee mrg baagundandi fst time rayalaseema sampradayam choosanandi super

  • @devanaidu9406
    @devanaidu9406 8 місяців тому +2

    Nice video andi.. happy married life andooii...e roju election code release chesaaru... elections ki vasthunnara?? Akkada nunche vote vestharaa?

  • @kvenkatasudhakarreddy21
    @kvenkatasudhakarreddy21 8 місяців тому +14

    తల్లి మన పెడకంటి రెడ్డి గారిమి, అందుకే ఉండదు, హిందూ సంప్రదాయం లో తాళి ఉండకుండా ఉండేది మన పెడకంటి రెడ్డి గారికి మాత్రమే, D L రవీంద్ర రెడ్డి కూడా మన పెడకంటి వాడే

    • @abhi_reddy_175
      @abhi_reddy_175 2 місяці тому +1

      Hi , memu pokanati Reddy's maku kuda thali ledu memu 101 pogu kadatham

    • @ramajanardhana3105
      @ramajanardhana3105 Місяць тому

      4:32 అదేం లేదండి.. మాది చిత్తూరు..
      మేము కూడా పోకనాటి రెడ్లమె..
      మాకైతే తాళి బొట్లు వున్నాయి..
      ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా.. అంతే..

  • @shefalishah1552
    @shefalishah1552 2 місяці тому

    Taali pasupu raayadam appagintalu differentga vunnayi...1st time choostunna ...very cute couple sweet love story

  • @sudhareddy7666
    @sudhareddy7666 8 місяців тому +6

    👌👌🎉🎉... God bless you both

  • @mallikabhumireddy8163
    @mallikabhumireddy8163 7 місяців тому

    Bagundi mee pelli.....enjoyed alot

  • @Sudha-z2r
    @Sudha-z2r 8 місяців тому +7

    Nice video chala chakkaga matladaru andi

  • @nerellacrajeswararao9853
    @nerellacrajeswararao9853 3 місяці тому

    Very nice and a feast to see. Very Natural. We lived in Proddatur for 7 and half year. People are very kind and helping in Rayalaseema.

  • @Aadyayashuvlogs
    @Aadyayashuvlogs 8 місяців тому +6

    Enta bagunav akka super cute gaa unav pelli lo

  • @raghavareddy3071
    @raghavareddy3071 8 місяців тому

    హలో బావ చెల్లి మీరిద్దరూ నిండు నూరేళ్లు గా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇట్లు మీ అన్నయ్య

  • @lathalatha8522
    @lathalatha8522 8 місяців тому +4

    Nice god blees you 🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🥰

  • @GangaBhavani-z5y
    @GangaBhavani-z5y Місяць тому +1

    చాలా బాగుందండి మీ పెళ్లి వీడియో❤

  • @saritha266
    @saritha266 8 місяців тому +4

    Marriage time both of you looking gd 😊🎉

  • @saminenivamsikrishna898
    @saminenivamsikrishna898 Місяць тому

    మీ పెళ్లి వీడియో చూడటానికి చాలా బాగుంది మీ పెళ్లి సంప్రదాయాలు చాలా బాగున్నాయి కానీ నువ్వు ఈ వీడియో చేయడానికి ఎంత కష్టపడి ఉంటావో

  • @chinthapandumounika8443
    @chinthapandumounika8443 8 місяців тому +6

    Mimmalni chusthunte ma intlo vallani chusthunatundhi akka so nice akka bava smile qute

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 8 місяців тому +5

    Wishing you with good health and prosperity and happiness always 🙏❤️ nice

  • @vikramreddy543
    @vikramreddy543 Місяць тому

    Marriage video super sister 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🎊🎉🎉🎉🎊🎊🕉️🙌🏻🙌🏻🙌🏻 God bless both of you 🙌🏻🙌🏻🙌🏻🕉️nice

  • @sireesha7188
    @sireesha7188 8 місяців тому +7

    Super and nice video mi sampradayalu ani good

  • @harshithakp5722
    @harshithakp5722 4 місяці тому

    Nijanaga you are lucky sister, anta manchiga relatives unaaru kabati ani procedures cheya galigaaru. Ee Kalam lo own parents sisters and brothers asalu peliki vasthe ade pedda vishayam la feel aytaamu mari illa machiga ani process follow chesukuni peli cheskovali ante adi maa laanti valaki just a dream. Anyways, ilanti videos chuskuni happiness feel avali anthe ma lanti unlucky people.. Nenu Amma ee video chusi chala happy ga feel ayamu.. wish you both long and happy married life 😊

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Місяць тому +4

    దీర్ఘాయువు ష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ని౦డుా నూరేండ్లు అష్ట ఐశ్వర్య, ఆయురారోగ్య, సఖల సంపదలు, పాడిపంటలతో వర్ధిల్లాలి . 💯💐💐🙌🙌🙌🙌

  • @Appu0588
    @Appu0588 6 місяців тому

    Hi andi, thanks for bringing my marriage memories back. Nalugu is same as yours. We have a story for thali... My rituals are also same as yours. Totally I understand your language❤️ All the best for your future…

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 8 місяців тому +4

    Enta muddugaunnavo bangarubomala.❤

  • @SatyaNarayana-rh3yt
    @SatyaNarayana-rh3yt 8 місяців тому +2

    Me pelli chala bagundi Super

  • @yenigalagowri-de3xj
    @yenigalagowri-de3xj 8 місяців тому +3

    God bless you akka ❤bava life long Be happy and healthy 😊

  • @honeybunga1016
    @honeybunga1016 3 місяці тому +1

    God bless you me love chesukoni pelli chesukotam chala bagundi talli neku manchi husband dorikaru meeru yeppudu ilaane happy ga vundali yeppudu ❤

  • @priyankavallamalla5914
    @priyankavallamalla5914 8 місяців тому +8

    మాది తెలంగాణ అక్క mee పెళ్లి వీడియో super me మాటలు వింటు ఉంట్టే వినాలి అనిపిస్తుది

  • @shaikrukhee5794
    @shaikrukhee5794 8 місяців тому +1

    Chala bagundhi Mee marriage video sister nice couples 🥰🥰🥰🥰

  • @aadhyavlogs7750
    @aadhyavlogs7750 8 місяців тому +9

    Super ❤

  • @jinkamahalakshmi7789
    @jinkamahalakshmi7789 8 місяців тому +1

    Bag explain chesarandi me paddhatulu gurinchi bagundi me pelli vedio

    • @jinkamahalakshmi7789
      @jinkamahalakshmi7789 8 місяців тому

      Meeru chana normal ga matladtharu adhi naki chana nachhuthundi

  • @saihemanth6088
    @saihemanth6088 8 місяців тому +5

    Chala baguni

  • @Nandhu2529
    @Nandhu2529 3 місяці тому

    Mee... pille video chala bagundi sister.. God bless both of you..🙏

  • @eswaribrotanuvoicesuperkon4611
    @eswaribrotanuvoicesuperkon4611 8 місяців тому +7

    Nice video

  • @Ushasree12820
    @Ushasree12820 8 місяців тому +1

    👌👌🥰 sulochana,chala bagundhi marriage video dhaggara undi chusinatte undhi, marriage chusaka poena nedhi ila chusanu 🥰

  • @revathireddy55
    @revathireddy55 8 місяців тому +3

    Meeru pedakanti reddys akka anduke meeku thali vundadhu. ma side kuda vunnaru me reddys. Kani meemu yelnati reddys maaku thali vuntadhi akka meemu prakasham district kanigiri akka madhi

  • @veenajagga
    @veenajagga 6 місяців тому

    you guys are tooo sweet, God bless you and your little handsome kid. Jai Sri Ram

  • @birusantiaruna8860
    @birusantiaruna8860 7 місяців тому +4

    చెల్లి మాది కడప చక్కటి విషయాలు చెప్పావు,god bless you

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 8 місяців тому

    Congratulations ma💐💐Sulochana Wish you happy married life, blessings both of you

  • @renukameeniga575
    @renukameeniga575 8 місяців тому +3

    Malo kuda marriages elane avutay.prakasam district

  • @vasudevareddy1116
    @vasudevareddy1116 19 днів тому

    Wish you a Happy wedding day.All the best.we don't have. Thali. We are also have this 101 threads system.best of luck

  • @gurramkondadeepthi3927
    @gurramkondadeepthi3927 8 місяців тому +5

    Me smile bavuntaddi sulochana ❤❤

  • @gayathrivanapalli6507
    @gayathrivanapalli6507 8 місяців тому +1

    Chala bagundi sister mee pelli video 📸📸❤️❤️

  • @KDGK999
    @KDGK999 4 місяці тому +3

    హాయి అండి మాది శ్రీకాకుళం కానీ మీరు మాట్లాడుతుంటే అలా... వినాలనిపిస్తుంది. మీ లాంగ్ వీడియోస్ మీ షార్ట్ వీడియోస్ అన్ని చూస్తుంటాను చాలా బాగుంటాయి

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 8 місяців тому +2

    Happy married life both of you ❤❤❤❤

  • @chill_shalini
    @chill_shalini 8 місяців тому +5

    22 years ago maa pelli elaa ayindo antha simple ga ee rojullo ,22 years tharuvtha enthoooooo hadavidi, aarbhaatam, make up, cheera juttu daggara ninchi annnniii chese manushulu pettukune ee rojullo intha simple ga chesukotam great! Hindus kooda Dargah lo chesukuntaara? Interesting

  • @cherukurisiva-qy9ek
    @cherukurisiva-qy9ek 7 місяців тому +1

    💕💕💕💕💕Me marriage saree festival ki katuko aka bava happy ga feel avtharu 💕💕may 2d me marriage anniversary advance congratulations 🎉🎉🎉🎉💐💐💐💐 me anniversary ki thapakunda saree kattukondi 👍👍👍👍

  • @bujjikolusu8613
    @bujjikolusu8613 8 місяців тому +4

    Super