ఎందుకీ డిఎస్‌సి మంత్రగాడు వాడు చెప్పినట్లు చేయటానికి, ఆడటానికి ప్రేతత్మలను ఆకర్షించడానికి నడి రాత్రి ఏవో కొద్ది పేలాలు వెదజల్లుతాడు .అలానే మన డి ఎస్‌సి లో పోస్టుల పరిస్థితి వుంది గమనించండి. డియర్ ఫ్రెండ్స్..ప్రస్తుతం విధ్యా వ్యవస్థపై,విధ్యావిధానంపై ,ప్రభుత్వ వైఖరి చాలా విబ్రాంతికరంగా వుంటుందని మనకంధరికి తెలుస్తుంధి.దానిలో బాగంగా డిఎస్‌సి నోటిఫికేషన్ ఎంత అన్యాయంగా వుంధో తెలుస్తుంధి..కేంద్రానికి సమర్పించిన రిపోర్ట్లో30000 కు పైగా ఖాళీలు వున్నట్లు చెప్పి ఇప్పుడు కేవలం 7500 పోస్టులు ప్రకటించటం B.Ed చదివిన అబ్యర్డులపట్ల చాలా అన్యాయం.B.Ed and D.Ed చదివిన చదివి టీ ఆర్ టీ అర్హత సాధించిన వాళ్ళు దాదాపు నాలుగు లక్షల వరకు వుండగా కేవలం 7500 పోస్టులు మాత్రమే ప్రకటించటం ఎంత అన్యాయమో ఆలోచించండి.ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాల్సి వుందని గమనించాలి.కొన్ని జిల్లాల్లో అసలు పోస్త్లే లేవు .మరి మనమేందుకు మౌనంగా వుండాలి చట్టాలు తెలిసి చదువుకున్న మనం ఇలా వుండబట్టే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయి.పోస్టులు పెంచేవరకు మనం నెమ్మదించకూడదు. ఒక్కనేలలో నోటిఫికేషన్ ఇచ్చి నాలాఖరుకి ఎక్సామ్ అంటే ఎలా రాస్తారు.మోయలేనంత సిలబస్ ఇచ్చారు.పోస్టులు తక్కువ.ఎంతమంది పోటీ పడతారు .కోచింగ్ల కోసమని లక్షల రూపాయలు లక్షల మంది పోశారు .మెగా డిఎస్‌సి అని చెప్పి ఇలా అరకొరగా ఇస్తే వున్న నాలుగు పోస్టులు ఎంత కస్టపడ్డ ఆ నాలుగురికే వస్తే మరి మిగిలిన వాళ్ళు యెమవ్వాలి.అందరికీ ఇవ్వాలని కధు కానీ మినిమమ్ రేషియో వుండలిగా.విధ్యాహక్కు చట్టం ప్రకారం పాటశాలలో 10 శాతంకి మించి కాలీలు వుండరాధు .మరి 30000 కు పైగా పోస్టులు కాలీగా వుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది తగినన్ని పోస్టులు ఇవ్వలేదని చిత్తూర్ జిల్లాలో నిరసన తెలుపుతుంటే మిగిలినవాళ్లు ఎందుకు మౌనంగా వున్నారు .వాళ్ళ సమస్య మనధి కాధా? లేదంటే మీకు ఏమైనాయెక్కువగా పోస్టులు ఇచ్చార ? కృష్ణ, కడప, చిత్తూర్ ఇంకా కొన్ని జిల్లాల పరిస్తితి ఏంటి ? మనకు ఇచ్చిన పోస్టులు అసలు పోస్త్లే కాధు.ఇంకా పోస్టులు పెంచాలి. సమయం చాలదు సమయం పెంచాలి అప్లికేషన్ ఫీ తగ్గించాలి.ఎందుకంత ఫీజు.ఆఫ్ లైన్ ఎక్సామ్ జరగాలి.ఆన్లైన్ వద్దు.
Sir i am completed ded and degree. I am eligible school assistant or not because Ctet paper1 and paper2 also i am eligible if ctet paper2 qualify dsc school asst eligible or not plz tell me sir
SA posts ki eligible vundalante b.ed kooda vundalani rule Vundi... okavela ctet Paper2 rasi Qualifiy ina kooda b.ed ledu kabatti job ivvaru...but central gov konni changes ni ippudu Malli tesukuvastundi...Anduke ctet exam baga late chestunnaru...
కష్టమే... కానీ నిజ జీవితంలో మనం పడుతున్న కష్టాలు కంటే ఏవి పెద్ద కష్టాలు కాదని నా అభిప్రాయం.గెలిస్తే మన కష్టాలు తీరిపోయాయి అంటే....60 రోజుల కష్టాన్ని ఆనందంగా స్వీకరించి జీవితాన్ని ఆనందంభరితం చేసుకోండి...కష్టేఫలి....
ఫ్రెండ్స్...Pls Subscribe To Our New Channel...DSC Aspirants...
ua-cam.com/video/HgVqGV_JooI/v-deo.html
t
Thank you Bro
Thank you
tq sir for your guidance
Educational Guruji
ఎందుకీ డిఎస్‌సి
మంత్రగాడు వాడు చెప్పినట్లు చేయటానికి, ఆడటానికి ప్రేతత్మలను ఆకర్షించడానికి నడి రాత్రి ఏవో కొద్ది పేలాలు వెదజల్లుతాడు .అలానే మన డి ఎస్‌సి లో పోస్టుల పరిస్థితి వుంది గమనించండి.
డియర్ ఫ్రెండ్స్..ప్రస్తుతం విధ్యా వ్యవస్థపై,విధ్యావిధానంపై ,ప్రభుత్వ వైఖరి చాలా విబ్రాంతికరంగా వుంటుందని మనకంధరికి తెలుస్తుంధి.దానిలో బాగంగా డిఎస్‌సి నోటిఫికేషన్ ఎంత అన్యాయంగా వుంధో తెలుస్తుంధి..కేంద్రానికి సమర్పించిన రిపోర్ట్లో30000 కు పైగా ఖాళీలు వున్నట్లు చెప్పి ఇప్పుడు కేవలం 7500 పోస్టులు ప్రకటించటం B.Ed చదివిన అబ్యర్డులపట్ల చాలా అన్యాయం.B.Ed and D.Ed చదివిన చదివి టీ ఆర్ టీ అర్హత సాధించిన వాళ్ళు దాదాపు నాలుగు లక్షల వరకు వుండగా కేవలం 7500 పోస్టులు మాత్రమే ప్రకటించటం ఎంత అన్యాయమో ఆలోచించండి.ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాల్సి వుందని గమనించాలి.కొన్ని జిల్లాల్లో అసలు పోస్త్లే లేవు .మరి మనమేందుకు మౌనంగా వుండాలి చట్టాలు తెలిసి చదువుకున్న మనం ఇలా వుండబట్టే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయి.పోస్టులు పెంచేవరకు మనం నెమ్మదించకూడదు.
ఒక్కనేలలో నోటిఫికేషన్ ఇచ్చి నాలాఖరుకి ఎక్సామ్ అంటే ఎలా రాస్తారు.మోయలేనంత సిలబస్ ఇచ్చారు.పోస్టులు తక్కువ.ఎంతమంది పోటీ పడతారు .కోచింగ్ల కోసమని లక్షల రూపాయలు లక్షల మంది పోశారు .మెగా డిఎస్‌సి అని చెప్పి ఇలా అరకొరగా ఇస్తే వున్న నాలుగు పోస్టులు ఎంత కస్టపడ్డ ఆ నాలుగురికే వస్తే మరి మిగిలిన వాళ్ళు యెమవ్వాలి.అందరికీ ఇవ్వాలని కధు కానీ మినిమమ్ రేషియో వుండలిగా.విధ్యాహక్కు చట్టం ప్రకారం పాటశాలలో 10 శాతంకి మించి కాలీలు వుండరాధు .మరి 30000 కు పైగా పోస్టులు కాలీగా వుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది
తగినన్ని పోస్టులు ఇవ్వలేదని చిత్తూర్ జిల్లాలో నిరసన తెలుపుతుంటే మిగిలినవాళ్లు ఎందుకు మౌనంగా వున్నారు .వాళ్ళ సమస్య మనధి కాధా? లేదంటే మీకు ఏమైనాయెక్కువగా పోస్టులు ఇచ్చార ? కృష్ణ, కడప, చిత్తూర్ ఇంకా కొన్ని జిల్లాల పరిస్తితి ఏంటి ?
మనకు ఇచ్చిన పోస్టులు అసలు పోస్త్లే కాధు.ఇంకా పోస్టులు పెంచాలి.
సమయం చాలదు సమయం పెంచాలి
అప్లికేషన్ ఫీ తగ్గించాలి.ఎందుకంత ఫీజు.ఆఫ్ లైన్ ఎక్సామ్ జరగాలి.ఆన్లైన్ వద్దు.
Thank u so much.chala viluvaina vishayalu chepparu.
Thank you very much for your sugitions bro......
Vijetha books matter elaunna book printing irritation teppistundi Inka evarina konani vallunte konaalante aalochinchi konandi.
Aite 2014 to 18 july varaku vachina social programmes(pathakalu )cheyyandi plzzzzzzzzzzzzz
Excellent explanation
Bro nenu ded ippudu sgtpostulu maaku 70% Bedki 30% antunnaru naaku thelisinavaallu idhi yenthavaraku Nijam mee videos maathram chaala bagunnayi
Maximum meku vachina information correct avvochu... August 2 nd lo Correct information vastundi
hi
sir
how are you
tq
sir your video is too good and very useful
Nice Guidelines
Valuable video bro,thank you
TQ so much sir.... very valuable updates.....
It is valuable update. Thank you.
Thank you sir good information icharu
Kids unnaru ela chadavale time antha valatone saripotunadi
Good information.. Thank u..
Very good coching sir iam also in avanigada coching centre in Pragna institute 👍
K CHENNAMMA
Good information thank-you
SA English content videos and soft copies please..
Sir ,bed second year students (2017-19)batch ki eligibility istara ,maku bed first year exams kuda aypoyay
Tq so much to ur motivation sir
thank you very much sir
sir ctet ki time extra echada? and naku degree lo 48 % marks b.ed lo theory 2nd class theory 1st class. nenu ctet ki eligible or not cheppandi sir
Thanks bro.
Thanks brother.....
Last 5 year DSC exam papers link pettandi
dear sir DSC syllabus telugulo petandi sir
Sir dsc syallabus sgt ke sambandinche telugulo chepara pls
DSC SGT SYLLABUS IN TELUGU:
ua-cam.com/video/UzVStjHzLik/v-deo.html
TQ bro
Ap lo VRO notification yepudu vastudhi sir
Tq so much
Sir i am completed ded and degree. I am eligible school assistant or not because Ctet paper1 and paper2 also i am eligible if ctet paper2 qualify dsc school asst eligible or not plz tell me sir
SA posts ki eligible vundalante b.ed kooda vundalani rule Vundi... okavela ctet Paper2 rasi Qualifiy ina kooda b.ed ledu kabatti job ivvaru...but central gov konni changes ni ippudu Malli tesukuvastundi...Anduke ctet exam baga late chestunnaru...
Thank u sir
60 days lo DSC job kotachaa
కష్టమే... కానీ నిజ జీవితంలో మనం పడుతున్న కష్టాలు కంటే ఏవి పెద్ద కష్టాలు కాదని నా అభిప్రాయం.గెలిస్తే మన కష్టాలు తీరిపోయాయి అంటే....60 రోజుల కష్టాన్ని ఆనందంగా స్వీకరించి జీవితాన్ని ఆనందంభరితం చేసుకోండి...కష్టేఫలి....
CTET date extended chesara??
Dsc adigoo edigoo anttoo arachetilo swargam chupistunna govt ki amanuchovali..... Japyala govt...
pls tell PGT details tell me sir syllabus same teg syllabus tell me
Tq bro
Sir edit aption estara please reply me sir
Istaru
practical 2nd theory 1st class
nice
Bed vallaki Sgt avakasam esthara sir
90% istaru
Good words Bro
dhanyavadalu sir.🙏
All the best 🤗
thank u sir.
Tq
DSC model pettandi
Notifications eppudu sir
My guessing August 15th/September 5...Miss ithe December...
Rpl chaiyandi sir
Good......
K
Miru ap na ts state
Ap
SIR TET CUM TRT NA SIR PLG CHAPPANDI SIR PLEASE SIR
Vunde chance Vundi... because Malli Tet pedithe ki time ledu...SA ki chance ivvalante Tet cum trt dwarane avutundi...
Thank u bro
Thank you so much sir
Tq u sir
thanks sir
Thank u
thanks
Thank. you sir
Thanx bro..
Thank you sir
thanks sir
Thank you bro
Thank u
Thank you sir
thanks sir
thanks bro
thanks bro
thanks sir
Thanku so much sir
Thank you sir
thanks bro
Tq....
tq sir
tnq sir
thank you sir