చేతిపని సూది లేకుంటే ఉక్సులు ఇలా పెట్టి చూడండి/chethi pani sudi lekunta vuksul stiching

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • Hi friends..
    In this video i have explained a bout how to stitch blouss ki chethipani sudi lekuntta vuksul ela kuti chudandi in telugu.
    If you like the video share with your friends and family.
    Subscribe for more updates.....

КОМЕНТАРІ • 4,3 тис.

  • @tejajai5114
    @tejajai5114 Рік тому +5

    చాలా బాగా చెప్పారు అన్నయ్య మీరు చెప్పిన ప్రతి ఒక్కటీ బాగుంది చాలా థాంక్స్ అన్న

  • @guduruajay3966
    @guduruajay3966 2 роки тому +18

    బాగా చెప్పారు అన్నయ్య థాంక్స్

  • @vsrilatha8805
    @vsrilatha8805 3 роки тому +7

    Tq brother tq so much.
    Naaku hooks stitching & hemming cheyadam intrest undadu.
    Gud idea chaala help chesaru e video upload chesi tq brother tq so much

  • @gorlekalyani7104
    @gorlekalyani7104 Рік тому +1

    చాలా బాగా చెప్పారు అన్నయ్య బాగా అర్థం అయ్యింది చాలా థ్యాంక్స్ మరెన్నో trips చెప్పాలంటూ

  • @judsondaringwoman
    @judsondaringwoman 3 роки тому +8

    చాలా చాలా బాగా అరధమయ్యేలా చక్కగా చెప్పారు, నేను tailor ని , thanq so much

  • @munichandravannurappagari814
    @munichandravannurappagari814 4 роки тому +16

    Hooks సులభంగావేసుకొనే విధానం
    చాలా బాగుంది.పద్దతి నాకుబాగా నచ్చింది

  • @sujatha-58
    @sujatha-58 4 роки тому +6

    చాలా బాగా నచ్చింది ఈజీగా అర్థమవుతుంది

  • @manimani-ce8fi
    @manimani-ce8fi 3 роки тому +1

    Chala bhagundhi annayya nenu chesanu chala bagavachindhi

  • @priyaa9105
    @priyaa9105 3 роки тому +5

    Tqqqqqq
    Soo
    Much
    Annayya
    Nenu
    Try
    Chesanu
    Super
    Gaa
    Vacchindhi
    Tqqqqqq
    Very
    Much
    Annayya 🙏😊😍

  • @sk9news604
    @sk9news604 3 роки тому +3

    చాలా చక్కగా చెప్పారు ఇలా కొత్త కొత్త టిప్స్ ఇంకా మరెన్నో చేయండి

  • @Texasball234
    @Texasball234 4 роки тому +7

    చాలా ఉపయోగపడేలా చెప్పారండి థాంక్యూ బాలు గారు ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు మేము మీకు ఎలా కృతజ్ఞతలు ఏం చెప్పాలో తెలియటం లేదు థాంక్యూ అండీ

  • @sirishat854
    @sirishat854 3 роки тому +1

    Me vedios ani chusthanu Baga cheputhunaru tq

  • @padmaranirani3833
    @padmaranirani3833 4 роки тому +4

    చాలా మంచి ఆలోచన. హుక్స్ చేతితో కుట్టే పని లేకుండా, ఈజీ గా మెషిన్ పినే కుట్టి చూపించారు.బావుంది👌

  • @mahalakshmibade3782
    @mahalakshmibade3782 4 роки тому +360

    థాంక్యూ థాంక్యూ థాంక్యూ అన్నయ
    నేను ఎప్పుడూ జాకెట్ కుట్టి పక్కన పడేస్తాను చేతిపని ఉక్స్ లు ఇష్టం వుండదు మీరు చూపించిన వీడియో బాగా నచ్చింది 👌👌👌

    • @blossomsewingvideos
      @blossomsewingvideos 4 роки тому +4

      Thank you so much bro very very easy methods cheputhunnaru tq u

    • @bhavanibhavani3892
      @bhavanibhavani3892 4 роки тому +3

      🙏🙏👌👌👌👌👌

    • @vidyavathi9632
      @vidyavathi9632 4 роки тому +2

      Hi annayya. New subscriber & first like. Nenu kuda ante naku chetipani chiraku annayya easy trick cheppinanduku very very tq s annayya

    • @venkateswararao9558
      @venkateswararao9558 4 роки тому +2

      Anna super thank u

    • @ramajerri9983
      @ramajerri9983 4 роки тому +2

      Ok

  • @lavanyabandari9554
    @lavanyabandari9554 4 роки тому +32

    ‍ హుక్స్ లు వేయడం అంటే చాల విసుగు అనిపించేది.ఇజీగా చెప్పారు థాంక్స్ అన్నా.ఖాజాలు కూడా చెప్పండి.

  • @praju9381
    @praju9381 12 днів тому

    కృష్ణ బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టావు అన్నయ్య థాంక్స్ నాకు నేర్పించేందుకు

  • @kamalakumari5996
    @kamalakumari5996 2 роки тому +5

    సూపర్ అండి 👌👌👌

  • @gayathrigayathri9818
    @gayathrigayathri9818 4 роки тому +8

    చా లా బాగుంది అన్నయ్య మీరు ఓపికగా చెప్పడం అదేవిధంగా నేను కుడుటున్నాను థాంక్సండి ఇంట్లోనే వుంటూ మీరు పెట్టే వీడియోస్ చూస్తూ చక్కగా కుట్టుకుంటున్నము

  • @savitripodili6968
    @savitripodili6968 4 роки тому +6

    నాకు చాలా బాగా నచ్చింది నేనుఇలానే చేస్తున్న థాంక్స్ నిజంగా చాలా బాగా చెప్పారు

  • @latharaam1308
    @latharaam1308 2 роки тому

    Chala manchi pani chesaru andi kashtapadakunda chala simple ga chepparu tq so much andi

  • @edderamadevi6784
    @edderamadevi6784 4 роки тому +72

    రమా💯, హయ్ అన్నయ్య....నిజంగా ఇది ఒక సముద్రం లాంటిది, చాలా చాలా ఉన్నాయి మాకు తెలియనివి ....🙏🙏🙏🙏🙏 చాలా థాంక్స్ అన్నయ్య....

  • @adithyarahul3237
    @adithyarahul3237 4 роки тому +37

    చాలా చాలా ఉపయోగపడుతుంది , ధన్యవాదాలు అన్న మీకు 👏👏🙏

  • @chodagirivenkatasivakrishn1225
    @chodagirivenkatasivakrishn1225 4 роки тому +8

    చాలా బాగుంది బ్రదర్.🏌️‍♂️

  • @ylakshmilakshmi7902
    @ylakshmilakshmi7902 3 роки тому +1

    Meru chese video really super andi

  • @ashokdevendla8760
    @ashokdevendla8760 4 роки тому +18

    సూపర్ గా చెప్పారు అన్నయ్య థాంక్స్ అన్నయ్య 👍👍👍👍

  • @ruthsujatha8979
    @ruthsujatha8979 4 роки тому +8

    మీరు చూపించే సింపుల్ మరియు షార్ట్ కట్ స్టిచ్చింగ్ చాలా బాగుంది మీకు తెలిసినవి అన్నీ వీడియో రూపంలో మాకు పేర్ చేస్తున్నందుకు మీకు ధన్య వాదాలు

  • @Anand2257t
    @Anand2257t 3 роки тому +6

    Chala bagundi brother thanks

  • @kundelalitha5746
    @kundelalitha5746 Рік тому

    చాలా బాగుంది హుక్ పెట్టడం సులువు గా వుందండీ

  • @sureshvemula6028
    @sureshvemula6028 3 роки тому +4

    చాలా బాగా అర్థం అయ్యేలా చెసి చుపించారు 🙏🙏🙏

  • @sandhyasrinivasbollabathin3823
    @sandhyasrinivasbollabathin3823 4 роки тому +11

    అన్నయ్య థాంక్యూ సో మచ్.. ఉక్స్ లు పెట్టడం అనేది ఐడియా మాత్రం చాలా బాగుంది సో గ్రేట్ అన్నయ్య

  • @srilatha4040
    @srilatha4040 3 роки тому +3

    చాలా బాగుంది Sir ధన్యవాదాలు

  • @rajinikamatala8584
    @rajinikamatala8584 3 роки тому

    చాలా thanks అన్నయ్య నాకు hemming చేసేవాళ్ళు లేక chaala ఇబ్బంది paduthunnanu మీ వీడియో నాకు solution ఇచ్చింది many many thanks అన్నయ్య

  • @gattupaddu4926
    @gattupaddu4926 4 роки тому +10

    చాలా బాగా చెప్పారు అన్నయ్య 👌👏

  • @vijaiisubrahmaniam9704
    @vijaiisubrahmaniam9704 4 роки тому +6

    ఈ వీడియో చాలా బాగుంది, , బిగినర్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

  • @prasadreddy4612
    @prasadreddy4612 4 роки тому +5

    చాలా ఉపయోగకరమైనది. నేర్పించారు. Thank you brother

  • @RamaDevi-pn3ls
    @RamaDevi-pn3ls 3 роки тому

    Super Annayya. Chaala mandiki idi use avutundi. Great.

  • @chigicharlaanitha7073
    @chigicharlaanitha7073 4 роки тому +5

    Super nice bro
    Tailors are full happy

  • @annapurnanandivada6205
    @annapurnanandivada6205 4 роки тому +22

    Thank u, brother,for giving a beautiful idea

  • @swapnasampathrao2018
    @swapnasampathrao2018 3 роки тому +5

    Super anna thanks

    • @gangadharanumalla9999
      @gangadharanumalla9999 3 роки тому

      పాయింట్ షర్టు కటింగ్ పేటండి

  • @victoriarani169
    @victoriarani169 2 роки тому

    Wahh ji wahhh🕺🕺🕺👍🏼🤟🏽🤝🏼
    Thank you so much Bhasha ji👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @yswarnalatha3779
    @yswarnalatha3779 3 роки тому +4

    Super idea brother. Its very usable for our tailors. Thankyou so much

  • @radhasiddabarthuni2200
    @radhasiddabarthuni2200 4 роки тому +9

    Wt a idea Sir really wonderful gud thinking

  • @vasundhara483
    @vasundhara483 3 роки тому +4

    Exelent sir...superb. Tq

  • @thotabhargavi2974
    @thotabhargavi2974 2 роки тому +1

    Thank you Anna eroju ninu try chesha super anna

  • @sarada.aparnalab860
    @sarada.aparnalab860 4 роки тому +4

    Easy methed nd newly creative work of stiching hooks. I learned it.I am happy. Thank u brother.

  • @lakshmikadamanti1573
    @lakshmikadamanti1573 3 роки тому +4

    Super anna

  • @yerramshreelaxmi2482
    @yerramshreelaxmi2482 3 роки тому +3

    👏 it's helpful anna how to strich shoulder like remade dress

  • @AdityaEDITZ-yi2dz
    @AdityaEDITZ-yi2dz 2 роки тому +1

    Nenu try chesa Anna superga vachhindi

  • @abhinayaannaram6690
    @abhinayaannaram6690 4 роки тому +5

    Super idea

  • @gopichandpmana
    @gopichandpmana 4 роки тому +5

    It's really amazing

  • @bhavyasri1471
    @bhavyasri1471 4 роки тому +12

    సూపర్ పాషా గారు మీరు చాలా బ్రిలియంట్ అన్నయ్య మెడ చేతి పని చేయకుండా చూపించండి pls

  • @chandu9568
    @chandu9568 3 роки тому

    Super tip Annaya....chala baga help avuthundi maku...tq

  • @anymanda3085
    @anymanda3085 4 роки тому +15

    It's too easy bro tq

  • @riyazhussain6568
    @riyazhussain6568 4 роки тому +9

    Thanq for demo it's a good effort for learners we hope more

  • @ravipudikrishnaveni8768
    @ravipudikrishnaveni8768 2 роки тому +3

    Super bro

  • @koppolusujatha3940
    @koppolusujatha3940 2 роки тому +1

    Chala bagundhi sir Naku baga nachindhi

  • @durgabhavanikatta8376
    @durgabhavanikatta8376 4 роки тому +8

    Super Andi.... Amazing idea... Really awesome. Thanks u Soo much brother. Inka Manchi videos cheyyandi brother. Keep it up 😊

  • @srisindhu7585
    @srisindhu7585 3 роки тому +5

    Super annaya

  • @devishakthi9968
    @devishakthi9968 3 роки тому +2

    చాలా బాగుంది చాలా బాగా చూపించారు జాకెట్ కుట్టడం సులువే కానీ. ఈ పనే చిరాకు. ఇది అందరికీ ఉన్న సమస్య. చాలా ధన్యవాదములు.

  • @SatishKumar-ye1ug
    @SatishKumar-ye1ug 2 роки тому +3

    Super annanya

  • @sairam7574
    @sairam7574 4 роки тому +16

    అన్నయ్య చాలా బాగా చెప్పారు కాజాలు కూడా చెప్పండి నా పేరు సుజన

    • @harivengala5353
      @harivengala5353 4 роки тому

      Hi andi
      Ladies tailor channel on chesi videos lo chudandi undi
      Hindi language lo undi but easy ga artham avthundi

    • @harivengala5353
      @harivengala5353 4 роки тому

      Blouse kaaja stiching ani UA-cam lo chudandi vasthundi

  • @krishnajakul3712
    @krishnajakul3712 4 роки тому +4

    Super 👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @attitudecar786
    @attitudecar786 3 роки тому

    Tq anna good video Naku eedi chala useful channel me toh nenu chaala nerchukuntunna tq anna 🙏

  • @lakshmiakula3394
    @lakshmiakula3394 2 роки тому +3

    Bagundi

  • @lalithakumari7930
    @lalithakumari7930 4 роки тому +4

    Thanks Anna super

  • @devisetti3292
    @devisetti3292 2 роки тому +4

    Annaya normal machine use chesi roughing cheyadam ravatledu , rough cheyalante edina trick unda

  • @gayathrikosuri549
    @gayathrikosuri549 2 роки тому

    V good చాలా బాగాచెప్పావు బాబు థాంక్యూ

  • @aswinikarri8796
    @aswinikarri8796 4 роки тому +9

    Good idea

  • @suryakalakakarla
    @suryakalakakarla 4 роки тому +6

    థాంక్స్ అన్నా 👍👍👍

  • @amruthaamrutha6087
    @amruthaamrutha6087 2 роки тому

    Chala easy ga undhi brother super method

  • @karthikeyav495
    @karthikeyav495 3 роки тому +7

    Kajalu mission too ela stitch cheyali cheppara bro

  • @gayathrigayathri7653
    @gayathrigayathri7653 Рік тому

    అన్నయ్య చాలా మంచి టిప్ తెలిపారు థాంక్స్

  • @luckymannu4664
    @luckymannu4664 3 роки тому +5

    Thanks brother.

  • @kattaammulu6132
    @kattaammulu6132 4 роки тому +27

    సూపర్ అన్న కాజాలు చేతి పని కూడా చూపించండి ప్లీజ్😄💓🙏🙏🙏🙏

  • @teluguhomequeens7807
    @teluguhomequeens7807 3 роки тому +1

    Correct andi chethi pani ante inko blouse kuttinatte anipistundi.. thanks andi naku edo nidhi dorikinatlanipistundi..super andi..ikanundi ilane kudatanu. Nenu comments asalu cheyanu meeru ichina ideaki comment cheyalanipinchindi..very useful

  • @arikamahesh1832
    @arikamahesh1832 3 роки тому +4

    Thank you brother

  • @anandhp3687
    @anandhp3687 3 роки тому +3

    Oka vela taitga unte blouse ox chirigi bhayatiki vashundhi kadha

  • @laxmit1273
    @laxmit1273 4 роки тому +14

    తమ్ముడు చేతి పని మెషిన్ తో చూపించండి ప్లీజ్

  • @bondaeswararao1529
    @bondaeswararao1529 3 роки тому

    చాల బాగా అర్ధమయ్యే లా చక్కగా చెప్పారు చాల ధ్యాంక్స్

  • @jaslinec3888
    @jaslinec3888 4 роки тому +8

    Thankyou so much anna

  • @anuradhaamuri5339
    @anuradhaamuri5339 4 роки тому +12

    చాలా బాగున్నది హుక్స్ పట్టి కాజా పట్టి రెండు బాగున్నది

  • @sitaseshapalli
    @sitaseshapalli 4 роки тому +4

    మీరు, super

  • @tejateja9399
    @tejateja9399 3 роки тому +1

    Chala baga cheputunaaru Annayya

  • @pidikitivamsi3050
    @pidikitivamsi3050 4 роки тому +5

    Super

  • @sivayaveeravallisivaya8797
    @sivayaveeravallisivaya8797 4 роки тому +11

    అన్న నువ్వు కేక అన్నా సూపర్ హాయ్ అన్న ఎలా ఉన్నావ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నువ్వు చేయాలి

  • @syamalakaranapu26
    @syamalakaranapu26 4 роки тому +4

    Good

  • @vajrapuparvathi3322
    @vajrapuparvathi3322 2 роки тому +1

    చాలా ఉపయోగకరమైన వీడియో సూపర్

  • @unagamaniunagamani2037
    @unagamaniunagamani2037 4 роки тому +8

    Thanks u anna

  • @harilalitha5131
    @harilalitha5131 4 роки тому +4

    Thanks anna

  • @nithyatv767
    @nithyatv767 2 роки тому

    Tq sooo much anna naku ee tip chala help avthundi nijamga meeru super Anna

  • @jyothipriya6343
    @jyothipriya6343 4 роки тому +6

    Nice Bro 👍

  • @its_me....3937
    @its_me....3937 4 роки тому +4

    Nice

  • @CHELPURIRAGHU4565
    @CHELPURIRAGHU4565 4 роки тому +6

    Smart idea bro TQ

  • @mokshasagarika612
    @mokshasagarika612 3 роки тому

    చాలా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా చెప్పినందుకు

  • @srivedavyasavenkateshbhatt2879
    @srivedavyasavenkateshbhatt2879 4 роки тому +14

    Nice anna

  • @gladysflores2067
    @gladysflores2067 3 роки тому +4

    Muy lindo como lo explicas bendiciones

  • @keerthisruthi5385
    @keerthisruthi5385 3 роки тому +1

    Wow super super Annayya

  • @sivaramtilakvemparala9531
    @sivaramtilakvemparala9531 4 роки тому +9

    ఉక్క్సులువేసేవిదానంబాగానచ్చింది తాళ్ళుకూడా ఈజీగాకుట్టే విదానంయేమైనాఉంటేచెబుతారా

  • @dhanalaxmidhanam5260
    @dhanalaxmidhanam5260 4 роки тому +5

    కాజల్ కూడా ఎలా పెటిలశుపిషు pz

  • @ramadevikollipara9961
    @ramadevikollipara9961 3 роки тому +4

    అన్నయ్య పైపింగ్ బైటకి కనిపించకుండా వేసే విధానం చెప్పారా వీడియో చూపించండి plz