తమిళనాడు అసెంబ్లీలో తెలుగోడి సత్తా - TV9
Вставка
- Опубліковано 2 тра 2021
- తమిళనాడు అసెంబ్లీలో తెలుగోడి సత్తా
tv9telugu.com
Watch iSmart News latest episode: • iSmart News
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#TamilNaduElectionResults2021 #TV9 #TV9Telugu
గుడ్ జాబ్.తెలుగు వారు గెలుపు అభినందించాలి.మీ గెలుపు ఇటు తెలుగు వారికి అటు తమిళ వారిలో మంచి పేరు తేవాలని ఆశిస్తూ రానున్న కాలంలో మంచి విజేతలు గా వుండి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తూ జై హింద్.
By to by
తమిళులే గెలిపించుకున్నారు మన తెలుగువారిని 👌
ఈ సోది ఆపండి..... తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు .... మన రాష్ట్రాల్లోనే ఏమి చేయలేక పోతున్నాం .... కేవలం సెంటర్ దగ్గరకి వెళ్లి సూట్ కేసులు తెచ్చుకోవడం... సైలెంట్ గ ఉండడం ....
గురుత్వాకర్షణ శక్తి అంటే ఇదే
మీకు ఇంకో విషయం తెలియదు అనుకుంట.. కరుణానిధి కూడా తెలుగు వాడే, సో స్టాలిన్ కూడా తెలుగు వాడే
Stalin వాళ్ళది kadapa
Kadu prakasam district tangutur
Karuna Nidhi thandri Dhakshina murthy, thelughuvade viilu nelluru nunddi TM naduku valasa vellaru, ika y go intlo ippatiki thekuge matladutharu.
Kadi Srikakulam district
🙊🙊🙊🙊🙊
తంబి ఆంధ్రప్రదేశ్ ని తమిళనాడు లో కలిపేయండి.
కరుణానిధి కూడా తెలుగు వాడే
TAMIL nadu తెలుగు. తమిళల సమ్మేళన ధేశం. ఇంచు మిచ్చు 1 కొటి మంది ఉన్నారు.
Telugu speaking people everywhere in Tamilnadu. They mingled with tamil people and living peacefully. No discrimination faced by them. That we can see in the political contribution too. No domination needed for our Telugu community in Tamilnadu. Let them live their life peacefully.🙏🙏🙏
correct basu
Wonderful information 🙏🏿🙏🏿🌻🙏🏿😂
@@lakshmimiriyala609😢😢😢😢k😊😊😊 0:38 0:38 0:38 0:38 yug vv😮😢😊😅😅😅😅😅😊😊😅😅 0:38 h❤😅
8😅 0:38 q😢
😢h😅
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా .తమిళ నాట తెలుగు పౌరషాగ్ని చూపించి హక్కులు కై వాణి వినిపించు
😁😁😁Eppudu Elanee antaru,,,akkadiki velli chooste Okkadu mana basha 😁😁matladadu
JAI TELUGU
Rn tree R. Rrrrr
Nbn
Congratulations to all
Good info. Thank you.
Davi garu 🙏
👁️ 👁️
👃
👅
Thelugu vaadu ekkadaina bathukuthadu
Evarina ekkadina brathukuthadu...
Correct nenu. Kaadananu
Except in AP
ఏపీ, తెలంగాణల్లో తప్ప!😎
@@abhinesh5708 niku theylivi akkadundhoo
స్థర పడటం ఎమిటి 200 years ముందు 50% 50% ఉండేవారు.
How many Tamil people get chance to become MLA in telugu State. Leaders even don't want to recognise tamil people as voters.
100% Truth
పనికి రాని వార్తలు. తెలుగోడైతే మీకేం రాదు. అనవసరపు న్యూస్.
ఆంధ్ర తెలంగణ లో తెలుగు మాట్లాడి కేంద్రం నుండి ఎం సాధిస్తున్నారు?
తెలుగు ఓల్డ్ అసలు సాధించేది ఏమీ ఉండదు ఎక్కడికెళ్లినా పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు చేస్తే చెప్తా ఉంటారు అక్కడ అంత విషయం ఏమి లేదులే గాని మూసుకొని ఉండండి
దీనమ్మ ఇప్పుడు కూడా సామాజిక వర్గం గోలే
1:54 నువ్వు చూసావా, లేదు కదా, అతను వన్నియార్ మహిళను వివాహం చేసుకున్నాడు, అతని తండ్రి రెడ్డియార్ బిరుదు కలిగి ఉన్నాడు వన్నియార్లకు రెడ్డియార్ బిరుదు ఉంది, వన్నియార్లు పుట్టుకతో తమిళులం, అతను తమిళుడు, రెడ్డియార్ బిరుదు పట్టుకోవడం వల్ల మనం తెలుగువాళ్ళం కాదు
Telugu vallu ani goppalu chapukovadam tappa avaru telugu states ki upayogam ladu la
list pettochuga
Nice video
Love from Hosur
Mee andhra telugu vallu kante ikkada unna telugu vallu unity jasthi
Ante mee andhralo unde vallu manikemele ani untaru ikkada ala kadu antha mana vallu bagundali anukontaru
Karunanidhi ancient roots from Rajahmundy.
Very good evening all 😀
We all are indian
Thank you very much for commenting Tamilnadu telugu persons
Good
Is news readers there in Studio or in pub and waiting for customers
Telugodi debba....
Akkailu superb ga unnaru 👌
Super
What you said is correct except one thing. PMK leader Dr. Ramdas's mother tongue is not Telugu. He is a Tamilian.
ஆமாம் பல உண்மைகளோடு ஒரு பொய்யை நுழைத்து சத்தியம் என்று நிறுவ பார்க்கிறார்கள்
Devi I love u
Omey Devi nevu andhuke mey news chepedhi
Sontha rashtralalo mana alochana vidhanam valla chala nashtapothunnam. Let's hope Tamilnadu lo ayina mana Telugu varu Tamilnadu ni inka abhivruddhi chestharu anukuntunna.
Karuna nidi grand father nellore vasi
1:56 - 1:59
news Prejentetiton bagoledu
They forget telugu now,, removed text books
Desha bhaashalandu,telugu,lessa,jai,south,india
Miru ela chepi TN state lo vallakuleni godava tisukostaru
One should appreciate that at least they got good representation from various parties , they adopted land of law , let them consentrate for the development of Tamilnadu . Don't divide on linguistic problems.
Miru ikkada TN lo telogodiga puttivundunte thelisedhi aaa bhadha
@@viswanathreddy5876 iam staying in Coimbatore for the last 15 years for your kind information.
@@bhupathireddy575 don't u feel there language discrimination ???
@@bhupathireddy575 u were there from past 15years but I born & brought up here only
GREAT TELUGU POWER IN TAMILNADU
Why alll ways samagika wargam caste people don’t want know that
Em Labam andi... Usa lo unna akkada unna
Cheyyethi jaikottu telugoda
Karunanidi gaaru kuda mana teluguvare
Stalin's grand father is belongs to telugu i think so
No his rival MG Ramchandran criticised karunanidhi as a telugu ancestry but he was born in thirukuvalai village nagapattanam district he belongs to tamil ancestry .
Narendhra meda, curect Karuna Nidhi thandri Dhakshina murthy thelughuvade, viilu nelluru nunddi TM naduku valasa vellaru. Y go intlo ippatiki thekuge matladutharu.
ayana ikkada barber, barber ani eppudaina viluva ichara akka kula pichi ledu kabbattine vallu tamil nadulo cm ayyaru ok na
50 years back Telangana,.tamilnadu,andhra,some parts of Karnataka ,some parts of Kerala are one state called Madras state (ms) somany people migrated to Madras city for children education,jobs in private industries,governament factories,railways,south India cinema Junction etc....culture of mixed lauguages...
No telangana
Telangana never part of Madras in history!! Only Andhra and Rayalaseema part of Madras
Orissa also part of Madras up to bharampur
Telangana & 6 maharashtra districts &4 kannada districts in the part of Hyderabad presidency
Karunanidhi telugu athanu but PMK Ramadhasu Tamile he is vanniyer gounder
1:38 పూర్తిగా అబద్ధం చెన్నైలో 10-15% తెలుగువారు మాత్రమే ఉన్నారు, మొత్తం తమిళనాడులో 10-12.5% తెలుగువారు ఉన్నారు,
1:54 నువ్వు చూసావా, లేదు కదా, అతను వన్నియార్ మహిళను వివాహం చేసుకున్నాడు, అతని తండ్రి రెడ్డియార్ బిరుదు కలిగి ఉన్నాడు వన్నియార్లకు రెడ్డియార్ బిరుదు ఉంది, వన్నియార్లు పుట్టుకతో తమిళులం, అతను తమిళుడు, రెడ్డియార్ బిరుదు పట్టుకోవడం వల్ల మనం తెలుగువాళ్ళం కాదు
Ledu
Ongole Karunanidhi purvikuladhi
T
Jai,telugu,
This time telugu people will be given chancetodojustice forpeople
Congratulations sir
Enta energetic ga bengal violence gurinchi chpagalara🤙
Cm Stalin telugu talli
Osey aaa Dresse enti
aaa dresses enti. dhusthulu marchandi. Etv chudandi
Which caste people are elected is there any Redddys?
deepthi akka nuvvu thaggoddhu, skirts vesuko, conments pattinchukoku, heroinsvesu kunte leni problem nuvvu vesukunte vacchindha, sukalu kastalu samanam ga untayi ani ee paadu lokaaniki cheppu.
Potti sriramulunu kapadananduku Entaku mundu teluguvallanu tanni taremesaru, tamils very sharp....
Aaaa kick verabba
Stalin ku kooda telugu vaada madam karuna nidhi from rajamundry kcr from vijayanagarum ekkadina mana andhra vallaada raajyum jai andhra wala
Inka late nduku. Velli akkada Kuda Kula pichi, pranthala madhya tagavulu pettandi.mee Pani adega.
Arey bhai
Vaallu kuda antha differences chuyincharu
But meerento thelugu and thamil differences chupisthunnaru
Eelang
Eelanga mundaliddariki
Kindha pettali bambu
Emiti upayogam... ikkadunna telugu variki sarigga vote veyadam chethakaadhu
PMK రామాదహాసు తెలుగొడా hey girls real vannyakukhatriyas from ancient chera, Chola, pandiya, pallava, వారుసులు original tamilians the world know what about how the respect on tamil languege dont again tell you thia news
Theluguvaariki,thamilam vaariki chaala avinanabha sambhandamundi
మీసోది కాకపోతే తెలుగు మూలాలు ఉన్నవాళ్లు 15 మంది తమిళనాడు లో గెలిచారు అని రిపోర్ట్ చెయ్యి చాలు. అక్కడ హక్కులు, బొక్కలు ఏందిది!😎
తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ హక్కులకి దిక్కులేదు. సామాన్యుడికి సమస్యలకు న్యూస్ చానల్స్ లో చోటులేదు. ఇంక అక్కడెక్కడో హక్కులు, బొక్కలు అని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ప్రశాంతంగా గెలిచిన వాళ్ళకి మనశాంతి లేకుండా చేస్తారేమి!😀
Em pichi title ra
so mothaniki telugu tamil ani akkada leni vivaksha tesukuravadaniki baga kastabadtunnaru. me brathukulu cheda!
50 years back My first cousins migrated to Madras to work in aavin,kcp,railways,road transport business ..
Maha Gnanulu Bhishma Pitamahul korukoney Ekadasi Tidhi nadu maraninchi Dwadasi Dahanamu (burial) labhimchana. Karunanidhi Deva priyudu anavacchu Stalin CM ainadugada
Evari mantram pani chestundo
Gelupu pakana petandi asalu em jaruguthundho ardham kani paristhiti adhi chudandi mundhu
అగ్నికులకులకఃత్రియులు
Vaallu evaru telugu matladaru Enduku Sodi
Why worry about Tamil Nadu, what benifit telugu people are getting in AP and TS.
States decided on linguistic base then where is telugu people dominating in TN.
TV people should stop such items.
Please please please please please please please please please please avoid gulti people when can we realise tamil State I am born brought up in telangana they don't care us we make them our cm . Very proud
Mee over action chudalapothunnam villa dabba ki ikkada telugu voice chusi chalarojulu iyyandhi
హాల్లో మేడం మీరూ ఏమిచెపుతున్నారో మీకు తెలుసా కొంతా కాలము సీఎం గాపనిచేసేసిన కరుణా నిది కూడా AP నుండి పోయినా వారే ప్రస్తుత సిఎం స్టాలిన్ కూడా ఆంధ్రా సిఎం వీరిది ప్రకాశము జిల్లా వాసులు నీవు ఏదో గొప్పగా చాటింపు వేస్తున్నావు
Vaalu gorantha kuda sayapadaru asalu patinchukoru, , I'm tamilnadu telugu vaadu
Idhi thappu
ఇది అక్షరాల నిజం
@@sriharireddyreddy9340 ni bondhara ni bondha... Abaddham ani evadannaadu.
Majority of them don't speak telugu.
Doddikalla munda
DRAVIDIANS UNITE!
Meeku em ayina mental aa mana Telugu States unnayi ga malli Tamil Nadu lo Telugu ki gurtimpu ledu Ani antaru adhe Tamil Nadu Vallu Telugu States lo vachi ma hakku kosam fight chestam ante vintara yevaru ayina useless news useless debate first akkada unna vallaki anta problem ledu Kani Mee over action Chala undi
Bagachapave,over action akkuvaendi channels... Mana area lona dikku undatala kani ...malli vara areasss lo anduku manake
తమిళనాడులో ఏసు ప్రభువు పాలన వచ్చింది, ఏపీ ఏసు కి తమిళనాడు ఏసు తోడై దేశాన్ని బ్రష్టు పట్టిస్తారు. Wait &see
Poora boku 🐖
Poo
Ponelendi manavallu akkadyna unity ga vuntunnaru.chusi nerchukovali
తెలుగువారికి తమిళనాడులో తమిళ్ వారితో సమానంగా అన్ని రంగాలలో గుర్తింపు ఇస్తున్నారు. అదే తమిళువారికి తెలుగు రాష్ట్రాల్లో వారు ఇచ్చినంతగా గుర్తింపు ఇవ్వడం లేదు... ఇది అసలైన నిజం..
న్యూస్ అనే పేరుతో ఇలాంటి వెర్రి కథనం ప్రసారం చేయడం, ప్రాంతాలు ప్రజలు మధ్య నిప్పు పెట్టడం వీరికి పరిపాటిగా మారింది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏదిఏమైనా తమిళ్ వారు, తెలుగు వారు అని కాకుండా, అందరం భారతీయులు అనే కోణం, భావనతో కథనాలు చేయండి. న్యూస్ ను న్యూస్ గా నే చేయండి.. మీ భావాలు అభిప్రాయాలను జోడించడం చేస్తే విమర్శలే ఎక్కువగా వస్తాయి.
👏👏👏
BJP vanathi viswanadh
AA TELUGU VAARU MANAKEMI CHEYARU. MEERU MARREE CHANKALU GUDDUKOVADDU.
Correct brother
Ramadhas telugu vaadu mi pichi ?????