మధు అన్నగారికి మరియు నాగేష్ ,,పిల్లలకు మీకు పాదాభివందనం.....🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌 నేను తెలంగాణ పోలీస్ ను..రాజన్న పాదయాత్రలో తనతో నడిచిన వాణ్ణి.....జగనన్న అంటే గొంతు కోసుకునెంత ప్రేమ,,,,సూపర్ సాంగ్🙏🏽🙏🏽👏👮
దేవుడు దెయ్యము ఉన్నాడు ఉన్నది అని గుడ్డిగా నమ్మటమే పెద్ద మూఢనమ్మకం. ఇవాళ ప్రపంచమంతటా మానవజాతి ఈ మాత్రం అయినా సుఖంగా సంతోషంగా అభివృద్ధి చెంది ఉన్నది అంటే.... అది అది మన లాంటి అనేక మానవ సోదరులు సైంటిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు నర్సులు మంచి పరిపాలకులు ఎందరో సేవా తత్పరులు పరోరప కార పరాయణులు సైనికులు రైతులు కార్మికులు..... వీరందరి అనగా మన బోటీ అందరి కృషి వల్ల తెలివితేటల వల్ల మాత్రమే.
ఊర మాస్ కవిత పాలకుడు అంటే ఇలాగ ఉండాలి అని జనం నిండుగా కోరుకోవాలి ఆ కోరిక నుండి నాయకులు పుట్టుకు రావాలి అలాంటి నాయకుడే మనసున్న మహారాజు మహానేత స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలించు సామర్థ్యం గల వ్యక్తి జయహో జగనన్న
Super chala bondi song .Jagan sir cheysthuna manchi panulagurinchi chala baga chupincharu Thanku all team members. ma family ki kuda jagan sir chala help cheysaru.Thank you CM sir,Jai Jagan Anaaa🙏🤝
naku telisi jagan anna garu intha help chesthunnaru public ki world lone any politician ila help cheyyaledhu u created history anna hats of to you anna great cm we love u forever
Ni psycho gadu job calendar annadu medalu vanchi special status annadu sdhira adhantha paytm ilanti mi psycho chala chesadu madhyapana nishedham inka chala
Song బావుంది కానీ దేవుని కంటే గొప్పవాడు అనే పదాన్ని మారిస్తే మరింత బావుంటుంది ఎందుకు అంటే జగన్ గారిని అయినా,చంద్రబాబు గారిని అయినా, మనలను అయినా సర్వ సృష్టిని అయినా పుట్టించింది కూడా దేవుడే కదా ఆయన కంటే గొప్పవారు ఎవ్వరూ ఉండరు., ఐతే దేవుని లక్షణాలు/ప్రేమ ఎవరి ద్వారా కనిపిస్తే వారు దైవం. ఆహా "THANKS GOD" ANDHRA PRADESH LEGAL & OFFICIAL CM JAGAN SIR గారిని మాకు ఇచ్చినందుకు.,
😮😮kanapadani a devudikante ma jagan anna ne devudu jai jagan anna kanipinche devudu .nenu devude ledanukunnanu but ma jagan anna ne devudu ani telusukunnanu ❤❤😢😢
ఆ దేవుడు ఎప్పుడూ ఎవరికీ కనిపించని వాడు, ఎన్ని కష్టాలలో ఉన్న ఎంత మొరపెట్టినా వచ్చి రక్షించ లేనివాడు... జగన్ అలా కాదు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నవాడు ఆ కష్టాల నివారణకు చక్కని పథకాలు రూపొందించి అందించినవాడు. కనుక ఈ దేవుడు ప్రత్యక్ష దైవం. కనుక జగనే గొప్ప. పాట పల్లవి ని మార్చాల్సిన పనేలేదు
@@Ravikumar99Shelcal500నూటికి నూరు శాతం సత్యం మీరు చెప్పినది. దేవుడనేవాడు ఎక్కడ లేడు. మంచి పనులు చేసేవాడు, కష్టాలలో ఉన్న వారికి ఉపకారం చేసేవాడే నిజమైన దేవుడు కనిపించే దేవుడు.
పాట సాహిత్యం, సంగీతం బాగా సమకూర్చి, చిన్నారులకు నేర్పి పాడించి ఒప్పించి మెప్పించిన గురువర్యులకు ప్రణతులు. సున్నిత మనస్కులకు కన్నీరు తెప్పించి, ఆర్ద్రమైంది.జగనన్నను (జగన్ మామ)తలపించి ఈ పధకాలన్నీ ఏ గూటికి చేరుకున్నాయో నని ఆవేదన కు గురి చేసింది ఈ పాట.👌👌👌👌👌❤❤❤❤
సూపర్ గా పాడారు చిన్నారి తల్లిలు గాడ్ బ్లెస్స్ యు జగన్ అన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక
పాట అద్భుతంగా ఉంది, రూపొందించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి శతధా, సహస్రధా అభినందనలు.
సూపర్ సూపర్ ఈ పాటకి జోహార్ జోహార్ చాలా బాగుంది జై జగన్ జై జై జగన్ సిద్ధం
Song వింటుంటుంటే...ఏడుపోస్తుంది...😢😢😢ఏ రక్త సంబంధం లేకున్నా అయ్యాడు మేన మామా...😢😢😢😢❤❤
Yes
ఆవును 😢😢మ
Excellent song 💯💯 Jai JAGAN ANNAYA 🇸🇱🇸🇱🇸🇱
Baiappu మధుసూధన్ రెడీ గారికి చాలా కృతజ్ఞతలు ఇలాంటి పాటలు అందిస్తున్నందుకు.....supar song 🎉🎉🎉🎉
నగేష్ music is a magic. Jagan garu ఇలాంటి మంచి పనులు చేసి నిజం గా దేవుడు అయ్యాడు...
😢😢😢❤😢😢😢
మధు అన్నగారికి మరియు నాగేష్ ,,పిల్లలకు మీకు పాదాభివందనం.....🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌 నేను తెలంగాణ పోలీస్ ను..రాజన్న పాదయాత్రలో తనతో నడిచిన వాణ్ణి.....జగనన్న అంటే గొంతు కోసుకునెంత ప్రేమ,,,,సూపర్ సాంగ్🙏🏽🙏🏽👏👮
అద్బుతమైన పదరచన, అంతే స్తాయిలో స్వర గతులు చాలా చాలా బాగా వచ్చింది. 👍💐💐💐💐
Super
Yes 🎉
మన ఏపీ బాబాయ్ పోయేటప్పుడు కూడా ఈ పాట పాడిoటాడు కదా
❤❤❤❤❤🎉
సూపర్ ఈ చెప్పడానికి మాటలు కూడా చాలవు సూపర్ సూపర్
పేదోడి కలలు నిజం చేసేవాడు దివినుంచి భువికి వచ్చిన దేవుని లాంటి వ్యక్తి ఏ మా జగన్ అన్న ❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
పూర్వకాలం లో కాకతీయ కాలం లో గణపతిదేవుడు పరిపాలన కాలాన్ని స్వర్ణ యుగం అనే వారు.... నేడు అదే పరిపాలనా జగన్ అన్న పాలనలో చూస్తున్నాం...❤❤❤
❤
🤮🤮
సాంగ్ చాలా బాగుంది కానీ దేవుని కన్న గొప్పవాడు అన్న లిరిక్ లేకపోతే బావుండు అనిపించింది అన్నా దేవుని కంటే ఎవరు గొప్పకాదు అని నా ఉద్దేశం
😂😂😂😂😂😂😂
అబ్బా…నిజమా…
చక్కగా పాడావు తల్లి మన జగనన్న గురించి థాంక్స్ అమ్మ
అద్బుతం...జరిగినవే...పాట రూపం లో వివరణ అద్భుతం....
అస్సలు ఈ సాంగ్స్ ఎలా రాస్తున్నారో అన్నయ్య గురించి ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారు బియ్యపు మద్దూసుధన్ గారు మీమీద మాకు గౌరవం పెరిగిపోతుంది థాంక్స్
❤❤❤super song anna
Super anna
Super song
super challa challa bagundhi song🎉🎉🎉🎉❤❤❤ jagan anna excellent work 🎉🎉❤❤
What excellent work? Can you explain
నిజంగా సాంగ్ మనస్సును హాత్హుకుంది అండి చాలా చాలా బాగుంది
సాంగ్ సూపర్ గాడ్ బ్లెస్యు
సూపర్ సాంగ్, జగనన్న నువ్వే మల్లీ సీఎం
ఆకాశంలో చందమామ భూలోకం లో జగన్ మామ 🎉❤❤❤🥳🥳🥳🥳
Yes aakashamlo chandamama bhulokamlo jagananna
Woow 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐
😊😊😊😊😊😊😊😊
అమ్మఒడి పథకం. డ్రెస్ బ్యాగ్. షూ. ఇవ్వడం చాలా గొప్ప తనం జగన్ అన్న కు సెల్యూట్
Akasam lo chanda mama andra lo jagan mama
Excellent ga vundi❤❤❤❤❤
#JAI#JAGAN#ANNA
Excellent song pillalu super
AP లో జరిగిన భూమి రీ సర్వే బాగానే ఉంది. 2024 కి జగన్ గారు CM.
Nagesh anna.. super lyrics👌
👌👍🏽💪ಆಗಿ. ಹೇಳು ಊಟ ಟೈಪ್ ವಾಚ್ ಜ್ಞಾಜ್ಗೆಬ್ ಜಿಡ್ ರ್ಯಕ್
నేను వాలంటీర్ గా పని చేస్తున్న ఈ సాంగ్ సూపర్ గాని పాడినారు పిల్లలు కంగ్రాట్యులేషన్స్
సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు
Super song
సూపర్ సూపర్ చిల్డ్రన్ సాంగ్ ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super super super ❤️❤️❤️❤️
Super song 🎵 Jai Jagan Anna, his always real hero in political history
Super lovely song ❤ Jai Jagan Anna
Wow 🥺🥺 adupochindhi ❤❤🎉🎉🎉
Super song chala bhagundhi.
Very very good song, congratulations to Shri. Madhusudana Reddy garu.
ఆకాశంలో రాజన్న. భూలోకంలో జగనన్న.
దయచేసి ఎప్పుడు "దేవుడు కంటే గొప్పవాడు " అంటూ ఎవరూ ఈ భూమ్మీద ఉండరు.అలా అని అనుకుంటే చాలా ప్రమాదం. అది అంతా దేవుడు దయ అంతే..జై జగన్
Yes. ఆ దేవుడే జగన్నకు తోడు,
దేవుడు దెయ్యము ఉన్నాడు ఉన్నది అని గుడ్డిగా నమ్మటమే పెద్ద మూఢనమ్మకం. ఇవాళ ప్రపంచమంతటా మానవజాతి ఈ మాత్రం అయినా సుఖంగా సంతోషంగా అభివృద్ధి చెంది ఉన్నది అంటే.... అది అది మన లాంటి అనేక మానవ సోదరులు సైంటిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు నర్సులు మంచి పరిపాలకులు ఎందరో సేవా తత్పరులు పరోరప కార పరాయణులు సైనికులు రైతులు కార్మికులు..... వీరందరి అనగా మన బోటీ అందరి కృషి వల్ల తెలివితేటల వల్ల మాత్రమే.
జగన్ కోసం పాట చాలా బాగుంది రావాలి
Excellent song
ఊర మాస్ కవిత పాలకుడు అంటే ఇలాగ ఉండాలి
అని జనం నిండుగా కోరుకోవాలి ఆ కోరిక నుండి నాయకులు పుట్టుకు రావాలి
అలాంటి నాయకుడే మనసున్న మహారాజు మహానేత స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలించు సామర్థ్యం గల వ్యక్తి జయహో జగనన్న
దేవునికన్నా గొప్పవాడని పాడకూడదు ఎందుకంటే దేవుని దయవల్ల నేను సి యం అయ్యానని మన ముక్యమంత్రిగారు చెపుతున్నారుగదా
Andhuke kadha davudu ni Ela aduguthamo cheeppanavanni ichhadu jagan
Thanks lot lot... More nagesh anna
Nice song❤❤❤❤
Nijanga Jagan Mama Manchivadu
Super chala bondi song .Jagan sir cheysthuna manchi panulagurinchi chala baga chupincharu Thanku all team members. ma family ki kuda jagan sir chala help cheysaru.Thank you CM sir,Jai Jagan Anaaa🙏🤝
naku telisi jagan anna garu intha help chesthunnaru public ki world lone any politician ila help cheyyaledhu u created history anna hats of to you anna great cm we love u forever
Ni psycho gadu job calendar annadu medalu vanchi special status annadu sdhira adhantha paytm ilanti mi psycho chala chesadu madhyapana nishedham inka chala
పాట బాగుంది జై జగన్ జై జై జగన్
Hi. Anna. Super. So ng. Good. Nice. ❤❤❤❤❤
Nice song 💓 😍 hats off pillalu .Manchi song rasaru sir .all the best sir
So many thanks for this video and also MLA Madhusudhan Reddy gariki
Super super💥❤ 🤩
Song బావుంది కానీ దేవుని కంటే గొప్పవాడు అనే పదాన్ని మారిస్తే మరింత బావుంటుంది ఎందుకు అంటే జగన్ గారిని అయినా,చంద్రబాబు గారిని అయినా, మనలను అయినా సర్వ సృష్టిని అయినా పుట్టించింది కూడా దేవుడే కదా ఆయన కంటే గొప్పవారు ఎవ్వరూ ఉండరు.,
ఐతే దేవుని లక్షణాలు/ప్రేమ ఎవరి ద్వారా కనిపిస్తే వారు దైవం.
ఆహా "THANKS GOD"
ANDHRA PRADESH LEGAL & OFFICIAL CM JAGAN SIR గారిని మాకు ఇచ్చినందుకు.,
😮😮kanapadani a devudikante ma jagan anna ne devudu jai jagan anna kanipinche devudu .nenu devude ledanukunnanu but ma jagan anna ne devudu ani telusukunnanu ❤❤😢😢
@@Ravikumar99Shelcal500❤
ఆ దేవుడు ఎప్పుడూ ఎవరికీ కనిపించని వాడు, ఎన్ని కష్టాలలో ఉన్న ఎంత మొరపెట్టినా వచ్చి రక్షించ లేనివాడు... జగన్ అలా కాదు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నవాడు ఆ కష్టాల నివారణకు చక్కని పథకాలు రూపొందించి అందించినవాడు. కనుక ఈ దేవుడు ప్రత్యక్ష దైవం. కనుక జగనే గొప్ప. పాట పల్లవి ని మార్చాల్సిన పనేలేదు
నూటికి నూరు శాతం సత్యం మీరు చెప్పినది
@@Ravikumar99Shelcal500నూటికి నూరు శాతం సత్యం మీరు చెప్పినది. దేవుడనేవాడు ఎక్కడ లేడు. మంచి పనులు చేసేవాడు, కష్టాలలో ఉన్న వారికి ఉపకారం చేసేవాడే నిజమైన దేవుడు కనిపించే దేవుడు.
Super song sir
Really wonderful song... singing and musical.. super.....
జై బియ్యపు... జై జగన్ 🙏👌
Ningiki raju chandamama ee nelaki raju jagan mama 🙏🙏🙏🙏
Superrrrrr very nise
💚🇸🇱🙏 కష్టాలు తెలిసినవాడు
మనసున్న మహారాజు.
మనుషుల్లో దేవుడు
చాలా బాగుంది
సాంగ్ 🙏🇸🇱💚
Excellent, fentastic moment modern educational reformer is YS JAGAN Anna garu Jai JAGAN Anna garu
జగనన్న సాంగ్స్ సూపర్
సూపర్ 👌👌👌🥰🥰🥰Annaya
మామ మామ జగన్ మామ సాంగ్ ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤🎉 very nice songs.nest cm 2024
1:18 Nagesh anna 🔥🔥🔥🤩
Super song Anna
Jai jagan Jai jagan nice song ❤❤❤❤❤❤❤❤❤
Chala correctga patarupamlo chepparu.
Very good song and best composed.
Wow 😘🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
పాట సాహిత్యం, సంగీతం బాగా సమకూర్చి, చిన్నారులకు నేర్పి పాడించి ఒప్పించి మెప్పించిన గురువర్యులకు ప్రణతులు. సున్నిత మనస్కులకు కన్నీరు తెప్పించి, ఆర్ద్రమైంది.జగనన్నను (జగన్ మామ)తలపించి ఈ పధకాలన్నీ ఏ గూటికి చేరుకున్నాయో నని ఆవేదన కు గురి చేసింది ఈ పాట.👌👌👌👌👌❤❤❤❤
4:07 🔥🔥🔥🔥🤩 Jai Jagan Anna
wow what a song super superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Excellent song 💙🤍💚
ఈ ఒక్క పాట సాలు జగనన్న ఎంత మంచోడు తెలిసిపోతుంది జై జగనన్న ఐ లవ్ యు జగన్ మామ 🥰🥰🥰🥰🥰🥰💙💙💙❤❤❤❤❤
జేజేజే జేజేజే జేజేజేజగన్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ బలే చాలా చాలా బాగా పాడారు THANKS
Challa bagundi patta pillallu
Jagan Anna Meeda Oka Mass youth Attractive song Padandi
Jai jagan anna ❤️👌❤️❤️👌
super anna super ga teersARU MADHU ANNA
Excellent song.jai jagan Anna.
Supar sagu❤❤❤❤❤❤💞💞💞💞💞👌👌👌👌👌👌👌
❤❤❤❤❤❤❤❤Jai❤❤❤❤ jagan anna ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
సూపర్ సాంగ్
అద్భుతం అమోఘం 👏👏👏👏👏🙏🙏🙏👌👌
Very good, Anni Pathakalu cover chesi song nu compose chesharu. Hats off to all.
దేవుడు కన్నా గొప్ప వాడు అనకూడదు దేవుని ప్రేమ చూపించిన జగన్ మామ అంటే బాగుంటుంది
ఈ song కి vedio కూడా తీయాలి అని కోరుకుంటున్నా
గుడ్ పిల్లలు బాగా పాడారు.
AAKASAMLO CHANDAMAMA BOLO KOMALO JAGAN MAMA 🙋 👌 👌
Excellent song... Pcha batchki kanpinchatledaa
Super ❤
జగన్ అన్న కి కూడా కావలసింది ... మీ లాంటి చిన్న పిల్లలే ...god bless you team ❤
super
Jaggan Anna real hero 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song 🎉🎉🎉🎉❤❤❤❤
Super song ❤గాడ్ బ్లెస్స్ children's
మధు అన్న సూపర్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dynamic Leader. Real Hero not Reel Hero. Good Administrator . Good Governance & Transparency Government. Jai Jagan.
Super 👌👌👌👌👌❤❤❤