Ep 18 Mamma History Telugu మామ్మా జీవిత చరిత్ర

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Mama History in Telugu, brahma kumaris ,యజ్ఞ మాత జగదంబా సరస్వతి యొక్క జీవిత చరిత్ర.
    Mamma Life History.Life History of Goddess , World Mother Jagadamba Saraswati.
    Brahma kumaris, Mama History in Telugu, Mamma Life History.
    Shiv Vanshi Brahma Kumari Adi Devi Jagadamba Saraswati” (“The Creation of Shiva, Brahma Kumari First Goddess, World Mother Saraswati”). Everyone sees her as the “Goddess of Knowledge. Mama day special.
    ప్రజాపిత బ్రహ్మ తరువాత జగదాంబ సరస్వతి యొక్క స్థానం ఎంతో గొప్పది. యజ్ఞ స్థాపనలో వారి పవిత్రత ఘోర తపస్య, అఖండ నిశ్చయం ఇలా వారి మహిమలు ఎంత చేసినా తక్కువే. వారి అద్భుత వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే ఒక అహింసాత్మకమైన సైన్యానికి సైన్యాధిపతిగా కనిపించేవారు. వారి నడవడిక లోనే యోగము మరియు రాజరికం కలిసి ఉండేవి. ప్రపంచంలో వారు ఎవరినైతే ఆది దేవి, అంబా, ఈవ్, హవ్వ మొదలగు పేర్లతో గుర్తు చేసుకుంటూ ఉంటారో వారి గురించి తెలుసుకునే అవకాశం ఇది. వారు దివ్య గుణాలతో నిండి ఉన్న వారు. వారు వరల్డ్ మదర్ (World Mother) గా ఉన్నారు.
    మామ్మా లోని దివ్యత, శీతలతా,వివేకము అద్వితీయమైనది. వారుని చూసినటువంటి వారు ఎవరైనా "తల్లి" అని పిలిచేవారు. వారి ఆధ్యాత్మిక చేతన వారి యోగ ప్రకాశం ఎలా ఉండేదంటే వారిని చూసిన ప్రతి ఒక్కరూ శరీరాన్ని మరిచే వారు, ఆత్మిక స్థితిలో స్థితి అయ్యేవారు. ఎలాంటి వారి లోనైనా ఆధ్యాత్మిక చేతన జాగృతమయ్యేది. కొంచెం సేపటి వరకు అయినా వారిలో ఉండే తమో గుణ సంస్కారాలు సమాప్తం అయ్యి సతోగుణి సంస్కారాలు బహిర్గతమయ్యేవి.

КОМЕНТАРІ • 3