Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 2 ఫిబ్రవరి 2025 | John Wesly Ministries

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025
  • #JohnWesly #BlessieWesly #JohnWeslyMinistries #biblepromise #love #JesusChrist #dailybible #dailybibleverse #christworshipcentre
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 95 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    Our Websites:
    www.johnwesly.com
    www.csfzone.com
    www.johnweslyfoundation.org
    www.christiansermons.online
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9000 333 555, 9000 333 777
    👍 Facebook: John Wesly Ministries
    📸 Instagram: Johnweslyreal
    Twitter: John Wesly Ministries
    Download App: John Wesly
    🌎 Website: www.johnwesly.com
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
    Our Account Details:
    🔴SBI Bank Details
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN0007954
    If you would like to support the Charity work done through John Wesly Foundation,
    🔴 SBI Bank Details
    John Wesly foundation
    State bank of india
    A/c No: 35635900670
    Branch code: 07954
    IFSC code: SBIN0007954
    Donations given to John Wesly Foundation are tax exempted (80G).
    🔴John Wesly Foundation USA account details:
    Zelle: johnweslyfoundation@gmail.com
    🔴ICICI Bank Details
    B John Wesly
    ICICI bank
    Ac No: 631501513849
    Rajahmundry branch
    Branch code: 6315
    IFSC code: ICIC0006315
    Swift code: ICICINBBCTS
    🔴International Christian League
    State bank of india
    A.c No: 40355357754
    Branch code: 00904
    IFSC code: SBIN000904
    God bless India.

КОМЕНТАРІ • 863

  • @bhogisridevi7234
    @bhogisridevi7234 59 хвилин тому +3

    మా ఇద్దరబ్బాయిలు Ramsrahul సాతాను ప్రభావం లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యం గా ఉండి ఉన్నత స్థానానికి ఎదిగేలా ప్రార్థన చెయ్యండి please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumar40707
    @kumar40707 Годину тому +4

    Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 Годину тому +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి పరిశుద్ధ దిన వాగ్దానము మనందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️

  • @BajariBajari-b3j
    @BajariBajari-b3j Годину тому +3

    ఈ వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్ దేవుని నామమును కు మహిమ కలుగును గాక

  • @dearkids6852
    @dearkids6852 Годину тому +3

    Jayababu sravanthi gowtham lakshitha nu touch chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah🙏🙏🙏 vari avasaramulu tholaginchinaru vandhanalu yesssiah job esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏

  • @gajjelasumalatha
    @gajjelasumalatha 3 години тому +9

    Amen 🙏 TQ you Jesus love you tandri Amen 🙏 kranthi nudi Swetha Ane Dani 7 dikula paripovulaguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadiki ni namamulo bayam puttu Laguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadi family ni laya paruchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo a wada nu wonars nu marchu tandri pls 🙏 ma Amma ku help me Jesus love you tandri Amen 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku thoduga undu tandri pls 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma family members nu marchu tandri pls 🙏 ma wonars nu e wada nu sir nu marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏

  • @RAJENDRAPrasad-ks3gs
    @RAJENDRAPrasad-ks3gs 2 години тому +4

    మా మేనల్లుడుsrikanth పుట్టిన రోజు దేవుని యొక్క కృప ఆ బిడ్డ మీద ఉండేటట్లుగా ప్రార్ధించండి.

  • @dearkids6852
    @dearkids6852 Годину тому +3

    Online lo andharini bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 MTS esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah ni chithamu jarugunugaka ammmen hostel students teachers staff andharini bless chysaru vandhanalu yesssiah ma srounding lo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 2 години тому +7

    Gorrela kapari Davidunu hechichina deva na eddaru pillalu nee namamulo hechinchedi yesayya nenu chesthunna vaidyam kuda mee namamulo hechinchedi yesayya ma aadaram ma asrayamu meere deva meeke vandanalu veladi sthothralu thandri meeke Mahima ghanta prabhavamulu chellunu gaaka Amen Amen Amen

  • @vennelavadla5832
    @vennelavadla5832 3 години тому +7

    nuvvu vunte e prapanchamlo ennineralu goralu enduku jaruguthunnaye ani ninnu prashninchanu ninnuvidichanu marachanu nikante ekkuvaga manushlni nammanu nannu khaminchu prabu vishvasamlo nannu balaparachu ,ninnu veedani maruvani gnananni balanni naku ivvu thandre.nuvvu unnavayya,

  • @kotaramesh7288
    @kotaramesh7288 2 години тому +7

    అయ్యగారు నేను గ్యాస్ bp సమస్య తో బాధపడుతున్నాను ఆర్థిక సమస్యల వల్ల కూడా బాధపడుతున్నాను దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని నిన్ను అడుగుతున్నాను అయ్యగారు యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం

  • @jmbharathi8873
    @jmbharathi8873 3 години тому +9

    Pushpa Jyothi Sudharani mani Lakshmi marriage kosam prayer cheyyandi sister garu

  • @Pinkythota
    @Pinkythota 3 години тому +11

    Mounica pregnancy kosam Andaru preyar cheyonde please please please please please 😢

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada 3 години тому +7

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు
    కీర్తనల గ్రంథము 132:17 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.

  • @sujathalakkepogu3183
    @sujathalakkepogu3183 3 години тому +5

    Praise the lord brother 🙏🙏 nenu dhevunilo sthiranga nilabadalani, rakshana jeevitham kaligi vundalani prayer cheyandi brother 🙏🙏🙏

  • @ammanaboinanagakalyani9962
    @ammanaboinanagakalyani9962 Годину тому +3

    వండనాలు అన్నా మా అక్కకు బ్లీడింగ్ minthly రెండు సార్లు అవుతుంది డాక్టర్ టెస్ట్ కు పంపించారు టెస్ట్ నెగిటివ్ రావాలని దేవుడి ప్రార్ధించండి
    భర్తను కోల్పోయింది కుట్టుంబ బాధ్యతలు ఉన్నది హౌస్ కూడా లేదు❤❤❤

  • @radhasatyamyasarapu123
    @radhasatyamyasarapu123 4 години тому +6

    Amen 🙏 na biddalini hechinchandi prabuva na kutumbam ni avamaanamula nundi ghanaparachandi prabuva amen 🙏 🙌 ❤️

  • @luthiachintala3670
    @luthiachintala3670 2 години тому +7

    Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and Brother Naa mannasu lo chala vedhana unnadi prayer cheyandi please Brother 🙏🙏🙏

  • @malugulakavila1689
    @malugulakavila1689 3 години тому +8

    ayyagariki vandanalu andi evakdanam na jivithamlo neraverchunatu pradhana cheyandi ayyagaru amen

  • @jmbharathi8873
    @jmbharathi8873 3 години тому +9

    Maa nana health koraku prayer cheyyandi sister garu

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 2 години тому +10

    Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jmbharathi8873
    @jmbharathi8873 3 години тому +9

    Gallbladder lo stones unnayyi prayer cheyyandi sister garu

  • @KeerthiMarriage
    @KeerthiMarriage 3 години тому +9

    Praise the lord 🙏
    Ayyagaru vandanalu ayya na gurinchi prayer cheyyandi please vandanalu ayya appula vurilo vunna vidudala kosam prayer cheyyandi please vandanalu hallelujah amen hallelujah amen hallelujah amen 🙏

  • @vijayanirmalagalanki2645
    @vijayanirmalagalanki2645 4 години тому +7

    Praise the lord annaya na Peru Vijaya Nirmala Annaya Rajkumar aney abbai Chala mandhi ammailatho tirugutu , yentagano papalu chestu unadu tana kosam preyer cheyandi Annaya

  • @vendijaipal
    @vendijaipal 3 години тому +5

    వందనాలు బ్రదర్ నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ 🙏🙏

  • @jmbharathi8873
    @jmbharathi8873 3 години тому +9

    Prasanna sir ku sugar prayer cheyyandi sister garu

  • @vSunilbabu
    @vSunilbabu 3 години тому +8

    అన్నయ్య గారు మాకుటుంబము గురించి ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏😭

  • @سوسيلاسوسيلا-ت7ز
    @سوسيلاسوسيلا-ت7ز 4 години тому +9

    Pray for my douther marriage set avvalani devuni sevakudu husband ga ravalani Prayers cheyyandi brother 🙏🙏🙏

  • @ErannaM-qo6ir
    @ErannaM-qo6ir 4 години тому +4

    Yesukristhu namamana andhiriki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Narayanamorugunti
    @Narayanamorugunti 4 години тому +9

    I am vijaya Anya 🙏 na Bartha narayana Konni rojulu kritham babil kalechesadu 😭😭 devuni shikhinchkunda devudu athanni Marchulaguna devuni sevunisevalo vadabadulaguna dayache prayer cheyandi 🙇‍♀️🙇‍♀️

  • @darayesuratnam
    @darayesuratnam 2 години тому +6

    Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SamjessysharonKodamanchili
    @SamjessysharonKodamanchili 4 години тому +7

    Prise the lord annaya
    Thank you this wonderful daily promise in god's presence
    Dr.john wesly annaya
    Please prayer for my family 🙏
    మా కుటుంబం అందరూ దేవునిల సన్నిధిలో undulaaguna prayer cheyandi annaya plz 🙏

  • @SuriSaripeeli
    @SuriSaripeeli 3 години тому +5

    ఈరోజు వాగ్దానము మన అందరి జీవితం నెరవేరును గాక

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 4 години тому +7

    Kumarte Ankita hyd lo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen

  • @navyakota8076
    @navyakota8076 4 години тому +10

    Praise the Lord annaya .Anna nenu telangana dsc ki prepare avutunnanu last time miss ayindhi malli ventane devudu ich ela chesadu.esari elagaina naku job vache laaga prayer cheyandi annaya pllzzzz

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 3 години тому +6

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏

  • @k.raviravi9856
    @k.raviravi9856 2 години тому +5

    అందరికీ వందనాలు ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు అంతటికి ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని విశేషంగా దీవించి ఆశీర్వదించబడినట్టు మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుపరచుకోమని ఏసు పరిశుద్ధ నామములో అడుగు పెడుతున్నాం పరమతండ్రి నీ ప్రార్థన ఏ మమ్మల్ని బతికిస్తుంది ఈ వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది నీ వెలుగు మా మీద కుమ్మరిస్తుంది నీ వెలుగు మమ్మల్ని బతికిస్తుంది నీ కృప మమ్మల్ని బతికిస్తుంది నిత్యము నీ కృపలో నీ ప్రార్థనలో మమ్మల్ని బతికిస్తూ మమ్మల్ని హెచ్చిస్తూ మమ్ములను దీవిస్తూ ఆశీర్వదిస్తూ దీవించువాడు నీవేనయ్యా నిత్యము నీ సన్నిధిలో నీ వాక్యంలో నీ ప్రార్థనలో ఎదిగేటట్టు మా కుటుంబం మీ ప్రార్థనలో ఎదిగేటట్టు దీవించండి ప్రార్థనలో ఎదిగేటట్టు వాక్యం లో ఎదిగేటట్టు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్న పర్వతం అందరికీ వందనాలు పేరుపేరునా 🙏🙏🛐🛐🙏🙏

  • @nsssrinivaskadali9797
    @nsssrinivaskadali9797 Годину тому +2

    ప్రైస్ ది లార్డ్స్ brother హలలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబం కొరకు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడైయుండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ జాబులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా జీవితంలో అత్యంత అద్భుతమైన దేవుని బిడ్డగా ఉండడానికి నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సభ్యులు అందరూ జీవితం లో దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డలు గా ఉండడానికి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు గా ఉండడానికి దేవుని మహిమ తో కూడిన సాక్షీ గా ఉండడానికి ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @isukapudivyaghreswararao4935
    @isukapudivyaghreswararao4935 2 години тому +11

    ప్రైస్ ది లార్డ్ అప్పుల్లో కూరుపైన మాకు దేవుడు స్వస్థత నివ్వాలి నా భర్త నా బెడ్లు రక్షణ లోకి రావాలని నా కొరకు నా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 4 години тому +8

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa enti kosam Prarthana cheyyandi please

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 4 години тому +7

    Praise the lord 🙏
    Prabhuuva meere aadharam naku 🙏
    Prabhuuva blessme helpme plz my lord 🙏
    Annaya plz prayer for me 🙏
    Annaya financial problems vunnai annaya prayer cheyandi nakosam plz 🙏
    AP DSC notification kosam prayer cheyandi pls annaya 🙏

  • @seshasaiiragavarapu7077
    @seshasaiiragavarapu7077 3 години тому +5

    Today God's promise Psalm 132 - 17 explained by John Wesley garu must fulfill in my life nd ever ones life 🙏

  • @naguggi9484
    @naguggi9484 3 години тому +3

    Praise the lord అన్న 🙏🙏🙏

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 3 години тому +4

    Praise the Lord praise the Lord. Praise the Lord. Alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia aaradha mn a amen. Tandri maaku anni meete nayya. Maa shanthi samadanamu santhoshamu dhairyamu meete natya. Maa todu needa naa Velufmgu neete nayya. Tandri maabtaooulu jahaminchi mamu anni aaoadaka nundi appylabaari nundi kaachi kaapadabdi nayana Yehoova. Fhanata, mahima meeke nayya. Tandri mimnalne nammi yunna mayya. Aaradha mn a anen. Tandri elkappudu mee kruoanu, dayanu, mee chalkani chupunu ee peda kutumbham meeda ellapousu orasarimpa chesi ee peda kurumbhamubu, deepu deepthini ellappudu sampurna aarogyamunu manchi vudhyogamulanu deepyki manchi projectni, manchi vudgyogamunu orasadinxga caksindaigaanu mimmu orardustunba mayya. Please bless me krishna deepu divya Sreeyabsh, deepthi darshi Gautam, brother Ramorasad Habaki Ratnajar and Kiran and uncle. Aaradhana amen. Mimmakbe nammuchunnamayya. Hhanata, Mahima meeje nayya. Yesu raktame jayamu Yesu banane jayamu. Yesayya meede bharamanta nayana. Aaradhana anen. Tq tandri tq rq rq tq. Tq dear brother Gid bless you and your center and bless us. Amen Amen anen

  • @VeenaGera-b7g
    @VeenaGera-b7g 3 години тому +11

    అయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి కుమారుడు కుమార్తె చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 години тому +7

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @divakarpramod4902
    @divakarpramod4902 3 години тому +9

    Praise the lord brother prayer for my children health and education kosam prayer cheyandi brother prayer for my family maa akka sudha health kosam prayer cheyandi brother prayer for my mother and brothers husband works kosam prayer cheyandi brother

  • @stephengosipathala3156
    @stephengosipathala3156 2 години тому +7

    Praise the lord brother;
    మా కుటుంబం కొరకు ప్రార్ధించండి
    మీరు మా కొరకు అందిస్తున్న ఈ సత్య సువార్త వలన మాకు ఆదరణ నిస్తున్నాయి అందును బట్టి మీకు వందనాలు వందనాలు తెలుపు కుంటున్నము.

  • @radhasatyamyasarapu123
    @radhasatyamyasarapu123 4 години тому +5

    Ee vagdanam ma kutumbam lo devudu neraverchunu gaka amen thana rekkala chatuna mammalni kaachi kaapadunu gaka amen 🙏 🙌 👏

  • @somadularavi9055
    @somadularavi9055 2 години тому +4

    ☦️🙇🙇🙌🙌✝️🛐🛐☦️🧎🧎Praise the lord ayyagaru 🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🙏🛐🛐🙏
    Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna kosam prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru nenu devune Krupa lo adaga daneke prayer cheyyade ayyagaru 🙏🛐🙏🙏🛐🛐🙏🕊️🦋🛐💫

  • @jmbharathi8873
    @jmbharathi8873 3 години тому +3

    Maa Andhari kosam prayer cheyyandi sister garu

  • @gangabhavanibaravathula9177
    @gangabhavanibaravathula9177 3 години тому +6

    Maranatha sir today all programes all toget succses

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 Годину тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా నేను నెట్ ఎగ్జామ్ రాశాను అన్నా అందులో JRF shoklash ship రావాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా 🙏✝️🛐✝️🙏🛐🙏✝️🛐🙏🙏🙏✝️✝️✝️

  • @DeenaSmile
    @DeenaSmile 2 години тому +9

    మన ప్రభువైనా ఏసు క్రీస్తు నామమంలో వందనాలు 🙏🏼 అన్న మాకు దేవుని కృప బట్టి వందనాలు 🙏🏼 అన్న మమే దేవునిన్ చిత్తంనకు లోబడి ఉంట్టేటలు ప్రార్ధన చేయండి అన్న బిడ్డలు కోసం ప్రార్ధన చేయండి పాప పరీక్షలు సిద్ద పడుతుంది అన్న ప్రార్ధన చేయండి అన్న అప్పులు భారం ఉంది అన్న ప్రార్ధన చేయండి అన్న

  • @سوسيلاسوسيلا-ت7ز
    @سوسيلاسوسيلا-ت7ز 4 години тому +9

    Praise the lord ayyagaru devuniki krupa valla mee preyer valla bagunnam ayyagaru

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 4 години тому +3

    Peda kumarte rasna ku rendava kumarte Mary ki dabal bedroom illaa koraku prardhanacheyandi amen

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 Годину тому +1

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను షాపు కోసం డబ్బులు అప్పు అడిగాను అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి మీషన్ కొనుక్కోవాలి అనుకుంటూ అయ్యగారు నిన్న మిషన్ చూసి వచ్చాను అయ్యగారు వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ చెప్పారు అయ్యగారు వాళ్ళు తగ్గించించెలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు అలా నె డబ్బులు కోసం చూస్తున్న అయ్యగారు ప్రార్థన చెయ్యండి మీ ప్రార్థన నాకు సమాధానం వస్తుంది అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా భర్త కి జీతం ఇవ్వటం లేదు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి

  • @SuryakumariBurri
    @SuryakumariBurri Годину тому +3

    ప్రైస్ లార్డ్ అన్న మా అబ్బాయి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మాకు కొన్ని ఆప్తులు ఉన్నాయి అప్పులు కొరకు కూడా ప్రార్థన చేయండి లో అని పెట్టుకుంటున్న లోన్ శాంక్షన్ అయ్యిందా ప్రార్థించండి అన్న

  • @nelakantikumar7088
    @nelakantikumar7088 Годину тому +2

    అన్న praise the lord అన్న pray for me plz

  • @santhikumari1677
    @santhikumari1677 4 години тому +6

    ప్రైస్ త్ లార్డ్ బాబు. అయ్యా గారు. .

  • @NaniDirisipo
    @NaniDirisipo Годину тому +2

    Ayagaruki ammagariki andariki vandalau ee roju vakdanam batti aa devudiki vandanalu maa Amma jeevithamlo ee roju vakdanam neraveralni korukuntunanu maa Amma arogyam kosam prardana cheyandi Anna please haleluya price the lord

  • @myakobu6513
    @myakobu6513 2 години тому +8

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మన తండ్రియైన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక తండ్రి యైన దేవా యెహోవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు తండ్రి నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤ యేసయ్యా నా రక్షకుడా ప్రభువా నీ కృప లో మంము కాచినా దేవా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤ యేసయ్య నామంలో మీకు హృదయ పూర్వక వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @satyanarayanapothula5518
    @satyanarayanapothula5518 Годину тому +2

    వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం నా కుటుంబం మీద దేవుని దీవెనలు ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻

  • @arunaganni6256
    @arunaganni6256 4 години тому +6

    Pastor garu please prayer for me I need good health I need job 😭😭 please lord Jesus give me good health and Job 🙏 help bless and protect me 🙏🙏🙏

  • @Spidy_girl__33
    @Spidy_girl__33 41 хвилина тому +1

    Yessaya strotramulu naina eroju vagdanam andhari jevitalalo neraverunu gaka amen ayya na main board exam vastunadi naina 10th class board exam lo alagaina naku above 90 percentage vachelaga na kosam predana cheyandi plz ma dady ni momy ni mutti svastaparachandi naina hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌 🙏 👏 ❤️ ❤

  • @arunaganni6256
    @arunaganni6256 4 години тому +6

    Pastor garu please prayer for my husband my son Kevin good health education and knowledge spiritual growth please lord Jesus help bless and protect my son Kevin my husband my family 😭😭😭😭

  • @suhaginikathula2452
    @suhaginikathula2452 2 години тому +8

    Praise the lord Brother 🙏🙏🙏ma family gurinchi preyar cheyyandi 🙏🙏🙏

  • @KeesariVijaya
    @KeesariVijaya 2 години тому +3

    Praise the LOrd anna nenu TET exam lo qualifide avvalani prayer cheyandi plz

  • @MohanRao-vi2fy
    @MohanRao-vi2fy 3 години тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ...

  • @I.am.less3
    @I.am.less3 2 години тому +3

    Praise the lord brother kurnool lo ma vadhina ki heart stroke vacchi serious gaa undhi brother i ventilator medha undhi docters 24 hours time echhari brother maa vadhina N bhagyamma kuruku prayer for her brother plz 🙏🙏😭😭

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 4 години тому +6

    Naku edamathunty nosthundi prardhanacheyandi amen

  • @ravichavali9255
    @ravichavali9255 2 години тому +1

    Praise the lord annaya ma family kosam financial problems kosam na health kosam house 🏠🏠🏠 kosam na wife pergency kosam na baby ki manchi health kosam prayer cheyandi annaya

  • @naguggi9484
    @naguggi9484 3 години тому +4

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GoguVinaykumar
    @GoguVinaykumar 4 години тому +6

    Prise the lord ayya garu na pru janani naku evala jeetham icharu adhi appulaki intlo avasaralaki saripovalani prayer cheyandi🙏🙏🙏🙏

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 4 години тому +6

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻

  • @BTyson-y3p
    @BTyson-y3p 3 години тому +3

    Praise the lord bhavani surendra Anna maku marrige ayyi 6 years avuthundhi garbhafalam koraku pradhana cheyandi anna mavaru udyogam koraku pradhana cheyandi anna

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 2 години тому +9

    జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు జాయ్స్ వ్రాసిన ఎగ్జామ్స్ పాస్ అవ్వులాగున ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @victorsolomonm37
    @victorsolomonm37 2 години тому +1

    Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 4 години тому +3

    Kumarudu Nikhil ku police jab kavali prardhanacheyandi amen

  • @Nsambaiah-p1u
    @Nsambaiah-p1u 3 години тому +3

    Maygodblessyou pray wisdom knowledge in seva family save problems healthy your servant of god NRavibabu

  • @MAHESH1234-x1s
    @MAHESH1234-x1s 59 хвилин тому

    ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించండి ఆమేన్ ఆమేన్ ఆమెన్ 🙏🙏✝️✝️🙏🙏✝️✝️✝️🙏🙏🙏

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 3 години тому +2

    👏praise the lord యేసయ్య ఈ వాగ్దానం నా కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా అయ్యా నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యా ప్లీజ్ ఆమెన్ హల్లెలూయా 👏👏👏👏

  • @jemimathaneti462
    @jemimathaneti462 4 години тому +4

    Praise the Lord brother. Please pray for my daughter navya marriage.

  • @girija341
    @girija341 2 години тому +11

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 46 хвилин тому +1

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @sateeshavuru6008
    @sateeshavuru6008 4 години тому +3

    Praise the lord 🎉
    Jesus is my saviour ❤

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 4 години тому +11

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......

  • @sunnybunny479
    @sunnybunny479 Годину тому +1

    Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen

  • @RajaRaja-pl5ud
    @RajaRaja-pl5ud 4 години тому +2

    Praise the lord 🙏 amen ❤

  • @dearkids6852
    @dearkids6852 Годину тому

    Thiruvendra lalitha sathivika vanchikani nu touch chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 job esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏🙏 rakapokala thoduga unnameku vandhanalu yesssiah new house evhinaru vandhanalu yesssiah lone esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 pogottukinnavi edanthalu evhinaru vandhanalu yesssiah🙏🙏🙏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 години тому +4

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @emmadidassdass533
    @emmadidassdass533 Годину тому +1

    Praisthelord happy Newyear ayyagaru

  • @dearkids6852
    @dearkids6852 Годину тому

    Vijayakumar soniyani avamanalu tholaginchinaru vandhanalu yesssiah santhana bikshanu petanaru🙏🙏🙏 rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏 panilo sakthi andhichinaru ammmen🙏🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 4 години тому +2

    Praise The Lord Brother 🙏 Amen 🙏🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 4 години тому +5

    Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen

  • @jemimathaneti462
    @jemimathaneti462 4 години тому +2

    Praise the Lord brother. Please pray for my family spiritual and healthy life.

  • @SaradaArikotla
    @SaradaArikotla 4 години тому +3

    Hi brother please pray for me to get started my H1 visa process and greencard without any problems and children driving car job house heal me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 please pray for me brother 🙏

    • @vangalapudivijayakumari2777
      @vangalapudivijayakumari2777 2 години тому

      Praise the lord please pray for my son better job and future.pray for my husband and my mother health.pray for my daughter in law health and future.pray for my daughter in law visa and job 0:59

  • @Srikanth31790
    @Srikanth31790 3 години тому +1

    Praise the Lord in Jesus Christ name to everyone 🙏

  • @Chandu457Janni
    @Chandu457Janni 4 години тому +4

    Praise the lord brother garu devvuni naamamlo meeku vandanaalu brother garu 🙏🙏🙏

  • @vanamasyamprasad3541
    @vanamasyamprasad3541 2 години тому

    A̤m̤e̤n̤ P̤r̤a̤i̤s̤e̤ t̤h̤e̤ L̤o̤r̤d̤ B̤r̤o̤t̤h̤e̤r̤