పాపం అక్కడ ప్రజలెవ్వరికీ ఆ స్థలం విశేషం తెలీదు...దత్తభక్తుల్లోకూడా ఈ విధంగా శ్రీగురువు నడయాడిన ప్రదేశాలు వెతికి పట్టుకొని చూడాలనే ఆకాంక్ష ఎంతమందికి ఉంటుంది? ఉన్నా ఎంతమందికి సాధ్యమవుతుంది? ఇది కూడా ఆ దత్తప్రభువు సంకల్పం ప్రకారమే జరుగుతుండవచ్చు...కనీసం ఈ వీడియో చూసైనా వీలయినంత ఎక్కువమంది ఈ ప్రదేశాలు దర్శించాల్సిన అవసరం ఎంతయినా ఉంది
Swami meku chala opika andi e vayasulo kuda aha maha guru kosam vethikunttu velluthu datta bhaktulu andariki wnroopam lo aha sri gurudu trigiayadina pradeshalunu chupinchi tarimpa chesthunaru meku aha datta anugrham undali🙏🙏🙏🙏🙏🙏
Sir the service you are rendering through your videos is very much appreciable. Jai guru deva dutta. May lord dattatreya always shower his blessings on you.
నాకు చాలా సంతోషంగా ఉంది sir...but akkaadi Pavithra స్థలం గూర్చి వాళ్ళకి తెలియడంలేదు....తండ్రీ దయ వల్ల నేను inti దగ్గర board pettistanu.. మీ దయ🙏🙏 From nizamabad
🙏Jaya Guru Dev Datta 🙏 well done Guru Dev 👏 you are blessed by Sri GURU Dev Datta Deva is showing all the places where deva travelled because of your research v are also blessed by watching this video I am grateful and Thankful to you deva I hope datta bless me also to reach his temple's before I leave this body please bless us 🙏 Thanks 🙏
Namaste Shripad garu Memu ninna Basar vellam ,akkada nundi mee video fallow chesi Datha mandir inka saaimdev house ni darsinchikunnam.Ma janma dhanyam aipoindhi.meeku janma janma lu runapadi untam sir.ma adrushtam yenti ante Datha mandir daggarane unna family valla daggara saaimdevudu inti key undhi,anduvalana easy ga vellagaligam .inka chala chala jarigay avanni nenu message dwara cheppalenu.mimmlni okasari kalavalani undhi ma iddaraki,memu hyd lo kismatpur lo untam sir.mimmalni yela kalavalo dayachesi cheppandi sir. Jai gurudev Datha
మీరు మన తెలుగు గడ్డపై సాటి తెలుగువారితతో హిందీలో మాట్లాడతారేంటండి? మనం తెలుగువారం, కనీసం మన తెలుగు నేలపై నైనా ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుదాం. శ్రీ రామ జయం 🙏🙏🙏
మీరు ఎప్పుడైనా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని గ్రామాలలో పర్యటించారా... ఇక్కడ ఏమిటంటే ఎక్కువగా మరాఠి కలసిన తెలుగు లేదా హింది మాట్లాడతారు... మనకి కావలసిన సమాచారం రాబట్టాలంటే ఎదుటివారి బాషలోనే మాట్లాడాలి అని నా అనుభవం చెబుతుంది... అర్థం చేసుకుంటారనుకుంటా😊 😊ధన్యవాదాలు 🙏 🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏
పాపం అక్కడ ప్రజలెవ్వరికీ ఆ స్థలం విశేషం తెలీదు...దత్తభక్తుల్లోకూడా ఈ విధంగా శ్రీగురువు నడయాడిన ప్రదేశాలు వెతికి పట్టుకొని చూడాలనే ఆకాంక్ష ఎంతమందికి ఉంటుంది? ఉన్నా ఎంతమందికి సాధ్యమవుతుంది? ఇది కూడా ఆ దత్తప్రభువు సంకల్పం ప్రకారమే జరుగుతుండవచ్చు...కనీసం ఈ వీడియో చూసైనా వీలయినంత ఎక్కువమంది ఈ ప్రదేశాలు దర్శించాల్సిన అవసరం ఎంతయినా ఉంది
Shri Gurudev Datta 🙏🌹🙏
000⁰00000⁰
Sri guru Deva datta
నాకు వున్నా ఇప్పటికీ నాకు ఆ ప్రయాణా లకు జరిగే ఖర్చు భరించే శక్తి నాకు దత్తుడు ఇప్పటికీ ఇవ్వలేదు ..
భవిష్యత్తు లో ఆ దత్తుని దయ🙏
Your 100% correct andi
మీ వీడియోలు చూస్తే ఇంకా ఎలాంటి అనుమానం ఉండదు హాయిగా కళ్ళు మూసుకుని ఆ క్షేత్రాలని దర్శించి రావచ్చు చాలా ధన్యవాదాలు
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
మీరు ఎంతో ఓపికగా చూపించారు ధన్యవాదాలు
Jai guru Dattha, thank you so much for the video, we are blessed to see all this
జై గురు దత్త.. దత్తుడు మీ ద్వారా చాలా మంచి పని చేయించాడు
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
జై గురుదత్తా జై గురుదత్తా
Jai Guru datha Sri pada Sri vallaba🙏🙏🙏🙏
Swami meku chala opika andi e vayasulo kuda aha maha guru kosam vethikunttu velluthu datta bhaktulu andariki wnroopam lo aha sri gurudu trigiayadina pradeshalunu chupinchi tarimpa chesthunaru meku aha datta anugrham undali🙏🙏🙏🙏🙏🙏
Jai Gudu Dava Datta 🙏🙏🙏
Jai Guru data.Meeku chala thanks chala data kshatralu cheppistunru.
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
జై శ్రీ గురు దేవ దత్తా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి మహారాజ్ కి జై శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
జై దత్తగురు 🙏🌹
బాసర temple చాలా బాగా ఉన్నది చక్కగా పారాయణ చేయడం
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
నాకు చాల సంతోషంగా ఉంది
ఓం ద్రాం దత్తాత్రేయ నమః 🕉
Hi అన్న గుడ్ మార్నింగ్ chala chakkani video చూపించారు tq జై గురు దత్త 🙏
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
మీ వల్ల దత్తాత్రేయ క్షేత్రాల దర్శనం చేసుకుంటున్నాం చాలా చాలా ధన్యవాదాలు
శ్రీగురు దత్తార్పణమస్తు🙏
Jai guru datta mana Telangana lo datta charitra undanu teliyachesi nanduku paadabivandanalu sir
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
Chala Thanks Guru
Jai Gurudatta Sri Gurudatta Avadutta chintana Jai Gurudeva Datta
Great video sir.
Dathha blessings always you.
జయ గురుదత్త..
You did wonderful task and found the place of Sayamdeva. You are blessed by his holiness Sri Guru Datta
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Meru chala punyam chesukunnaru andi
Padukalu akkada dorukutayo chepata koncham naku kavali andi
Many many thanks for enlightening the commons about the historical and spiritual treasure of our culture.
Thank you so much 😊🙏
sree datta saranam mama
Sir the service you are rendering through your videos is very much appreciable. Jai guru deva dutta. May lord dattatreya always shower his blessings on you.
శ్రీ గురుదేవ దత్త 🙏
Hi annaya good morning full video watched annaya great sharing
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
Sri Guru Deva Datta. Jai Gudu Deva Datta.
🌹జై గురు దత్త 🌹🙏
Shripad vallabh dingbara श्री स्वामी समर्थ🙏🙏🙏
Beautiful sharing
thanks for sharing👍
Jai Guru Datta 🙏
Sir You are Doing Treamendous Sevice To Datta Bhakta Brundam
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
అద్భుతం sir
శ్రీ దత్త శరణం మామ 👏👏👏
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
Om Sai Ram
🙏🙏🙏🙏🙏🌹🌹
Really Great
Thank You Sir
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Very nice video Shripad garu
Thank you andi
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
GREAT SERVICE 💐🙏💐
🙏🙏🙏🌹🌹
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త🌹🌼🌸🌺🌷🙏🙏🙏🙏
Thank you very much for valuable information 😊
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏
Very nice sharing🙏🙏🙏
Jai Guru Datta 🙏
Nice sharing
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
Thank you
నాకు చాలా సంతోషంగా ఉంది sir...but akkaadi Pavithra స్థలం గూర్చి వాళ్ళకి తెలియడంలేదు....తండ్రీ దయ వల్ల నేను inti దగ్గర board pettistanu.. మీ దయ🙏🙏
From nizamabad
శ్రీదత్తనుగ్రహం తో అక్కడ మనం బోర్డ్పెట్టి ప్రచారం చేస్తే తప్పకుండా భక్తులు అధికసంఖ్యలో వచ్చి ఆ స్థలం కాపడుకోవచ్చు
Great sir🙏👏 Jai GuruDatta🙏🙏
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
శ్రీ గురుదేవదత్త 🙏🙏
ఓం❤❤❤❤❤
Super Sir
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Jai Guru Datta🙏
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే🙏🌹🙏
Jai guru Datta
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
Jai Shri Guru dutta Dhanyavadah
Nice and beautiful 😍
Avadoota chintana gurudeva datta
Sri padarajam saranamprapdye
Jaya Jaya Sree Guru Datta 🙏🙏🙏
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే🙏🌹🙏
Jai Guru Datta 🪷🌺🙏🪷🌺🙏🪷🌺🙏
జై గురుదత్త
Shri Gurudev Datta 🙏
@@ShripadOfficial ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము మీ వళ్ళ ఇక్కడికి రాగలిగాము
Jai Gurudatta Bhimanadi Krishna Nadi lo sangaminche pradesham Ekkado Etla povalo teliya cheyagalaru shripada garu
Coming Sunday video chudandi 😊🙏
🙏Jaya Guru Dev Datta 🙏 well done Guru Dev 👏 you are blessed by Sri GURU Dev Datta Deva is showing all the places where deva travelled because of your research v are also blessed by watching this video I am grateful and Thankful to you deva I hope datta bless me also to reach his temple's before I leave this body please bless us 🙏 Thanks 🙏
అవధూత చింతన శ్రీగురుదేవ దత్త
దత్త క్షేత్ర సందర్శన ప్రాప్తిరస్థు
Thanks you SaiRam 🙏
Plz tell where is this spiritual place in Maharashtra or Telangana?
How many kms from Mumbai?
In Telangana, this place is 4 kms from the famous Basar Saraswati mandir
Digambara Digambara Sripada Vallabha Digamabara🌺🌺🌺🌺🌺
I have seen this house, at the time of Biksa dheeksa at basar. Jai Guru datha, A Temple is constructed on the name Nursing saraswathi swamy.
🙏🌹శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే🌹🙏
Ammi bagane unnai swami, kani lokaniki gurucharitra andichina tembeswami gurinci video cheyandi pl
కొద్దిగా ఓపిక పట్టండి.... త్వరలో చాలా విడియోలు వస్తాయి
గురువు గారు ఈరోజు మేము దర్శనం చేసుకున్నాము. శ్రీదత్త శరణం మమ
ప్రతీ క్షేత్రం లొకేషన్ పెడితే చాలా బాగుంటుంది. గమనించగలరు
Google map location static link kaadu... avi eppudu padithe appudu maaripothu untaayi... Gamaninchagalaru
Namaste Shripad garu
Memu ninna Basar vellam ,akkada nundi mee video fallow chesi Datha mandir inka saaimdev house ni darsinchikunnam.Ma janma dhanyam aipoindhi.meeku janma janma lu runapadi untam sir.ma adrushtam yenti ante Datha mandir daggarane unna family valla daggara saaimdevudu inti key undhi,anduvalana easy ga vellagaligam .inka chala chala jarigay avanni nenu message dwara cheppalenu.mimmlni okasari kalavalani undhi ma iddaraki,memu hyd lo kismatpur lo untam sir.mimmalni yela kalavalo dayachesi cheppandi sir.
Jai gurudev Datha
మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
🙏🙏🙏
అన్నయ్యా సాయందేవుని ఇంటిని గుర్తుపట్టేవిదంగా ఎమైన ఏర్పాటు చేసారా అన్నయ్యా 🪷🙏🪷
అప్పటికి ఇంకా సైన్‌బోర్డులు పెట్టలేదు తల్లీ... ఇప్పుడు ఉన్నాయేమో తెలియదు 🙏
💐💐💐💐🙏🙏🙏🙏
Descendants?
Namadharaka Sharma, currently Sabhapathi Sharma garu
Digambara digambara sripadha vallabha digambara
🙏
Jai Guru Datta 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Location share cheyyandi
Description box lo Google Maps location pin icchanu chudandi 🙏
Shri Gurudev Datta 🙏
Sir మీరు ఎంతో పుణ్యం చేసుకుంన్నారు 🙏
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
🙏🙏🙏🙏🙏🙏
Datta Digambara Shree Pada Vallabha Digambara Shree Narasimha Saraswati Digambara 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Sri Gurudev Datta 🙏🌹🙏
Jai Guru Datta 🙏🙏🌹
సాయం దేవుడి ఒరిజినల్ ఫోటో ఉంటే చూపించండి నండూరి శ్రీనివాస్ చానల్లో చూపించారు
But village vallaku emi teliyadu..sad..all have to visit
😊🙏
Shree gurudev datt... sir can I have your email address?
Sir... You can contact me on Instagram... Travel _with_shripad
@@ShripadOfficial thanks
కనీసం100 సం ల నుండి ఇల్లు ఎలా ఉంటుందంది
700 years illu adi ... Sri dattatreyulavaaru paadam mopinadi andi .. anduke nilichindi inni yellu 😊🙏
మీరు మన తెలుగు గడ్డపై సాటి తెలుగువారితతో హిందీలో మాట్లాడతారేంటండి? మనం తెలుగువారం, కనీసం మన తెలుగు నేలపై నైనా ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుదాం.
శ్రీ రామ జయం 🙏🙏🙏
మీరు ఎప్పుడైనా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని గ్రామాలలో పర్యటించారా... ఇక్కడ ఏమిటంటే ఎక్కువగా మరాఠి కలసిన తెలుగు లేదా హింది మాట్లాడతారు... మనకి కావలసిన సమాచారం రాబట్టాలంటే ఎదుటివారి బాషలోనే మాట్లాడాలి అని నా అనుభవం చెబుతుంది... అర్థం చేసుకుంటారనుకుంటా😊
😊ధన్యవాదాలు 🙏
🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 🎉
Jai Gurudev Datta
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే🙏🌹🙏
Jai guru datta🕉🙏
Jai gurudeva Datta
Namaste sir
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
Namaste 😊🙏
Jai gurudatta
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
🙏🙏🙏🙏🙏
Jai guru datta
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
🙏🙏🙏🙏🙏
Jai guru datta
Jai gurudev datta