చెన్నయ్, హైదరాబాద్ IIT ల నుంచి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి, క్షుణ్ణంగా పరిశీలించి, ఆ స్ట్రక్చర్స్ కు ఎలాంటి ఢోకా లేదు.. నిర్మాణం కొనసాగించొచ్చని రిపోర్ట్ ఇచ్చారు. అయినా, ఈ వినాశనానికి కారణమెవరో కూడా తమరు శెలవివ్వాల్సిందికదా!! అయినా, మీరు అంత భయపడి ప్రజలకు లేని పోని భయాలెందుకు కల్పిస్తున్నారు స్వామీ!!
మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా కాదన్నా నేను చెప్పేది అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశమేలే కానీ నా దగ్గర అయితే ఎలాంటి దురుద్దేశము లేదన్న దయచేసి మీరు అర్థం చేసుకోవాలి
Thanks for you daring video chesi chala diryamuga unnavu
చెన్నయ్, హైదరాబాద్ IIT ల నుంచి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి, క్షుణ్ణంగా పరిశీలించి, ఆ స్ట్రక్చర్స్ కు ఎలాంటి ఢోకా లేదు.. నిర్మాణం కొనసాగించొచ్చని రిపోర్ట్ ఇచ్చారు.
అయినా, ఈ వినాశనానికి కారణమెవరో కూడా తమరు శెలవివ్వాల్సిందికదా!!
అయినా, మీరు అంత భయపడి ప్రజలకు లేని పోని భయాలెందుకు కల్పిస్తున్నారు స్వామీ!!
ప్రజలు అనుకున్న మాట నగ్న సత్యం పట్టపగలే రోడ్డు మెటీరియల్ తీసుకోని వెళ్లి న వాళ్ళ కు ఇది ఓ లెక్క
jagan anna state ki pattina danidram valla ala ayyayi babu
ఈ భవనాలు ఎందుకోసం నిర్మించారు అనేదిక్కుడా వివరించండి...
ఇదంతా వైసిపివారి పుణ్యం ilavataniki.
Six months tharwatha video cheyyi
Mari yendukelevira yerii pushapa
ఆ దరిద్రుడు పొట్టన పెట్టుకున్నాడు
Babu adi fulley concrete ok em kadhu leyy payment batch la vunnavv
నీ వీడియో లో సదుద్దేశ్యం కనబడలేదు తమ్ముడు.
మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా కాదన్నా నేను చెప్పేది అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశమేలే కానీ నా దగ్గర అయితే ఎలాంటి దురుద్దేశము లేదన్న దయచేసి మీరు అర్థం చేసుకోవాలి