ఎన్ని బాహుబలి లు .ఎన్ని RRR లు వచ్చినా .మీ శంకరా భరణం. స్వాతి ముత్యం. శుభసంకల్పం .సాగరసంగమం .స్వయంకృషి .ఇంకా ఎన్నో వాటి కాలి గోటికి కూడా సరిపోవు అయ్యా .మీ లాంటి వారు ఇంక ఎవరు రారు .రాలేరు
ఒక క్రియేటర్ ఎప్పుడూ తనకు తాను గొప్ప అని అనుకోకపోతే క్రియేషన్ చేయలేడు. వేరొకరి మాయలో పడిపోతాడు. కానీ గొప్ప కోసం మాత్రమే మీరు ఎప్పుడూ సినిమా తీయలేదు. కళ సాంప్రదాయాలు పద్ధతులు విలువల్ని నమ్మి సంస్కారం తో సినిమాలు తీసారు. అందుకే అందరిలోనూ అగ్రస్ధానాన నిలబడ్డారు. మీ సంస్కారం చాలా గొప్పది సర్. ఎవరూ టచ్ కూడా చేయడానికి సాహసం చేయలేని సబ్జెక్ట్ ని ఎంచుకుని అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దారు విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇది మీకు మాత్రమే సాధ్యం. మీ సినిమాలు తీయడం వేరొకరికి అంత మామూలు విషయం ఐతే కాదు. చాలా కష్టం. చాలా బ్రెయన్ హార్డ్ వర్క్ క్రియేటివిటీ కావాలి. ఇండియన్ స్టాండర్డ్ కల్చరల్ మూవీస్ అంటే ఏంటో తెలిసేలా తీసి ప్రపంచానికి చూపారు. ఇది చాలు ఎప్పటికీ డైరెక్టర్స్ కి మీ సినిమాలు రిసెర్చ్ బేసిడ్ గానే ఉంటాయి. మీకు తప్ప ఇతరుల ఊహకి కూడా సాధ్యం కాని మూవీస్ ని మీరు అద్భుతంగా చిత్రీకరించారు. గ్రేట్ సర్ హేట్సాఫ్ విశ్వనాధ్ గారు. మీకు మనః పూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు.🙏🙏🙏🙏❤❤❤
Agree. Ego is also = self confidence due to self fulfillment. That's how it came about. The thinkg about it is you don't get Dada Saheb from South so easily. He gave career bests to some actors in Hindi films like Anil Kapoor, Rakesh Roshan and Rishi Kapoor (remade Telugu movies).
నాకు తెలిసి స్వప్న గారు ఇంత చెత్త ప్రశ్నలు ఇప్పటి వరకు ఎవరికీ వేయలేదు....RGV తో ఇంటర్వ్యూస్ చేసి ఆమె ఇలా తయారయ్యిందేమో.....కానీ....ఏది ఏమైనా విశ్వనాథ్ గారికి 🙏🙏
ఆయన ఒక మేరు శిఖరం దాన్ని అందుకోవడం ఆ బాట లో వెళ్లడం కష్టం ఎంతో ఇష్టం ఉంటే తప్ప అలా కట్టుబడి ఉండలేరు ఒక్క ఆదర్శనికి ఇతరులని మెచ్చుకోవడం, వాళ్ళలాగా నేను చెయ్యలేను అని ఒప్పు కోవడం ఆయన సంస్కారం 🙏🙏🙏🙏🙏
Pls convey him that 100s BAHUBALIs & MAGHADEERAs are not equal to any of his movies. Every movie of Gurugaru is mirror of his samskaram, principles and honesty. Who ever watches his movie, they are ought to upgrade towards goodness. 🙏
Don't compare like that. Rajamouli Also rakes so many references of our culture from ramayana and Mahabharata and inspired so many in billions. Rajamoulis reach of Telugu cinema to global market is far far bigger than viswanath. Don't compare anyone.
బాహుబలి గొప్ప చిత్రమే. ఫ్లేష్ బాక్ లకి, ఇతర చిత్రీకరణ కి టేక్నాలజీ బాగా ఉపయోగపడింది. కానీ శంకరాభరణం లో శంకర శాస్త్రి గారు నదిలో స్నానం చేసి గట్టు మీద ఆరవేసుకున్న ఆయన పంచి లోని చిరుగులను ఫ్లాష్ బ్యాక్ గా చూపించి ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగా విశ్వనాథ్ గారు ఆచిత్రాన్ని మరల్చడం ఆశ్చర్యకరమే.
మీవంటి మహానుభావులు గ్రాఫిక్స్ ను నమ్ముకోరు. గ్రాఫిక్స్ అంటే పైపై మెరుగులు. కృత్రిమం. తాత్కాలికంగా ప్రభావం అంతే .. భారీ. అతి భారీగా ఖర్చు అనిచెప్పి. ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి అక్కరకొచ్చేదే గ్రాఫిక్ అంటే. . పునాదులు గట్టిగా. చెక్కు చెదరకుండా కలకాలం ప్రేక్షకుల మదిలో నిలవాలంటే మీరు ఎన్నుకున్న కధలు. మీ అధ్భుత చిత్రీకరణ మాత్రమే చిరంజీవులు.
మీరు తీసిన యే ఒక్క సినిమాలో కూడా 50% వుండదు బాహుబలి...వాళ్ళు డబ్బు కోసం మూవీస్ తీస్తే మీరు సమాజాన్ని చైతన్య పరిచే సినిమాలే తీశారు...మీలాంటి డైరెక్టర్ తెలుగు industry కి రారు రాలేరు...
I like the only director in indian cinema is k viswanath garu as a film director in 20th century kid, i dont like graphical movies that could not toches my heart like bahubali etc, i like natural human emotions thatswhy i did not see bahubali movie
cinema making medha avagahana unavaru kindha meedha padi oka bahubali theyochu kani oka character artist ni petti yee graphics lekunda cinema theyalani alochana ravadame gopavishayam thalithadrulani devudu ni naminavalu gopavallu auvtharu antaru
Mahanubhavudu. Ajathasatruvu.
బాహుబలి గ్రేట్ చిత్రం అనే ఒప్పుకోవడం మీ సంస్కారం. కానీ శంకరాభరణం లాంటి చిత్రాన్ని సంగీతం రాని వారు కూడా చూసేటట్టు తీసిన ఘనత మీదే విశ్వనాధ్ గారు
Correct .. no other director can even come close to Vishwanadh garu’s sensibilities
Emotional director
సినిమా చూసి విజయనగరం music college lo seats no admission board పెట్టారంటే what an impact.salute to him
Kota Srinivasa Rao kullutho bahubali movie ni vimarsinchina
Meeru pedda manasutho bahubali goppadi ani voppukunnaru
ఎన్ని బాహుబలి లు .ఎన్ని RRR లు వచ్చినా .మీ శంకరా భరణం. స్వాతి ముత్యం. శుభసంకల్పం .సాగరసంగమం .స్వయంకృషి .ఇంకా ఎన్నో వాటి కాలి గోటికి కూడా సరిపోవు అయ్యా .మీ లాంటి వారు ఇంక ఎవరు రారు .రాలేరు
ఒక క్రియేటర్ ఎప్పుడూ తనకు తాను గొప్ప అని అనుకోకపోతే క్రియేషన్ చేయలేడు. వేరొకరి మాయలో పడిపోతాడు. కానీ గొప్ప కోసం మాత్రమే మీరు ఎప్పుడూ సినిమా తీయలేదు. కళ సాంప్రదాయాలు పద్ధతులు విలువల్ని నమ్మి సంస్కారం తో సినిమాలు తీసారు. అందుకే అందరిలోనూ అగ్రస్ధానాన నిలబడ్డారు. మీ సంస్కారం చాలా గొప్పది సర్. ఎవరూ టచ్ కూడా చేయడానికి సాహసం చేయలేని సబ్జెక్ట్ ని ఎంచుకుని అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దారు విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇది మీకు మాత్రమే సాధ్యం. మీ సినిమాలు తీయడం వేరొకరికి అంత మామూలు విషయం ఐతే కాదు. చాలా కష్టం. చాలా బ్రెయన్ హార్డ్ వర్క్ క్రియేటివిటీ కావాలి. ఇండియన్ స్టాండర్డ్ కల్చరల్ మూవీస్ అంటే ఏంటో తెలిసేలా తీసి ప్రపంచానికి చూపారు. ఇది చాలు ఎప్పటికీ డైరెక్టర్స్ కి మీ సినిమాలు రిసెర్చ్ బేసిడ్ గానే ఉంటాయి. మీకు తప్ప ఇతరుల ఊహకి కూడా సాధ్యం కాని మూవీస్ ని మీరు అద్భుతంగా చిత్రీకరించారు. గ్రేట్ సర్ హేట్సాఫ్ విశ్వనాధ్ గారు. మీకు మనః పూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు.🙏🙏🙏🙏❤❤❤
జవాబు మొదట పొగరుగా ఉన్న వివరణ అద్భుతంగా ఉంది complete practical man
Agree. Ego is also = self confidence due to self fulfillment. That's how it came about. The thinkg about it is you don't get Dada Saheb from South so easily. He gave career bests to some actors in Hindi films like Anil Kapoor, Rakesh Roshan and Rishi Kapoor (remade Telugu movies).
K.viswanath garu is the student of Andhra Christian College, AELC, Guntur⛑️💌💒😇🙏
విశ్వనాధం గారు అంటేనే....అద్భుతం🙏
Aayana 02nd February 2023 rojuna Shivaikyam chendaaru andi.
Great Words. Correctga chepparu Actors nundi acting rabattukovali Graphics kadu
Rajamouli 100 janmalu ethins K.Viswanath teesina movies teeyagalada
Rajamouli ki 200 kotlu ichchina Shankarabharanam lanti cinema theeyaledu
ఇంకో బాహుబలి తీయొచ్చు ఇంకో kgf తీయొచ్చు ..కానీ సాగరసంగమం , శంకరా భరణం తియ్యడం కష్టం ...
Baaga cheppali. Bahubali ivala chudalante chuda buddhi kadu. Bore kodutundi. Ade sankarabharanam, sagarasangamam, swathimuthyam, subhalekha, sutradharulu lanti cinemalu enni sarlu chusina bore kottavu.
Thank god no more such torturous movies coming up!
Inko Bahubali thiyyavachu kaani,oka sirivennela kaani,swarnakamalamu kaani these directers ippudu leru,that is viswanadh gaaru.
నాకు తెలిసి స్వప్న గారు ఇంత చెత్త ప్రశ్నలు ఇప్పటి వరకు ఎవరికీ వేయలేదు....RGV తో ఇంటర్వ్యూస్ చేసి ఆమె ఇలా తయారయ్యిందేమో.....కానీ....ఏది ఏమైనా విశ్వనాథ్ గారికి 🙏🙏
Yes RGV toh interviews chesi chesi vaaru veeru ayyaremo!!!
ఆయన ఒక మేరు శిఖరం దాన్ని అందుకోవడం ఆ బాట లో వెళ్లడం కష్టం ఎంతో ఇష్టం ఉంటే తప్ప అలా కట్టుబడి ఉండలేరు ఒక్క ఆదర్శనికి
ఇతరులని మెచ్చుకోవడం, వాళ్ళలాగా నేను చెయ్యలేను అని ఒప్పు కోవడం ఆయన సంస్కారం 🙏🙏🙏🙏🙏
Pls convey him that 100s BAHUBALIs & MAGHADEERAs are not equal to any of his movies. Every movie of Gurugaru is mirror of his samskaram, principles and honesty. Who ever watches his movie, they are ought to upgrade towards goodness. 🙏
Don't compare like that. Rajamouli Also rakes so many references of our culture from ramayana and Mahabharata and inspired so many in billions. Rajamoulis reach of Telugu cinema to global market is far far bigger than viswanath. Don't compare anyone.
Dr. Sowmy Sadananda, 100% correct. SS Rajamouli turns to GRAPHICS Rajamouli
We are proud of you sir , great legend director and actor ,with 92 years of age ,you are very active and talktive. God bless you with 100+ years .
బాహుబలి గొప్ప చిత్రమే. ఫ్లేష్ బాక్ లకి, ఇతర చిత్రీకరణ కి టేక్నాలజీ బాగా ఉపయోగపడింది. కానీ శంకరాభరణం లో శంకర శాస్త్రి గారు నదిలో స్నానం చేసి గట్టు మీద ఆరవేసుకున్న ఆయన పంచి
లోని చిరుగులను ఫ్లాష్ బ్యాక్ గా చూపించి ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగా విశ్వనాథ్ గారు ఆచిత్రాన్ని మరల్చడం ఆశ్చర్యకరమే.
మీవంటి మహానుభావులు గ్రాఫిక్స్ ను నమ్ముకోరు. గ్రాఫిక్స్ అంటే పైపై మెరుగులు. కృత్రిమం. తాత్కాలికంగా ప్రభావం అంతే .. భారీ. అతి భారీగా ఖర్చు అనిచెప్పి. ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి అక్కరకొచ్చేదే గ్రాఫిక్ అంటే. . పునాదులు గట్టిగా. చెక్కు చెదరకుండా కలకాలం ప్రేక్షకుల మదిలో నిలవాలంటే మీరు ఎన్నుకున్న కధలు. మీ అధ్భుత చిత్రీకరణ మాత్రమే చిరంజీవులు.
He is realistic at least in admitting that he can make only Pappu movies! Appreciate the honesty!
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
మీరు చేసినా సినిమాలు కూడా ఎవరూ చేయలేరు.....
One అఫ్ the legendary director, viswanath sir garu 🙏🙏🙏
100% గ్రాఫిక్స్ లేవుందా వినిమా రావాలి
మీరు తీసిన యే ఒక్క సినిమాలో కూడా 50% వుండదు బాహుబలి...వాళ్ళు డబ్బు కోసం మూవీస్ తీస్తే మీరు సమాజాన్ని చైతన్య పరిచే సినిమాలే తీశారు...మీలాంటి డైరెక్టర్ తెలుగు industry కి రారు రాలేరు...
ఎవరు రా ! ఆ తెలుగు రాసిండు?
చేయాలను ఏమిటి? ఎంత సేపూ డబ్బు యావ తప్ప నాణ్యత మీద లేదు
I like the only director in indian cinema is k viswanath garu as a film director in 20th century kid, i dont like graphical movies that could not toches my heart like bahubali etc, i like natural human emotions thatswhy i did not see bahubali movie
Great old man
cinema making medha avagahana unavaru kindha meedha padi oka bahubali theyochu kani oka character artist ni petti yee graphics lekunda cinema theyalani alochana ravadame gopavishayam thalithadrulani devudu ni naminavalu gopavallu auvtharu antaru
💯👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Actors natural acting వున్నపుడు, టెక్నాలజీ ఎందుకు
Editor saaab..correct thumb nail…tegulu-> telugu
మీ thumbnail కు 🙏🙏🙏 అయ్యా
Sakshi ki telugu nerpali manam...
Great legendary director of Telugu and Indian cinema...