మన ప్రాచీన కళలు మరియు ఆటలు అంతరించుకొని పోవడం వలన మానవ శరీరం లో అవయవ కదలిక లేక అనారోగ్యం గురవ్వుతున్నాము, ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, బాగా చేసారు అన్న
నా చిన్నతనం లో (1970)...నెల్లూరు జిల్లా బిట్రగుంట (బోగోలు )లో ఉండేవాళ్ళం..అక్కడ దగ్గరలో చెన్నారెడ్డిపాలెం వారు కిష్టయ్య దాసు (గురువు ) గారి అద్వర్యం లో చక్కని పండరి భజన చేసేవారు ...వాళ్ళల్లో అప్పట్లో నా ఫ్రెండ్స్ (నాతో చదువుకున్నవాళ్ళు) కూడా ఉన్నారు..ఇటువంటి కళలు అంతరిచిపోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిమీద ఉంది 🙏🙏
వాళ్లకు తోచినంత సహయ సహకారాన్ని గాని, కనీసం ఉత్సాహాన్ని అయినా అందించాలి... అవకాశ వాదులు గ్రామాల మీద పడి సంస్కృతిని ,ధర్మాన్ని నాశనం చేసే పనుల్లో ఉన్నారు sir... జై హిందూస్థాన్🇮🇳🕉️🚩💪💪💪🙏🙏🙏
చాలా ఆనందంగా ఉంది మన సంస్కృతి, మన దేశం ప్రపంచానికి ఆదర్శం 🇮🇳🕉️❤. అన్నదాతలు, పల్లెవాసులారా దయచేసి నీతి, జాతి, చరిత్ర మరిచి ఎడారి క్రైస్తవ మతంలోకి మతం మారకండి. 😢🙏🙏🙏 జై సనాతన ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...
రంగా రంగ విటలే !! పాండురంగ విట్టలే !! పాండురంగ విట్టలే, పండరి నాదా విటలే!! ఇలాంటి అందమైన గేయ రచనలతో జన బృందాన్ని మైమరిపించే జానపద పాండురంగ భజనలు మహాద్భుతం.
మన సంస్కృతి సంప్రదాయాలు మీలాంటి వారి వలనే బతికి బట్ట కట్టేది . మీకు శత కోటి నమస్కారాలు. ముఖ్యంగా కళలు బతకాలంటే తెలుగు భాష బతకాలి.ఇప్పుడు పాలకుల చేతిలో గత మూడు దశాబ్దాలుగా కూడా మన భారతీయ భాషలు చరమాంకంలో ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో వెలుగు లో ఉండాలి
మన ప్రాచీన కళలు మరియు ఆటలు అంతరించుకొని పోవడం వలన మానవ శరీరం లో అవయవ కదలిక లేక అనారోగ్యం గురవ్వుతున్నాము, ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, బాగా చేసారు అన్న
మన తెలుగు సంప్రదాయాలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది మీలాంటి వల్లే అన్న మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
నా చిన్నతనం లో (1970)...నెల్లూరు జిల్లా బిట్రగుంట (బోగోలు )లో ఉండేవాళ్ళం..అక్కడ దగ్గరలో చెన్నారెడ్డిపాలెం వారు కిష్టయ్య దాసు (గురువు ) గారి అద్వర్యం లో చక్కని పండరి భజన చేసేవారు ...వాళ్ళల్లో అప్పట్లో నా ఫ్రెండ్స్ (నాతో చదువుకున్నవాళ్ళు) కూడా ఉన్నారు..ఇటువంటి కళలు అంతరిచిపోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిమీద ఉంది 🙏🙏
51 year.s అవుతుంది అంటే మి వయస్సు epudu ఎంత 😂చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగా గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏🙏
@@kumarpolimerakoulampet8205 ఇపుడు నా వయసు 64 ....నేను సర్వీసు నుండి పదవీవిరమణ 2017...ఇపుడు ఇటువంటి జ్ఞాపకాలు తలుచుకుంటుంటే సంతోషంగా ఉంటుంది ......
వాళ్లకు తోచినంత సహయ సహకారాన్ని గాని, కనీసం ఉత్సాహాన్ని అయినా అందించాలి...
అవకాశ వాదులు గ్రామాల మీద పడి సంస్కృతిని ,ధర్మాన్ని నాశనం చేసే పనుల్లో ఉన్నారు sir...
జై హిందూస్థాన్🇮🇳🕉️🚩💪💪💪🙏🙏🙏
@@bhavanihemanthfordharma2593 jaihind
సార్ మాది నెల్లూరు జిల్లా బిట్రగుంట బోగొల్
చాలా బాగా చేశారు
నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
చాలా చాలా బాగుంది 👍🙏
చాలా ఆనందంగా ఉంది మన సంస్కృతి, మన దేశం ప్రపంచానికి ఆదర్శం 🇮🇳🕉️❤.
అన్నదాతలు, పల్లెవాసులారా దయచేసి నీతి, జాతి, చరిత్ర మరిచి ఎడారి క్రైస్తవ మతంలోకి మతం మారకండి. 😢🙏🙏🙏
జై సనాతన ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 🙏🙏🙏
Yes
@@kodandarampanjam2708 yes
చాలా చక్కగా చేశారు...తాలనికి నృత్యం
లైవ్ లో ఇలాంటి అద్భుతాలు చూసి ఎన్నేళ్ళు అయ్యిందో.
చాలా సంతోషంగా ఉంది ఈ భజన చూస్తుంటే. వయసు భేదం లేకుండా చూడ ముచ్చటగా ఆడుతున్నారు.
S
I'm christian...but ఇలాంటి tradition hindhi ధర్మం నీ అందంగా చూపుతుంది .. ఏజ్ లో కూడా devote enjoye చేస్తూ డాన్స్ excellent....super
Matam gurincchi nduku ra
Me kallaku na dandalu 🙏🙏🙏🙏🙏 me voori vallu chala goppavallu
చాలా బాగా చేశారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్
రంగా రంగ విటలే !!
పాండురంగ విట్టలే !!
పాండురంగ విట్టలే, పండరి నాదా విటలే!!
ఇలాంటి అందమైన గేయ రచనలతో జన బృందాన్ని మైమరిపించే జానపద పాండురంగ భజనలు మహాద్భుతం.
తెలుగు సంప్రదాయం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం....
అబ్బ ఆ ఊరు ఏ ఊరోగాని...ఆ గ్రామ ప్రజల అదృష్టం...
చుస్తుంటే చాలచాల భగానీపీంచీంధీ భజనా సుపర్
ఈ వీడియో చూడటం నా అదృష్టంగా బావిస్తునాన్నమ్
అద్భుతం గా చేసారు ఇలాంటి సంప్రదాయం ని ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Wow chala rojulaindhi pandari bajana chusi... Ma urlo gents matrame chesevaru but ippudu adhi kuda ledhu... Anyways tnx for this ...
8gjfgd8
Hhvvvoy v
Hhvh
Moooooo. :ryy vohhoi r
M. Pp
2001 lo nenu 10 th class chadivetappudu nellore kota village lo e lanti bhajanalu chestuntey chusanu ippdu chustunna chal happy ga undhi.......
ఈ నృత్యాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఎంత అభివృద్ధి చెందినా మన సంస్కృతులను సాంప్రదాయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత 👍👍👍👍👍
ప్రకృతి ఎంత అందమైన దో నా పల్లె సంస్కృతి అంత కంటే అందమైనది
Serioisga chala baga undi..first time chustunna pandari bhajana....maa taata pandari bajana guruvu ..kani eppudu nenu chudaledu
Wowwwww enthaaa haaigaaa undo.... Tqqqq inka elanti pettandi bro.... Superrr bagavanthudu challagaaa chudali...
1988 to 1997 varaku nenu kuda ilanti bhajana chesanu maa guruvu balayya gaarini gurtu techaru thanks
Subbu from kadapa
Ilanti kalalu epudo chinnapudu choosam. Again now with this video. Super
ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పల్లెల్లో ఇలాగే కొనసాగించాలని ప్రతి ఒక్క కుల బంధువులకు కూడా కోరుకుందాం
చాలా బాగుంది మీ ఊళ్ళో ఉన్న సాంప్రదాయ బాగా కాపుడుకుంటున్నారు చాలామంచిది పింక్ షర్ట్ మాత్రం పోత పోసాడు పెగ్గు
Villlagelo appudappudu ellantivi jarugutundali andaru unityga happyga energyga untaru Chala baga chesaru nerpinavallu great👍👍
సూపర్ మీరు వీరే ఊరిలో చేస్తారా మంచి గ్రూప్ నెక్స్ట్ చూడడానికి వస్తా
చాల బాగా ఉంది అన్న మన జ్ఞాపకాలు
Kalla gajjelu okkasari moguthunnai, perfect sink, nice timing, chala istam pandari bhajana ante, entha dhooramaina velli chusthanu..😊😊😊😊😊.😊
Chala kaalam tharuvatha chusanu chala bavundi 🙏🙏👌
వయసుతోసంబందం లేకుండా మీరు చేసేబజన చాలాచక్కగా ఉంది బజనపరులారా మీకు పాదాబివందనాలు మిగతావాటిని చెక్కలబజన అనటంకంటే కుక్కల బజన అనటంమేలు
Chala bagundhi ilantivi chusinappudu manusu chala prasanthanga vundhi
మన సంస్కృతి సంప్రదాయాలు మీలాంటి వారి వలనే బతికి బట్ట కట్టేది . మీకు శత కోటి నమస్కారాలు.
ముఖ్యంగా కళలు బతకాలంటే తెలుగు భాష బతకాలి.ఇప్పుడు పాలకుల చేతిలో గత మూడు దశాబ్దాలుగా కూడా మన భారతీయ భాషలు చరమాంకంలో ఉన్నాయి.
అవి పూర్తి స్థాయిలో వెలుగు లో ఉండాలి
Nice undhi video inka pettandi
Ata pataluki manisi duramaipoyaadu, kalalumarichipoyee kastaalu palaipoyadu.,God bless you .
Supar brother chala Bagundi
Super ga chesaru.chala bagundi.
Edi kada pandaga adventure 🥰
మా ఊరిలో శ్రీరామ నవమి ఉత్సవాలు.లో చేస్తారు చెట్టు భజన అంటారు చాలా బాగుంది🥰 కనువిందుగా ఉంది 🙏🙏🙏
Pandu ranga ya Sri Ramakrishna ya Sri vignalu chasinava ya eswara paramaswara Sri krishana yadav Kings👑👑👑👑👑 penamaluru gogam brothars🙏🙏🙏🙏🙏
నాకు చాలా ఇష్టం...👌👌👌👌👌
Siva
.
Noway days we are missing these kind of culture in villages...
స్
S
ఈ వీడియో నచ్చివ వాళ్ళు ఒక లైక్ కోటండి
Nice Anna super e lanti kalalni kapandandi government chorava chupinchali
I am very proud of to
my Indian culture
Blue dress papa suprr
చాలా బాగుంది-
Very nice original bajana
Ippudu vese bajanalu desco dance lu vesthunnaru
...mee patalu inka vunte pettandi guruvu garu
Super broo 🙏🙏🙏
పండరి భజన పిల్లలు చేస్తే బాగుంటుంది.
పెద్దలు చేస్తే ఏమి అంతగా ఆసక్తి ఉండదు. అయితే భజన సూపర్
Maaa uriloo panduranga bajana chesevaalamu ,chinnappudu.
ఇలాంటి కళలను ఆదరించండి
ఇలాంటి వీడియో ఇంకా తీయండి అన్న
Supar bhaiana chala chakkaga cheshar
Dasaradh anna multy talented
సూపర్ భజన 🌹🌹
Super well played
Super chesaru
Super folk dance
No words 👌🙏
చూడ ముచ్చటగా ఉంది అన్నలారా
Very nice old is gold
A village name bosss nice challa bagundhi
Anna old days super anna ❣️💗😍❤️😍❤️😍❤️💞
I loved the unity of the community/village
Wow supper 🙏🙏🙏🙏🙏
Annaiah super wow super annaiah 👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐👌💐👌💐
Exlent undi super
super super....
ఈ భజన చాలా బాగుంది
Wou super jai jai ganesha
Super super super super super anna
Bhajana chala baga steppulu venaru god blessyou
కనుమరుగవుతున్నవి పల్లేకళలు..😓😓😓
Excellent 🙏🙏🙏👌👌
Amazing, watching again and again
Super 👌👌
Super super super super chala bagundi
Old culture is best culture aim so happy...
ఇంకా ఉన్నట్టు ఉంటే పెట్టరా please
Brothers remaing adugulu kuda upload cheyyi , ee skill unna guruvulu antharinchi pothunnaru
Vignaswara namaha swamulu inka ilantvi bakthi nathaka mali ilaga shali ani kru chunaru swami 🙏penamaluru gogam brothars koru shunaru yadav
వ్వా సూపర్ సూపర్
Super bajana bagundi 👌
chala Chala bagudhi frind
Energitic persons lives and loves this type of activities
Seems they are practicing it. Superb
🙏🙏🙏 Superb 💐💐💐
చాల బాగా చేసారు
Super super super excited
మీ పాద ధూళి నా శిరస్సు కు రాసుకునే భాగ్యం ఎప్పుడో కదా?
Chala bagundi😁
చాలా బాగుంది ❤❤
Very nice 👍👌👌
చాలా బాగుంది లొకేషన్ ఏ విల్లేజ్ లో
Nellore district lo
Jai panduranga pandarinada,vitalaraya govinda,govinda,govinda🙏🙏🙏👍
అద్భుతమైన భజన విధానం.