Ippudu ithe a difference kuda ledhu only 5/- matrame,adi yedi mana visionary sir punyam kadu , free bus & free current effect in karnataka. Idi kuda mana visionary goppa ani chhepukuntadu le. Once super six implementation guess what will be the difference in ap
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ జగన్ గారు మీరు ఇక మారరా? ✍️ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా 100% తప్పులేదు. ఎందుకంటే 👇 1) జగన్ గారు గతంలో మీ పరిపాలన లోపాలు ఒకసారి చూడండి. 👇 1) మీరు అనేక రూపాలలో డబ్బులు అప్పులు చేసి ఆడబ్బులు అభివృద్ధి రంగాలలో ఖర్చు చేయకుండా కేవలం సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను ఆర్ధికంగా నాశనం చేసారు అనేది నిజం. 3) మీ పరిపాలనలో కొత్త కంపెనీలు కొన్ని మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన కంపెనీలు పూర్తి అవటానికి మీ ప్రభుత్వం అనుమతులు చాలా ఆలస్యం చేయటం వలన కొత్త కంపెనీలు ఇప్పటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయాయి అనేది నిజం. మీరు చేసిన ఆలస్యం వలన 👇 2) అన్ని రంగాలలో వున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మీరు కల్పించ లేక పోవటం వలన చదువుకు తగిన ఉద్యోగాల అవకాశం కోసం చూసి, చూసి,ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు మానసికంగా క్రుంగిపోయారు, అంతేకాదు ఆర్ధికంగా కుటుంబం నష్టపోకూడదు అని ఇతర రాష్ట్రాలకు తక్కువ జీతం కోసం అయినా పరవాలేదు అని కుటుంబం వదిలి వెళ్లిపోయారు అనేది నిజం. 3) మీరు వచ్చిన దగ్గర నుండి మీరు పదవి దిగిపోయే వరకు రోడ్లు కొత్తవి వేయలేదు, బాగు చేయలేదు, అందుకే ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ పోర్టు రంగం చాలా నష్టపోయింది. 4) మీరు cm గా వున్న కాలంలో 151 మంది MLA లు స్వతంత్రత కోల్పోయారు, అందుకే ప్రజలతో మమేకం కాలేక ప్రజలలో YSR పార్టీ MLA లకు గౌరవం పోవటానికి కారణం మీరే అన్నది నిజం. 5) ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేది చాలా ప్రధానం. మీరు CM అయిన రోజునుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక కలగా మిగిలిపోతుంది అనే భయం ప్రజల్లో వుంది కాబట్టి మీరు cm గా మళ్ళీ ఎన్నిక కాలేదు అనేది నిజం. 5) జగన్ గారు మీకు 100% పరిపాలన రాదు. మీలో అహంకారం, ఎక్కువ. మీ అహంకారం, మొండి తనం వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఒక ప్రశ్నగా మిలిపోయింది అనేది నిజం. 6) జగన్ గారు నాయకుడు అంటే పట్టు, విడుపు, ఉండాలి, మీలో అది ఒక వీశం అయినా లేదు. 7) జగన్ గారు మీరు ఒక మాజీ cm గా ఆలోచించటం లేదు, ఒక వ్యాపార వేత్త కోణంలో ఆలోచిస్తున్నారు అందుకే మీ YSR పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అనేది నిజం. ✍️ జగన్ గారు మీలో నిజాయితీ చాలా తక్కువ.మీలో సహనం తక్కువ, మీలో అన్నీ నేనే అనే అహంకారం వలనే మీ 151 MLA లకు ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. జగన్ గారు మీరు ఆలోచనలను మార్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉండండి. లేదంటే మీ YSR పార్టీ కు 100% భవిష్యత్ సూన్యం అయిపోయింది. ✍️జగన్ గారు మీలో ఇంకా ఇంకా చాలా లోపాలు వున్నాయి ప్రజల త్వరలోనే పోస్ట్ చేస్తాను. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు.
❤❤❤❤
Ippudu ithe a difference kuda ledhu only 5/- matrame,adi yedi mana visionary sir punyam kadu , free bus & free current effect in karnataka. Idi kuda mana visionary goppa ani chhepukuntadu le. Once super six implementation guess what will be the difference in ap
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ శ్రీ జగన్ గారు మీరు ఇక మారరా?
✍️ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా 100% తప్పులేదు. ఎందుకంటే 👇
1) జగన్ గారు గతంలో మీ పరిపాలన లోపాలు ఒకసారి చూడండి. 👇
1) మీరు అనేక రూపాలలో డబ్బులు అప్పులు చేసి ఆడబ్బులు అభివృద్ధి రంగాలలో ఖర్చు చేయకుండా కేవలం సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను ఆర్ధికంగా నాశనం చేసారు అనేది నిజం.
3) మీ పరిపాలనలో కొత్త కంపెనీలు కొన్ని మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన కంపెనీలు పూర్తి అవటానికి మీ ప్రభుత్వం అనుమతులు చాలా ఆలస్యం చేయటం వలన కొత్త కంపెనీలు ఇప్పటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయాయి అనేది నిజం. మీరు చేసిన ఆలస్యం వలన 👇
2) అన్ని రంగాలలో వున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మీరు కల్పించ లేక పోవటం వలన చదువుకు తగిన ఉద్యోగాల అవకాశం కోసం చూసి, చూసి,ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు మానసికంగా క్రుంగిపోయారు, అంతేకాదు ఆర్ధికంగా కుటుంబం నష్టపోకూడదు అని ఇతర రాష్ట్రాలకు తక్కువ జీతం కోసం అయినా పరవాలేదు అని కుటుంబం వదిలి వెళ్లిపోయారు అనేది నిజం.
3) మీరు వచ్చిన దగ్గర నుండి మీరు పదవి దిగిపోయే వరకు రోడ్లు కొత్తవి వేయలేదు, బాగు చేయలేదు, అందుకే ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ పోర్టు రంగం చాలా నష్టపోయింది.
4) మీరు cm గా వున్న కాలంలో 151 మంది MLA లు స్వతంత్రత కోల్పోయారు, అందుకే ప్రజలతో మమేకం కాలేక ప్రజలలో YSR పార్టీ MLA లకు గౌరవం పోవటానికి కారణం మీరే అన్నది నిజం.
5) ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేది చాలా ప్రధానం. మీరు CM అయిన రోజునుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక కలగా మిగిలిపోతుంది అనే భయం ప్రజల్లో వుంది కాబట్టి మీరు cm గా మళ్ళీ ఎన్నిక కాలేదు అనేది నిజం.
5) జగన్ గారు మీకు 100% పరిపాలన రాదు. మీలో అహంకారం, ఎక్కువ. మీ అహంకారం, మొండి తనం వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఒక ప్రశ్నగా మిలిపోయింది అనేది నిజం.
6) జగన్ గారు నాయకుడు అంటే పట్టు, విడుపు, ఉండాలి, మీలో అది ఒక వీశం అయినా లేదు.
7) జగన్ గారు మీరు ఒక మాజీ cm గా ఆలోచించటం లేదు, ఒక వ్యాపార వేత్త కోణంలో ఆలోచిస్తున్నారు అందుకే మీ YSR పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అనేది నిజం.
✍️ జగన్ గారు మీలో నిజాయితీ చాలా తక్కువ.మీలో సహనం తక్కువ, మీలో అన్నీ నేనే అనే అహంకారం వలనే మీ 151 MLA లకు ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. జగన్ గారు మీరు ఆలోచనలను మార్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉండండి. లేదంటే మీ YSR పార్టీ కు 100% భవిష్యత్ సూన్యం అయిపోయింది.
✍️జగన్ గారు మీలో ఇంకా ఇంకా చాలా లోపాలు వున్నాయి ప్రజల త్వరలోనే పోస్ట్ చేస్తాను. ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు.
Orey yellow batches mee kaburlu vini super six hami pachi mosam ki kutami ku vote vesamu dharalu current bill thagginchandi please