Bjp మాత్రమే మనకు న్యాయం చేస్తాది అని నేన్ నమ్ముతున్నా...గ్రూప్ 1 పేపర్ చదువుకొని అతను ప్రిపేర్ చేసిన్రు.upsc తరహలో నిర్వహిస్తం అని చేత ప్రశ్నలు ఇచ్చాడు.గ్రూప్ 1 అంటే ఓన్లీ నెంబర్సేనా.ఇద ఒక చదువుకున ప్రొఫెసర్,Uపీఎస్సీ పరీక్షకు సిద్ధం అయ్యి ఐపీఎస్ aina vallaki teliyadha ఎన్ని ప్రశ్నలు వివాదంగా ఉన్నాయ్,ఎన్ని ఎంపికలు వివాదంగా ఉన్నాయ్ ఒక upsc రాసిన ips కి e paper idham enni marks vastayo chudham idhekkadi nyayam question inni tappulu unte idhi upsc tarahalo nivahinchinatla
@@chanda.nageshwarraowifepad9052 బీజేపీ వాళ్లు సపోర్ట్ చేసినట్టే మీరు కూడా మీ పార్టీ సంఘాలతో ముట్టడి చేయండి . నిరుద్యోగులకు ఎవరు సహాయం చేసిన మేము సహకరిస్తం
కొన్నిసార్లు వీలే కరెక్ట్ అనిపిస్తుంది అనుకున్నది సాదించాలి అంటే ఇప్పటి నుండి నిరుద్యోగులు చేసే ప్రతి దాంట్లో వీళ్ల సహాయం తీసుకుంటే మనం అనుకున్నది పక్క సాధిస్తాం
Vote lu vesi mari badha paduthunnattu undhi.. Oori lo andaru BRS ante.. Chal Congress ki veyali ani godava chesinanduku...eeroju oori lo enemy ayyanu... Congress vaallu eesariki gelicharu Next time ela gelustharo chustha..
Meru maararu postpone adagatanki 2 yrs nundi hostel lo vundi vundii money kattaleka intiki vellipoya Present oka school lo 8000/- ki job chesthuna August and nov lo grp2 & 3 vunnayee avi exams avalii Yennalu ilaa postpone cheskuntu potharu Naala exam yeppudu radhamu ani wait chese vallu chaala mandi vunnaru Valla gurinchi alochinchandii Govt Job vasthey parents ni happy ga chuskovali ane vallu chalala mandii vunnaru Post increase cheyali kaani exam postpone avadhu
Last time group 2 postpone time lo Ela aithe ten thousand people tho tspsc muttadi chesamo same ee sari kuda alagey chesthey government digi vastundi lekapothey kashtam sir
అందరికీ నమస్కారాలు మనందరి కోసం వీళ్ళు కష్టపడుతున్నారు దయచేసి అందరూ గ్రూపులలో పెట్టుకోండి ఈ వీడియోని ఒక ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ కూడా తెలియాలి
ప్రతి రాష్ట్రానికి ఒక మాత ఉండే బదులు ,భారత దేశంలో పుట్టినవాడు ఇష్టంతో భారత్ మాతా కీ జై అంటే తప్పు ఏం ఉంది. ఇప్పుడు తెలంగాణ మాత కొద్దిరోజులకు రాయలసీమ మాత నార్త్ తెలంగాణ మాత అంతేనా ఇగ
@@Romeo5655-v9r నీకు అయితలేదు అని.....ఇక్కడ సమస్య నిరుధ్యోగులది మధ్యలో భారత మాత,తెలంగాణ మాతలు అవసరం లేదు. ఈ మాతలు అని రెచ్చగొట్టి 1200 మంది చావుకు కారణం అయ్యాడు ఒక ఉన్మాది.మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది ఏ మాతలు లేరు...నిరుద్యోగులకు న్యాయం జరగాలి అంతే..మాతలు గీతలు అవసరం లేదు..నిరుద్యోగుల అంటే ప్రతి ఒక్కరికీ popcorn లా అయిపోయారు...
మా గ్రూప్ 2 మరియు 3 పోస్టులు పెంపు కోసం కష్టపడ్డా... BJYM యూనియన్ లీడర్ కి 🙏🙏🙏🙏
My...heart is crying.... what is unemployment youth.how are they .lives
Increase group 2&3 posts and postpone the exams
Group 2 group 3 postlu penchali November exam pettali jobs calender evvali ventaney lekunte Congress party katam
GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER LO EXAMS PETTALI
Bjym తరపున ప్రొటెస్ట్ చేసిన అందరికి ధన్యవాదములు 🙏🙏🙏
Group 2 3 Posts Increase Cheyali Exam November or December Loo Conduct Cheyali Same
Dsc postpone chesela chudandi sir...
Madam every comment lo chusthunna mimmalni
Brs ఏడ పన్నది ప్రతీపక్షం ఉందా సచ్చిందా
Please increase tgpsc group 2 and group 3 posts
Bjp మాత్రమే మనకు న్యాయం చేస్తాది అని నేన్ నమ్ముతున్నా...గ్రూప్ 1 పేపర్ చదువుకొని అతను ప్రిపేర్ చేసిన్రు.upsc తరహలో నిర్వహిస్తం అని చేత ప్రశ్నలు ఇచ్చాడు.గ్రూప్ 1 అంటే ఓన్లీ నెంబర్సేనా.ఇద ఒక చదువుకున ప్రొఫెసర్,Uపీఎస్సీ పరీక్షకు సిద్ధం అయ్యి ఐపీఎస్ aina vallaki teliyadha ఎన్ని ప్రశ్నలు వివాదంగా ఉన్నాయ్,ఎన్ని ఎంపికలు వివాదంగా ఉన్నాయ్ ఒక upsc రాసిన ips కి e paper idham enni marks vastayo chudham idhekkadi nyayam question inni tappulu unte idhi upsc tarahalo nivahinchinatla
DSC ki time kavali sir
Tet normalization cheyali please 🙏
tgpsc gate baddhalu gottali
TELANGANA BANDHU CHEYANDI SIR ONE DAY
Dsc ki time kaavaali sir only one month
1 :100 for group1 thiyali thanks for your support to unemployment students
We want Normalezetion
✊✊✊✊✊✊✊
Rip scamgress
Dsc exam ki time kavali sir exam dates raka munde jaragali sir
Ami bas Telangana sadinchi cuda eparisthi enti
Rip Revanth Eddy Government..
Posts penchalsindhe
Bjp
Jai Jai BJYM
Bjym ke challa thank you
Ji student
Congress thana bonda thaane pettukundhi............
Cancel Go 46
నిరుద్యోగుల కొరకు పాటుపడే ప్రతీ ఒక్కరికీ 🙏🙏🙏 కృతజ్ఞతలు
Avunu... Bro
Valaku chala THQ 's
Thq BJP
Group2&3 posts increase cheyali
బ్రిటిష్ వాడు పెట్టిన ఈ ఖాన్ గ్రేస్ పార్టీ మట్టిలో కలిసిపోతుంది ఇదే నిరుద్యోగుల శాపం
BJP nuisance running how can be solved unemployment
@@chanda.nageshwarraowifepad9052 బీజేపీ వాళ్లు సపోర్ట్ చేసినట్టే మీరు కూడా మీ పార్టీ సంఘాలతో ముట్టడి చేయండి . నిరుద్యోగులకు ఎవరు సహాయం చేసిన మేము సహకరిస్తం
అన్న దయచేసి అందరం కలసి కొట్లాడుదాం
అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ తీసుకొని అసెంబ్లీ ముట్టడి చేస్తే తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది
We want more Posts in Group 2,3💥💥
కొన్నిసార్లు వీలే కరెక్ట్ అనిపిస్తుంది అనుకున్నది సాదించాలి అంటే ఇప్పటి నుండి నిరుద్యోగులు చేసే ప్రతి దాంట్లో వీళ్ల సహాయం తీసుకుంటే మనం అనుకున్నది పక్క సాధిస్తాం
Rip congress
Gurukula relinquishment kuda evvali
పోస్టులు పెంచాలి 🔥🔥🔥
Vote lu vesi mari badha paduthunnattu undhi.. Oori lo andaru BRS ante.. Chal Congress ki veyali ani godava chesinanduku...eeroju oori lo enemy ayyanu... Congress vaallu eesariki gelicharu Next time ela gelustharo chustha..
Group 2 & 3 postla increase kosam Muttadu chesina BJYM leader hatsoff...Jai bjp
మా నిరుద్యోగులు కోసం మీరు చేసిన ఈ త్యాగం ఎప్పటికి మరువం tq so much ఇప్పటికి అయినా స్పందించి group2&3 పోస్టులు పెంచి exam పెట్టండి
Ma kosam poradutunna andariki tqs.. meeru twaraga kolukovalani prardistunam..🙏🙏
Mee andariki paadhabi vandhanam anna
Jai Telangana jai BJYM ... Jai ashok sir..
Gurukul vadilesi only group 1,2 antunnaru.....masth undira by
Makodhu e British government
Group 2&3 postlu penchali
Thank you BJYM leaders
Gp2,gp3 posts penchali
Thanks to every activist of BJYM who fought behalf of unemployed youth of Telangana.
#Congress_failed_Telangana
#భస్మాసుర_హస్తం ✋
Thon worst govt in india is in Telangana only
Mega dsc and preparation ki time kavali
Pasi pillalatho...dharnaki raLeka pothunnna brotherss thanks miku padhabhi vandhanalu 😭😭
Sir DSC exam ki time kavali sir
Posts pergina hyd lo ne ekkuva untayi mari migatha districts paristhithi enti
Hyd posts other districts vallaki option evvali
Group2 nd 3 posts penchandi
Not only state government job. we need centeral government jobs like railway jobs,ssc,...pls fight for that sir. Pls.
Dsc time kavali sirrr dsc exams rakamundhe sirrr please
Sir dayachesi DSC posts penchi dates podaginchali
We wish for a speedy recovery your health.🙏🙏🙏
Thanks to BJYM, I strongly support Group-2 & 3 posts.
Akka niku vandanalu job vachina rakunna eaa rabandula madya nivu chesina poratam ento goppadi
Sir manam ......mundu padali m cheddamo cheppandi epude villu kanikaristhaleru futur lo job calender antey nammakam ledu sir
Ee exams ayyaka next 2 years notifications ivvaru.. Adhi artham kaavatledu chaduvuthunnam ani feel ayye biddalaki..
Tet normalization cheyali
Dsc postpone cheyli time kavali. Tet normalisation cheyali 🙏🙏🙏
Dsc post lu penchali
Anni post lu pencharu okka group 2, group 3 thappa so eppudu e Post lu penchithe emythadhi.
Increase group 2 and 3 posts
Jai bjy jai BJYM jai ashok sir
Posts penchali
Brs leaders nidrapotunna ilanti time lo ne kada pratipakshalu help cheyalsi di posts penchela help cheyandi me meda manchi openion untadi
Who is that cute lady on bed
Dsc post pone & postlu penchali
Meru maararu postpone adagatanki
2 yrs nundi hostel lo vundi vundii money kattaleka intiki vellipoya
Present oka school lo 8000/- ki job chesthuna
August and nov lo grp2 & 3 vunnayee avi exams avalii
Yennalu ilaa postpone cheskuntu potharu
Naala exam yeppudu radhamu ani wait chese vallu chaala mandi vunnaru
Valla gurinchi alochinchandii
Govt Job vasthey parents ni happy
ga chuskovali ane vallu chalala mandii vunnaru
Post increase cheyali kaani exam postpone avadhu
Group 1, 1:100 Group 2&3 😥😥😥😥😥
Group 2&3 postlu penchali
To unemployes@central most dangerous BJP, last 10 year's BRS alias TRS
Now congress
Iam also fed up of without useless government to unemployes
Group 2 and3 Posts penchali kachhithanga
DSC postpone chesi SA Posts penchali
Tq BJYM. G2 G3 POSTS PENCHANLI
Group 1 ki chance ichi 2 ki evvara edem nyayam
మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అన్న & అక్కా గారూ
Postpone Dsc ✊✊✊
Group 2 and 3 posts penchali ,Jai Bjp jai Ashok Sir
Rip Congress
Group 2 &3 posts penchalii
Sir dsc sa postlu kuda penchali 🙏🙏🙏
Jobs kosum poraatrum chesina BJYm nd Bjp nayakulaku peru peruna vandhanaalu
Sir gurukul relinquish ment please
Last time group 2 postpone time lo Ela aithe ten thousand people tho tspsc muttadi chesamo same ee sari kuda alagey chesthey government digi vastundi lekapothey kashtam sir
Group 2 postpone kadhu time weast chesukokunda chadhuvu kondi govt serious ga undi Daya chesi chadhuvu kondi
అందరికీ నమస్కారాలు మనందరి కోసం వీళ్ళు కష్టపడుతున్నారు దయచేసి అందరూ గ్రూపులలో పెట్టుకోండి ఈ వీడియోని ఒక ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ కూడా తెలియాలి
Jay BJYM
Group1 1:100
So sad.
anni party lu maddatu ivvandi ..please postlu penchalsinde
Telangana Bandhu ku pilupunivvadi
గ్రూప్ 2 ఇప్పటికే 2 సార్లు రద్దు చేసారు, దయచేసి మా జీవితాలతో అడ్డుకోవద్దు. మరో గ్రూప్2 అడగండి.
భారత మాత ఎందుకు అయ్య మధ్యలో......నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంటే భారత మాత ఎందుకు?
తెలంగాణ మాత ఏమైంది?
ప్రతి రాష్ట్రానికి ఒక మాత ఉండే బదులు ,భారత దేశంలో పుట్టినవాడు ఇష్టంతో భారత్ మాతా కీ జై అంటే తప్పు ఏం ఉంది. ఇప్పుడు తెలంగాణ మాత కొద్దిరోజులకు రాయలసీమ మాత నార్త్ తెలంగాణ మాత అంతేనా ఇగ
Neekem noppi aythundhi
@@Romeo5655-v9r నీకు అయితలేదు అని.....ఇక్కడ సమస్య నిరుధ్యోగులది మధ్యలో భారత మాత,తెలంగాణ మాతలు అవసరం లేదు. ఈ మాతలు అని రెచ్చగొట్టి 1200 మంది చావుకు కారణం అయ్యాడు ఒక ఉన్మాది.మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది ఏ మాతలు లేరు...నిరుద్యోగులకు న్యాయం జరగాలి అంతే..మాతలు గీతలు అవసరం లేదు..నిరుద్యోగుల అంటే ప్రతి ఒక్కరికీ popcorn లా అయిపోయారు...
@@Bhaskarr_21 మాతల తోనే సమస్యలు మొదలు అవుతాయి....అమాయకులు బలి అవుతారు.. మాతలు గీతలు ఏమొద్దు...అయిన కాడికి సాలు ఇగ
@@prakashmalyala3632 తెలంగాణ మాత ఏంటి అసలు మరి జోక్ కాకపోతే
🙏🙏🙏🙏