భగవంతుడిని తప్ప అందరినీ నమ్మేస్తారు జనాలు...భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇలాంటి వారిని నమ్మరు....ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేస్తారు...
నిజమే అమ్మ...... ఇలాంటి బాబాలని మనం ఏదైనా ఒక విషయం అవుతుందా? అవ్వదా అని మాత్రమే అడుగుతాం. అది అవ్వితే మహిమ అని నమ్ముతాం. అవ్వకపోతే మన time బాలేదు అని మర్చిపోతాం. కానీ మళ్ళీ ఏదైనా problem మళ్ళీ వెళ్తాము. అప్పుడు అవ్వలేదు,,,, ఇప్పుడైనా అవుతాదా అని....... నిజమే భగవంతుడే అందరికి దిక్కు... 🙏🙏🙏 జై శ్రీ రామ్
అందుకే అండి నమ్మిన దేవుడు ముందు కూర్చొని చేతులు జోడించి ప్రార్థిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి వ్యక్తుల భజన మానుకొని భగవంతుడిని నమ్ముకోవాలి
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హర హర మహాదేవ శంభో శంకర నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే జై హింద్
ఓం నమశ్శివాయ సర్వేజనా సుఖినోభవంతు🙏🏼 హృదయపూర్వక ధన్యవాదములు మీరు చెప్పింది అక్షరాలా నిజం స్వామీజీలు బాబాలు ఫోన్లలో పేర్లు చెప్పేవాళ్లు ఇవన్నీ మూఢనమ్మకాలు మీరు ఉన్నట్లు దేశానికి ఒక ఉపద్రవం ఉదాహరణకు తుఫాను వస్తుంది అని శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో మూడు తుఫాన్లు విషయాలు చెప్పారు అమ్ముడు తుఫాను రాలేదు ఎందువల్ల అదేవిధంగా జ్యోతి శాస్త్రాన్ని తప్పు పట్టడం పిచ్చా శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ని గాయత్రి అమ్మవారి యొక్క శక్తిని ఈశ్వరుడి యొక్క లయను ఎవరు మీరు తప్పు పట్టకూడదు ఉన్నారు భవిష్య జ్ఞానం చెప్పేవాళ్లు పాత ఫోన్ సైంటిస్టులు వస్తుంది అన్నప్పుడల్లా రాకూడదు ఈశ్వర సముచితమైన వ్యాఖ్యలను కాలపురుషుడు ఈశ్వరునికి అతిధులు కాడు ఓం నమశ్శివాయ ఫోన్ లో పేరు చెప్పటం కాదు భవిష్య జ్ఞానం చెప్పగలిగితే అది ఏమీ అడక్కుండా దానికి ఒప్పుకోవాల్సిందే 🐓
Amma alaage ea madhya kunalini gurinchi videos vasthunnai sks kundalini ani andharu manchigane chepthunnaru guruvu gari gurinchi kundali ante yenti yevaru ayina nerchukovacha yogeshwara guruvugaru andhariki nerchukune avakasam esthunnaru veeti paina oka video
మీలాంటి వాళ్ళు హిందూ సమాజానికి చాలా అవసరం.
మన దేశంలో ఇది ఒక చక్కని వ్యాపారం ఆయింది
Madam Ji You Are Greatest ..
Perfect Jourlism And Spiritualism Excellent Informations And Awareness To Public Through Both Ways...
భగవంతుడిని తప్ప అందరినీ నమ్మేస్తారు జనాలు...భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇలాంటి వారిని నమ్మరు....ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేస్తారు...
Super ga cheparu mam.
మంచి విశ్లేషణ అమ్మ 👌🙏
మా ఊర్లో కూడా ఇద్దరు ఉన్నారండి ముత్య లాంటి వాళ్ళు . ఏమిటో ఈ పైత్యం వీళ్ళకి
నిజమే అమ్మ...... ఇలాంటి బాబాలని మనం ఏదైనా ఒక విషయం అవుతుందా? అవ్వదా అని మాత్రమే అడుగుతాం.
అది అవ్వితే మహిమ అని నమ్ముతాం. అవ్వకపోతే మన time బాలేదు అని మర్చిపోతాం.
కానీ మళ్ళీ ఏదైనా problem మళ్ళీ వెళ్తాము.
అప్పుడు అవ్వలేదు,,,, ఇప్పుడైనా అవుతాదా అని.......
నిజమే భగవంతుడే అందరికి దిక్కు... 🙏🙏🙏 జై శ్రీ రామ్
అందుకే అండి నమ్మిన దేవుడు ముందు కూర్చొని చేతులు జోడించి ప్రార్థిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి
వ్యక్తుల భజన మానుకొని భగవంతుడిని నమ్ముకోవాలి
Chala baga chapparu amma thank you amma
Avunua amma memu vellali anukunnam next week
Amma erravaram lo vunna bala narasimha velisina daani gurinchi kuda cheppandi amma
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హర హర మహాదేవ శంభో శంకర నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే జై హింద్
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు అని. మీరు ఎవరనైనా సరే మీ విలుని బట్టి స్వామి వారి కాల్జ్ఞానం ఓ సారి వినండి.
Hi madam, Ramanaananda guruji...gurinchi cheppandi madam
ఓం నమశ్శివాయ సర్వేజనా సుఖినోభవంతు🙏🏼 హృదయపూర్వక ధన్యవాదములు మీరు చెప్పింది అక్షరాలా నిజం స్వామీజీలు బాబాలు ఫోన్లలో పేర్లు చెప్పేవాళ్లు ఇవన్నీ మూఢనమ్మకాలు
మీరు ఉన్నట్లు దేశానికి ఒక ఉపద్రవం ఉదాహరణకు తుఫాను వస్తుంది అని శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో మూడు తుఫాన్లు విషయాలు చెప్పారు అమ్ముడు తుఫాను రాలేదు ఎందువల్ల
అదేవిధంగా జ్యోతి శాస్త్రాన్ని తప్పు పట్టడం పిచ్చా శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ని గాయత్రి అమ్మవారి యొక్క శక్తిని ఈశ్వరుడి యొక్క లయను ఎవరు మీరు తప్పు పట్టకూడదు ఉన్నారు భవిష్య జ్ఞానం చెప్పేవాళ్లు పాత ఫోన్ సైంటిస్టులు వస్తుంది అన్నప్పుడల్లా రాకూడదు ఈశ్వర సముచితమైన వ్యాఖ్యలను కాలపురుషుడు ఈశ్వరునికి అతిధులు కాడు ఓం నమశ్శివాయ ఫోన్ లో పేరు చెప్పటం కాదు భవిష్య జ్ఞానం చెప్పగలిగితే అది ఏమీ అడక్కుండా దానికి ఒప్పుకోవాల్సిందే 🐓
Amma alaage ea madhya kunalini gurinchi videos vasthunnai sks kundalini ani andharu manchigane chepthunnaru guruvu gari gurinchi kundali ante yenti yevaru ayina nerchukovacha yogeshwara guruvugaru andhariki nerchukune avakasam esthunnaru veeti paina oka video
39 musalodu entandi age gap ani cheppandi
Me saree bavundi
E96 channal santhosh anna okkady elanti valaki correct
Aigiri Nandhini sthotram chanel lo vundha aamma..vunte link pettandi amma.
వుంది అండి
Chusa andi kanipincha ledu..
@latharaj5167 పెడతా రేపు సరేనా..అండి
Pilalinaa elaachesthe vaalu mosagalle...dharma dhrohame....poojalandukovatam kosam dabikosam mari edinaa daani kosam chesenaa adhi sanathana paramardham kaadu... eedinaa namakandi evarini padethe vaalani etheyakamdi...
manavallalni baga swati mutyam chestunnadu 😂😂😂😂
Amma dayachesi naku reply evvandi amma nenu chalaa kashtalo unnanu, okkasari mitho matladali amma anduku avakasam unte chepandi amma dayachesi
You might have done bad things to others in past births, that's why you have been experiencing hardships today
Poorva janma kritam paapam vyaadhi roopena baadhate
Every problem you face decreases your balance of liability. Be happy for that
Naku vyadhi kaadandi job struggle
Pls dnt use the word happy it is really far to me right now.
39 ellake musaladaa ?? Pelli kuda chesukovatledu evvaru !
ముత్య న లేక పైత్యపు పిచ్చా?
Namaste amma
లేదమ్మా ఇదంతా కుట్రాలా ఉంది
Jagratha amma mee channel meeda kuda vastaremo valla manushulu... Chudataniki rowdy batch laaga unnaru
ituvanti vaaru hindhu samajam ni brashtu pattisthunnoru medam
అమ్మా ముత్యా అంటే కన్నడం లో అర్థం. తాతగారు అని తల్లి
ఓహో......అక్కడ వాళ్ళు మహిమలు వున్నవారిని కూడా అలా పిలుస్తారు అట
Me video chusaka athani name search chesa....vammo mana telugu valu kuda velthu vlogs petaru...comments lo andharu address adugutunaru