మా ఇంటి లో fish shape ది ఉంది. దానికి మంచిగా wood polish chesi antique gaa to వుంచాము. చదువు ఉద్యోగం తొ ఎలా ఆడాలో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేశారు.Thanks 👍
Nicely explained andi. Maa intlo fish shape lo undevi వామన గుంటలు. Taruvata ekkado సామాన్లు illu maretappudu poyayi . I want to buy it from a long time. Will buy now
మేము పైన నాలుగు కిందనాలుగు గుంటలు వుండేవి అన్ని గుంటలలో నాలుగేసి చింతపిచ్చలు వేసి ఆడేవాళ్ళము. చాలా interesting game. Ippudu maa పిల్లలకు కూడా నేర్పించాను😊😊మేము దీనిని ఆవులాట అంటాము😂
మరచిపోయిన వామనగుంటల ఆటని మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 4గింజలని ఆవు అంటారు, దానిని పుంజి అని కూడ అంటారను కుంటాను. మరి 8గింజలని ఏమంటారో మరచిపోయాను. గుర్రం అంటే ఎన్ని గింజలు. అలా లెక్కపెట్టే పద్దతిని కూడ చెప్పరా. నేను మరచిపోయాను. చింతగింజలు ఆడినప్పుడు ఆ విధంగా లెక్క పెట్టే వాళ్ళం.
@pavithrapotuganti1646 Kasi. కాశీ ఉండదు . మధ్యలో 6 రాజు ,చివరి 4 మంత్రి, రెండవ చివరి 4 సేనాపతి.రాజు ప్రతి ఆట చివరిలో రెండు గింజలు మంత్రికి,సేనాపతికి బత్యం అనగా జితం ఇవ్వాలి,13 గింజలతో ఆడతాము. లాస్ట్‌లో ఎవరి వైపు గింజలు మిగిలితే వారు తరవాత అట స్టార్ట్ చేస్తారు. ఈ ఆట ఆడితే అయితే వర్షాలు పడతాయి అని నమ్మకం కూడా ఉంది. వానలు యెక్కువ అయిపోతే ఈ ఆట పెదవాళ్ళు ఆడనిచ్చే వారు కాదు. 😂😂
Mamu adevallamu❤❤చిన్నపుడు ,కానీ ఇప్పుడు కూడా ఆడుతూవుంటాము❤❤❤
@@gneeraja95 thank you for watching andi
వామనగుంటల ఆట అంటారు , ఒక్కొక్క గుంటలో 13 గింజలు వేస్తు ఆడాలి
నాకు ఇష్టమైన ఆట.
మా అమ్మమ్మ నేర్పించింది.
నేను మామూలుగా ఉంటాను తయారు చేయించుకుని ఇంట్లో ఉంచుకున్నాను.
అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాము.
Thank you so much for watching andi
Gone back to my childhood..tq for sharing...
Tq so much..
బావుంది. Clear గా చెప్పారు
Thank you so much andi.
చిన్నప్పటి ఆట గుర్తు చేశారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. చేతి veellaki మంచి వ్యాయామం.
@@rajeswaris6331 thank you for your lovely comment andi
Explanation is good. Thanks for sharing
Thank you so much 😊
మొదటి సారి చూశాను. విన్నాను. ఈ ఆట. ,👌👌👌
@@Alitelife thanks a lot 😊
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
Thank you so much.
From long time I want to know how to play this. Thanks for uploading
Thanks for watching 😊😊
నా చిన్నప్పుడు ఆడాను....స్వీట్ మెమోరీస్
Thanks for watching andi
Vaamana guntalu ma chinnappudu adukunevaallamu ma nannagaru wood tho cheincharu kunkudu ginjalu chintha gingalu tho adevaallamu chinnappati days gurthu chesaru thanks ma 🙏
@@hanumantharaoborra3123 Thank you so much andi..
Chinnappati ata gurtu chesaru chla chala thanks
Thank you for watching andi
మా ఇంటి లో fish shape ది ఉంది. దానికి మంచిగా wood polish chesi antique gaa to వుంచాము.
చదువు ఉద్యోగం తొ ఎలా ఆడాలో మర్చిపోయాను.
మళ్ళీ గుర్తు చేశారు.Thanks 👍
@@saradacherukupalli3630 Thank you so much for watching andi..
ఫోటో పెట్టండి మేమూ చూస్తాం
Memu 13 vestamu chala baga chepparu old days gurtu vachayi kadi anedi ledanukunta Tq very much
Thank you so much 😊
Nicely explained andi. Maa intlo fish shape lo undevi వామన గుంటలు. Taruvata ekkado సామాన్లు illu maretappudu poyayi . I want to buy it from a long time. Will buy now
Thank you so much andi..
Firat time hearing and seeing this game. Interesting!
Thanks for watching 😊
Maa thaatha tho Aadedaani ,, good and nice game 👍👌 thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Thank you for watching andi
చాల బావుందండీ
Thanks a lot for watching the video andi.
Woow tqq soo sis this beautiful memory 👌👌
Thank you so much andi
Ekada durukuthundi epudu
Amazon lo available ga vunnai. Otherwise local carpenter tho design cheyinchukovachu.
Maa grandmother intlo adevallm chinnappudu appudappudu vamana guntalu ata gurtukostundi❤❤❤😊😊
@@vasanthaseemakurthi4450 childhood memories are always special kada andi. Thank you for watching😊
Thanks for teaching us!
Welcome andi
మేము పైన నాలుగు కిందనాలుగు గుంటలు వుండేవి అన్ని గుంటలలో నాలుగేసి చింతపిచ్చలు వేసి ఆడేవాళ్ళము. చాలా interesting game. Ippudu maa పిల్లలకు కూడా నేర్పించాను😊😊మేము దీనిని ఆవులాట అంటాము😂
Oh good. Thanks for watching andi
Ma ammamama valla intiki summer holidays time lo vellinappudu memu picchi picchi ga adevallam ee aata. 😊😊
@@Sandhyassimplerangoli thanks for watching..
Explained nicely thanks
Thank you so much 😊
Tuvel ane badalu lakshnanga pannendu annochho kada, actually it does sounds good.
Ok andi. Thanks for watching..
Na chinnappudu aadanu e game ante naku chala yistam avi yekkada dhorukutai
Chala thanks andi, nenu e aata tisukoni 5yrs alaage pettanu, adadam teliya ka .
Thank you for watching andi😊
నాకు చాలా చాలా ఇష్టమైన ఆట ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఈ ఆట ఆడేవారము😢 ఇపుడు కూడా ఆడాలని వుంది కాని నా దగ్గర ఈ చెక్క మెటీరియల్ లేదు 😢😞😞🥹🥹
Thanks for watching andi.
Left handlo coins pettukoni right hand tho vesukovachu easigauntunthi.
Thank you so much for your advice 😊😊
Chala Chala Bagaundi
Thank you so much andi
In my childhood I play with my grandma
Ok.
Puli meka ata vacha andi adi kooda choopinchandi
Raadu andi. Telusukoni chupinchataniki try chestanu. Thanks for watching andi.
Thanks Andi 🎉
Super very good mam
Thank you so much andi.
Thank you so much andi.
Super game
Thank you so much Andi
Very interesting sis super.kani nenu eppudu aadaledhu😢
Chala baguntundi game .okasari aadi chudandi. Thanks for watching
Nice video pavitra
Thank you so much Kiran...
Ayyo..nenu ippude anukunnanu...వామన గుంటలు ఎలా ఆడాలో మర్చిపోయాను అని..it's a miracle
Hope you liked it. Thanks for watching andi
చూస్తున్నాను...చూసాక చెప్తా@@pavithrapotuganti1646
@@pavithrapotuganti1646చూసాను..మొత్తం..బాగుంది.TQ.
Maa intlo Peacock shape lo undhi chala bagundhi
Avuna andi. Thanks for watching andi
Ola memories gurtucheysaru i like this game
@@boggarapuanushaboggarapuan9429 thank you so much andi
Memu Kuda chinnapudu adevallamu good memories.
Thanks andi..
Super game❤
Thank you 😊
చాలా కాలం తరువాత chustananu
ధన్యవాదాలు
Thank you so much for watching andi.
Superb game iam from karnataka
@@sujathanandi3174 thank you for watching andi
Nice
Thank you so much
Challa bagundi
Thank you so much andi
👌👍👌
Thank you andi
మేము 14 అన్నింట్లో వేస్తాము. ఇంకా ప్రతిసారి తక్కువ వచ్చిన వారికి చివర్లో కాళిగా పెడతాము
Oh ok andi . Thank you for watching andi
👌👌
Thank you so much.
Please explane importent matter
Suggestion accepted andi. I tried my level best to explain the importance and how to play in this video
Good game tq
Thank you so much 😊
Memu chinappudu gacha kayalu , ice cream pullalu kadalakunda thiyadamu ashta chamma kuda ade valamu memu vagalla peeta ane vallamu
Thanks for watching andi. Gachakayalu game video kuda vundandi channel lo.
Kasi lo sharing vundadhu. Only okati evali😮
Memu adedii ilage andi. Thanks for watching
Ma నాన్నమ్మ తో ఆడాను
అన్ని గుంట్ల లో, 13 చొప్పున వేసే వారము మేము
Avuna andi. Thank you so much for watching andi
మేము 13 గింజలు వేస్తాం
అవును మేమూ 13వేసే ఆడేవారము, తుడుపు లేదా తుడుచి అనే వాళ్లాం
MA AMMA NANA GURIVNDADA THO ADINCHE VARU.ATA CHALA INTREST GA UNTADI
Avuna andi. Thanks for watching..
Correct
👏
Thank you so much andi
మరచిపోయిన వామనగుంటల ఆటని మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 4గింజలని ఆవు అంటారు, దానిని పుంజి అని కూడ అంటారను కుంటాను. మరి 8గింజలని ఏమంటారో మరచిపోయాను. గుర్రం అంటే ఎన్ని గింజలు. అలా లెక్కపెట్టే పద్దతిని కూడ చెప్పరా. నేను మరచిపోయాను. చింతగింజలు ఆడినప్పుడు ఆ విధంగా లెక్క పెట్టే వాళ్ళం.
Thanks for watching andi 😊
నమస్తే అండి.ఈ ఆట మేము ఆడేవాళ్ళం. 4ఆవు,6పుంజి,8గుర్రం ఇలా ఆడేవాళ్ళం
VamanGuntalu. Ataa chinnapudu vinnamu kani. Ede modatisari chudatam
Avuna andi. Thank you for watching.
Chinnappudu Baga adevallamu
Thanks for watching andi
Nenu Kuda Adinath.kaani eppudu gurthu ledhu.
Thanks for watching andi.
మేము onabaddhula ఆట అనేవాళ్ళం 7 గింజలు vesevallam
Oh nice. Thanks for watching andi
Memu.chennapudu.adevallam..kani.7vesthammu.e.ata.aduthey.varsham.vasthundhani.nammakam
Oh avuna andi. Varsham vastundi anesi teledu naaku. Thanks for watching andi
చిన్నపుడు బాగా ఆడే వాళ్ళం
Thanks for watching.
బిచ్చగాళ్ళ పీట అని తిరగకుండా ఓమన గుంతలు అని కూడా అనవచ్చు ఏడు గుంతల పేట ఆట అని కూడా అనవచ్చు
Ok
మేము 13వేస్తాము
Avuna andi
Memu 5 vestamu nenu tirupati lo tiskunanu
Okay andi. Thank you for watching
Ide 1st time chudadam
Thank you for watching 😊
Bhagunadhi😅
Thank you so much andi
నా చిన్నప్పుడు ఆడాను
Avuna andi. Thank you so much for watching.
Only పిచ్చలతో కూడా గేమ్ ఉంది.
మీకు తెలిసౌంటే ప్లీజ్ explain
Yes andi. Definitely I will try to post the video.. thank you for watching andi
14 cups తో ఆడవచ్చు
Hmm .. good idea.
Thank you so much andi
మేము 13 వేస్తాం మీ మాదిరిగ కాకుండ మొత్తం నింపేస్తాం
Oh avuna andi. Thanks for watching..
Memu 13 vestaam annitlo only madhya okka gunta,(renduvipulaa)lo yemee veyyam
Oh avuna andi. Thanks for watching andi
Oh avuna andi. Thanks for watching andi
Memu ila aadami
Memu adam andi
Great. Thanks for watching andi.
Nenu chinnappudu adanu
😊😊
మే ము ఆ వు కు 6 తీ స్థా ము
Oh avuna andi.
Thank you for watching andi
దయచేసి తెలుగు లో మాట్లాడండి,
Telugu lone vundi kada andi video. Thanks for watching andi
Kasi ento dibbi ento...okka mukka ardam kaledu...koncham explain chestey bagundedi
Please watch whole video.I have explained.
She explained about dibbi n kashi in the video.
Nenu aadukunnanu😅
Avuna andi. Thanks for watching.
Ee aatavalla phone joliki. Velllaru
Yes andi.. thank you for watching..
ముగ్గురూ కూడా ఆడవచ్చు
Oh avuna andi
@pavithrapotuganti1646 Kasi. కాశీ ఉండదు . మధ్యలో 6 రాజు ,చివరి 4 మంత్రి, రెండవ చివరి 4 సేనాపతి.రాజు ప్రతి ఆట చివరిలో రెండు గింజలు మంత్రికి,సేనాపతికి బత్యం అనగా జితం ఇవ్వాలి,13 గింజలతో ఆడతాము. లాస్ట్‌లో ఎవరి వైపు గింజలు మిగిలితే వారు తరవాత అట స్టార్ట్ చేస్తారు. ఈ ఆట ఆడితే అయితే వర్షాలు పడతాయి అని నమ్మకం కూడా ఉంది. వానలు యెక్కువ అయిపోతే ఈ ఆట పెదవాళ్ళు ఆడనిచ్చే వారు కాదు. 😂😂
Thank you andi
Nenu adanu
Avuna andi. Thanks for watching andi
మీ అమ్మాయిని చీట్ చేశారు మేడం...నాలుగు పడినప్పుడు తీయడం మానేసి పాపం 😂😂😂😂
Good observation andi. Game explain chestu marchipoyanu. Thanks for watching andi..
@pavithrapotuganti1646 I know madam..Just for fun. Anyway thanks..చిన్నప్పటి జ్ఞాపకాలు అందంగా కళ్ళకు.కనిపించాయి.
Nenu.naa.manmaralu.aduthamu
@@galenkanagamani2911 avuna andi. Thank you so much for watching andi.
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
Thank you so much
👌
Thank you so much andi