మధురం నీ ప్రేమయా | Pastor.Suresh

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 1

  • @lastdaysevangelism2783
    @lastdaysevangelism2783  10 днів тому

    మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ
    మనసిచ్చి మరువలేనయ్య "2"
    ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"
    నీకోసం మరణమే మిన్న ఆ...ఆ
    మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
    చ1:
    నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...
    రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"
    మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"
    మరణమైన నిన్ను మరువను ఉ...ఉ
    మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
    చ2:
    ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...
    నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"
    సర్వమంత ప్రభువా నీ దానము "2"
    మరణమైన తీరున రుణము
    మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...