Neethone Dance 2.0 - Promo | Yawar & Vasanthi | DANCES OF INDIA Round | Sat- Sun at 9 PM | StarMaa

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • 🔥✨ Brace yourselves for an enchanting experience! Yawar & Vasanthi are poised to mesmerize you with their extraordinary performance in the special "DANCES OF INDIA " Round on Neethone Dance 2.0! 💃🕺 Tune in every Sat-Sun at 9 PM, exclusively on Star Maa. Don't let the magic slip away! 🔥 #NeethoneDance2 #StarMaa #Vaya
  • Авто та транспорт

КОМЕНТАРІ • 10

  • @bangarideependrakumar417
    @bangarideependrakumar417 23 дні тому +1

    I am proud to yawar fan

  • @spvkumar-zy8tg
    @spvkumar-zy8tg 25 днів тому +7

    Dharidranga undhi act

  • @user-nz5no5sd7q
    @user-nz5no5sd7q 25 днів тому +4

    Super

  • @sandhyaranipenugonda1465
    @sandhyaranipenugonda1465 25 днів тому +4

    Super yawar

  • @BharathideviPalem-en6ei
    @BharathideviPalem-en6ei 25 днів тому +3

    Not good , there is no dance, judges please change your attitude and give the correct judgement only

  • @Akhilacutie_7
    @Akhilacutie_7 25 днів тому +6

    Yawar ❤ vasthadhi best performance

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 25 днів тому +2

    ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ కి హ్యాట్సాఫ్ బిగ్ బాస్ లో యావర్ యాటిట్యూడ్ నచ్చకపోయినా గేమ్స్ ఇష్టం వాసంతి అక్కడ మాత్రమే బాగుంది బిగ్ బాస్ లో ఏమి చేయకపోయినా టయానికి రెడీ అయి కూర్చోవడం నచ్చింది ఎవరిది అసలు డాన్స్ కాదు అయినా సరే ఇద్దరు ఎంచుకున్న పాటలు డాన్స్ కి లుక్ బోసి చేతులు చెవులు కాస్ట్యూమ్స్ ఫస్ట్ పాటకి సూట్ అవ్వలేదు రెండో పాట కి ఎలాంటి డ్రెస్సెస్ అయినా హెయిర్ స్టైల్ సూట్ అవుతాయి డాన్స్ లో మిస్టేక్ లు ఫస్ట్ ఫస్ట్ 1 ఎత్తుకొని రౌండ్ తిప్పాడు అప్పుడు వాసంతి లిపో మెంట్ వదిలేసింది పాటలకి తన లిఫ్టు మెంట్ కి అస్సలు సింక్ అవ్వలేదు నిజంగా పాడటం లేదు మూమెంట్ ఇస్తుంది కాబట్టి సింక్ అవ్వలేదు ఎవరికి పాట లేదు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు తను జిమ్ చేసేటప్పుడు లాగే ఉన్నాడు ఒకరిది పూర్తవకుండానే ఇంకొకరు నెక్స్ట్ దానికి వెళ్లారు వీళ్ళు డాన్స్ తప్ప అన్ని చేశారు

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 25 днів тому +1

    Yawar dance antha ledu

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 25 днів тому

    ఏక్నాథ్ మానస్ ఎత్తుకునే వి ఉన్న వాళ్ళ డాన్స్ లో భాగంగా అనిపించాయి డాన్స్ నీట్ అండ్ క్లారిటీ లేదు ఇక్కడ ప్రత్యేకంగా అనిపించాయి యావర్ ఆడియన్స్ అడగండి అన్నాడు నిజంగా డాన్స్ ఇష్టపడే వాళ్ళకి యావర్ వెళ్లి గేమ్స్ ఆడుకో డాన్స్ వద్దు వాసంతి యావర్ ఇద్దరు బాడీ ఎక్స్పోజింగ్ చేయటం డాన్స్ పేరు బాడీ అంతా తడమటం ఇప్పటివరకు 200 చిత్రాల్లో నటించిన హీరో కూడా ఎవరిని చేతితో ఎక్కడంటే అక్కడ టచ్ చేయలేదు ఆడవాళ్ళని పెళ్లయిన వాళ్ళయినా పెళ్లి కానీ వాళ్ళయినా ఒకటే కదా నిన్న ఫస్ట్ ఫస్ట్ డాన్సులో కాలు మడిచి పట్టుకొని తిప్పే తప్పుడు తాక కోడ ని చోట టచ్ చేయడమే కాదు తడిమాడు ముందు స్టెప్ అయిపోకు ముందే కాలి పట్టుకోవడానికి చేయి పట్టుకోవడం వల్ల ఎలా జరిగి ఉండొచ్చు షో లో ఒక్కసారి ప్రాక్టీస్ లో అలా ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు అదే మాకు కష్టంగా అనిపించింది గ్రేస్ ఎక్కడ పెరిగింది లిఫ్టింగ్ సు హగ్గు లు రొమాన్స్ లోన బిగ్బాస్ లో తను రకరకాలుగా లిఫ్టింగ్ చేసేవి చూసాము అవే లెఫ్ట్ కనిపించాయి మధ్యలో వెళ్లి మీద కి ఎక్కి బల్లి లాగ అతుక్కోవడం యువర్స్ సినిమా డైలాగు ఏంట్రా మాకు కర్మ చూడలేక చేస్తున్నాము కరుచుకుంది చాల్లే అమ్మ ఇవతలకి రా మాకు ఆడియన్స్ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది మిడ్ నైట్ మసాలా కన్నా గోరంగా ఉంది చిత్త కార్తె కుక్కలాగా అనిపిస్తున్నారు శివాజీ గారు బిగ్ బాస్ లో ఆడపిల్ల గురించి ఇలా ఉండకూడదని తిట్టి మరి చెప్పారు కదా బిహేవర్ అని అవి గుర్తొచ్చాయి ప్రతిసారి చెప్పాలని చెప్పలేకపోతున్న ఈసారి ఆడియన్స్ అని అడిగావు చెప్పాలి కదా శ్రీముఖి డాన్స్ ఫస్ట్ లో ఒక డైలాగ్ చెప్పింది సింగిల్ అయిన వాళ్ళు మింగి ల అవుతారు అని వాళ్ళు సింగిల్ అవ్వకుండా ఉంటే చాలు దేవుడా సిక్స్ ప్యాక్ బాడీ ఉంటే హగ్ చేసుకోవాలని పిచ్చి మీకు ఉంటే అందరికీ అవకాశం రాదు హగ్ చేసుకోండి అని శ్రీముఖి చెప్పడం అస్సలు నచ్చలేదు వల్గర్ డ్యాన్స్ స్టార్ మా లో డాన్స్ షో కపుల్స్ చేసే డాన్స్ రీల్ జోడి చేసే డాన్స్ అస్సలు కావు

    • @Akhilacutie_7
      @Akhilacutie_7 25 днів тому +1

      Hello dance adhi adavalu magavalu ani undadhu