నా Life Story - Episode 4 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #VijayaDurga #LifeStory #VijayDurgaLifeStory #VijayaDurgaVlogs #Strikers
    నా Life Story - Episode 4 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    -----------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 45

  • @aruncoolman830
    @aruncoolman830 3 місяці тому +10

    మీరు మాట్లాడుతుంటే, అందరం చిన్నపిల్లల్లా మీ చుట్టూచేరి, మా అందరి నానమ్మా లేదా అమ్మమ్మా కథలు మళ్ళీ వింటున్న అనుభూతి కలిగింది. మీ Life Storyతో మమ్మల్ని చిన్న Time Machine ఎక్కించి మీ బాల్యాన్ని, అప్పటి రోజులను చూపిస్తున్నందుకు ఆనందంగా వుంది. కాని మళ్ళీ మీ కోసం రెండు రోజులు ఆగడం మాత్రం కష్టం.

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 3 місяці тому +3

    నమస్తే అమ్మ చాలా చక్కగా చెప్పారు 👏 మధురమైన జ్ఞాపకాలు అపురూపమైనది ఆ రోజుల్లో వెళ్లిపోయినట్లు ఉంది మీరు మాట్లాడుతుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు వస్తున్నాయి అమ్మ

  • @vijayakumarirapaka2442
    @vijayakumarirapaka2442 3 місяці тому +4

    అమ్మ నమస్తే 🙏, మీరు చెప్పేది నిజము అప్పుడు ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు అమ్మ, మీ తరము సంతోషాలు ఎక్కడ ఉన్నాయి అమ్మ, మీరు సంతోషముగా ఉండాలి , మీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు ఉండాలి

  • @udayakumari2400
    @udayakumari2400 3 місяці тому +10

    మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా చూడాలని పిస్తుంది. మేము Episode 1, 2 చూడలేదు. Episode 1, 2 Link క్రింద description లో ఇవ్వండి.

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 3 місяці тому +3

    సూపర్ గా,చెప్పారు అక్కా మీ చిన్న నాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి వెనుకటి లాగా ఇప్పుడు ఎవరు చూడటంలేదు అక్కా ఆ రోజులు మళ్లీ రావు❤❤ అప్పుడు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు 22578

  • @kumpatlajayalakshmi6710
    @kumpatlajayalakshmi6710 Місяць тому

    Amma Mee videos regular ga choosthsanu. Ila cheppevallu avasaram.E generation pillaliki swatchamaina nijalu theliyali. Mee daughter serials kanna Mee videos bagundhi.Dayachesi appakandi.❤❤❤❤

  • @sreesree977
    @sreesree977 3 місяці тому +2

    Mee maatalu chaala baaguntayi Amma vinna koddi vinalani anipisthundhi naaku meeru ma andharaki Amma lanti vallu meeru 😊

  • @yernenijyothi3592
    @yernenijyothi3592 3 місяці тому +2

    హాయ్ అమ్మ బాగున్నారా బాగా చెప్పారు అమ్మ చిన్నప్పటి జ్ఞాపకాలు చక్కగా చెబుతున్నారు ఆనాటి ప్రేమను ఇప్పుడు లేవమ్మా అంతా అవసరాన్ని బట్టి ప్రేమ అంటారు అమ్మ పరిగి ఏరుకోవడం తెలుసమ్మా మాది గుడివాడ అమ్మ మా అత్త గారిది మోటూరు పక్కన దొండపాడు❤❤❤

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 3 місяці тому

    అమ్మ మీరు చెప్పిన మాటలు వలన నిజముగా అప్పుడు రోజులు గురించి మా అమ్మ లాగా చెప్తున్నారు అప్పుడు 6th class ante చాలా గొప్ప అమ్మ మా అమ్మ గారు కూడా 6th class చదివారు అమ్మ ఇంకా మిగతా విషయాలు చెప్పండి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి

  • @vijayalakshmi_vlogs
    @vijayalakshmi_vlogs 3 місяці тому

    అమ్మ మీరు మాట్లాడుతుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి

  • @JenigaPadma
    @JenigaPadma 2 місяці тому +1

    Super Amma 👌👌👌👌👌

  • @shilajareddy4252
    @shilajareddy4252 3 місяці тому +3

    నిజంగా మీ అన్నయ్యలు చాలా చాలా గ్రేట్ మిమ్మల్ని అంతా గారంగా ఒక మహారాణి లాగ చూసుకునే విధానం చాలా చాలా నచ్చింది మా నాన్నమ్మ కూడా తన చిన్ననాటి విషయాలు ఇలానే చెప్తుంది మేము కూడా చాలా ఆసక్తిగా వింటూ ఉంటాము వినడమే కాదు ఆ అందులో మమ్మల్ని ఊహించు కుంటాము నిజంగా మీ అన్నయ్యలు బ్రతికి ఉంటే మిమ్మల్ని ఇంకా ఎంత బాగా చూసుకునే వారు కదా అమ్మ నీ స్టోరీలు చాలా బాగున్నాయి వినే కొద్ది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సరదాగా కూడా ఉంటుంది మళ్లీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటున్నాము మీ చిన్ననాటి విషయాలు ఒక కుటుంబ సభ్యులు లాగా మాతో షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మ థాంక్యూ అమ్మ మీ శైలజ శైలు

  • @sandhyasreethirumala2431
    @sandhyasreethirumala2431 3 місяці тому +1

    Akkuva sepu cheyamma video enka enka vinala ipisthundhi ❤❤😂

  • @littlesister3071
    @littlesister3071 2 місяці тому

    ఎంతా నిజాయితీ గా మాట్లాడతారు అమ్మ మీరు

  • @sivalakshmidvenkata2676
    @sivalakshmidvenkata2676 3 місяці тому

    Nivu cheputhunte .machinna. nati.gurthuku.vasthunai.amma nivu.supper.andi

  • @sandhyasreethirumala2431
    @sandhyasreethirumala2431 3 місяці тому

    Chaala baaga chebuthunnaramma ❤❤

  • @KKalyani-di8pt
    @KKalyani-di8pt 2 місяці тому

    Meru super amma ❤👌👌👌👌

  • @pusphakumari8935
    @pusphakumari8935 3 місяці тому

    Ammamma Garu Meru Moturu lo gadipena sweet memories super

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 3 місяці тому

    Namskaram amma 🙏🙏🙏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻chala baga chupicharu mee chinnappudu memories 🙏hat's off to your pestions 🙏🙏🙏👌🏻👌🏻amma 1&2 episodes video please 😊

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 3 місяці тому

    Super Amma sweet memories ❤️

  • @sivanaralasetty8452
    @sivanaralasetty8452 3 місяці тому

    Amma chinna nati gnapa kalu gurtukochi tq

  • @umaparvathi3959
    @umaparvathi3959 3 місяці тому

    Vinasompuguntayee andi mi matalu 🙏🙏😊😊

  • @DeviBalusu
    @DeviBalusu 3 місяці тому +3

    Meet episode 1 2 ఇంక Raledhu

  • @manjulavanka7186
    @manjulavanka7186 2 місяці тому

    Nice

  • @sumalatha8518
    @sumalatha8518 3 місяці тому

    Hi Amma❤

  • @nirmalaneelam5072
    @nirmalaneelam5072 3 місяці тому

    Waiting for next episode maa❤

  • @ba2830
    @ba2830 3 місяці тому

    You are very open and lovely❤

  • @kolaganisubramanyam1835
    @kolaganisubramanyam1835 3 місяці тому

    హాయ్ అమ్మ బాగున్నారా బాగా చెప్పారు

  • @padmadeevi9891
    @padmadeevi9891 2 місяці тому

    Chinna tanam gurtu chesaru amma entha baga chepparu

  • @skgowada2107
    @skgowada2107 3 місяці тому

    Hai amma namaste bagunnara parigi telusamma naa chinnappudu maa intilo vundi vutti appative manchi rojulu amma

  • @thotahimabindu6526
    @thotahimabindu6526 3 місяці тому

    Hii amma ❤

  • @SG_BROZz_
    @SG_BROZz_ 2 місяці тому

    Ammammagaru me chinnanati sangatulu chebuthunte maa ku inkamematalu vinalani anipistundi. Maa ammammagare gurtuvastunnaru😂

  • @MahaLakshmi-ky3pt
    @MahaLakshmi-ky3pt 3 місяці тому

    👌👌

  • @syamaldevikudari5911
    @syamaldevikudari5911 3 місяці тому

    Amma epsoide 1,2 like plz share Amma

  • @trivikramm1661
    @trivikramm1661 3 місяці тому

    🙏😊👌

  • @JaswanthSunkara-x2r
    @JaswanthSunkara-x2r 3 місяці тому

    ❤❤❤❤❤

  • @thodetiswapna1203
    @thodetiswapna1203 3 місяці тому

    Hi amma 👌🙏

  • @ppjpcr1
    @ppjpcr1 3 місяці тому

    Vantalakanna muchatlu ishtam Naku..😂

  • @vvijayalakshmi493
    @vvijayalakshmi493 3 місяці тому

    Aunu Amma

  • @gowrikaramala6575
    @gowrikaramala6575 3 місяці тому

    🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @veeraraghavansurendran273
    @veeraraghavansurendran273 3 місяці тому

    Najeevitam meejivitam anta okka lage vundi mimmalni calavalani vundi

  • @kahjjgs
    @kahjjgs 3 місяці тому

    Amma akkuva sepu cheppandamma
    Miru chepthuntey time teliyatledu.
    Madhi gudiwada pakkana Rimmanapudi amma

  • @durgalakshm5424
    @durgalakshm5424 3 місяці тому

    ఇప్పటికీ మేము అయ్యే పెడతాం అమ్మ రొట్టె ముక్కేసి పెడతాను అన్నం పెడతాం లేకపోతే రాగానే స్నాక్స్ పెట్టన అమ్మ

  • @Vijaya-vb8gs
    @Vijaya-vb8gs 3 місяці тому

    👌👌👌👌👌

  • @harikaprincesses9544
    @harikaprincesses9544 3 місяці тому

    ❤❤❤❤❤