MAGAM, A beautiful village in 4K || Villages in Konaseema

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 48

  • @lathaprasad3328
    @lathaprasad3328 8 місяців тому +1

    Tq... అండి. ఇది మా ఊరు చాలా సంతోషం గా ఉంది చూస్తుంటే. ఎక్కడో ఉన్న మాకు ఎప్పుడైనా అమలాపురం బస్సు చుస్తే మా ఊరి బస్సు అని చాలా సంతోషపడతాం అలాంటిది మీరు మా ఊరు చూపించారు tq. ఈ ఊరు చరిత్ర కూడా నేను రాయించాను. రచయిత అళహరి గారు ఎంతో కష్టపడి చాలా సమాచారం సేకరించి మనకు అందించారు. ఈ సందర్బంగా ఆయనకు మరొక్కసారి ధన్యవాదములు. మీరు ఇలాగే మరిన్ని వీడియోస్ అందినచగలరు

  • @amarteja138
    @amarteja138 2 роки тому

    Exllent vedio ❤️

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 роки тому

    మీ విలేజ్ లో ఫస్ట్ చూడగానే అమ్మ వారి ఆలయం బాగుంది . మీ ఊరిలో ఓల్డ్ హౌస్ బాగున్నాయి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది . మా కు చుస్తో ఉన్నత సేపు చాలా చాలా హ్యాపీ గా ఉంది. మాది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఇలా పెంకటినల్లు ఈ ల ఉండవు 🙏🙏🙏🙏 మీ కు మీ విలేజ్ కి చాలా థాంక్స్ 🙏

  • @manidarling2209
    @manidarling2209 2 роки тому +1

    Ma amumma valla vuru.... One of the my fvrt place... ...

  • @dineshgitay1149
    @dineshgitay1149 3 роки тому

    Beautiful, video keep posting such videos.

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 роки тому +1

    Very beautiful, Chala pedda village

  • @srinivasg5686
    @srinivasg5686 3 роки тому +3

    మంచి ప్రయత్నం 👍
    ఈసారి గ్రామ దేవతలు, సత్తెమ్మ చెట్టు🌲 బోను సెంటర్లో సత్తెమ్మ తల్లి గుడి, స్కూల్స్, ఒకటో నెంబర్ , రెండో నెంబర్ కాలువ గట్లు, సోమరాజు పేట, సంసాని వారి పాలెం, పిట్టల వేమవరం వరకు గల ప్రదేశాలను కొమిరెడ్డి భూషణం గారి హోటల్ లో ఉన్న పాత రేడియో కూడా షూట్ చేయండి.

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 3 роки тому +1

    Beautiful village..., nenite chinna shop pettukpni happy ga brathikesta, chivari rojullo ilanti village's lo brathakali,... Manashanthiga chanipovachchu

    • @mannemanikyam9450
      @mannemanikyam9450 2 роки тому

      Naakuda saem ఐడియా వచ్చింది elage oka chinna shop pettukoni santhoshanga undali ani feeling vachindi but lafi lo okasari aiena vellali old home villages ki🙏

  • @pericherlapvsnraju3108
    @pericherlapvsnraju3108 4 роки тому +4

    👍👍❤️❤️Very nice, but enka sc, st, kapula street temples street names anni chepeunte bagundedhi edhi emaina tisina variki 👌👌💐💐💐🎉🎉

  • @kishorenandu1869
    @kishorenandu1869 4 роки тому +4

    Nice hobby

  • @lakshmiprasanthi6295
    @lakshmiprasanthi6295 3 роки тому +3

    Nadhi kuda ma gam

  • @lawjwab
    @lawjwab 3 роки тому +2

    మీ videos చాలా బాగున్నాయి, గోదావరి గ్రామాలు బాగా చూపిస్తున్నారు, ధన్యవాదాలు. ఇంకా మంచి పల్లెలు చూపించండి. ఇదిగో మీ ఛానల్ subscribe చేస్తున్నా 👍

  • @sadiqshaik5227
    @sadiqshaik5227 3 роки тому +1

    Beautiful bro I love Godavari villages

  • @lakshmirajyamparupudi1517
    @lakshmirajyamparupudi1517 Рік тому

    We are from Magam only but settled in Hyderabad

  • @ap26h890
    @ap26h890 4 роки тому +6

    1982 సూపర్ హిట్ మూవీ చంద్రమొహన్, రాధికా జంటగా వచ్చిన మూడుముళ్ళు చిత్రం షూటింగ్ ఇక్కడే జరుపుకుంది. మనందరికి తెలిసిన ఆలి బాల నటుడిగా చేశాడు.

    • @progambler7115
      @progambler7115 4 роки тому +2

      A reference of moodu mullu was given in this video
      ua-cam.com/video/630dG8cWzeE/v-deo.html

    • @mannemanikyam9450
      @mannemanikyam9450 2 роки тому

      Avunu monna alitho saradaga program event lo radhika garu aligarh chepparu e village name kuda movie ekade chedam ani👍 🙏 🙏

  • @amberspirits1820
    @amberspirits1820 Рік тому

    Veturi familyin magam village

  • @brk4980
    @brk4980 3 роки тому +1

    మేము తెలగాణ లో ఉంటాము , ఎప్పుడూ ఆంధ్ర కీ రాలేదు ,

  • @jesusstatus6368
    @jesusstatus6368 2 роки тому +1

    Madhi vilasa bro

  • @marymatiki6888
    @marymatiki6888 3 роки тому +1

    Maagam, we have relatives in this village.

  • @srihari5141
    @srihari5141 3 роки тому

    Excellent brother

  • @shiprasadanumandla1499
    @shiprasadanumandla1499 3 роки тому

    Super brother

  • @prasanthipratap503
    @prasanthipratap503 4 роки тому +3

    Durgamma talli temple ni sathemma talli gudi ga chupincharu

  • @venkataramarajuvetukuri7878
    @venkataramarajuvetukuri7878 4 роки тому

    Nice

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 4 роки тому +2

    Were is it School

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 3 роки тому

    Yentibro encroachment leni roadlu meeru lucky, lucky, lucky...

  • @symphony6335
    @symphony6335 3 роки тому

    👏👏

  • @rajaramesh.p7453
    @rajaramesh.p7453 4 роки тому

    Migatha areas kooda chupiste bagundu

  • @Arunkumar...88
    @Arunkumar...88 2 роки тому

    Uyyala jampala movie hero home Village yekkado cheppandi

  • @satyanarayanabulusu4807
    @satyanarayanabulusu4807 3 роки тому

    Nearest railway station and distance inform cheyandi.

  • @prasanthipratap503
    @prasanthipratap503 4 роки тому +3

    Incomplete video inka sagam ooru vadilesaru.

    • @pericherlapvsnraju3108
      @pericherlapvsnraju3108 4 роки тому +2

      Avunu, Ravulamma Talli, vadaganoru street, dhobhi street, market prantam( Ramalayam) kommireddy vari street enka chala ledhu, auina baghundi 👍👍🎉🎉🎉

  • @suryachendharsuryachendhar5351
    @suryachendharsuryachendhar5351 4 роки тому

    Surya chandra

  • @chennakontham3728
    @chennakontham3728 3 роки тому

    నాకు అర్థం. కాని విషయం ఒక్కటి ప్రతి ఇంటి డోర్ వేస్సే వున్నారు. ఆ విలేజ్ లో జనాలు. కూడా లేరా

  • @shobanveerabathini5472
    @shobanveerabathini5472 3 роки тому

    Choooooo ............. Buetiful

  • @suryadurga7195
    @suryadurga7195 3 роки тому

    Village lo bad Roads

  • @mastanvali8793
    @mastanvali8793 4 роки тому

    Mi cell no pampandi bro