రెబల్ యూత్ అసోసియేషన్ చక్రిపురం వారు, నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా, చాలా ఘనంగా, కార్యక్రమాలు నిర్వహించారు, ఆ గణేష్ భగవానుడు ఎల్లవేళలా ఆయురు ఆరారోగ్యాలతో ఉండేటట్లు చూడాలని కోరుకొనుచు భగవంతుని ప్రార్థించుచున్నాను.
రెబల్ యూత్ అసోసియేషన్ చక్రిపురం వారికి అభినందనలు అలాగే ఆ గణనాధుని ఆశీస్సులు వారిపై వారి కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని అలాగే ప్రజలందరినీ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించమని మనసారా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను మీ కిట్టు యాదవ్ సోనియా గాంధీ నగర్ ఫేజ్-1
రెబల్ యూత్ అసోసియేషన్ చక్రిపురం వారు, నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా, చాలా ఘనంగా, కార్యక్రమాలు నిర్వహించారు, ఆ గణేష్ భగవానుడు ఎల్లవేళలా ఆయురు ఆరారోగ్యాలతో ఉండేటట్లు చూడాలని కోరుకొనుచు భగవంతుని ప్రార్థించుచున్నాను.
Wonder Aghora dance
రెబల్ యూత్ అసోసియేషన్ చక్రిపురం వారికి అభినందనలు అలాగే ఆ గణనాధుని ఆశీస్సులు వారిపై వారి కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని అలాగే ప్రజలందరినీ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించమని మనసారా
ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను
మీ కిట్టు యాదవ్
సోనియా గాంధీ నగర్ ఫేజ్-1
😊
జై బోలో గణేష్ భగవాన్ కి జై
లో కా సంస్థ సుఖినోభవంతు :