హాయ్ అండి హిందీ కొంచెం కొంచెమే వచ్చండి నా చిన్నతనంలో బొంబాయిలో అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబాయిలో ఉండి వాడిని ఆరు సంవత్సరాలు ఉన్నాను ముంబైలో అది అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది కొంచెం కొంచెం మాత్రమే వచ్చు వాళ్ళు చెప్పింది కొంచెం కొంచెం అర్థమవుతుంది వాళ్లు తిరిగి అయితే చెప్పలేను బీచ్ మీకు నచ్చినందుకు థాంక్యూ
Thank you so much 🙂 మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లు అయింది పదివేల మంది సబ్స్క్రైబర్లకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు Thank you ❤️🙏👍
రూమ్స్ గురించి చెప్పారు అలాగే వాల ఫోన్ నంబర్ కూడా. పెడితే బాగును అన్న .అలాగే మీ వీడియోస్ జనలోకి బాగా వెళ్లాలియంటే మీరు కొంచెం మాటలు తగెంచాలి అంటే చెప్పిందే చెపుతున్నారు
ప్రతిదీ అడగకపోతే మరి రేట్లు ఎలా తెలుస్తాయి అంటే కొంతమందికి తెలిస్తే కొంత మందికి ఏమో ప్రతిది అది అడగలేదు అనిపిస్తుంది కదా అందుకని మాక్సిమం ప్రతిదీ అడుగుతున్నాడు వాళ్ల చెప్పలేనిది ఎలాగా చెప్పరు థాంక్యూ
అసలు ఆయన చేపల రేట్లు చెప్పానన్నాడు అది బతిమాలి అడిగాడు ఇంకా ఏమన్నా అడిగితే కత్తి విసిరేస్తాడు నేను అక్కడ అడిగేటప్పుడు భయం భయంగానే అడిగాడు అసలు చెప్పానంటే చెప్పను వెళ్ళిపో అన్నాడు అదంతా మీకు వీడియోలో పెట్టలేదు కొంచె కొంచమే పెట్టాను thank you so much 👍🙏❤️
Videos super Ramana
Thank you so much 🙏
Odalarevu santha, fish market bagundi. U.P. vallatho hindilo bagane matladaru. Samudram, beach, resorts etc., chakkaga choopincharu. Mee krushiki abhinandalu.
హాయ్ అండి హిందీ కొంచెం కొంచెమే వచ్చండి నా చిన్నతనంలో బొంబాయిలో అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబాయిలో ఉండి వాడిని ఆరు సంవత్సరాలు ఉన్నాను ముంబైలో అది అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది కొంచెం కొంచెం మాత్రమే వచ్చు వాళ్ళు చెప్పింది కొంచెం కొంచెం అర్థమవుతుంది వాళ్లు తిరిగి అయితే చెప్పలేను బీచ్ మీకు నచ్చినందుకు థాంక్యూ
@@RamanaVideos g
Thanks
Hello Ramana garu
🎉 10 k wishes sir🎉
Thank you so much 🙂 మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లు అయింది పదివేల మంది సబ్స్క్రైబర్లకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు Thank you ❤️🙏👍
అన్న ఓడలా రేవు మొత్తం తీసి పెట్టండి అన్నా గోదావరి చేపల రేవు చాలా బాగుంటుంది అన్న 👍
Okay తప్పకుండా పెడతాను థాంక్యూ
Annayya pithapuram doodala santa pls!!!
Okay bro thank you
మల్కిపురం సంత చూపించండి ఆదివారం సంత
హాయ్ అండి మలికిపురం సంత ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి థాంక్యూ
హాయ్ అన్నయ్య గారు
Hi bro thank you very much 🙏
రూమ్స్ గురించి చెప్పారు అలాగే వాల ఫోన్ నంబర్ కూడా. పెడితే బాగును అన్న .అలాగే మీ వీడియోస్ జనలోకి బాగా వెళ్లాలియంటే మీరు కొంచెం మాటలు తగెంచాలి అంటే చెప్పిందే చెపుతున్నారు
Okay thank you 🙏 ఫోన్ నెంబర్ కావలితే వడలరేవు సముద్రం బీచ్ అని కొడితే వస్తది థాంక్యూ
But vedios బాగుంటాయి
Okay thank you 🙏
Thanks
Bro
Welcome Thank you so much 👍🙏
Time' notee mentioned
సంత అయితే మధ్యాహ్నం నుంచి అయితే జరుగుతుంది thank you
Vegitable kantea fish prawns rate lu bagunnaye ...😅
Okay thank you 🙏
మీరు ప్రతీది రేట్స్ అడుగుతున్నారు, ఇంపార్టెంట్ అయితేనే అడగండి కానీ మీరు ఎంత, ఎంత, అని ప్రతీది అడగడం బాగుండలేదు.తగ్గండి
ప్రతిదీ అడగకపోతే మరి రేట్లు ఎలా తెలుస్తాయి అంటే కొంతమందికి తెలిస్తే కొంత మందికి ఏమో ప్రతిది అది అడగలేదు అనిపిస్తుంది కదా అందుకని మాక్సిమం ప్రతిదీ అడుగుతున్నాడు వాళ్ల చెప్పలేనిది ఎలాగా చెప్పరు థాంక్యూ
కటింగ్ చేస్తున్న చేపను 150.180అంటూ రెండు రెట్లు చెప్పాడు అది ఏమి చేపో చెప్పలేదు.