2-2-2019లో కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామంలో ఎంతో వైభవంగా జరిగినటువంటి చెక్కభజన మాకు గురువుగా తొలి చెక్కభజన ఇంత అద్భుతంగా తిరిగి ఎక్కడ ఎప్పుడు జరగదేమో ఆ పెద్దమ్మ తల్లి దయవల్ల ఆ పార్వతీ పరమేశ్వర దయవల్ల ఆ సీతారాముల కృపా కటాక్షముల వల్ల చాలా అద్భుతంగా జరిగింది
2-2-2019లో కడప జిల్లా
పులివెందుల మండలం
నల్లపురెడ్డి పల్లె గ్రామంలో ఎంతో వైభవంగా జరిగినటువంటి చెక్కభజన మాకు గురువుగా తొలి చెక్కభజన
ఇంత అద్భుతంగా తిరిగి ఎక్కడ ఎప్పుడు జరగదేమో
ఆ పెద్దమ్మ తల్లి దయవల్ల
ఆ పార్వతీ పరమేశ్వర దయవల్ల
ఆ సీతారాముల కృపా కటాక్షముల వల్ల చాలా అద్భుతంగా జరిగింది
నారాయణస్వామి
శ్యాము
సురేంద్ర
మునిశేఖర్
ఈ నలుగురి ఐకమత్యంతో
ఆ నల్లపరెడ్డి పల్లె పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతోఅద్భుతంగా జరిగిన నల్లపరెడ్డి పల్లె చెక్కభజన
nice
Super
super
Nice
Plz subscribers my channel friends
Some things unique
𝓔𝔀
2-2-2019 చాలా బాగా పాడావ్ సురేంద్ర