ఇంత దమ్మున్న Leader ఎ పార్టీ లో లేరు ,కాబట్టి ప్రతిపక్షం ఏడుపు గుద్దా నోరుమూసుకుని ఆయన చేసే మంచి పనులను support చెయ్యండి. లేకుంటే ఇప్పటి వరకు దేశం పక్క దేశాల .ఉగ్రవాదుల చేతిలో నాశనం అయ్యేది.జై భారత్ జై మోదీ జై జవాన్.. 🚩🚩🙏
అరె బెవకువ్ ముచ్చట పడి కారు కొనొక్కొలేరా, అతడు భారత ప్రధాని భద్రతలో భాగంగా అతని సెక్యూరిటీ సూచన మేరకు తీసుకున్నారు. జల్సాల కోసం కాదురా ముర్కులారా. హై సెక్యూరిటీ కార్. జై మోడీ, జై భారత్.
నరేంద్ర మోడీ అంటే భారత ప్రధాని మీకు తెలవదా మోడీ అంటే సింహం అని హెచ్ఎంటీవీ వాళ్లకు ప్రతిపక్ష పార్టీల వాళ్లకు తెలియదా సూటు బూటు కారు ఉండగానే ఆయనకు ఏమన్నా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా ఒక్కొక్క నాయకునికి వేలకోట్ల ఆస్తులు ఉన్నా వారిని ఎందుకు అనడం లేదు పిచ్చి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతారు ఈ ప్రభుత్వంలో ఏమైనా కుంభకోణాలు కనిపిస్తున్నాయా ఇదివరకు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి వారిని ఎన్నడైన విమర్శించారా
135 కోట్ల మందికి ప్రధానమంత్రి సెక్యూరిటీ పర్పస్ అంతవరకే చూడాలి నెక్స్ట్ ఏ పార్టీ నుండి ప్రధానమంత్రి ఎన్నికైన అదే కారు యూస్ చేస్తారు ఇదంతా ప్రతిపక్షానికి పని లేక చేస్తున్న పనులు ప్రతి పక్క ప్రతిపక్ష పార్టీలే కోట్ల విలువ చేసే కార్లు వేసుకుని ఒక దేశ ప్రధానమంత్రికి సెక్యూరిటీ పరంగా అత్యాధునికమైన కారు ని వాడాలి అది తప్పు అంటే ప్రతిపక్షం కడుపుమంట మాటలే వాళ్లు చెప్పింది ఎలా ఉందంటే పనిలేని బార్బర్ పిల్లి తల గొరిగినట్లు ఉంది ఇట్లు జై హింద్
ఏడ్చేవాళ్ళు ఏడవని మాకు ఎటువంటి బాధ లేదు మాకు మా ప్రధాని మోడీ గారే ముఖ్యం మా మోడీ గారు సురక్షితంగా ఉన్నప్పుడే మా దేశం సురక్షితంగా ఉంటుంది జయహో మోడీ జీ భారత్ మాతాకీ జై
@@mnagaraj6087 బత్తాయి రసం చాలా రుచిగా ఉన్నట్టుంది మాది నీకు 🤪 నీకేమైందిరా అడక్కు తింటున్నావా రా బోసిడికే 😡 మా మోడీ గారు బాత్రూం పోయేది చూసి తిని వచ్చినవా?రా ఆయన మలం 🤮 మీ బతుకులకు మా మోడీ గారిని విమర్శించి బతకడమే రా లంజా కొడకల్లారా 🤦♂️😡 తూ దేశద్రోహి లంజా కొడకల్లారా మీతో బతుకు 🤦♂️ మోడీ గారిని విమర్శించిన అయితే హక్కు లేదు లంజాకొడకల్లారా మీ మీ అటువంటి దేశద్రోహి కుక్కలకు 😡
@@mnagaraj6087🇮🇳 నా దేశ ప్రధాని శ్రీ గౌరవ మా మోడీ గారు ఆయన బాత్రూం వెళ్లినప్పుడు నీవు పోయి చూశావా రా 🤪వాసన రాలేదు అంటున్నావ్ 🤦♂️ ఏం బతుకు రా మీవి 🤦♂️
100 కోట్లు ఐన సరే తగ్గేదేలే విపక్షాలకు మోడీ హాయం లో ఎలాంటి స్కాం లు లేవు ఉంటే స్కాం లపై పడేవాల్లు విపక్షాలకు మీడియా వాళ్లకు కూడా మోడీ పొలిటికల్ లో మిస్టేక్స్ లు దొరకటం లేదు అపోజిషన్ లు ఏమి చేసినా రచ్చ చేస్తాయి ఎంత రచ్చ చేస్తే మోడీ హవా తగ్గదు. జై మోడీ 🙏🙏🙏🙏🙏
మాములు కాంగ్రెస్ నాయకులే కోట్లలో కార్లు మెంటన్ చేస్తున్నారు అతను దేశ ప్రధాని వాడితే తప్పు ఎం ఉంది మాములుగా mla నే 20 30 కోట్లు విలువ చేసే కార్లు వాడుతున్నారు
అవును ఆయన గురించి ఏడవడానికి ,మీకు గాని ప్రతి పక్షాలకు గాని మరే విషయాలు లేవు కదా .వాల్లకు బుద్ది లేదు ,మీ టి . వి. వాల్లకైనా బుద్ది ఉండాలి కదా .ఆయన మన ప్రదాన మంత్రి , మన దేశాన్ని రెప్రెజెంట్ చేస్తున్నారు .ఆయన సొంతానికి వాడుకోవడం లేదు .గతంలో సోనియా ప్రదానమంత్రి కార్లను వాడుకున్న విషయం ఎందుకు ప్రస్తావించలేదు ?
12 కోట్లు కాదు kada1200 కోట్లు ఖర్చు చేసిన దేశానికి లాభమే కానీ నష్టం కాదు. తను బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే గాక దేశాన్ని ఆర్థికంగా దోచుకునే వారికీ వ్యతిరేకం, అతనే మోడీ. జయహో మోడీ 🌹🙏🙏🙏🙏🙏🌹
Covid 19 time లో ప్రతిపక్షాలు ప్రజలకు ఎమైనా సహయం చేశాయా...... అవి government property... ఆయన ఇంటికి తీసుకుపోతాడా... నీ ఏరీ కాక పోతే... అది మన ప్రధాని కారు... నరేంద్ర మోడీ గారిది కాదు.... Covid time లో india ఒక దేశ కాదు.. ప్రపంచవ్యాప్తంగా సమస్య అది...
తన జీవితమంతా దేశానికి అంకితం చేసి నిస్వార్ధనగా రోజుకు 18 గంటలుపనిచేది ఈ తూచ్ ప్రతిపక్షాలకు,విమర్శకులు కనబడవు.....తన కుటుంబం తో ఇరగడం లేదు కదా...ప్రపంచ దేశాల ముందు హీరోగా మన దేశానికి UNO లో తగిన గౌరవం తీవాలంటే ఇలాంటివి మరిన్ని కావలసిందే...go ahed మోడీజీ
ఏది ఏమైనా మోడీజీ గారి ప్రభుత్వంపై చేసే విమర్శలు ఎత్తిపొడిచే మాటలు ప్రజల మనుసు గెలుకున్న గొప్ప నాయకుడు మన మోడీ గారు .. మన దేశాన్ని ఇతర దేశాల కంటే మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేశారు ..ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రప్రభుత్వాన్ని ఏమి చేయలేవు ... జై హింద్..... భారత్ మత కి జై...🚩🇳🇪🇳🇪
Janam pai pannulu perutho prabutwa dopidee. Siggulekundaa shokulaa.....vadu modi jevitam lo kastapadi dabbulu sampadinchaledu kaani....luxury pai sasha.....ippudu prajala pannu sommu tho jalsalu....education lo fail...career lo fail...family life lo kuda fail....pm ga utter flop.....700 rytula chavulaku karanam ee chavata modi. Vediki ye subject raadu. Pakodilu ammukodanike panikivastadu.
అరే దేశద్రోహులు లారా ఒకవైపు ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే భారతదేశం సూపర్ పవర్ గా ముందుకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు దాని వత్తాసు పలికే ప్రాంతీయ భారతీయ జనతాపార్టీ బహిరంగ సవాల్ చేస్తుంది. నీకు సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఏ అండర్ వేర్ వేసుకున్నాడు. కాదురా ఈరోజు దేశంలో మొత్తం నరేంద్ర మోడీని విశ్వ గురువుగా కీర్తి పడుతుంటే మీలాంటి ఎదవలకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం నీతి నిజాయితీ ఉన్న ఏకైక ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది
ఈ దేశం గర్వించే నాయకుడు మా మోడీ.....ఆయన ఈదేశ సంపదను పదిలం చేయడానికి.....ఈదేశాన్ని శక్తివంతం చేయడానికే ఈ నేలపై ఉద్భవించిన విష్ణు మూర్తి అవతారం......జై మోడీ....జై భారత్....జై హింద్
Development leni party thu, janala madhyalo mathagajji petti rajaki yalu chese party , BJP karyakarthalaku ardham kani vishayam yendhante , Andharini banisaluga cheskoni vallemo vilasa vybogalu anubavisthunnaru ... BJP party worst party in India
BJP pukula sulli Are wo niku emtelusu modi gurinchi aa lanja kuduku ki tana bhariya ke A mi cheyyaleni lanjakudu modi sale gadu KCR mogadu raa vaniki chetha nainantha yemo pikinddu kani mathala gurinchi kani hindu muslim Ani cheppaledu raa na sulli lo rajakiyam BJP rajakiyam nenu kuda Hindu kani maa deggara andaru kalesi melasi untaru kani e na kodukulu 😡 motham deshanike moddala kaluputunnaru artam cheskondi raaa oo Jaffa kodukulu 😡 chala pareshan chesta ru ra e na BJP kudukulu vallu pikedi emi ledu kani brine washbagane chestaru jhuta matlu nigudda lo na pulla naguddalo ni pulla alade pettadam BJP valla Pani
మోదీగారు 12 కోట్లు కాదు, వంద కోట్ల ఖరీదు కారైనా వాడ డానికి అర్హులు. ఇది ఎవడికి పడితే వాడికి అర్థమయ్యేది కాదు. ఆయన విలువ తెలిసిన వారికి మాత్రమే అర్థమయ్యేది! NAMO Again!
అతను భారత ప్రధాని ఆ మాత్రం రేంజి అవసరం అదేమైనా అవినీతి చేశాడా కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలు ఎన్నో స్కాములు చేశాయి అలా అయితే కాదు కదా భారత ప్రధాని అంటే మినిమం ఉండాలి ఎదవలు అలానే మరుగు తారు కారు కొన్న అంతమాత్రాన ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నట్లు మాట్లాడుతారు కుహనా లౌకిక వాదులు
తురకలు ఏమి చేసినా చెల్లుతుంది... అనే సెక్యులర్ పార్టీలు ఉన్నంతవరకు మరకల ఆటలు ఇలాగే కోనసాగుతాయి. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు తనకోసం పోరాటం చేయలేదు భవిష్యత్తులో మన హిందువులు ఇబ్బంది పడకూడదు అనే అక్రమంగా కడుతున్న మసీదును అడ్డుకున్నారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి పైన దాడి చేసినవారు వారి జనాభా ఇంకోంచం పెరిగితే... మన హిందువుల ఇండ్లలో కూడా దాడి చేయడంలో వింత ఏమీలేదు. మన సెక్యులర్ హిందువులు మాత్రం ఉల్లిగడ్డ టమోటా పెట్రోల్ డీజిల్ ధరలు అంటూ మోరుగుతారు మేలుకో హిందూబంధువా... 🙏🚩
అరే నీకు ఎవడి దగ్గర నుండి ఎంత డబ్బులు వచ్చాయి మోడీ 135కోట్ల ప్రజలకు ప్రధానిరా అతని గురించి విమర్శలా దేశ ద్రోహి. ఆయన బాగుంటే దేశం బాగుంటుంది. జై మోడీజీ.
అవును ఈ మాత్రం సురక్షితంగా ఉండడం మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కు ఉండవలసినదే. ఏ పార్టీ అధినేత రచ్చ రచ్చ చేసిన అవి అన్ని కూడ అమర్చ వలసిందే ప్రపంచంలో రాజాకియ కుల తో పోటీ చేసేందుకు సన్నాహాలు చేయవలసి ంధే జై భారత్ జైహిందుస్తాన్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ 🇮🇳👮🙏🙏💐
పది సంవత్సరాలు సీఎం గా ఎన్ని సంవత్సరాలు పీఎం గా దాదాపు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు వచ్చిన జీతం ఎంత గుడ్ ఈవెనింగ్ కనీసం జమ చేస్తే కొన్ని కోట్ల అయితది ఏమనగా 100తనంతోనే ఉంటేనే అవుతది దేశాల వాళ్ళు మనకు రెస్పెక్ట్ చేస్తారు మోడీ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఆల్వేస్ రైట్ ఎంత తీసుకున్న హెచ్ఎంటీవీ సీఎం కేసీఆర్ దగ్గర
ఈ పాటికి HMTV కి వాచిపోయి ఉండాలి, ఇక్కడ వచ్చిన కామెంట్స్ కి. HMTV ఎండీ ఆర్ చైర్మన్ ఎడ్ల బండి మీద తిరిగి వాళ్ళ ఎంప్లాయీస్ కి carona టైంలో ఎంత బోనస్ ఇచ్చాడు చెపితే బాగుంటుంది. సూట్ వేలం వేసి వచ్చిన money ఎవరికి ఇచడో HMTV కి తెలుసా. PM ఆయన జీతం ఎంత దానం చేస్తున్నది తెలుసా. Journalist లకి పని లేకపోతే celebrities interviews చేసుకుంటూ కూర్చోండి. ఇండియా PM is a great PM, whole world giving respect. So please just stop nonsense. Report if you can in a positive way.
మన భారతదేశ ప్రధాని, ప్రపంచంలో నెంబర్ వన్ నాయకుడు. అలాంటి నాయకునికి ఇలాంటి హైసెక్యూరిటీ అత్యవసరం. ఏడ్చే వాళ్లకు పని చేతకాదు, విమర్శించడం తప్ప వేరే పనేలేదు.
ప్రతిపక్షాలకు ఏ పనీ పాట లేదు మోడీ మోడీ పాల్గొంటే తర్వాత అయిన ప్రధానమంత్రి అయిన వారు కూడా వస్తుంది కదా ఎందుకు ఆలోచన చేయరు ఎప్పుడు మీద ఏడుస్తారు ఎందుకు దేశంలో చాలా బాగా పనులుంటాయి మీద దృష్టి సారించండి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి గానీ మీరే మోడీ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు జై శ్రీ నరేంద్ర మోడీ గారి కి జై
Lol dude unna GDP ni sankanaakistunadu… Desham lo eddari GDP matrame perigindhe Ambani & Adani gaadidhe. 2 years lo avadaina indias richest person aithada… eee chai wala gaadu deshanni ammi Adhani gadini kuberunni chesi pedtunadu.
మోదీ సూటు భూటు మరియు ఆయాన అహామ్యాలు తప్పితే దేశానికి ఒరిగేదేమీ లేదు అధికారం లోకి వచ్చిన100రోజుల్లో యస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుండి ఒక సామాన్య మానవులే ఇబ్బంది పడ్డారు గొప్పగొప్పవాళ్ళు ఒక రాజకీయ నాయకులు కార్పోరేట్ కంపెనీలకు చెందిన వాళ్లు ఏమాత్రం కూడా ఇబ్బందులు పడలేదు.నేను చాయ్ వడిని అని చెప్పి మరీ ఇదేంటి మరీ మీరు చేసింది ఏముంది .కానీ ఆయనకు మసలితనంలో ఇలాంటి సోకులు అవసరమా........?
తగ్గేదెలే మన హుందా మనకు ఉండాల్సిందే ఎవడు ఏమి అన్నా మీరు ఏమి పట్టింక్చుకోకండి పీఎం సర్ వాడు చేస్తే సంసారం అవుతుంది మనo చేస్తే లంగా అవుతుంది అనే లా ఉంది ఈ కథ
మోడీ గారి కి కాదు కార్ ప్రధాని కి భద్రత, గా SPG వారు సజెస్ట్ చేసిన కార్, అమెరికా అధ్యక్షుడి కి కుడా ఇంత కంటే ఎంతో ఫీచర్స్ ఉన్న కార్ ఉంది, మన ప్రధాని కి ముఖ్యంగా బీజేపీ నాయకులు ల ను ఉగ్రవాదులు, జీహది గ్రూప్ ల టార్గెట్ చేసుకుంటారు, కెసిఆర్ బాబు లు 5 కోట్లు పెట్టి బస్సు లు కొంటే మాత్రం ఏ వెధవలు మాట్లాడరు
అన్న నేను టీఆరెస్ పార్టీ మోడీ అంటే ఇండియా పీఎం నాట్ సీఎం పీఎం అంటే అంతకు మించి ఉండాలి ఎవరు ఎన్ని చెప్పిన మోడీ చేసింది వంద శాతం కారక్ట్ మన పీఎం లాగజ్జరి గురించి మాట్లాడితే బాగుండదు ఎందుకంటే పీఎం అంటే దేశం మొత్తం కలిస్తే పీఎం
@ Rajesham Gampa సైకిల్ మీద కూడా కాదు. కొన్ని సార్లైనా నదచిపోయి ప్రజలను కలసి మాట్లాడితే ప్రజలు ఎలా జీవిస్తున్నరో మోడీ గారు తెలుకునే అరుదైన అవకాశం మోదీ గారికి దొరుకుతుంది. అప్పుడైనా మోడీ గారి జీవిత విధానములో మార్పు వచ్చే అవకాశం వుంటుందేమో. గాందీజీ గారు ఒంటి మీద చొక్కా లేకుందా ఎందుకు వుందే వారు? కొనుక్కోలేక కాదు. అప్పుడు దేసములో ఎంథోమంది ప్రజలు దరికములో వుంది చొక్కలు లేకుందా వుందే వారు. గాంధీజీ గారు అది గమనించారు. ప్రతి భారతీయుదు చొక్కా కొనుక్కోగలిగే వరకూ చొక్కా వేసుకోనని గాందీజీ గారు ప్రతిజ్ఞ చేసారు. అది స్వత్చమైయిన నాయకుని గుణం ఆంటీ. అందుకే ఆల్బర్త్ అయింస్తైన్ అన్నారు గాందిజీని గురించి: 'భావి తరాలు గాందిజీలాంతి మనిషి ఈ భూమిమీద నదిచారంతె నమ్మరు అని.' అందుకే ఎ నాయకుడు ఈ కాలములో గాందిజీ గారి విలువలతో నదువలేరు. ఇక మొదిజీ గారి జీవిత విధానము గురించి చెప్పనవసరము లేడు. అందరికి తేతతెల్లంగా అర్ధమౌతున్నది. మరికొందరు వాళ్ళ ముఖము బాగలేక అద్ధము pagalagottinattu , ఈ రోజుల్లొ గాందిజీ గారి మీద విష ప్రచారము మొదలు పెట్టారు. అదీ ప్రస్తుత బావ విధానము. geluvatame ద్యేయము. అధికారములొ కొనసగతానికి ఏదైనా చేస్తారు. వొకసారి ఎన్నుకున్న తర్వాత భరించాల్సిందే. తప్పదు. అదీ మన కర్మ అనులోవాలేమో. Translation in English No. Not even on cycle. If Modi goes on foot and meet and speak to people, he will have an opportunity to know how people are living. What did Gandhiji do? He went without a shirt on his back. Not because he could not buy one, but for the simple reason that until everyone in India had a shirt, he swore he would not wear one on his own back. That's tha value-based life of a leader. That's why Albert Einstein said of Gandhiji: ' The future generations will not believe that a man like Gandhiji walked upon this earth'. We need not comment on the lifestyle of Modi. It's chrystal clear. There are some people in the country like those who break the mirror, because their faces are ugly. Such people started poisonous propaganda on Gandhiji. Some people don't mind to do anything to come into power, and continue in power by all means. Once, the leaders are elected, there is not much one can do, but bear with patience. That seems to be the karma of the electorate.
పీఎం మోడి గారు అయిన్నగారి హోదా కు అదే పెద్ద ఖరీదు కాదు ప్రపంచం లో వున్నా త్రివాదాసంస్థలకన్ను వుంది ప్రతి న్యూస్ పేపరలో వస్తున్న ప్రతిపక్షలకు కన్పించడం లేదా వినిపించాడుము లేదా వందేమాతరం 🙏జై bharath jai jai bharath👍🙏
మన దేశ ప్రధాని కి హై సెక్యూరిటీ అత్యంత అవసరమే కానీ దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయాల్లో విలాసాలు చేయటమే బాగాలేదు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయటం ఈ దేశానికి సుభిక్షం కాదు దేశ ప్రజలకు క్షేమం కాదు ముందుగా దేశంలో ఉన్న ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే రాజు బాగుంటాడు
సిగ్గులేకుండా వాగుడెందుకు, మన ప్రధానికి ఇపుడు ప్రపంచదేశాలు ఎలా గౌరవిసున్నాయి, మన దేశం విలువేంటో సత్తా చూపిన ఒక నిస్వార్థ నాయకుడు మన మోడీ, ఆయనను విమర్శించేముందు కొంచెమైనా ఇంగీత జ్ఞానం ఉండాలి కదా ఎవడికైనా
మోదీ ఛాయ్ వాలా కావచ్చు కాని మా దేశ ప్రధాని సైనికుడు దేశోద్ధరకుడు మోదీ ఉన్నంత కాలం మన ప్రాణాలు పెట్టి రక్షణ కోసం యావ భారత దేశం సిద్ధంగా ఉంటుంది ఇది ఒక లెక్కా.. ఈ లెక్కలు సిగ్గు లేని తర తర లుగా దోచుకొన్న దొంగ నాయకులు ని అడగండి. జై మోదీ.
What do this opposition expect our p.m to do? Travel in an ambassador car? Modi's role in the selection of his car and house is zero. Pmo. plays crucial role in deciding mostly.
ఇప్పటికీ దేశంలో కూటికోసం గూటి కోసం అవుసరమయిన వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు మనకు ఒక కలాం ఒకలాల్ బహదూర్ శాస్త్రి ఒకగుల్జా రీ లాల్ నందా మరెందరో మహనీయులు ఆదర్సంకా వాలి
మన దేశ ప్రధాని అంతమాత్రం రక్షణ కచ్చితంగా ఉండాలి ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే కోట్లాది కోట్ల రూపాయలతో తుల దూకుతున్నారుకోట్లకు కోట్లు పెట్టి ఇండ్లు కార్లు విమానాలు కొనుగోలు చేస్తున్నారు ఒక దేశ ప్రధానమంత్రి తో పోల్చుకుంటే ఆఫ్ట్రాల్ ఒక ఎమ్మెల్యే ఎంత ఆవగింజంత
It's modi ji.... World stongest country prime minister... So need to fill security ... Jai hindh jai modi ji jai BJP... We are proud to be indian because only modi jii
వాళ్ళలాగా వెయిల కోట్ల కుంభకోణాలు చేసి పందుల లా ఉండాలేమో....ఒక గొప్ప దేశ ప్రధానమంత్రి ఎంత హుందాగా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అంత గౌరవం...వెదవలు విమర్శిస్తూనే ఉంటారు.....విజ్ఞులు అర్థం చేసుకోవాలి 👍🕉️✊
మన భారత్ దేశాన్ని పాలించే నాయకుడికి ఆ మాత్రం లేకుంటే ఎలా మన దేశం ఎవరి ముందు తక్కువ కాకుడదు అది గురుతు పెట్టుకోండి భారత్ మాతాకీ జై జై మోడీ సర్
Takkuva kavoddante panilo chuppettali.. country develop chesukunta chupinchale tappa. Rangu rangu car la tirukunta kaadu bro... Votlu adukunnodu luxury enjoy cheste, vesinodu bichagadni chestunnaru e
Politicians
Yes 🙏🚩
@@suryatejaduguta7613 ఇదే పని వేరే పార్టీ వాడైతే రచ్చ చేసి బట్టలు చింపుకొని తిరుగుతారు బీజేపీ నేతలు
@@sudhakarbanda6633 prathipakshalaku cheppu, nadichi pommani.
@@suryatejaduguta7613 pradhani ki ah mathram undakunte ela bro adhi evaraina kavochu Modi ane kadhu andharki athanu nachadu evvaru andhariki nacharu kadha security undali iyanane kadhu prathi okkaru prajala sommune vadedhi tharvatha avi government ke chendhali thanakem varasulleru kadha andharu Vela kotlu varasulakosam nokkesthunaru chudatlema
ఇంత దమ్మున్న Leader ఎ పార్టీ లో లేరు ,కాబట్టి ప్రతిపక్షం ఏడుపు గుద్దా నోరుమూసుకుని ఆయన చేసే మంచి పనులను support చెయ్యండి. లేకుంటే ఇప్పటి వరకు దేశం పక్క దేశాల .ఉగ్రవాదుల చేతిలో నాశనం అయ్యేది.జై భారత్ జై మోదీ జై జవాన్.. 🚩🚩🙏
అరె బెవకువ్ ముచ్చట పడి కారు కొనొక్కొలేరా, అతడు భారత ప్రధాని భద్రతలో భాగంగా అతని సెక్యూరిటీ సూచన మేరకు తీసుకున్నారు. జల్సాల కోసం కాదురా ముర్కులారా. హై సెక్యూరిటీ కార్. జై మోడీ, జై భారత్.
ఇది వాస్తవం.
Soooper anna
Milanti suthegallu ekkada untaru ra
Mi bonda ra mi bonda
@@sirsherahul9857 ని బొంద ని బొకే
బుద్ధి లేని ప్రతి పక్షాలు వాళ్ల జ్ఞానం అంతే ఉంది
నీకు ఏమిచ్చినాడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన కానుంచి ఒక్కొక్కరి నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు ఉంది
నరేంద్ర మోడీ అంటే భారత ప్రధాని మీకు తెలవదా మోడీ అంటే సింహం అని హెచ్ఎంటీవీ వాళ్లకు ప్రతిపక్ష పార్టీల వాళ్లకు తెలియదా సూటు బూటు కారు ఉండగానే ఆయనకు ఏమన్నా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా ఒక్కొక్క నాయకునికి వేలకోట్ల ఆస్తులు ఉన్నా వారిని ఎందుకు అనడం లేదు పిచ్చి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతారు ఈ ప్రభుత్వంలో ఏమైనా కుంభకోణాలు కనిపిస్తున్నాయా ఇదివరకు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి వారిని ఎన్నడైన విమర్శించారా
@@thumusrihari6442 super counter 👌
@@thumusrihari6442 ipudu jaruguthondi neku kanipinchatledu anthey
కేసీఆర్ ఒక పచ్చి దొంగ, పచ్చి బఠానీలిచ్చి లక్షల కోట్ల భూములు, డబ్బులు ఫామిలీ మొత్తం కాజేస్తున్నారు.
Ala aete mana dhesham lo okkokari py entha undho telusara mundhu idhi telusuko
135 కోట్ల మందికి ప్రధానమంత్రి సెక్యూరిటీ పర్పస్ అంతవరకే చూడాలి నెక్స్ట్ ఏ పార్టీ నుండి ప్రధానమంత్రి ఎన్నికైన అదే కారు యూస్ చేస్తారు ఇదంతా ప్రతిపక్షానికి పని లేక చేస్తున్న పనులు ప్రతి పక్క ప్రతిపక్ష పార్టీలే కోట్ల విలువ చేసే కార్లు వేసుకుని ఒక దేశ ప్రధానమంత్రికి సెక్యూరిటీ పరంగా అత్యాధునికమైన కారు ని వాడాలి అది తప్పు అంటే ప్రతిపక్షం కడుపుమంట మాటలే వాళ్లు చెప్పింది ఎలా ఉందంటే పనిలేని బార్బర్ పిల్లి తల గొరిగినట్లు ఉంది ఇట్లు జై హింద్
Avuna neeku chepinda sir
Adi abani Adani black money anukunta
Pm Garey nenu okka fakir ani Annaru
Avasaram mundu petrol gas diesel price taginchamanu
@@vikramfrombajrang7067 ఎప్పుడూ వంకర ఆలోచనలేనా.
@@vikramfrombajrang7067 states ki cheppu GST Kosam.
Super
Super anna
ప్రధాని బలంగా ఉంటేనే దేశం బలం గా వుంటుంది ప్రధానమంత్రి భద్రత ముఖ్యం అది ఆలోచించండి
గి.యూపీ ఎలక్షన్ అయితున్నఏ ఇక మీ వాడు మొడ్ద. చేకినట్టే
Abbo
తప్పులేదు దేశ ప్రధాని భద్రత కోసం ఎంతైనా కర్చు పెట్టొచ్చు
సార్ థాంక్యూ సార్.. 🙏
అంత ఆలోచన ఉంటె ఇలాంటి వార్త రాదు
ఏడ్చేవాళ్ళు ఏడవని మాకు ఎటువంటి బాధ లేదు మాకు మా ప్రధాని మోడీ గారే ముఖ్యం
మా మోడీ గారు సురక్షితంగా ఉన్నప్పుడే మా దేశం సురక్షితంగా ఉంటుంది
జయహో మోడీ జీ
భారత్ మాతాకీ జై
సార్ మీకు నా నమస్కారములు మన మోదీ గారు బాగుండాలి సార్.
జై మోడీ జీ జై జై మోడి జీ
బత్తాయిలకు తామేమై పోయినా పర్వాలేదు.భరిస్తారు.ఎందుకంటే మోడీ బాత్రూం కు వెళ్ళినా వాళ్ళకి వాసనరాదంట మరి
@@mnagaraj6087 బత్తాయి రసం చాలా రుచిగా ఉన్నట్టుంది మాది నీకు 🤪 నీకేమైందిరా అడక్కు తింటున్నావా రా బోసిడికే 😡 మా మోడీ గారు బాత్రూం పోయేది చూసి తిని వచ్చినవా?రా ఆయన మలం 🤮 మీ బతుకులకు మా మోడీ గారిని విమర్శించి బతకడమే రా లంజా కొడకల్లారా 🤦♂️😡 తూ దేశద్రోహి లంజా కొడకల్లారా మీతో బతుకు 🤦♂️ మోడీ గారిని విమర్శించిన అయితే హక్కు లేదు లంజాకొడకల్లారా మీ మీ అటువంటి దేశద్రోహి కుక్కలకు 😡
@@mnagaraj6087🇮🇳 నా దేశ ప్రధాని శ్రీ గౌరవ మా మోడీ గారు
ఆయన బాత్రూం వెళ్లినప్పుడు నీవు పోయి చూశావా రా 🤪వాసన రాలేదు అంటున్నావ్ 🤦♂️ ఏం బతుకు రా మీవి 🤦♂️
ఆరే ఆయన మన దేశ ప్రధాని అ మాత్రం ఉండాలి
Thu
😂 కుక్కలు మోరుగుతాయి... అంతే బ్రో 😂😂😂😂
100 కోట్లు ఐన సరే తగ్గేదేలే విపక్షాలకు మోడీ హాయం లో ఎలాంటి స్కాం లు లేవు ఉంటే స్కాం లపై పడేవాల్లు
విపక్షాలకు మీడియా వాళ్లకు కూడా మోడీ పొలిటికల్ లో మిస్టేక్స్ లు దొరకటం లేదు
అపోజిషన్ లు ఏమి చేసినా రచ్చ చేస్తాయి
ఎంత రచ్చ చేస్తే మోడీ హవా తగ్గదు.
జై మోడీ 🙏🙏🙏🙏🙏
🙏👌
జై మోదీ
Jai BJP
మాములు కాంగ్రెస్ నాయకులే కోట్లలో కార్లు మెంటన్ చేస్తున్నారు అతను దేశ ప్రధాని వాడితే తప్పు ఎం ఉంది
మాములుగా mla నే 20 30 కోట్లు విలువ చేసే కార్లు వాడుతున్నారు
కదా
lanja kodaka, 30 kotla car yedhi undhi raa haule? aa lanja koduku air india modda gudipinchaadu
Cong Tinah dochukuna prajalani happy gaa unaru
Itanu yemo Ambani and Adani ki longi deshani nashanam chestunru
@@balakrishnaboyapati1 మాటలు మంచిగా రావా ర
@@balakrishnaboyapati1 ఏరా మేము నిన్ను లంజాకొడకా అనలేమనుకుంటుంన్నావా. ఎయిర్ ఇండియా ఏనాడైనా లాభంలో ఉందిరా. ఒకసారి చూపెట్టరా.
అవును ఆయన గురించి ఏడవడానికి ,మీకు గాని ప్రతి పక్షాలకు గాని మరే విషయాలు లేవు కదా .వాల్లకు బుద్ది లేదు ,మీ టి . వి. వాల్లకైనా బుద్ది ఉండాలి కదా .ఆయన మన ప్రదాన మంత్రి , మన దేశాన్ని రెప్రెజెంట్ చేస్తున్నారు .ఆయన సొంతానికి వాడుకోవడం లేదు .గతంలో సోనియా ప్రదానమంత్రి కార్లను వాడుకున్న విషయం ఎందుకు ప్రస్తావించలేదు ?
బానీస ఛానల్స్ కదా బ్రో.అంతే దొర డైరెక్ఛాన్
True bro
మన దేశ మీడియా వాళ్ళే దేశానికి ప్రమాదం కరం
డబ్బులకోస్0, సిగ్గూ, శరం ,నీతి లేని వాళ్లు
భారతదేశ ప్రధాని అంటే దమ్మున్న లీడర్
కుంభకోణాలు వారసత్వలము లేదు
జై బీజేపీ జై నరేంద్రమోదీ
Yes brother 👌
రాజకీయ పార్టీ లతో సంబంధం లేకుండా గౌరవ ప్రధాని నిర్ణయం ని అర్థం చేసుకుని కామెంట్స్ చేసిన అందరికీ నమస్కారం లు,భారత్ మాతా కి జై.
Modi kuda oka manishi tammy. Nuvvu aaseat lo kurchunte anthakante padiretlu baga paripalistavu Tammudu.
@@venkataiahbaarla4654 మోదీ మనిషి కాదని ఎవరు అన్నారు,అసలు నా కామెంట్ కి మీ comment ki ఏమైనా సంబంధం ఉందా?
మోడీ గ్రేట్ జై బీజేపీ
12 కోట్లు కాదు kada1200 కోట్లు ఖర్చు చేసిన దేశానికి లాభమే కానీ నష్టం కాదు. తను బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే గాక దేశాన్ని ఆర్థికంగా దోచుకునే వారికీ వ్యతిరేకం, అతనే మోడీ. జయహో మోడీ 🌹🙏🙏🙏🙏🙏🌹
Covid 19 time లో ప్రతిపక్షాలు ప్రజలకు ఎమైనా సహయం చేశాయా...... అవి government property... ఆయన ఇంటికి తీసుకుపోతాడా... నీ ఏరీ కాక పోతే... అది మన ప్రధాని కారు... నరేంద్ర మోడీ గారిది కాదు.... Covid time లో india ఒక దేశ కాదు.. ప్రపంచవ్యాప్తంగా సమస్య అది...
తన జీవితమంతా దేశానికి అంకితం చేసి నిస్వార్ధనగా రోజుకు 18 గంటలుపనిచేది ఈ తూచ్ ప్రతిపక్షాలకు,విమర్శకులు కనబడవు.....తన కుటుంబం తో ఇరగడం లేదు కదా...ప్రపంచ దేశాల ముందు హీరోగా మన దేశానికి UNO లో తగిన గౌరవం తీవాలంటే ఇలాంటివి మరిన్ని కావలసిందే...go ahed మోడీజీ
ప్రపంచ పౌరుడు గా, నేనూ విశ్వమానవుడనంటూ పైకెదుతున మన ప్రధాని గారిని అభినందించాలి.
మోదీ ఇంటికి పట్టుకు పోతాడా రా బై
సూపర్ కౌంటర్
@@sirimallasrihari7729 ki ourPm require that much security
👍
👍👍👍
Super
ఏది ఏమైనా మోడీజీ గారి ప్రభుత్వంపై చేసే విమర్శలు ఎత్తిపొడిచే మాటలు ప్రజల మనుసు గెలుకున్న గొప్ప నాయకుడు మన మోడీ గారు .. మన దేశాన్ని ఇతర దేశాల కంటే మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేశారు ..ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రప్రభుత్వాన్ని ఏమి చేయలేవు ... జై హింద్..... భారత్ మత కి జై...🚩🇳🇪🇳🇪
130 కోట్ల భారత ప్రజలకు ప్రధాని ఒక్కొక్కరు ఒక్క పైసా ఇస్తే కొన్నాడు
Ambani adani ippinchinru
Prjalu kaadu sir bjp ki rendu kallu dochukuna dabbulu
Kissan la paisalu
Vaccine Paisley
nenu evvaledeee election bonds money
పంజాబ్ లో జరిగిన సంఘటనలతో ఆయనకు ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి...
ఏం పర్వాలేదు సార్ ఈ దేశంలో దేశద్రోహం లు ఉన్నారు ఆ మాత్రం సేఫ్టీ కావాలి
Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐.
Mui 🤣
He is the King of India country. Inka ekkuva maintain cheyandi modi Sir. We’ll be with you.
Jai modi
Koncham petrol gas diesel price taginchamanu
Janam pai pannulu perutho prabutwa dopidee. Siggulekundaa shokulaa.....vadu modi jevitam lo kastapadi dabbulu sampadinchaledu kaani....luxury pai sasha.....ippudu prajala pannu sommu tho jalsalu....education lo fail...career lo fail...family life lo kuda fail....pm ga utter flop.....700 rytula chavulaku karanam ee chavata modi. Vediki ye subject raadu. Pakodilu ammukodanike panikivastadu.
@@sreetm5359 adhi sokhu kadu raa. Security
@@vikramfrombajrang7067 GST kosam oppinchu statesni
He is the best Prime Minister of India and that amount is not at all valuable as compared to Modi
5₹5r44
Worrest ever
అరే దేశద్రోహులు లారా ఒకవైపు ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే భారతదేశం సూపర్ పవర్ గా ముందుకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు దాని వత్తాసు పలికే ప్రాంతీయ భారతీయ జనతాపార్టీ బహిరంగ సవాల్ చేస్తుంది. నీకు సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఏ అండర్ వేర్ వేసుకున్నాడు. కాదురా ఈరోజు దేశంలో మొత్తం నరేంద్ర మోడీని విశ్వ గురువుగా కీర్తి పడుతుంటే మీలాంటి ఎదవలకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం నీతి నిజాయితీ ఉన్న ఏకైక ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది
...
ఈ దేశం గర్వించే నాయకుడు మా మోడీ.....ఆయన ఈదేశ సంపదను పదిలం చేయడానికి.....ఈదేశాన్ని శక్తివంతం చేయడానికే ఈ నేలపై ఉద్భవించిన విష్ణు మూర్తి అవతారం......జై మోడీ....జై భారత్....జై హింద్
Development leni party thu, janala madhyalo mathagajji petti rajaki yalu chese party , BJP karyakarthalaku ardham kani vishayam yendhante , Andharini banisaluga cheskoni vallemo vilasa vybogalu anubavisthunnaru ... BJP party worst party in India
సేభాష్.సోదరా.ధన్యవాదములు
BJP pukula sulli
Are wo niku emtelusu modi gurinchi aa lanja kuduku ki tana bhariya ke A mi cheyyaleni lanjakudu modi sale gadu KCR mogadu raa vaniki chetha nainantha yemo pikinddu kani mathala gurinchi kani hindu muslim Ani cheppaledu raa na sulli lo rajakiyam BJP rajakiyam nenu kuda Hindu kani maa deggara andaru kalesi melasi untaru kani e na kodukulu 😡 motham deshanike moddala kaluputunnaru artam cheskondi raaa oo Jaffa kodukulu 😡 chala pareshan chesta ru ra e na BJP kudukulu vallu pikedi emi ledu kani brine washbagane chestaru jhuta matlu nigudda lo na pulla naguddalo ni pulla alade pettadam BJP valla Pani
మోదీగారు 12 కోట్లు కాదు, వంద కోట్ల ఖరీదు కారైనా వాడ డానికి అర్హులు. ఇది ఎవడికి పడితే వాడికి అర్థమయ్యేది కాదు. ఆయన విలువ తెలిసిన వారికి మాత్రమే అర్థమయ్యేది!
NAMO Again!
😘😘
మోడీ ఏ కారు వాడినా అది వాళ్లే చూసుకుంటారు మోడీ ప్రమేయం ఉండదు తెలుసుకోండి
He is the king of country and world. But he is the well known person in India🇮🇳 🚩🙏🙏
ఎవనికి king... బొంగు కూడా కాదు
@@Ramme267 😏
@@Ramme267 mari ni bongula king avaru niku
@@vishnurx100_ నా మొడ్డ పట్టు
Waste gadu
అతను భారత ప్రధాని ఆ మాత్రం రేంజి అవసరం అదేమైనా అవినీతి చేశాడా కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలు ఎన్నో స్కాములు చేశాయి అలా అయితే కాదు కదా భారత ప్రధాని అంటే మినిమం ఉండాలి ఎదవలు అలానే మరుగు తారు కారు కొన్న అంతమాత్రాన ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నట్లు మాట్లాడుతారు కుహనా లౌకిక వాదులు
Avi neethi cheyakunda election lo dabbulu yela panchuthunnadu
వీటిని కూడా లెక్కిస్తే ఎలా. PM అన్నక ఆ మాత్రం ఉండాలి. ఇదే వేరే దేశం చేస్తే wow, superb అంటాం.
S
తురకలు ఏమి చేసినా చెల్లుతుంది... అనే సెక్యులర్ పార్టీలు ఉన్నంతవరకు మరకల ఆటలు ఇలాగే కోనసాగుతాయి. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు తనకోసం పోరాటం చేయలేదు భవిష్యత్తులో మన హిందువులు ఇబ్బంది పడకూడదు అనే అక్రమంగా కడుతున్న మసీదును అడ్డుకున్నారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి పైన దాడి చేసినవారు వారి జనాభా ఇంకోంచం పెరిగితే... మన హిందువుల ఇండ్లలో కూడా దాడి చేయడంలో వింత ఏమీలేదు. మన సెక్యులర్ హిందువులు మాత్రం ఉల్లిగడ్డ టమోటా పెట్రోల్ డీజిల్ ధరలు అంటూ మోరుగుతారు మేలుకో హిందూబంధువా... 🙏🚩
Indians are now leaders, entire World following Modi Ji.. Salute Sir..
Chamchagiri band cheyirabai.
👑 PM THAGGEDHELE 👑
Janam ku pannula peritho prabutwa dopidee....vediki mattram rajarika vilasalu. Vedu jevitam lo emi sampadichaledu....kaani dabbu vilasalu pai Durasa moju....chee chee chavata modi
అరే నీకు ఎవడి దగ్గర నుండి ఎంత డబ్బులు వచ్చాయి మోడీ 135కోట్ల ప్రజలకు ప్రధానిరా అతని గురించి విమర్శలా దేశ ద్రోహి. ఆయన బాగుంటే దేశం బాగుంటుంది. జై మోడీజీ.
He is not Modiji but PM of Great country so deserves much more than just 12 Cr Car .
He gete petrol free
What about increase of petrol gas diesel price
Bjp ko hatao desh ko bachao
@@vikramfrombajrang7067 , He is not attached to anything but karma Yogi . World subjected to price fluctuations and Bharat is not isolated.
@@vikramfrombajrang7067 he is paying oil bounds done by congress.
@@Studio_AP52 super knowledge 👌.
only 12 cr too less some people have 34Cr cars
Next pm modi paka 💪💪 we stand for modi
ఛత్రపతి అంశం తో పుట్టాడు మరి ఆ మాత్రం లేకపోతే ఎలా జై మోడీ,జై జై బీజేపీ, జై హింద్
naa moddami kaadu he is the most corrupt pm
S
Very good
అవును ఈ మాత్రం సురక్షితంగా ఉండడం మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కు ఉండవలసినదే. ఏ పార్టీ అధినేత రచ్చ రచ్చ చేసిన అవి అన్ని కూడ అమర్చ వలసిందే ప్రపంచంలో రాజాకియ కుల తో పోటీ చేసేందుకు సన్నాహాలు చేయవలసి ంధే జై భారత్ జైహిందుస్తాన్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ 🇮🇳👮🙏🙏💐
మోడి గారికి ఆ మాత్రం ఉండాలి. కోటాను కోట్ల తో ఆస్తులు ఏమి లేవు. జయహో మోడి. 🙏
పది సంవత్సరాలు సీఎం గా ఎన్ని సంవత్సరాలు పీఎం గా దాదాపు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు వచ్చిన జీతం ఎంత గుడ్ ఈవెనింగ్ కనీసం జమ చేస్తే కొన్ని కోట్ల అయితది ఏమనగా 100తనంతోనే ఉంటేనే అవుతది దేశాల వాళ్ళు మనకు రెస్పెక్ట్ చేస్తారు మోడీ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఆల్వేస్ రైట్ ఎంత తీసుకున్న హెచ్ఎంటీవీ సీఎం కేసీఆర్ దగ్గర
ఈ పాటికి HMTV కి వాచిపోయి ఉండాలి, ఇక్కడ వచ్చిన కామెంట్స్ కి. HMTV ఎండీ ఆర్ చైర్మన్ ఎడ్ల బండి మీద తిరిగి వాళ్ళ ఎంప్లాయీస్ కి carona టైంలో ఎంత బోనస్ ఇచ్చాడు చెపితే బాగుంటుంది.
సూట్ వేలం వేసి వచ్చిన money ఎవరికి ఇచడో HMTV కి తెలుసా. PM ఆయన జీతం ఎంత దానం చేస్తున్నది తెలుసా. Journalist లకి పని లేకపోతే celebrities interviews చేసుకుంటూ కూర్చోండి.
ఇండియా PM is a great PM, whole world giving respect. So please just stop nonsense. Report if you can in a positive way.
Super bro 👏👏👏
Chetha TV channel.
దేశ ప్రధాని ప్రనం కంటేకరిదుకదు జై హింద్ జై మేడి
మన భారతదేశ ప్రధాని, ప్రపంచంలో నెంబర్ వన్ నాయకుడు. అలాంటి నాయకునికి ఇలాంటి హైసెక్యూరిటీ అత్యవసరం. ఏడ్చే వాళ్లకు పని చేతకాదు, విమర్శించడం తప్ప వేరే పనేలేదు.
They cant find scams in his regime so they started blaming every other things from his dress to shoes
He is not flying to Rome to see his family at government cost.
Modi is good and honest PM. He strengthened Defence a lot . BJP will win definitely.
Honest PM aithe intha costly carenduku mr bathai
Councilors are using crores of rupees cars.
Hi
@@RaviKumar-fh6yr For culprits like you.
జై మోడీజీ
Modi King of the Country ఆమాత్రం ఉండాలి
🇮🇳India🇮🇳
దరిద్రుల కి నీచమైన ఆలోచనలు వస్తాయ మన దేశం ఇందుకె ఇలాతగడుతుంది
ప్రతిపక్షాలకు ఏ పనీ పాట లేదు మోడీ మోడీ పాల్గొంటే తర్వాత అయిన ప్రధానమంత్రి అయిన వారు కూడా వస్తుంది కదా ఎందుకు ఆలోచన చేయరు ఎప్పుడు మీద ఏడుస్తారు ఎందుకు దేశంలో చాలా బాగా పనులుంటాయి మీద దృష్టి సారించండి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి గానీ మీరే మోడీ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు జై శ్రీ నరేంద్ర మోడీ గారి కి జై
Prime minster of country which has 6th largest GDP in the world deserves this kind of security
బొచ్చెమ్ కాదు
PM ki antha mathram dignity vundale
@@Ramme267 avunu ra attikai mundhu news ne follow av praveen bro chepindhi 100% correct
Ayana na aadayam penchindi ? Prajalukada.!
Lol dude unna GDP ni sankanaakistunadu… Desham lo eddari GDP matrame perigindhe Ambani & Adani gaadidhe.
2 years lo avadaina indias richest person aithada… eee chai wala gaadu deshanni ammi Adhani gadini kuberunni chesi pedtunadu.
నెహ్రు గాడు సిగరెట్ కోసం పక్క దేశానికి స్పెషల్ గా ఫ్లైట్ పంపించాడు .. ఆ సంగతి ప్రతిపక్షాలు మరిచారు
Jai Sree Narendra Modi ji 🇮🇳 Jai BJP
Jai BJP Jai modi
ప్రధాన మోడీ లేకుంటే మన ఇండియానే లేదు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️💯💯💯💯💯🙏🙏🙏🙏
Siggu Leni opposition parties! No sense, in argument!
మోదీ సూటు భూటు మరియు ఆయాన అహామ్యాలు తప్పితే దేశానికి ఒరిగేదేమీ లేదు అధికారం లోకి వచ్చిన100రోజుల్లో యస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుండి ఒక సామాన్య మానవులే ఇబ్బంది పడ్డారు గొప్పగొప్పవాళ్ళు ఒక రాజకీయ నాయకులు కార్పోరేట్ కంపెనీలకు చెందిన వాళ్లు ఏమాత్రం కూడా ఇబ్బందులు పడలేదు.నేను చాయ్ వడిని అని చెప్పి మరీ ఇదేంటి మరీ మీరు చేసింది ఏముంది .కానీ ఆయనకు మసలితనంలో ఇలాంటి సోకులు అవసరమా........?
The 🦁 lion of India 🇮🇳 😍.. jai modi
తగ్గేదెలే మన హుందా మనకు ఉండాల్సిందే ఎవడు ఏమి అన్నా మీరు ఏమి పట్టింక్చుకోకండి పీఎం సర్ వాడు చేస్తే సంసారం అవుతుంది మనo చేస్తే లంగా అవుతుంది అనే లా ఉంది ఈ కథ
మోడీ గారి కి కాదు కార్ ప్రధాని కి భద్రత, గా SPG వారు సజెస్ట్ చేసిన కార్, అమెరికా అధ్యక్షుడి కి కుడా ఇంత కంటే ఎంతో ఫీచర్స్ ఉన్న కార్ ఉంది, మన ప్రధాని కి ముఖ్యంగా బీజేపీ నాయకులు ల ను ఉగ్రవాదులు, జీహది గ్రూప్ ల టార్గెట్ చేసుకుంటారు, కెసిఆర్ బాబు లు 5 కోట్లు పెట్టి బస్సు లు కొంటే మాత్రం ఏ వెధవలు మాట్లాడరు
సుఖ మరిగిన కోడి ఇళ్ళు ఎక్కి కూర్చింది అంట.. అలా ఉంది పీఎం గారి విధి. దేశం ఏమీ బాగు పడలేదు.
This much protection is necessary to Modiji
I love❤ Modi
Present modi sir as our Prime Minister we will must respect and proud for our country mera bharth Mahan
🤣🤣🤣🤣
@@navee3827 why you are laughing useless fellow.
నాకు తెలిసి ఒకటి అడగాలి అనుకుంటున్నా గల్లీ లో ఉన్న చిన్న లీడర్ బెంజ్ కార్ కుంటున్నాడు ఒక ప్రధానమంత్రి హై లేకలేక ఒక కారు కొంటే ఇంత రచ్చ చేయడం అవసరమా
ఒక స్టేట్ cm కె హెలిక్యాఫ్టర్ ఉన్నపుడు దేశ ప్రధానికి ఆ మాత్రం ఉండడం తప్పేం ఉంది
జనాలు పతిపాక్షలు ఎవ్వరు ఎం ఉంటాలేరు ర వెదవ hm tv గ మీలాటి మీడియా చేయవంటే ఇండియా ఇంకా ఇలా ఉంది
అన్న నేను టీఆరెస్ పార్టీ మోడీ అంటే ఇండియా పీఎం నాట్ సీఎం పీఎం అంటే అంతకు మించి ఉండాలి ఎవరు ఎన్ని చెప్పిన మోడీ చేసింది వంద శాతం కారక్ట్ మన పీఎం లాగజ్జరి గురించి మాట్లాడితే బాగుండదు ఎందుకంటే పీఎం అంటే దేశం మొత్తం కలిస్తే పీఎం
Jai bjp jai hind jai bharat jai modi
మోడీ కారు ఏమిటిరా మోడీ ఉన్నా లేకపోయినా ఇంకొకరు ఎవరైనా ఉన్న దేశసంపదకు సంబంధించి మన దేశానికి చెందినది మోదీ వెళ్తా తీసుకు వెళతాడా
Cycle meedha pommantava ?
@ Rajesham Gampa
సైకిల్ మీద కూడా కాదు. కొన్ని సార్లైనా నదచిపోయి ప్రజలను కలసి మాట్లాడితే ప్రజలు ఎలా జీవిస్తున్నరో మోడీ గారు తెలుకునే అరుదైన అవకాశం మోదీ గారికి దొరుకుతుంది. అప్పుడైనా మోడీ గారి జీవిత విధానములో మార్పు వచ్చే అవకాశం వుంటుందేమో.
గాందీజీ గారు ఒంటి మీద చొక్కా లేకుందా ఎందుకు వుందే వారు? కొనుక్కోలేక కాదు. అప్పుడు దేసములో ఎంథోమంది ప్రజలు దరికములో వుంది చొక్కలు లేకుందా వుందే వారు. గాంధీజీ గారు అది గమనించారు. ప్రతి భారతీయుదు చొక్కా కొనుక్కోగలిగే వరకూ చొక్కా వేసుకోనని గాందీజీ గారు ప్రతిజ్ఞ చేసారు. అది స్వత్చమైయిన నాయకుని గుణం ఆంటీ.
అందుకే ఆల్బర్త్ అయింస్తైన్ అన్నారు గాందిజీని గురించి: 'భావి తరాలు గాందిజీలాంతి మనిషి ఈ భూమిమీద నదిచారంతె నమ్మరు అని.'
అందుకే ఎ నాయకుడు ఈ కాలములో గాందిజీ గారి విలువలతో నదువలేరు.
ఇక మొదిజీ గారి జీవిత విధానము గురించి చెప్పనవసరము లేడు. అందరికి తేతతెల్లంగా అర్ధమౌతున్నది.
మరికొందరు వాళ్ళ ముఖము బాగలేక అద్ధము pagalagottinattu
, ఈ రోజుల్లొ గాందిజీ గారి మీద విష ప్రచారము మొదలు పెట్టారు. అదీ ప్రస్తుత బావ విధానము. geluvatame ద్యేయము. అధికారములొ కొనసగతానికి ఏదైనా చేస్తారు. వొకసారి ఎన్నుకున్న తర్వాత భరించాల్సిందే. తప్పదు. అదీ మన కర్మ అనులోవాలేమో.
Translation in English
No. Not even on cycle. If Modi goes on foot and meet and speak to people, he will have an opportunity to know how people are living.
What did Gandhiji do? He went without a shirt on his back. Not because he could not buy one, but for the simple reason that until everyone in India had a shirt, he swore he would not wear one on his own back. That's tha value-based life of a leader.
That's why Albert Einstein said of Gandhiji: ' The future generations will not believe that a man like Gandhiji walked upon this earth'.
We need not comment on the lifestyle of Modi. It's chrystal clear.
There are some people in the country like those who break the mirror, because their faces are ugly. Such people started poisonous propaganda on Gandhiji.
Some people don't mind to do anything to come into power, and continue in power by all means. Once, the leaders are elected, there is not much one can do, but bear with patience. That seems to be the karma of the electorate.
@@lourdumary5915 arey babu ayana Mana pm ra by minimum untadhi 🤙🏽💥
@@lourdumary5915 Please suggest to our state government. 🙏
రాష్ట్రాల ముఖ్య మ౦త్రులకు కరిదైనవి ఉన్నాయి దెేశ ప్రదానికి ఉ౦డవ.
JAI HIND JAI MODI JI
పీఎం మోడి గారు అయిన్నగారి హోదా కు అదే పెద్ద ఖరీదు కాదు ప్రపంచం లో వున్నా త్రివాదాసంస్థలకన్ను వుంది ప్రతి న్యూస్ పేపరలో వస్తున్న ప్రతిపక్షలకు కన్పించడం లేదా వినిపించాడుము లేదా వందేమాతరం 🙏జై bharath jai jai bharath👍🙏
HMTV owner kee aa car undhi.. Just asking.. Sir email Nano lo vastunnada
Car tea. .boy
మన దేశ ప్రధాని కి హై సెక్యూరిటీ అత్యంత అవసరమే కానీ దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయాల్లో విలాసాలు చేయటమే బాగాలేదు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయటం ఈ దేశానికి సుభిక్షం కాదు దేశ ప్రజలకు క్షేమం కాదు ముందుగా దేశంలో ఉన్న ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే రాజు బాగుంటాడు
V. good modi🙏
Pm అయిన సీఎం అయిన ముందు దేశంలో జరుగుతున్న విజయాల పై దృష్టిపెట్టాలి
అవినీతి ఆరోపణలు ఏమీ చేయలేక వేసుకొనే బట్టలు ప్రయాణించే కారు గురించి అరచు కుంటారు
సిగ్గులేకుండా వాగుడెందుకు, మన ప్రధానికి ఇపుడు ప్రపంచదేశాలు ఎలా గౌరవిసున్నాయి, మన దేశం విలువేంటో సత్తా చూపిన ఒక నిస్వార్థ నాయకుడు మన మోడీ, ఆయనను విమర్శించేముందు కొంచెమైనా ఇంగీత జ్ఞానం ఉండాలి కదా ఎవడికైనా
Tiger modiji
కాంగ్రెస్ పార్టీకి తెలుసు జీవితంలో మన పార్టీ రాదు ఆ కారులో ఎక్కడ లేము అని వాళ్ళు బాధ పడుతున్నారు తప్పేముంది
అదే ఒక్క ముస్లిం mla ఇలాంటి car కొట్టే wow super keka అని కామెంట్స్ వచ్చేవి 😂😂
మోదీ ఛాయ్ వాలా కావచ్చు కాని మా దేశ ప్రధాని సైనికుడు దేశోద్ధరకుడు మోదీ ఉన్నంత కాలం మన ప్రాణాలు పెట్టి రక్షణ కోసం యావ భారత దేశం సిద్ధంగా ఉంటుంది ఇది ఒక లెక్కా.. ఈ లెక్కలు సిగ్గు లేని తర తర లుగా దోచుకొన్న దొంగ నాయకులు ని అడగండి. జై మోదీ.
భారత ప్రధాని కి ఉండాల్సిందే. ప్రతి పక్షాలకు ఏ పని లేదు. అందుకే ఇలాంటి పనికిమాలిన విమర్శలు.
మోడీ గారు ఎంత కర్చు చేసిన మన జగన్ అన్న వేసిన లక్ష కోట్ల రూపాయల తో పోలిస్తే 1 పర్సెంట్ కూడా ఉండదు
What do this opposition expect our p.m to do? Travel in an ambassador car? Modi's role in the selection of his car and house is zero. Pmo. plays crucial role in deciding mostly.
ఇప్పటికీ దేశంలో కూటికోసం గూటి కోసం అవుసరమయిన వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు మనకు ఒక కలాం ఒకలాల్ బహదూర్ శాస్త్రి ఒకగుల్జా రీ లాల్ నందా మరెందరో మహనీయులు ఆదర్సంకా వాలి
Modi will not have any say in the purchase of this car. Decision is completely made by SPG
ఖచ్ఛితంగా అవసరమే దేశ ప్రధానికి భద్రత చాలా అవసరం
GOOD DECISION... JAI HIND 🙂
మన దేశ ప్రధాని అంతమాత్రం రక్షణ కచ్చితంగా ఉండాలి ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే కోట్లాది కోట్ల రూపాయలతో తుల దూకుతున్నారుకోట్లకు కోట్లు పెట్టి ఇండ్లు కార్లు విమానాలు కొనుగోలు చేస్తున్నారు ఒక దేశ ప్రధానమంత్రి తో పోల్చుకుంటే ఆఫ్ట్రాల్ ఒక ఎమ్మెల్యే ఎంత ఆవగింజంత
A matram untadhi that is modi💪💪
ఇంకా చాలా కరీదు గల కారు కావాలి..మోడీ ప్రంపంచానికి ఎంతో ఉపయోగం ..
Modi is deserved to enjoy all such features...modi is our future boss..
It's modi ji.... World stongest country prime minister... So need to fill security ... Jai hindh jai modi ji jai BJP... We are proud to be indian because only modi jii
భారత్ని కాపాడాలి అంటే మోడీగారు బ్రతికే ఉండాలి ఆయన సేఫ్టీ కోసం కాదు భారత్ నీ బ్రతికించాలి కాబట్టి అలాంటి కారు కొనడంలో తప్పేముంది
Jai .Modi
వాళ్ళలాగా వెయిల కోట్ల కుంభకోణాలు చేసి పందుల లా ఉండాలేమో....ఒక గొప్ప దేశ ప్రధానమంత్రి ఎంత హుందాగా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అంత గౌరవం...వెదవలు విమర్శిస్తూనే ఉంటారు.....విజ్ఞులు అర్థం చేసుకోవాలి 👍🕉️✊